Jump to content

AP IT sector


Recommended Posts

పై డేటాసెంటర్స్‌లో ఇప్సిలాన్‌ పెట్టుబడి
 
హైదాబాద్‌ (ఆంధ్రజ్యోతి బిజినెస్‌) : నవ్యాంధ్ర రాజధాని అమరావతి కేంద్రంగా పని చేసే పై డేటాసెంటర్స్‌ (పై) ఇండియా కంపెనీలో ఇప్సిలాన్‌ వెంచర్‌ పార్ట్‌నర్స్‌ కంపెనీ రూ.154 కోట్లు (2.3 కోట్ల డాలర్లు) పెట్టుబడి పెట్టింది. పై డేటాసెంటర్స్‌ ఇండియా కంపెనీ వివిధ సంస్థలకు డేటాసెంటర్‌, క్లౌడ్‌ సర్వీసులు అందిస్తోంది. దేశంలో డిజిటల్‌ డేటాకు డిమాండ్‌ భారీగా పెరుగుతున్న నేపథ్యంలో ఇప్సిలాన్‌ నుంచి పెట్టుబడులు అందుకోవడం సంతోషంగా ఉందని పై డేటాసెంటర్స్‌ ఇండియా వ్యవస్థాపకుడు, సిఇఒ కల్యాణ్‌ చెప్పారు.
Link to comment
Share on other sites

At last some good news for IT and Vizag. J.satyanarayan picked the Fintech quick and CBN also switched gear to it.

 

Decoit given the hills(basically complete RE business) for non-it people and these were empty all these years.In some of them they even rented for marriages explains the root cause for Rushikonda IT failure from 2004-2014.

CBN got some in 2003(Kenexa,softpro e.t.c) and that's it.

 

Now AP govt is renting one of those empty building that was empty for last few years.

With Fintech promotion we are seeing some hope again.

 

Franklin templeton,HSBC,UBS&VISA are starting fintech valley operations. Singapore is also looking big to set up there in Fintech area.

Experts from Israel are partnered in this Fintech that is opended Tomorrow.

 

Hope for the best in this competitive&saturated times in the IT field.

 

http://www.business-standard.com/article/economy-policy/foundation-for-tech-valley-six-fintech-companies-to-launch-development-centers-in-vizag-116121600866_1.html

 

http://www.thehindu.com/news/cities/Visakhapatnam/CM-likely-to-inaugurate-FinTech-Tower-on-Dec.-17/article16774780.ece

Link to comment
Share on other sites

ఫిన్‌టెక్‌ టవర్‌ ప్రారంభించిన చంద్రబాబు

విశాఖ: విశాఖపట్నంలోని రిషికొండ ఐటీ పార్కులో ఫిన్‌టెక్‌ టవర్‌ను ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు శనివారం ప్రారంభించారు. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు, రాష్ట్ర మంత్రులు పల్లె రఘునాథరెడ్డి, గంటా శ్రీనివాసరావు, అయ్యన్నపాత్రుడు, ఎమ్మెల్యేలు విష్ణుకుమార్‌, పల్లా, ఐటీశాఖ కార్యదర్శి విజయానంద్‌ తదితరులు పాల్గొన్నారు

Link to comment
Share on other sites

Hindu article in the above link:

17vzskp3_Singap+G5U10PRBC.3.jpg.jpg

 

Chief Minister N. Chandrababu Naidu launching the websites for promotion of FinTech in Andhra Pradesh and International Institute of Digital Technology, Tirupati, after inaugurating the FinTech Tower in Visakhapatnam on Saturday.— Photo: K.R. DeepakK_R_DEEPAK

‘Bright future for banking financial services industry and FinTech’

 

Knolskape, a Singapore-headquartered immersive gamification and simulation software company focusing on talent transformation, has come forward to partner with the State government to promote FinTech (financial technology) education.

