Jump to content

Democracy in Danger cbn live


sonykongara

Recommended Posts

  • Replies 106
  • Created
  • Last Reply

నేరుగా కారు వరకు వచ్చి చంద్రబాబుని ఆశీర్వదించిన మాయావతి...
Appointment దొరకని వాళ్ళ పరిస్థితి చూస్తుంటే..?

PM candidature maker on the way...?

Link to comment
Share on other sites

చంద్రబాబును ప్రత్యేకంగా ఆశీర్వదించిన మాయావతి
27-10-2018 20:20:11
 
636762686333156552.jpg
ఢిల్లీ: బీఎస్పీ అధినేత్రి మాయావతిని సీఎం చంద్రబాబు కలిశారు. ఈ భేటీలో దేశం జరుగుతున్న రాజకీయ పరిణామాలపై చర్చించినట్లు సమాచారం. అయితే చంద్రబాబును మాయావతి ప్రత్యేకంగా ఆశీర్వదించండం విశేషం. సమావేశనంతరం కారుదాకా వచ్చి చంద్రబాబును మాయావతి సాగనంపారు. భవిష్యత్‌లో కలిసి పనిచేద్దామని చంద్రబాబుతో మాయావతి చెప్పినట్లు తెలుస్తోంది. ప్రాంతీయ పార్టీలు బలపడాల్సిన అవసరం ఉందని, ప్రాంతీయ పార్టీలు కేంద్రంలో అధికారంలోకి వస్తే నియంతృత్వ పోకడలు ఉండవని ఆమె స్పష్టం చేసింది. కాంగ్రెస్‌, బీజేపీయేతర ప్రభుత్వం ఏర్పడాల్సిన అవసరం ఉందని, ఎన్నికలు జరగుతున్న 4 రాష్ట్రాల్లో కాంగ్రెస్‌తో ఏర్పడిన విభేదాలపై చంద్రబాబుతో మాయావతి చర్చించినట్లు సమాచారం.
 
 
అంతకుముందు నేషనల్‌ కాన్ఫరెన్స్‌ నేత ఫరూక్‌ అబ్దుల్లాను చంద్రబాబు కలిశారు. దేశాన్ని ఎలా రక్షించుకోవాలన్న అంశంపై చర్చించుకున్నామని ఫరూక్‌ తెలిపారు. దేశం ముఖ్యం, దేశ భిన్నత్వాన్ని కాపాడుకోవడం ముఖ్యమని, అందుకోసమే తాము ప్రయత్నం చేస్తున్నామన్నారు. అన్ని పక్షాలను కలుపుకుపోతామని ఐక్యత సాధిస్తామని స్పష్టం చేశారు. ప్రధాని అభ్యర్థి ఎవరన్నది ముఖ్యం కాదని, గెలిచాక నిర్ణయించుకోవచ్చని ఆయన చెప్పారు. కూటమి నేతనని, ప్రధాని అభ్యర్థినని ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ చెప్పుకోలేదని ఫరూక్‌ అబ్దుల్లా తెలిపారు.
Link to comment
Share on other sites

2 hours ago, Raaz@NBK said:

Delhi lo pressmeet petti Brodishah Lani eki padeyyadam mamulu vishayam kadhuu.. Central govt nunchi Inka attacks jarugutai ani telusu.. ayina Edhuroddi poradadaniki ready ayyadu :super:

:terrific:

Ikkada kontha mandiki CBN theginpu artham kaadu. Deniki bhayapadadu ... strategic but fearless leader.

 

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.

×
×
  • Create New...