Jump to content

BJP MP Sriramulu


Recommended Posts

  • Replies 65
  • Created
  • Last Reply

Sting operation is old, but inthakaalam media support tho video bayataki raala. Came out right time or Congress government made it public just before election date.

Death blow to BJP & Modi.

Link to comment
Share on other sites

1 hour ago, Raaz@NBK said:

Kadhu bro

ఎన్నికల వేళ బీజేపీకి గట్టి ఎదురుదెబ్బ!
10-05-2018 15:38:11
 
636615634908079032.jpg
బెంగళూరు: కర్ణాటక ఎన్నికల వేళ బీజేపీకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. అధికారంలోకి వస్తే డిప్యూటీ సీఎం కాగలడని భావిస్తున్న బీ శ్రీరాములుకు సంబంధించిన ఓ స్టింగ్ ఆపరేషన్ వీడియో పెను సంచలనం సృష్టిస్తోంది. మైనింగ్ కేసు నుంచి బయటపడేందుకు గాను రూ.160 కోట్లు లంచం ఇచ్చేందుకు సుప్రీంకోర్టు న్యాయమూర్తి అల్లుడితో మాట్లాడుతున్నట్లు ఆరోపిస్తూ బీ టీవీ చానెల్ ఒక వీడియోను ప్రసారం చేసింది. ఇప్పుడు ఈ వీడియో కర్ణాటకలో ప్రకంపనలు సృష్టిస్తోంది.
 
కర్ణాటక శాసనసభ ఎన్నికల్లో గాలి జనార్ధన్ రెడ్డికి టిక్కెట్ ఇవ్వకపోయినా అతని ప్రధాన అనుచరుడు శ్రీరాములుకు మాత్రం బీజేపీ టిక్కెట్ ఇచ్చింది. ఈయన బదామి నుంచి ముఖ్యమంత్రి సిద్ద రామయ్యపై శ్రీరాములు పోటీ చేస్తున్నారు. అయితే బీ టీవీ బయటపెట్టిన ఈ వీడియో ఎప్పటిది? అన్న విషయం తేలలేదు. వీడియోలో జడ్జి అల్లుడితో శ్రీరాములు మంతనాల దృశ్యాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఏకంగా రూ.160 కోట్లు ఇచ్చేందుకు శ్రీరాములు బేరసారాలు ఆడారని ఆ వీడియో బయటపెట్టిన బీ చానెల్ చెబుతోంది. మైనింగ్ కేసు నుంచి బయట పడేందుకే శ్రీరాములు ఈ బేరసారాలు జరిపినట్లు పేర్కొంది. అయితే ఈ వీడియో 2010 నాటిదని సమాచారం.
 
గాలి జనార్థన్ రెడ్డి మైనింగ్ కేసులను ఏ విధంగా మేనేజ్ చేసింది... కేసుల నుంచి తప్పించుకోవడం కోసం ఎవరెవరికి లంచాలు ఇవ్వజూపారంటూ.. లోకల్ ఛానల్‌లో ప్రసారమవుతున్నటువంటి వీడియో ఇప్పుడు బీజేపీ వర్గాల్లో కూడా ఆందోళన రేకెత్తిస్తోంది. ఏకంగా రూ. 160 కోట్లు సుప్రీం న్యాయమూర్తికి ఆఫర్ చేస్తూ... జడ్జికి సంబంధించిన బంధువులతో గాలి జనార్థన్ రెడ్డి సోదరులు మాట్లాడుతున్న వీడియో ఇప్పుడు బయటపడింది. ఈ వీడియో బీజేపీకి పెద్ద ఎదురుదెబ్బ. గాలి జనార్థన్ రెడ్డికి తమకు ఎలాంటి సంబంధం లేదంటూనే అమిత్ షా గాలి జనార్ధన్ రెడ్డి సోదరులు, ఆయన అనుచరులు 9 మందికి అసెంబ్లీ టిక్కెట్లు ఇచ్చిన విషయం తెలిసిందే. 
Link to comment
Share on other sites

1 hour ago, ravindras said:

supreme court judges also corrupted ?

CJI himself is most corrupted ani migatha sr. most SC judges mothhukuntunte inka migatha vaalla gurinchi maatladata, kooda waste.

Vunna koddi mandi non corrupted ni kooda judiciary lo tokkesaru.

Link to comment
Share on other sites

53 minutes ago, RKumar said:

CJI himself is most corrupted ani migatha sr. most SC judges mothhukuntunte i

Avuna proof pls where they said CJI is corrupt?

Link to comment
Share on other sites

14 minutes ago, chanti149 said:

Proof entandi proofu.....meeremaina jilla judge na....prooflu adagataniki...meeroka ex-admin anthe...?

Nenu chadivina news lo corruption allegations emi levu ayanaki emanna spl. ga chepparemo ani asking reyy

Link to comment
Share on other sites

11 minutes ago, Nfan from 1982 said:

AJ paper lo main page main heading 500 cr deal ani ?

Election commission asking not to telecast them :lol2:

Amit sha says they are related to Gaali not to BJP ..but they are fake how ya how..

:rofl:

 

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.

×
×
  • Create New...