Jump to content

రండి రండి.. మీకోసం మంచి కామెడీ లేటెస్ట్...ఎంజాయ్


AnnaGaru

Recommended Posts

1994 లో రిలీజ్ అయినా బుక్ 1982 లోనే ఇంట్లో దాచుకున్న  పీకె ఈ సారి "మరో అద్భుతం"

:clickhere:


నాకు బాగా చదువుకోవాలని ఉంది వీపరిత మైన డిప్రెషన్ గురి అయ్యాను ....నేను డిప్రెషన్ కి వెళ్ళిపోయా... 17 ఇయర్స్ కి మా ఇంట్లో పిస్టల్ ఉండేది.... నేను కాల్చుకుందాం అనుకున్న... 
నన్ను అర్ధం చేసుకునే టీచర్స్ కనిపించాలా....మా టీచర్స్ నన్ను అర్ధం చేసుకోలేదు.... నాకు చదువు నేర్పించడానికి సరైన టీచర్ దొరకలేదు AcceptableSimpleAtlanticsharpnosepuffer-

 

కూర్చోబెట్టి,లాలనగా ప్రేమ తోటి చెప్పే టీచర్ దొరకలేదు (17+ ఇయర్స్ దున్నపోతు కి ప్రేమతో,లాలనగా చెప్పే టీచర్ దొరకలేదు ) :roflmao:


ఒక గంట తరువాత నేను ఉండను అన్న... నేను డిప్రెషన్ కి వెళ్ళిపోయా

మల్లి పంజా షోట్టింగ్ లో మళ్ళి అనిపించింది.... మల్లి డిప్రెషన్ 

తమిళనాడు లో ఒక గుడి దగ్గర మళ్ళి అనిపించింది....మళ్ళి డిప్రెషన్...మళ్ళి కాల్చుకుందాం అనుకున్న ..

ఆ పిస్టల్ చూస్తుంటే నన్ను ఆపేసారు 

 

ఇవన్నీ ఒక ఎత్తు అయితే ఇంటర్ తరువాత MCA ఏంట్రా అయినా ....మాములు బోషాడింగులు కాదు 

/******************************

మా తాత పోస్ట్ మ్యాన్. ~ పికు. 
>> అది చూసి నీకు చాలా బాధేసేది. పొద్దున్నే స్కూల్ అయ్యిపొయ్యాక తాత కాళ్ళు పిసికేవాడివి. ఎంత పిసికినా రాళ్ళలా ఉండే ఆ కాళ్ళని చూసి నీకు చాలా కోపం వచ్చేది. ఆ కోపం నుండి నీకు ఫ్రస్ట్రేషనూ, ఆ ఫ్రస్ట్రేషన్ నుండి నీకు డిప్రెషనూ వచ్చేవి. అప్పుడు ఆ దిగువ మధ్య తరగతి ఇంట్లొ నీకు తళ తళ లాడే తుపాకీ ఉండేది. :) దాంతో నీకు ఆత్మహత్య చేసుకోవాలనిపించేది. నేను నన్ను చంపుకోవడం ఏంటి వేరే వాళ్ళని చంపుదాం అని నీకు సాయుధ పోరాటం చెయ్యాలనిపించేది. ఆ తీవ్రమైన ఆవేశంతో నీకు ఇద్దరు ముగ్గురితో సహజీవనం చెయ్యాలనిపించేది. అది విపరీతమయ్యి నీకు విరక్తి కలిగి జనం మీదకి ఫ్లాప్ సినిమా పంజాని వదిలి నీకు మళ్ళీ చనిపోవాలనిపించేది. ఆ చెట్టు కింద నీకు మాటల మాంత్రికుడు తో పరిచయం అయ్యింది. ఆయన నీకు గుంటూరు సేషేంద్ర శర్మని పరిచయం చెయ్యగానే నీకు ఆలివ్ గ్రీన్ చొక్కా ఎర్రతుండూ వేస్కోవాలనిపించింది. ఈ రెండింటి మధ్యలో నీకు చెగువేరా కనిపించి నేనే నీలా మళ్ళీ పుట్టానని చెప్పేసరికి నువ్వు పంచెలూడేలా తన్నాలని బస్ టాప్ మీదకి ఎక్కితే నీ నెత్తికి కరెంట్ వైర్ తగిలి నీకు ముందుది కొంచెం తర్వాతది కొంచెం మాత్రం గుర్తుండి పొయ్యి తాట తీద్దామా బట్టలిప్పుకొని మాట్లాడుకుందామా అనే దగ్గర ఆగిపొయ్యావ్. 
మీ నాన్న కానిస్టేబుల్
నీకు ఫ్రాంక్లిన్ టెంపుల్టన్ అంటే పడదు
మీ పేద ఇంట్లో ఐన్స్టీన్ కనిపెట్టిన బల్బే ఉండేది
ఆ బల్బు వెలుతురులో నువ్వు గురజాడ అప్పారావు పాట అనుకొని వేరే ఏదో కవిత చదువుకున్నావు
అందుకే నీకు నువ్వు చదివింది ఎనిమిదో, ఇంటరో, పీయూసీనో గుర్తు లేదు. గుర్తుండేలా నేర్పే టీచర్ నీకు దొరక్క నువ్వు ఇంటర్ తప్పాక ఎంసీఏ చెయ్యలేక సైన్యం లోకి వెళ్దాం అనుకున్నావు. కానీ నేను సైన్యం లోకి వెళితే నా లాంటి ప్రతిభావంతులందరూ ఏమయ్యిపోతారో అని వాళ్ళ కోసం సైన్యం పార్టీ పెట్టావు. సైనికుడు, శ్రామికుడు, స్వాప్నికుడూ, రసికుడూ అన్నీ అయ్యిపొయ్యాయి.. ఒక వేళ అన్నీ ఇంకా అవ్వకపోయినా మధ్యలో ఫర్ ఏ చేంజ్ నీకు సీఎం అవ్వాలనిపించింది. విజయ డైరీ చచ్చిపొయ్యింది. నిన్నెవరో చంపాలనుకున్నారు. నాకు రాసి రాసీ చెయ్యి నొప్పెడుతుంది. మీ నాయన కానిస్టేబుల్. మీ ఇంట్లో లేదు టేబుల్. మీ తాత పోస్ట్ మ్యాన్. నువ్వు సూపర్ మ్యాన్.

