Jump to content

Nfan from 1982

Members
  • Posts

    35,776
  • Joined

  • Days Won

    26

Reputation Activity

  1. Love
    Nfan from 1982 got a reaction from Koduri in *****యువగళం: లోకేష్ పాదయాత్ర*****   
    ❤️❤️🧡🧡
  2. Like
    Nfan from 1982 got a reaction from nbk@myHeart in KAVITHA ARRESTED   
    No 
  3. Like
    Nfan from 1982 reacted to bob9 in ***Election Day Updates***   
    Vizag Highest MP majority in state ki chances vunnai TDP ki 
  4. Like
    Nfan from 1982 reacted to narens in KAVITHA ARRESTED   
    inka ippatlo raadu le akka bayatiki...
  5. Like
    Nfan from 1982 reacted to nfanswin in KAVITHA ARRESTED   
    NTR birthdy varaku podigincharu ithe
  6. Love
  7. Like
    Nfan from 1982 reacted to kiran319 in 1994 best case —- 2014 Worst case   
    Mydukur Proddutur high chances unnayi. Kadapa town , kamalapuram neck and neck ga jarigindhi.
    Even jammalamadugu kuda gattiga fight chesaru. Rajampet 3 days before election varaku tdp ki edge annaru kani last lo money sarigga panchaledhu so momentum loose aindi annaru. Rayachoti candidate baga ne fight chesadu kani MP candidate nunchi fund raledhu so last lo money tight aindi.
    Rly Kodur janasena ki weakest seat alanti seat lo tdp cadre and leaders gattiga poradaru. Money kuda chala chotla on par with ycp pancharu.So bagane fight iccharu akkada kuda. Badvel and Pulivendula pakka pothayi seats.
    On the whole old kadapa district lo min 2 aithe vasthayi. Konchem adrustam kalisi vasthe count may go up to 5 seats.
     
