Jump to content

Recommended Posts

Posted

మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీని విజయవాడ పోలీసులు అరెస్టు చేశారు. హైదరాబాద్‌లోని మైహోంభూజాలో ఆయన ఎవరికీ తెలియకుండా ఉంటున్నారు. ఆయన ఆచూకీ తెలుసుకున్న పోలీసులు తెల్లవారుజామునే అరెస్టు చేసి విజయవాడకు తరలిస్తున్నారు.

గన్నవరం టీడీపీ ఆఫీసుపై దాడికేసులో ఇటీవల సత్యవర్థన్ అనే ఫిర్యాదు దారు అడ్డం తిరిగారు. ఆయనను వంశీ బెదిరించి వీడియోను రికార్డు చేయించి.. కోర్టులో సబ్‌మిట్ చేయించినట్లుగా పోలీసులు గుర్తించారు. కోర్టుకు కూడా సత్యవర్థన్ ను వంశీ అనుచరులే తీసుకెళ్లారు. ఈ వ్యవహారం మొత్తంపై నిఘా పెట్టిన పోలీసులు వంశీ స్కెచ్ వేసినట్లుగా గుర్తించి కేసు నమోదు చేశారు. కిడ్నాప్ కేసు నమోదు చేసి అరెస్టు చేసినట్లుగా తెలుస్తోంది.

సత్యవర్థన్ తనను వంశీ అనుచరులు కిడ్నాప్ చేసి బెదిరించారని పోలీసులకు ఫిర్యాదు చేశారు. వంశీ సింపుల్ గా పోయే దానిని ఇలా ఫిర్యాదుదారును బెదిరించి మరింత క్లిష్టం చేసుకున్నారు. పోలీసుల్ని మరింత రెచ్చగొట్టినట్లుగా చేసుకున్నారు.

Posted
26 minutes ago, vk_hyd said:

4 days anna unchandi jail lo..oka shot ayna padali..apati daka no celebrations

Hopefully 2 weeks remand..since this case is about threatening a witness.

Posted
2 minutes ago, rajanani said:

వంశీ అరెస్ట్ లో నాటకీయ పరిణామాలు..

గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీని, నాటకీయ పరిణామాల మధ్య, విజయవాడ పోలీసులు హైదరాబాద్ లో గచ్చిబౌలిలోని మై హోం విల్లాలో అరెస్ట్ చేసారు. ముదునూరి సత్యవర్ధన్ అనే వ్యక్తిని నాలుగు రోజుల క్రితం వంశీ కిడ్నాప్ చేపించారు. ఈ కేసు విషయం పై వంశీ పై పోలీసులు నిఘా పెట్టారు..

నిన్న హైదరాబాద్ లోని ఒక ప్రముఖ వైసీపీ నేత ఫాం హౌస్ లో పార్టీ చేసుకున్నారు. ఈ పార్టీకి వంశీ కూడా వచ్చారు. దీన్ని పసిగట్టిన విజయవాడ పోలీసులు, వంశీని వెంబడించారు. ఈ రోజు తెల్లవారుజామున తప్ప తాగి హైదరాబాద్ లోని తన నివాసంలో పడి ఉన్న వంశీని పోలీసులు అరెస్ట్ చేసారు. పోలీసులు అరెస్ట్ చేస్తున్న సమయంలో, బనీన్, షార్ట్ తో వంశీ ఉన్నారు. ఇప్పుడే బట్టలు మార్చుకుని వస్తానని చెప్పిన వంశీ, వంటగదిలో నుంచి పారిపోయే ప్రయత్నం చేయగా, మహిళా కానిస్టేబుల్ వంశీని పట్టుకుని దేహశుద్ధి చేసి, కారు ఎక్కించి, విజయవాడ తరలిస్తున్నారు.

Nammelaa vundaa idi??

Posted
7 minutes ago, rajanani said:

cooked up story laga undi 

Posted
3 minutes ago, Bezawada_Lion said:

Nammelaa vundaa idi??

నాకు అదే అనిపించింది. WhatsApp Forward. 