“Being ranked among the top 20 gamification companies in the world, we will extend our domain knowledge to promote simulated environment and experiential learning in A.P.,” founder and CEO of Knolskape Rajiv Jayaraman told The Hindu on Saturday.

Knolskape, which was founded eight years ago to promote gamified learning, journeys, experiential assessment centres, any time anywhere learning, and talent analytics, has its presence in India, China, and the Middle East, besides Singapore.

 

It has devised digital curriculum for Axis Bank Stanchart, IDFC, Kotak Life Insurance, and other financial institutions.

Mr. Jayaraman said that by making use of experiential learning products, they would help organisations attract, grow, and retain talent. He said that the Fortune 500 companies, leading governments, and top-10 B-schools use their products and solutions for on-boarding, training, assessments, and talent engagement.

Exuding confidence that Visakhapatnam would emerge as a top FinTech hub in a short period with Chief Minister N. Chandrababu Naidu’s resolve to bring global players to the City of Destiny, he said that they would extend their expertise in capability building and popularise digitalisation and cashless transactions post demonetisation.

“There is buzz all over the world on Visakhapatnam emerging as an investment destination. The A.P. government’s vision is to be among India’s top three States by 2022. Skills development is a fundamental foundation block to enable this. We will certainly play a key role in digital transformation,” Mr. Jayaraman said.

He said Knolskape would bring the expertise of working with digitally advanced government in Singapore, where it had played a critical role in skill development. He predicted a bright future in banking financial services industry (BFSI) and FinTech for those pursuing management and engineering degrees.

 

We will extend our domain knowledge to promote simulated environment and experiential learning in A.P.

Rajiv Jayaraman

Founder and CEO, Knolskape

Link to comment
Share on other sites

CBN Fintech ni manchi timely ga catch chesadu. Regular service sector saturate ayyindi so he needed something new.

Knolskape,paytm,unocoin and all others that started have very good future.

 

 

.@Unocoin @FinTechValley inauguration. Prestigious space to showcase India's top bitcoin and blockchain companies.

We took part in the Fintech Valley inauguration at Vishakapatnam by CM Chandrababu Naidu. #IndiaBitcoin

 

 

here is unocoin opening in Fintech

 

Cz9nAIfUQAAI0V5.jpg

 

 

C0AcHuFUcAAhnsu.jpg

Link to comment
Share on other sites

భారతదేశపు అతిపెద్ద మొబైల్ లావాదేవీల సంస్థ పేటీఎం, విశాఖలో తన డెవలప్ మెంట్ సెంటర్ ను నెలకొల్పుతోంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేతుల మీదుగా ఇటీవల విశాఖలో ప్రారంభమైన 'ఫిన్ టెక్ టవర్'లో మొదటగా ఆరు సంస్థలు తమ అభివృద్ధి కేంద్రాలను ఏర్పాటు చేసుకున్నాయి. వాటిలో పేటీఎం ఒకటి. అదే రోజు మరో 20 పారిశ్రామిక, విద్యా సంస్థలు కూడా ఫిన్ టెక్ టవర్ లో తమ కార్యకలాపాలను ప్రారంభించేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో ఒప్పందాలు కుదుర్చుకున్నాయి.

ఫిన్ టెక్ టవర్ లో తాము నెలకొల్పిన పేటీఎం వ్యాపారాభివృద్ధి కేంద్రంలో వెంటనే 200 మందికి ఉద్యోగాలు ఇస్తామని, త్వరలో విజయవాడలోనూ మరో డెవలప్మెంట్ సెంటరును ఏర్పాటుచేసి మరో 100 మందికి ఉద్యోగాలు ఇస్తామని పేటీఎం వ్యవస్థాపకుడు మరియు సీఈవో విజయ్ శేఖర్ శర్మ అన్నారు.

Link to comment
Share on other sites

  • 3 weeks later...