  8. Haha
    Nfan from 1982 reacted to ktb in ***Election Day Updates***   
    aarthanadalu entha sammaga vunnayi,
    how nice it feels when we are other(safer) side
  9. Haha
    Nfan from 1982 reacted to rajanani in ***Election Day Updates***   
    నిన్న పొద్దున గుడివాడలో ఓట్ వేసి రాత్రి ఫ్లయిట్ కి Abudhabi వెళ్ళాలి నేను. Vja-hyd ఫ్లయిట్ లో ముగ్గురు సెలబ్రిటీలు తగిలారు.
    కె ఎల్ నారాయణ (ప్రొడ్యూసర్)
    PVP (పొట్లూరి వరప్రసాద్ 2019 వైఎస్సార్సీపీ విజయవాడ ఎంపీ కాండిడేట్)
    బ్రదర్ అనిల్ కుమార్ (షర్మిల మొగుడు)
    ముగ్గురూ బస్సులోనూ, ఫ్లయిట్ ఎక్కిన తరువాత కూడా ఓ తెగ చెవులు కొరికేస్కుకుంటున్నారు.
    Pvp గాడు English లో గట్టి గట్టిగా మాట్లాడుతూ వెకిలి నవ్వులు నవ్వుతూ తెగ ఓవరాక్షన్ చేస్తున్నాడు. వాడి డైలాగ్ "Exactly 4 years 8 months back I predicted that this guy is a one time wonder" అంటున్నాడు జగన్ గాడి గురించి. వాళ్ళతో పాటు వచ్చిన లేడీస్ ఐతే మళ్లీ వీడు సీఎం ఐతే మేము ఇంకా ఆంధ్రా రాము అని అంటున్నారు
  10. Love
    Nfan from 1982 got a reaction from Vivaan in *****యువగళం: లోకేష్ పాదయాత్ర*****   
    ❤️❤️🧡🧡
  11. Like
    Nfan from 1982 got a reaction from Vivaan in AP Pre poll surveys   
  12. Like
    Nfan from 1982 reacted to PhaniTDPFan in Vote transfer   
    Jagan's biggest blunder is to go all out against PK. Mari ghoramga below the belt smear campaign run cheyinchadu PK meedha.  So kaapulaki TDP chinna geetha ayindhi Jagan pedda geetha ayyadu. Ma village 500 kapu voting untundhi. VenkatRao party loki vachinappudu meeting pedithe memu cheyyamu ani chepparu. Campaign course lo PK ki against ga chesina propaganda and Mudragada comments ki kops baga anti ayyaru YCP ki. Ninna voting lo kaapulu one side guddaru. 
  13. Love
    Nfan from 1982 got a reaction from akhil ch in Andhra Pradesh Elections   
    💥💥🔥🔥❤️❤️🧡🧡
  14. Love
    Nfan from 1982 got a reaction from Flash in ***Election Day Updates***   
  15. Like
    Nfan from 1982 got a reaction from Eswar09 in Andhra Pradesh Elections   
    💥💥🔥🔥❤️❤️🧡🧡
  16. Like
    Nfan from 1982 got a reaction from ravindras in AP Pre poll surveys   
  17. Like
    Nfan from 1982 reacted to goldenstar in AP Pre poll surveys   
    *ఓటమి తప్పదని జగన్‌కి తెలిసిపోయింది.*
    *ఐ ప్యాక్ అభినందన సభ క్యాన్సిల్.*
    *దుకాణం సర్దేసిన ఐప్యాక్.*
    *ఫేక్ క్యాంపెయిన్లు గుట్టు రట్టవుతుందనే భయం.*
    *కూటమి ప్రభుత్వం టార్గెట్ కాకూడదని జంప్*
    జగన్ టీం, ఐప్యాక్ రుషిరాజ్ సింగ్ కంపెనీ అన్నీ అనుకున్నట్టు జరిగితే రేపు ఐప్యాక్ కార్యాలయంలో 2వ అంతస్తులో జగన్ ముందస్తు విజయోత్సవ సంబరాలకి అంతా సిద్ధం చేశారు. పోలింగ్ ఉదయం నుంచే వేవ్ తాడేపల్లి ప్యాలెస్‌ని తాకింది. అది సాయంత్రానికి సునామీలా చుట్టేసింది. దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయి బొమ్మ కనబడింది. బెంజ్ సర్కిల్ లోని ఐప్యాక్ కార్యాలయం రెండవ అంతస్తు జగన్ రాక కోసం చేసిన ముస్తాబు ఆగిపోయింది. జగన్ రారని ఐప్యాక్ పెద్దలకు సమాచారం చేరింది.‌ పోలింగ్ అనుకున్నట్టు జరిగి, వైకాపాకి విజయావకాశాలు ఉంటే మొత్తం ఐప్యాక్ బృందానికి 15వ తేదీన ఏర్పాటు చేసిన భారీ పార్టీ కూడా రద్దు చేశారు. రేపు సాయంత్రంలోగా ఐప్యాక్ కోసం పనిచేస్తున్న వాళ్లంతా వాళ్ళకి ఇచ్చిన మొబైల్స్ లాప్టాప్స్, సిమ్ములు, పెన్ డ్రైవ్లు అందజేయాలని స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు.‌
    ఈ నెల జీతం గాని ఇతరత్రా బెనిఫిట్స్ గాని ఇవన్నీ అందజేస్తేనే అని కండీషన్ పెట్టారు. ఎవరి వద్ద అయినా డేటా ఉంచుకున్నా.. ఇచ్చిన గాడ్జెట్లు తిరిగి ఇవ్వకపోయినా క్రమశిక్షణ చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ప్రభుత్వం మారుతుందని తాము చేసిన ఫేక్ క్యాంపెయిన్ల సూత్రధారులు, పాత్రధారులు... ప్రభుత్వం మారితే అప్రూవల్ గా మారిపోయి డేటా ఇచ్చేస్తారని భయపడి చస్తున్నారు ఐప్యాక్ రుషిరాజ్ సింగ్ కంపెనీ పెద్దలు. అందుకే బెనిఫిట్స్ అన్ని ఆపేసి.. డేటా తము ముందే డిలీట్ చేసి క్లియర్ చేసుకోవాలని నోటీసులు ఇచ్చారు.‌ ఐప్యాక్ రిషిరాజ్ సింగ్ బృందానికి పనితీరు పట్ల తీవ్ర అసంతృప్తిగా ఉన్న జగన్మోహన్ రెడ్డి మాట్లాడుకున్న ప్యాకేజీల్లో 50 కోట్లు నిలిపేసారని సమాచారం. 
    *జగన్ భార్య భారతి కల్పించుకొని.. ఈ మొత్తాన్ని ఇప్పించింది అని తెలుస్తోంది.*
  18. Like
    Nfan from 1982 reacted to OneAndOnlyMKC in Tarak   
    White shirt veskuni povalsindi 
  19. Haha
    Nfan from 1982 reacted to God Of Masses in enthuko   
    n heroes ni pullaaice laaga vaadi padeyyatamee gaa kutti 
  20. Haha
    Nfan from 1982 reacted to Chandasasanudu in Land titling act Game changer in Andhra politics   
    asala nuvvu emito maaku ardham avataniki late avvaledule
  21. Like
    Nfan from 1982 reacted to Telugunadu in Vijayawada East   
    Sunil kallu tuduchukune gif.
    Oka dictator ni saamanya pourudu yedurinchaledu. Atanaki unna ekaika aayudham Vote. Danine MLC elections lo chupinchaaru. Inta worst parpaalana naa ooha telisina taruvatha chudaledu. Karma will haunt you.Anduke nenu confident ga unna sodara.
  22. Like
    Nfan from 1982 reacted to Telugunadu in Vijayawada East   
    Madi kuda East constituency sodara.
    1998 MP Elections nunchi vote vestunna. Manaki easy seat. Ee Gadde babu last time wave lone gelicha, ippudu JSP votes add ayyayi ani light teesukunnadu. Dead easy seat ni tension pette daka teesukuvelladu. Odipotaadu ani nene ekkada cheppaledu. Mana sodarulu avesha paddaru. Nenu back step vesa.
    TDP gelisthe antakante happy emi undi. Already betting vesi Maa tension lo memu unnam. Everyday updates teesukuntunnamu.
    Government manade ani hope tho ee weekend 120 miles drive chesi fireworks kuda techaamu.
    Sodarulu kasi ga unnaru, negative feedback teesukone mood lo leru ani silent ayipoya. 
    Oka PS cheyyi sodara nenu sorry chebutunattu.
     
     Manaki telisindi moode slogans,
    JOHAR NTR……..JAI BALAYYA…….JAI TDP.
  23. Haha
    Nfan from 1982 reacted to PP SIMHA in Vijayawada East   
    north korea elections
  24. Like
    Nfan from 1982 reacted to Raaz@NBK in Vijayawada East   
    minimum 8% votes lead vuntadhi Gadde ki. 
     
  25. Confused
    Nfan from 1982 reacted to Yaswanth526 in Hindupur Elections Update   
    Balayya ki speaker ivvali
×
×
  • Create New...