Jump to content

లోక్‌సత్తా అధ్యక్షుడిగా లక్ష్మీనారాయణ?


sonykongara

Recommended Posts

లోక్‌సత్తా అధ్యక్షుడిగా లక్ష్మీనారాయణ?
26-11-2018 10:56:52
 
636788266130847631.jpg
అమరావతి: ఐపీఎస్‌ ఉద్యోగానికి రాజీనామా చేసి రాజకీయాల్లోకి అడుగుపెట్టిన సీబీఐ మాజీ జాయింట్‌ డైరెక్టర్‌ వీవీ లక్ష్మీనారాయణ ఈరోజు మధ్యాహ్నం 12:30 గంటలకు మీడియా ముందుకు రానున్నారు. తన రాజకీయ భవిష్యత్‌పై ఈ సమావేశంలో స్పష్టత ఇవ్వనున్నారు. అయితే లక్ష్మీనారాయణ కొత్త పార్టీ ఏర్పాటు చేస్తారా? లేక లోక్‌సత్తా పార్టీ అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరిస్తారా అనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. సీబీఐ జేడీ బాధ్యతల నుంచి స్వచ్ఛందంగా తప్పుకున్న లక్ష్మీనారాయణ రైతు సమస్యలపై ఇప్పటికే పలు జిల్లాల్లో పర్యటించారు. అలాగే జీరో బడ్జెట్‌, గ్రామ సచివాలయంపై, యువతలో చైతన్యం తీసుకొచ్చేందుకు ప్రయత్నించారు. నిన్న లోక్‌సత్తా అధినేత జేపీతో లక్ష్మీనారాయణ సమావేశమైన విషయం తెలిసిందే. అలాగే తాజా రాజకీయ పరిస్థితులపై మాజీ ఐఏఎస్‌లు, ఐపీఎస్‌లతో ఆయన చర్చలు జరిపారు.
Link to comment
Share on other sites

already start chesadu ga ?

తాను ఎవరో వదిలిన బాణాన్ని కాదని, తానే బాణాలు వదలబోతున్నానని సీబీఐ మాజీ జేడీ లక్ష్మి నారాయణ అన్నారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ నవ నిర్మాణ దీక్షలు, పుష్కరాల పేరుతో ప్రజాధనం దుర్వినియోగం అవుతోందని విమర్శించారు. ప్రతిపక్ష నేత జగన్‌పై దాడి రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యమేనని అన్నారు. తమ పార్టీలో మహిళలకు 50 శాతం సీట్లు ఇస్తామన్నారు. తమ విధానాలు నచ్చి వస్తే ఎవరితోనైనా పనిచేయటానికి సిద్ధమన్నారు. ముందస్తు ఎన్నికలు రాజ్యాం‌గ విరుద్ధమేమీ కాదని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు. కాగా లక్ష్మీనారాయణ సోమవారం లోక్‌సత్తా పార్టీలో చేరారు. సొంత పార్టీ పెట్టే ఆలోచనను ఆయన విరమించుకున్నారు.

Link to comment
Share on other sites

జేపీ ఆహ్వానంపై త్వరలో నిర్ణయం తీసుకుంటా
సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ

హైదరాబాద్‌: ప్రజలకు విస్తృతస్థాయిలో ఏదైనా మేలు చేయాలంటే రాజకీయాల్లోకి రావడమే మార్గమని భావించి వచ్చానని సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ అన్నారు. హైదరాబాద్‌లో మీడియాతో ఆయన మాట్లాడారు. ఈ మధ్య కాలంలో పీపుల్స్‌ మేనిఫెస్టోను ప్రజల్లోకి తీసుకెళ్లగలిగామన్నారు. తమ గ్రామానికి ఏం కావాలనే దానిపై అక్కడి ప్రజలే నిర్ణయించుకుని ఎన్నికలు జరుగుతున్నప్పుడు ఆ సమస్యలను స్టాంపు పేపర్‌పై రాయించి అభ్యర్థులతో సంతకాలు పెట్టించుకోవాలన్న ఉద్యమాన్ని మొదలు పెట్టామన్నారు. దాన్నే పీపుల్స్‌ మేనిఫెస్టోగా పేర్కొంటున్నట్లు చెప్పారు. ఈ పీపుల్స్‌ మేనిఫెస్టోకు ప్రజల్లో మంచి స్పందన వచ్చిందన్నారు. త్వరలో ఎన్నికలు జరగనున్న తెలంగాణలోని చాలా గ్రామాల్లో ప్రచారానికి వెళ్లిన అభ్యర్థులు ఇస్తున్న హామీలను స్టాంపు పేపర్‌పై రాసి సంతకం చేయాల్సిందిగా అక్కడి ప్రజలు డిమాండ్‌ చేస్తున్నారని లక్ష్మీనారాయణ చెప్పారు.

