Jump to content

Kannaiah Naidu mass


sonykongara

Recommended Posts

Posted

Hatsoff Kanayya Naidu garu...Telugodi satta entho chupincharu..Hope CBN & Co aa peddayana ki raavalsina due recognition vachela chestarani visvasistunna...

Posted

A true legend! Sad media and eccentric people of our society don’t give importance to these things. Mallla Naidu ane peru tho abusive ga kooda matladochu oka vargam

Posted
19 hours ago, sskmaestro said:

A true legend! Sad media and eccentric people of our society don’t give importance to these things. Mallla Naidu ane peru tho abusive ga kooda matladochu oka vargam

ETV Eenadu highlight chesthe chaalu ap people nammuthaaru. 

Posted
23 minutes ago, sonykongara said:

 

manaallu mundhae melkuni, sagar ki srisailam ki ee gate la ibbandhi lekunda choodaali (aa Kannayya gaaru sagar ki kooda idhae samasya untundhi annaruga). monna 4 naella budget lo neeti paarudhala ki chaala ichinattu unnaruga.

2029 kalla, projects anukunna vaatillo sagam anna poorthi cheyyali.

  • 2 weeks later...
Posted

 ఏపీ జలవనరులశాఖ సలహాదారుగా కన్నయ్య నాయుడు.. ఉత్తర్వులు జారీ

జలవనరులశాఖ మెకానికల్‌ విభాగం సలహాదారుగా  కన్నయ్య నాయుడుని నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. 

Published : 29 Aug 2024 18:46 IST
 
 
 
 
 
 

124159208_29kannayya-1a.webp

అమరావతి: జలవనరులశాఖ మెకానికల్‌ విభాగం సలహాదారుగా  కన్నయ్య నాయుడుని నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. ఇరిగేషన్ ప్రాజెక్టుల హైడ్రాలిక్‌ గేట్లు, హ్యాండ్లింగ్‌ ఎక్విప్‌మెంట్‌ విషయాల్లో ఆయన సలహాదారుగా ఉంటారు. ఇటీవలే తుంగభద్ర ప్రాజెక్టు గేట్‌ ఏర్పాటు ప్రక్రియలో కన్నయ్య నాయుడు కీలకపాత్ర పోషించారు. ఏపీలోని వివిధ ఇరిగేషన్ ప్రాజెక్టుల గేట్ల విషయమై ప్రభుత్వం ఆందోళనలో ఉంది. ప్రాజెక్టు గేట్ల మరమ్మతులు సహా గేట్ల నిర్వహణ విషయంలో కన్నయ్య సలహాలను ప్రభుత్వం స్వీకరించనుంది. తుంగభద్ర ప్రాజెక్టు గేట్ బిగింపునకు కన్నయ్య అందించిన సేవలను గుర్తించి ఇటీవలే సీఎం చంద్రబాబు సన్మానించారు.

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...