Jump to content

A2 comments on CBN


RKumar

Recommended Posts

Vijayasai Reddy VVerified account @VSReddy_MP
FollowFollow @VSReddy_MP
More

బాబు మానసిక స్థితి గురించి ఆందోళన చెందిన సన్నిహితులు ఒక క్రియేటివ్‌ దర్శకుడి సాయం కోరారట. మే 23 తర్వాత కుర్చీ వదలడు కాబట్టి ఒక స్టూడియోలో సెక్రటేరియట్ సెట్టింగ్ వేసి ఇంకా తానే సీఎం అనే భ్రమలో ఉంచాలని చెప్పారట. డమ్మీ సెక్రటేరియట్, చుట్టూ ఉండే క్యారక్టర్స్ ఎంపిక మొదలైంది.

Link to comment
Share on other sites

Mental gadu roju lo oka tweet Lokesh meda vestadu.

మే 23 తర్వాత పప్పునాయుడు ఏం చేస్తాడనే దానిపై రకరకాల జోకులు వైరల్ అవుతున్నాయి. తనను సీఎం చేస్తానని తండ్రి మాట తప్పాడని అలిగి సింగపూర్ వెళ్లి పోతాడట. ఓడిపోతామనే విషయం దాచి, కచ్చితంగా గెలుస్తామని తండ్రి తననూ ఎందుకు మోసం చేశాడో అర్థం కాక ఆ పసిమనసు విలవిల్లాడుతోందట!

Link to comment
Share on other sites

పప్పు మరోసారి తన ఐ-క్యూ స్కోరు(25-39) బయట పెట్టుకున్నాడు. తెలంగాణ సీఎం సమీక్షల్లో సీఎస్‌, డీజీపీలు ఎలా పాల్గొంటారు అని పళ్ళు కొరుకుతున్నాడు. చిట్టీ, ఆ రాష్ట్రంలో లోక్‌సభ ఎన్నికలు మాత్రమే జరిగాయి. ఏపీలో అసెంబ్లీ ఎన్నికల కోడ్‌ ఉంది. మీ నాన్నారు సమీక్షలు జరపడానికి వీలు లేదు.
Translate Tweet
2:24 PM · Apr 21, 2019 · Twitter for Android
Link to comment
Share on other sites

27 minutes ago, RKumar said:

Asalu family ni kaadani ladies one side vese chance vunda AP lo if their family supports YCP?

Why don't you think otherwise, family ladies ki dabbulisthannaru రేపు vachaka మళ్లీ isthadu అని husband's ey wife's path lo povachu ga.. 

Link to comment
Share on other sites

Engili beedilu road la meeda erukuni kalche vallu kooda naluguru choosetappudu vallaki sadhayamaina mera paddatiga matladataniki try chestaru.

Ee visa gadu vallakanna heenam.Oka political party lo respectable position lo undi kooda intha nikrusta bhasa vadi kanna chala chinnavadaina lokesh meeda vadutunnadu. 

Vinasakale vipareeta buddhe!!!

Link to comment
Share on other sites

5 minutes ago, rama123 said:

Godavari batch hyd nunchi vachi nollu ekkuva mandi ycp ke vesaranta 

Only hope ladies bayata padeyyali

టోల్ gates daggara సర్వే చేశారా enti, ala ఎలా thelisiddi... 

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...