IMG_8613.jpeg

IMG_8612.jpeg

Posted
1 minute ago, PP SIMHA said:

cooked up story laga undi 

🤣🤣 వాడు అరెస్ట్ అయ్యాడనే ఆనందంలో ఎవడో over excite అయ్యి రాశాడనుకుంట. టిడిపి Whatsapp group లో వచ్చింది

Posted

*వంశీని అరెస్టు చేసిన విజయవాడ పటమట పోలీసులు*
- BNS సెక్షన్‌ 140(1), 308, 351(3), రెడ్‌ విత్‌ 3(5) కింద కేసులు
- వంశీపై ఎస్సీ-ఎస్టీ అట్రాసిటీ కేసు కూడా పెట్టిన పోలీసులు
- వంశీని గచ్చిబౌలి నుంచి విజయవాడ తరలిస్తున్న ఏపీ పోలీసులు
- వంశీ ఇంటికి నోటీసులు అంటించిన పోలీసులు

Posted
49 minutes ago, Siddhugwotham said:

మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీని విజయవాడ పోలీసులు అరెస్టు చేశారు. హైదరాబాద్‌లోని మైహోంభూజాలో ఆయన ఎవరికీ తెలియకుండా ఉంటున్నారు. ఆయన ఆచూకీ తెలుసుకున్న పోలీసులు తెల్లవారుజామునే అరెస్టు చేసి విజయవాడకు తరలిస్తున్నారు.

గన్నవరం టీడీపీ ఆఫీసుపై దాడికేసులో ఇటీవల సత్యవర్థన్ అనే ఫిర్యాదు దారు అడ్డం తిరిగారు. ఆయనను వంశీ బెదిరించి వీడియోను రికార్డు చేయించి.. కోర్టులో సబ్‌మిట్ చేయించినట్లుగా పోలీసులు గుర్తించారు. కోర్టుకు కూడా సత్యవర్థన్ ను వంశీ అనుచరులే తీసుకెళ్లారు. ఈ వ్యవహారం మొత్తంపై నిఘా పెట్టిన పోలీసులు వంశీ స్కెచ్ వేసినట్లుగా గుర్తించి కేసు నమోదు చేశారు. కిడ్నాప్ కేసు నమోదు చేసి అరెస్టు చేసినట్లుగా తెలుస్తోంది.

సత్యవర్థన్ తనను వంశీ అనుచరులు కిడ్నాప్ చేసి బెదిరించారని పోలీసులకు ఫిర్యాదు చేశారు. వంశీ సింపుల్ గా పోయే దానిని ఇలా ఫిర్యాదుదారును బెదిరించి మరింత క్లిష్టం చేసుకున్నారు. పోలీసుల్ని మరింత రెచ్చగొట్టినట్లుగా చేసుకున్నారు.

Pinnelli, borugadaa..

ilaa evaru arrest ayinaa..same write up 😅

Posted
51 minutes ago, rajanani said:

*వంశీని అరెస్టు చేసిన విజయవాడ పటమట పోలీసులు*
- BNS సెక్షన్‌ 140(1), 308, 351(3), రెడ్‌ విత్‌ 3(5) కింద కేసులు
- వంశీపై ఎస్సీ-ఎస్టీ అట్రాసిటీ కేసు కూడా పెట్టిన పోలీసులు
- వంశీని గచ్చిబౌలి నుంచి విజయవాడ తరలిస్తున్న ఏపీ పోలీసులు
- వంశీ ఇంటికి నోటీసులు అంటించిన పోలీసులు

BNS 308 = నాన్ బెయిలబుల్ 

Posted
3 minutes ago, rajanani said:

కిడ్నాప్ ??

Section 308 of the Bharatiya Nyaya Sanhita (BNS) is a law that addresses the crime of extortion. Extortion is when someone forces another person to give them money, property, or something valuable by using threats, fear, or intimidation. 

Create an account or sign in to comment

You need to be a member in order to leave a comment

Create an account

Sign up for a new account in our community. It's easy!

Register a new account

Sign in

Already have an account? Sign in here.

Sign In Now
  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...