PS: నీకు నేను నిన్ను డాబర్ మ్యాన్ అనకుండా సూపర్ మ్యాన్ అన్నానని నీకు మళ్ళీ చాలా బాధేసింది.. మళ్ళీ చాలా కోపం వచ్చింది. ...... ....... 
అయితే మళ్ళీ పై నుండి చదువుకో..:roflmao:

Courtesy: https://twitter.com/anigalla

 

 

Link to comment
Share on other sites

oka basic question.....PUC ane danni replace chesi present intermediate board vachindi kada Andhra lo? telisina 45+ batch cheppandi

Mari monna bhimavaram lo nenu PUC exam rasa(ade na chivari exam antadu enti?) malli emo nenu inter try chesa chala sarlu antadu....

 

brahmi10.gif

Link to comment
Share on other sites

14 minutes ago, AnnaGaru said:

oka basic question.....PUC ane danni replace chesi present intermediate board vachindi kada Andhra lo? telisina 45+ batch cheppandi

Mari monna bhimavaram lo nenu PUC exam rasa(ade na chivari exam antadu enti?) malli emo nenu inter try chesa chala sarlu antadu....

 

brahmi10.gif

Someone take up this video and create nice meme

Link to comment
Share on other sites

7 minutes ago, swarnandhra said:

veedu puttaka munde poindi PUC. 

eede BCom physics kante bemma laaga vunnadu

cheppaadu, sarigga chadivindi 8th daka ne ani...

mari 10th kuda kadu ante bagodu ani "bcom lo physics" concept laga start chesadu inter/puc etc.

Link to comment
Share on other sites

34 minutes ago, Nfdbno1 said:

cheppaadu, sarigga chadivindi 8th daka ne ani...

mari 10th kuda kadu ante bagodu ani "bcom lo physics" concept laga start chesadu inter/puc etc.

10th pass antaga. vere thread lo (Paul vs PK) video lo vaade cheppadu , "bota boti marks tho 10th pass ayyanu" ani.

Link to comment
Share on other sites

40 minutes ago, APDevFreak said:

Kompadeesi 2019 election lo vodipote suicide chesuktada emiti...seems like he needs some medical attention..

Ane hint ichi emotional blackmail chestunadu fansni, gelavakapothe chachipotha ani clear know.

 

Idi enti maa bavajalam ani promote cheskoni donations videonaaa :wall:

Link to comment
Share on other sites

5 minutes ago, minion said:

saayudha porataniki chinnappati nunchu ready ayyadu anta ... enni saayuda poratalu chesado papam ... 

veedi fans okanni minchi inkokadu chillara XX la unnaru ... yaak thu ..

 

vaadini vaadu kaaluchu kovatam, pakkana vunna vaallani kaalchuku thinatam.. idhe saayudha poraatam ante ani anukontunnaadaa kompatheesi ? ye fustakam lo chadivaado..

Link to comment
Share on other sites

9 minutes ago, AnnaGaru said:

vaadini vaadu kaaluchu kovatam, pakkana vunna vaallani kaalchuku thinatam.. idhe saayudha poraatam ante ani anukontunnaadaa kompatheesi ? ye fustakam lo chadivaado..

veedu veedi fans comedy mamuluga ledu saami ... 

Link to comment
Share on other sites

MODI-MUKT-BHARAT and 12 others follow
 

Ram Chandra Retweeted Ravi

Vyaidyasastram lo idoka miracle...!!

Ram Chandra added,

Ravi @YellowBrigade
నా ఫ్రెండ్సందరూ పదిహేడేళ్ళకి MCA కోర్సులో చేరితే నేను డిప్రెశన్లోకి వెళ్ళిపోయా @PawanKalyan నాకు తెలిసీ MCA కోర్సు ఇండియా లొకి 1992 తరువాత వచ్చింది, అప్పటికి పవన్ కి…
 
1 reply 8 retweets 11 likes
 
 
 
 
 
 
 
Link to comment
Share on other sites

abaddaalalo jagan & pavan sari jodi. veellu cheppe kathalu, social media(whatsapp,facebook,twitter) lo fake news tho janaalu chastunnaaru.

pk naluguru taagubothulu ni techukuni mandhu taaguthoo chepithe vaallaku baaguntundhi. tagetappudu veedi kathalu  vaallaku ardham kaavu, mathu digipoyaaka gurthundavu.

 

Link to comment
Share on other sites

14 hours ago, AnnaGaru said:

oka basic question.....PUC ane danni replace chesi present intermediate board vachindi kada Andhra lo? telisina 45+ batch cheppandi

Mari monna bhimavaram lo nenu PUC exam rasa(ade na chivari exam antadu enti?) malli emo nenu inter try chesa chala sarlu antadu....

 

brahmi10.gif

1979 intermediate batch ikkada appatike puc ledu

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...