వ్యవసాయం, విద్య, ఆరోగ్యం, ఉపాధికల్పన, మహిళా సాధికారత, యువతరంలో చైతన్యం, జీరో బడ్జెట్‌ పాలిటిక్స్‌ను తన విధివిధానాలుగా గతంలో ప్రకటించానని చెప్పారు. అలాంటి విధివిధానాలు, సమాలోచనలతో ఉన్నవారితో పనిచేయడానికి సిద్ధంగా ఉన్నట్లు చెప్పానని, తనను కొన్ని పార్టీల నేతలు ఆహ్వానించారు తప్ప.. విధివిధానాలపై ఎవరూ మాట్లాడలేదన్నారు. అందుకే స్వతంత్రంగా ముందుకెళ్లాలని నిర్ణయించుకున్నట్లు తెలిపారు. రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా సమాలోచనలు కలిగిన తన మిత్రులతో ఈరోజు సమావేశమై తన విధివిధానాలను మరోసారి వివరించినట్లు తెలిపారు. రాజకీయంగా ఎలా ముందుకెళ్లాలనే విషయంపై వారితో చర్చిస్తుండగా లోక్‌సత్తా వ్యవస్థాపకులు జయప్రకాశ్‌ నారాయణ అక్కడికి వచ్చి ఆ పార్టీ బాధ్యతలు చేపట్టాలని ఆహ్వానించారని లక్ష్మీనారాయణ చెప్పారు. ఆయనతో పాటు తెలంగాణ పీపుల్స్‌ పార్టీ అధ్యక్షులు జస్టిస్‌ చంద్రకుమార్‌, ఆమ్‌ ఆద్మీకి చెందిన పోతిన రామారావు తదితరులు ముందుకొచ్చి కలిసి నడుద్దామన్న భరోసా ఇచ్చారని వివరించారు. తాను ఏవిధంగా ప్రజా జీవితంలోకి వస్తాననే విషయంపై అతి త్వరలో వెల్లడిస్తానని చెప్పారు. జయప్రకాశ్‌ నారాయణ ఆహ్వానంపై చర్చించి నిర్ణయం తీసుకుంటానని లక్ష్మీనారాయణ తెలిపారు.

Link to comment
Share on other sites

2 hours ago, Hello26 said:

Jagan paina kodi kathi dadi state govt failure ani statement ichadu antene artham avuthondi that he is a BJP toy ani as Airport and its security comes under Central Government.

As I said he is another artist from Baffas, kodi kathi state govt failure antene telusthundi veedu JP kanna vedhava ani...

Veedini hero ni chesaru Jagan cases lo. ...veedu peekindhi emi ledhu, just Central govt orders follow ayyadu, ippudu baffas order follow avuthunnadu

Link to comment
Share on other sites

Whistle blowers always essential for good politics....whether we follow him or not it's a different story altogether...

JD always an upbright, honest and dedicated cop...always respects for that...

Hope he plays a catalytic role in politics...and help good people win and bad people loose....

Link to comment
Share on other sites

2 hours ago, chsrk said:

Whistle blowers always essential for good politics....whether we follow him or not it's a different story altogether...

JD always an upbright, honest and dedicated cop...always respects for that...

Hope he plays a catalytic role in politics...and help good people win and bad people loose....

2 months tharuvatha malli plate thippaku ?

first 2 years Modi and Kachara gurinchi ilage chepparu...ippudu plate thipparu.

JD is another kula gajji candidate...you will come to know soon.

Link to comment
Share on other sites

2 hours ago, Uravakonda said:

JP valla 2009 lo around 20 seats lo oodipoyam. Aa party ki padevi anni educators votlu. JP lekapothey 100% avi TDP votes.

One time bakara ayyaru public JP valana...everytime kastam ilanti scrap ni moyyatam....

Veedu alone vellina....alliance vellina baffas team ani public ki oka clarity undhi. So no issues..

Veedi bhagotham kuda lagutharu le next 6 months lo

Link to comment
Share on other sites

9 minutes ago, nbk@myHeart said:

Jagan cases politically influenced ani congress/tdp ni blame chesthaademo in the direction of bjp

Appudu veedu VP avuthadu...anyway aa cases high court ordered enquiry...not from central

Later central involved for jagan bail...JD maro VP avuthadu

Link to comment
Share on other sites

7 hours ago, chsrk said:

Whistle blowers always essential for good politics....whether we follow him or not it's a different story altogether...

JD always an upbright, honest and dedicated cop...always respects for that...

Hope he plays a catalytic role in politics...and help good people win and bad people loose....

 

Link to comment
Share on other sites

7 hours ago, chsrk said:

Whistle blowers always essential for good politics....whether we follow him or not it's a different story altogether...

JD always an upbright, honest and dedicated cop...always respects for that...

Hope he plays a catalytic role in politics...and help good people win and bad people loose....

eedu honest yendi.Agenda is very clear

ravatam ravatam ye pushkaralu,dharma poratam meeda padi yedustunnadu

 

If he is honest why don't he ask Central govt about the injust done by BJP govt?

Prati vodu kastapade CBN meeda padi yedavatame yedo sonta family kosam pushkaralu,Dharma poratam chestunattu 

Link to comment
Share on other sites

5 hours ago, ask678 said:

2 months tharuvatha malli plate thippaku ?

first 2 years Modi and Kachara gurinchi ilage chepparu...ippudu plate thipparu.

JD is another kula gajji candidate...you will come to know soon.

Politcs always dynamic...not static...

Aiyna repati  maata iyyale endhuku..repe maatadukundhaam...fresh ga undiddi ask annai

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...