విశాఖ‌: నగరంలో ఐటీ అభివృద్ధిపై రాష్ట్ర ప్రధాన కార్యదర్శి టక్కర్‌ ఐటీశాఖ అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో వ‌ర‌ల్డ్ ట్రేడ్ సెంట‌ర్ ఆధ్వర్యంలో ట్విన్ ట‌వ‌ర్ల నిర్మాణంపై చర్చలు జరిపారు. 4 లక్షల చ‌ద‌ర‌పు అడుగుల విస్తీర్ణంలో రెండు ట‌వ‌ర్లు నిర్మిస్తామని, ఐటీ ద్వారా విశాఖ‌లో ల‌క్ష మందికి ఉద్యోగ అవకాశాలు వస్తాయని సీఎస్ తెలిపారు. అదేవిధంగా ఐటీ ఉద్యోగుల‌ కోసం ప‌ది వేల ఇళ్లు నిర్మిస్తామన్నారు. ల‌క్ష కుటుంబాల‌కు గృహ‌వ‌స‌తి క‌ల్పించేలా నాలుగు ఆర్ధికన‌గ‌రాలు నిర్మిస్తామన్నారు. ప్రైవేటు భాగ‌స్వామ్యంతో ఉద్యోగులు, కార్మికుల‌కు అందుబాటు ధ‌ర‌ల్లో ఇళ్ల నిర్మాణం చేపడతామన్నారు. నెల రోజుల్లో ఈ ప్రాజెక్టు ప్రారంభించేందుకు చర్యలు తీసుకోనున్నట్లు సీఎం తెలిపారు.

Link to comment
Share on other sites

విశాఖలో ఐటీ ట్విన్ టవర్లు
 
636203008464267245.jpg
  • డబ్ల్యూటీసీ ఆధ్వర్యంలో నిర్మాణం
  • 4 లక్షల చదరపు అడుగుల కట్టడం
  • ఇప్పటికే సీఈవోతో చర్చలు పూర్తి
  • లక్ష మందికి ఉద్యోగావకాశాలు
  • ఐటీ ఉద్యోగులకు 10 వేల ఇళ్లు: సీఎస్‌
విశాఖపట్నం, జనవరి 17(ఆంధ్రజ్యోతి): విశాఖపట్నాన్ని ఏపీ ఐటీ హబ్‌గా మార్చేందుకు ట్విన టవర్ల నిర్మాణం చేపట్టనున్నట్లు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్‌పీ టక్కర్‌ వెల్లడించారు. మంగళవారం ఆయన విశాఖలో ఐటీ సంస్థల ప్రతినిధులు, అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ వరల్డ్‌ ట్రేడ్‌ సెంటర్‌(డబ్ల్యూటీసీ) ఆధ్వర్యంలో ట్విన టవర్ల నిర్మాణం జరుగుతుందన్నారు. ఇప్పటికే డబ్ల్యూటీసీ సీఈవోతో చర్చలు జరిపామని, వీటి నిర్మాణానికి అన్ని అర్హతలూ కలిగిన సంస్థను కూడా గుర్తించామని వివరించారు. మొత్తం నాలుగు లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో టవర్లు నిర్మిస్తామని, వీటిలోనే ఫైవ్‌ స్టార్‌ హోటల్‌ కూడా ఉంటుందని చెప్పారు. ప్రస్తుతం విశాఖలో 18 వేల మంది ఐటీ రంగంలో ఉపాధి పొందుతున్నారని, మరో లక్ష మందికి అదనంగా ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు అవకాశాలు ఉన్నాయని సీఎస్‌ అన్నారు. ఐటీ రంగంలో పనిచేస్తున్న వారికి విశాఖలో పది వేల గృహాలు నిర్మించేందుకు కూడా ప్రణాళికలు రూపొందిస్తున్నామని తెలిపారు. ఈ సమావేశానికి హాజరైన ఐటీ సంస్థల ప్రతినిధులు... స్థానిక సమస్యలను సీఎస్‌ దృష్టికి తీసుకొచ్చారు. అంతర్జాతీయ విమానాల ద్వారా విశాఖపట్నం వచ్చేవారికి ‘వీసా ఆన అరైవల్‌’ సౌకర్యం లేదని, విజయవాడ, విశాఖపట్నం నుంచి కొలంబో నగరానికి విమాన సర్వీసు ప్రారంభించేలా చూడాలని రుషికొండ ఐటీ పార్క్‌ అసోసియేషన ఉపాధ్యక్షులు ఒ.నరేశకుమార్‌ కోరారు. రుషికొండ ఐటీ సెజ్‌లో భూములు తీసుకున్న కొన్ని సంస్థలు వాటిని ఉపయోగించడం లేదని, అవి సద్వినియోగం అయ్యేలా చూడాలని సూచించారు. దీనిపై సీఎస్‌ స్పందిస్తూ... ఐటీ సెజ్‌లో 43 సంస్థలకు భూములు కేటాయించామని, వాటిలో ఎంత మంది కంపెనీలు ఏర్పాటు చేశారో, ఎంతమందికి ఉపాధి కల్పించారో తెలుసుకుంటామని చెప్పారు. వీసా ఆన అరైవల్‌, కొలంబో విమానం అంశాలను కేంద్రం దృష్టికి తీసుకెళ్తామన్నారు. వుడా వీసీ బాబూరావు నాయుడు మాట్లాడుతూ... సాఫ్ట్‌వేర్‌ టెక్నాలజీ పార్క్‌ ఆఫ్‌ ఇండియా ఐటీ భవనాన్ని ‘ఉడా’ ఆధ్వర్యంలోనే నిర్మిస్తామని, అందుకు కేంద్రం అనుమతించిందని చెప్పారు. ఈ సమావేశంలో కలెక్టర్‌ ప్రవీణ్‌కుమార్‌, ఇనస్పైర్‌ ఎడ్జ్‌ ప్రతినిధి కృష్ణమోహన, ఐటీ అభివృద్ధి అధికారి రామచంద్ర తదితరులు పాల్గొన్నారు.
Link to comment
Share on other sites

