Jump to content

V. V. Lakshminarayana(J.D)


sagar_tdp

Recommended Posts

Guest Urban Legend
5 hours ago, Saichandra said:

Court lo veyyadaniki,

ela vestharu ? prima facie evidence lekunda case ela teesukuntaru 

Link to comment
Share on other sites

విధులకు రాను.. రాజకీయాల్లోకి మాజీ జేడీ లక్ష్మీ నారాయణ!
22-03-2018 23:53:11
 
636573595907427989.jpg
హైదరాబాద్: మహారాష్ట్ర అడిషనల్ డీజీ పదవికి లక్ష్మినారాయణ రాజీనామా చేశారు. స్వచ్చంద పదవీ విరమణ కోసం దరఖాస్తు చేశానన్నారు. ఇదిలా ఉంటే లక్ష్మీనారాయణ త్వరలో రాజకీయాల్లో చేరుతారని పెద్దఎత్తున ప్రచారం సాగుతోంది. అయితే ఆయన ఏపార్టీలో చేరతారన్నది మాత్రం క్లారిటీ రాలేదు.
 
 
రాజీనామా చేసిన అనంతరం మీడియాతో ఆయన చిట్ చాట్ నిర్వహించారు. "గురువారం రోజు మహారాష్ట్ర డీజీపీ, అడిషనల్ చీఫ్ సెక్రటరీలకు పీఆర్ఎస్ కోసం లెటర్ అందించాను. చేయాల్సిన పనులు ఇంకా చాలా ఉన్నాయి.. అందుకే స్వచ్ఛంద విరమణ ఇచ్చాను. రాజకీయాలతో పాటు ఇతర వ్యవహారాలపై దృష్టిపెడతాను. శుక్రవారం రోజున మహారాష్ట్ర సీఎం, గవర్నర్‌లను కలుస్తాను. శుక్రవారం నుంచి విధులకు హాజరుకాను. హైదరాబాద్ వచ్చాక అన్ని విషయాలను మాట్లాడుతాను" అని ఆయన చెప్పుకొచ్చారు.
Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...