skilaru Posted January 7, 2021 Share Posted January 7, 2021 అమరావతి, జనవరి 6 (ఆంధ్రజ్యోతి): ‘మీరు ఎంతటి శక్తిమంతులో దేశ ప్రజలందరికీ తెలుసు. మీరు ఒక్క లేఖ రాస్తే హైకోర్టు ప్రధానన్యాయమూర్తులు, న్యాయమూర్తులు క్షణంలో బదిలీ అయిపోతారు. అంతటి శక్తి ఉన్న మీపై గెరిల్లా వార్ఫేర్ చేయడానికి ఎవరు సాహసిస్తారు?’ అని సీఎం జగన్‌ను ఉద్దేశించి జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ వ్యాఖ్యానించారు. 151 మంది ఎమ్మెల్యేలు.. 22 మంది ఎంపీలు.. 115 మంది ఐపీఎ్‌సలు... మరో 115 మంది అదనపు ఎస్పీలు.. వేలాది మంది పోలీసు సిబ్బందిని చేతిలో ఉంచుకొని విగ్రహాలను ధ్వంసం చేసేవారిని పట్టుకోలేకపోవడం విడ్డూరంగా ఉందని బుధవారం ఓ ప్రకటనలో అన్నారు. ‘‘నిస్సహాయుడైన డాక్టర్ సుధాకర్‌పైనా, సోషల్‌మీడియాలో మీపై, మీ పార్టీ వారిపైన పోస్టులు పెట్టేవారిపైనా అత్యుత్సాహంతో కేసులు పెట్టే పోలీసులు...దేవుళ్ల విగ్రహాలను ధ్వంసం చేసే వారిని పట్టుకుని ఎందుకు కేసులు పెట్టలేకపోతున్నారు? వార్డుకో వలంటీరు చొప్పున 2.60 లక్షల మందిని నియమించారు. ఈ దుశ్చర్యలకు పాల్పడేవారి సమాచారం వారు కూడా ఇవ్వలేకపోతున్నారా? గత రెండేళ్లలో 100కు పైగా దేవాలయాలపై దాడులు జరిగాయి. రథాల దగ్ధాలు, విగ్రహాల ధ్వంసం కొనసాగుతూనే ఉన్నాయి. ఎక్కడ ఉంది లోపం? మీలోనా..మీ నీడలో ఉన్న వ్యవస్థలోనా?’’ అని పవన్ ప్రశ్నించారు. ఈ అరాచకంపై మాట్లాడితే, ప్రతిపక్షాలు ఈ రాష్ట్రంలో రాజకీయ గెరిల్లా వార్ ఫేర్ నడిపిస్తున్నాయని సీఎం జగన్ అనడం భావ్యం కాదని, అది బాధ్యతల నుంచి తప్పుకోవడమే అవుతుందని విమర్శించారు. గత రెండేళ్లుగా సహనంతో ఉన్న పీఠాధిపతులు సైతం రోడ్డుపైకి రావలసిన పరిస్థితి ఈ ప్రభుత్వం తీసుకొచ్చిందని పవన్ మండిపడ్డారు. విగ్రహాల ధ్వంసంపై నేడు గవర్నర్‌కు టీడీపీ ఫిర్యాదు హిందూ ఆలయాలపై దాడులు, విగ్రహాల ధ్వంసం ఘటనలపై గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్‌కు టీడీపీ నేతలు ఫిర్యాదు చేయనున్నారు. టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య, ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న తదితర నాయకులు గురువారం ఉదయం 11గంటలకు రాజ్‌భవన్‌లో గవర్నర్‌ను కలుస్తారు. దేవాలయాలపై దాడులకు పాల్పడుతున్న వారిపై చర్యలు తీసుకోవాలని వినతిపత్రం ఇస్తారని ఆ పార్టీ వర్గాలు తెలిపాయి Link to comment Share on other sites More sharing options...
skilaru Posted January 7, 2021 Author Share Posted January 7, 2021 I liked it Link to comment Share on other sites More sharing options...
sskmaestro Posted January 7, 2021 Share Posted January 7, 2021 coincidental..... saw another video on same lines Link to comment Share on other sites More sharing options...
niceguy Posted January 7, 2021 Share Posted January 7, 2021 letter raasthe judges ni transfer chesthunna vallani kuda nuvvu question seyyochugaa PK... Link to comment Share on other sites More sharing options...
APDevFreak Posted January 7, 2021 Share Posted January 7, 2021 Guirella warfare emitoo....emanna sambhandam vunda.. Link to comment Share on other sites More sharing options...
BalayyaTarak Posted January 7, 2021 Share Posted January 7, 2021 57 minutes ago, niceguy said: letter raasthe judges ni transfer chesthunna vallani kuda nuvvu question seyyochugaa PK... rashtra vishaala proyojanala drushtya prasinchatlaa Link to comment Share on other sites More sharing options...
Nandamurian Posted January 7, 2021 Share Posted January 7, 2021 Valid points eyyy Link to comment Share on other sites More sharing options...
NatuGadu Posted January 7, 2021 Share Posted January 7, 2021 valid points but eedu chebithe comedygaa vundhi Link to comment Share on other sites More sharing options...
pavan s Posted January 7, 2021 Share Posted January 7, 2021 CBN time lo istamvachinattu yegiri, ippudu moosukuni kurchunna mudragada ki, naaku telusu meeru yenta powerfull oo ani.. permission ledu ani last year maa mega family movie set ni teesepinchi 2cr bokka pettina kani, yemi peekaleni maaku telusu meeru yenta powerfull oo ani.. CBN time lo capital shift ante gonthemma korikalu kori, ippudu g** moosukuni kurchunna govt employees ki telusu meeru yenta powerfull oo ani.. ................ ilanti points chepite inka bagundedi.... Link to comment Share on other sites More sharing options...
baggie Posted January 7, 2021 Share Posted January 7, 2021 1 hour ago, NatuGadu said: valid points but eedu chebithe comedygaa vundhi Link to comment Share on other sites More sharing options...
skilaru Posted January 9, 2021 Author Share Posted January 9, 2021 On 1/7/2021 at 12:09 PM, NatuGadu said: valid points but eedu chebithe comedygaa vundhi బ్రహ్మానందం villain dialogue cheppina kuda comedy ga ne vuntundi kada Link to comment Share on other sites More sharing options...
Nfan from 1982 Posted January 9, 2021 Share Posted January 9, 2021 Paachipoyina laddulu thechav ani CBN ni Naana maatalu annav. Ipudu nv vaallatho tie up ayyav. Nikrushtapu vedhava 🥵 Link to comment Share on other sites More sharing options...
NBK NTR Posted January 9, 2021 Share Posted January 9, 2021 On 1/7/2021 at 12:09 PM, NatuGadu said: valid points but eedu chebithe comedygaa vundhi Link to comment Share on other sites More sharing options...
KING007 Posted January 9, 2021 Share Posted January 9, 2021 8 hours ago, Nfan from 1982 said: Paachipoyina laddulu thechav ani CBN ni Naana maatalu annav. Ipudu nv vaallatho tie up ayyav. Nikrushtapu vedhava 🥵 Link to comment Share on other sites More sharing options...
Nfdbno1 Posted January 10, 2021 Share Posted January 10, 2021 veedi vagudu ... donga foonk allegations kuda play chesi, vekhili navvulu navvali lokesh lantollu... appude ardham ayiddi Link to comment Share on other sites More sharing options...
Recommended Posts
Archived
This topic is now archived and is closed to further replies.