ఐటీలో భారీ పెట్టుబడులు
 

(విశాఖపట్నం నుంచి ఆంధ్రజ్యోతి ప్రతినిధి)
సాంకేతిక పరిజ్ఞానంలో ఆంధ్రప్రదేశ్‌కు పూర్వ వైభవం రానున్నది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ ఐటి రంగంలో ప్రపంచ దేశాలతోనేకాకుండా పొరుగు రాష్ట్రాలతోనూ పోటీ పడేది. రాష్ట్ర విభజన తర్వాత ఐటిలో కాస్త వెనుకబడినట్టే కనిపించింది. 2016 జనవరిలో జరిగిన పారిశ్రామిక భాగస్వామ్య సదస్సులో ఐటి అంతగా ఉనికి చాటుకోలేదు కానీ ఈ ఏడాది పారిశ్రామిక భాగస్వామ్య సదస్సులో ఐటి రంగంలో పెట్టుబడులు పెట్టేందుకు పలు సంస్థల ముందుకువచ్చాయి. దీంతో ఆంధ్రప్రదేశ్‌లో మళ్లీ ఐటి రంగం విస్తరించి ఉద్యోగావకాశాలు పుష్కలంగా లభించే అవకాశాలున్నాయనే అభిప్రాయం వ్యక్తం అవుతుంది.


ఎంఒయూలు కుదుర్చుకోనున్న కంపెనీల వివరాలు..
  
PHOTO%201.jpg 
PHOTO%202.jpg
Link to comment
Share on other sites

Create an account or sign in to comment

You need to be a member in order to leave a comment

Create an account

Sign up for a new account in our community. It's easy!

Register a new account

Sign in

Already have an account? Sign in here.

Sign In Now
  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...