Mobile GOM Posted August 2, 2024 Posted August 2, 2024 27 minutes ago, vk_hyd said: Vaadu asalu India lo vunnada 😂😂
LION_NTR Posted August 2, 2024 Posted August 2, 2024 13 minutes ago, Siddhugwotham said: 41 Notice istaaremo intiki velli....
TDP_2019 Posted August 2, 2024 Posted August 2, 2024 Gannavaram antha TDP vaallu Missing Posters vesi, police ki samachaaram isthe, TDP nunchi 10 lks reward istham ani announce cheyyali. Political ga vaadu malla raavtaanike bhayapadelaa campaign cheyyali ee 5 years lo vaadu chesina arachakaalaki
TDP_2019 Posted August 2, 2024 Posted August 2, 2024 Arrest cheyyatam kanna aa Bhayam tho vaadu daakkuntene naa varaku kick. ee Mass leaders ani dabba kotttukoni elevations ichhukunna vaallantha power lekapothe vaalla bathuku endoo expose cheyyali. Vamsi gadu aina, Nani gadaina, Peddi reddy gadu aina
TDP_2019 Posted August 2, 2024 Posted August 2, 2024 Arrest aithe sympathy dramalu modaledatharu, Ade arrest bhayam tho paaripoyelaa chesthe, vaalla magathanam endo andariki telisiddi. Mundu Missing candidate inti mundu, aa oorlo missing flexies petti reward announce cheyyandi. Paruvu teeyala
Uravakonda Posted August 2, 2024 Posted August 2, 2024 మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ అరెస్ట్ - హైదరాబాద్ నుంచి గన్నవరం వచ్చిన వంశీ - వంశీ ఇంటి సమీపంలోనే అదుపులోకి తీసుకున్న పోలీసులు - వంశీని గన్నవరం పోలీసుస్టేషన్‍కు తరలింపు*
Uravakonda Posted August 2, 2024 Posted August 2, 2024 Em ibbandhi ledhu. Hyderabad nundi AP ki thechi, 41A notice ichi pamputharu le
sonykongara Posted August 2, 2024 Posted August 2, 2024 Gannavaram: వల్లభనేని వంశీ ప్రధాన అనుచరుడు అరెస్ట్ కృష్ణా జిల్లా గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ ప్రధాన అనుచరుడు యూసఫ్ పఠాన్‌ను పోలీసులు అరెస్టు చేశారు. Updated : 02 Aug 2024 17:02 IST విజయవాడ: కృష్ణా జిల్లా గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ ప్రధాన అనుచరుడు యూసఫ్ పఠాన్‌ను పోలీసులు అరెస్టు చేశారు. మరో అనుచరుడు రమేశ్‌ను నిన్న రాత్రి అదుపులోకి తీసుకున్నారు. గన్నవరంలో తెదేపా కార్యాలయంపై దాడి కేసులో వంశీని 71వ ముద్దాయిగా పోలీసులు పేర్కొన్నారు. ఇప్పటికే ఈ కేసులో 18 మందిని అరెస్టు చేశారు. దాడిలో వంశీ నేరుగా పాల్గొనకపోయినా.. ఎమ్మెల్యే హోదాలో ఆయన ప్రోద్బలంతోనే వైకాపా మూకలు విధ్వంసం సృష్టించాయనే ఆరోపణలున్నాయి. ఈ నేపథ్యంలో హైదరాబాద్, గన్నవరం తదితర ప్రాంతాల్లో వంశీ కోసం పోలీసులు గాలిస్తున్నారు. మొన్నటి వరకు వైకాపా ప్రభుత్వం అధికారంలో ఉండడం, దాదాపుగా వంశీ సొంత మనుషులుగా చెలామణి అయిన పోలీసులే కీలక స్థానాల్లో ఉండడంతో ఈ కేసులో ఎలాంటి చర్యలు తీసుకోలేదు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే వంశీ అరాచకాలపై ప్రత్యేక దృష్టి సారించింది. తెదేపా కార్యాలయంపై దాడికి కారకులపై చర్యలు చేపట్టాలని పోలీసులకు ఆదేశాలు జారీ చేసింది. పోలీసులు గత నెల 9న బాపులపాడు ఎంపీపీ నగేష్ సహా 15 మందిని, తర్వాత మరో ముగ్గురిని అరెస్టు చేశారు. మిగతావారు పరారీలో ఉన్నారు.
sonykongara Posted August 2, 2024 Posted August 2, 2024 vamsi gadidi inka naku doubt vadu ledu antunnaru nepal ki poyadu antunnaru.
rajanani Posted August 2, 2024 Posted August 2, 2024 *(ఈటీవీ స్క్రోలింగ్) గన్నవరం టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో వంశీ అనుచరుడు అరెస్ట్ - వంశీ ప్రధాన అనుచరుడు యూసఫ్‍పఠాన్ అరెస్ట్ - మరో అనుచరుడు రమేష్‍ను నిన్న రాత్రి అరెస్ట్ చేసిన పోలీసులు - వంశీ ఆచూకీ తెలుసుకునేందుకు ప్రయత్నిస్తున్న పోలీసులు - హైదరాబాద్, గన్నవరం సహా పలు ప్రాంతాల్లో వంశీ కోసం గాలిస్తున్న పోలీసులు*
sonykongara Posted August 2, 2024 Posted August 2, 2024 Look out notice istharu ani munde nepal ki jump kottedu akkada nundi ekkdaki velthado theliyadu. naku theliantha varaku edi nijam.
KING007 Posted August 2, 2024 Posted August 2, 2024 Eenadu matrame arrest news ni confirm chesinattu ledu
sagar_tdp Posted August 2, 2024 Posted August 2, 2024 Evvalsina antha time icharu paripodanki out of country aythe enka no chance next 5 years
Uravakonda Posted August 2, 2024 Posted August 2, 2024 54 minutes ago, KING007 said: Eenadu matrame arrest news ni confirm chesinattu ledu Inka arrest cheyaledhu ani police lu chepparu indhaka.
sonykongara Posted August 2, 2024 Posted August 2, 2024 వల్లభనేని వంశీ అరెస్ట్ వార్తలపై క్లారిటీ ఇచ్చిన పోలీసులు ABN , Publish Date - Aug 02 , 2024 | 06:43 PM గన్నవరం మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్‌సీపీ నేత వల్లభనేని వంశీ అరెస్టయ్యారంటూ వచ్చిన వార్తలపై పోలీసులు స్పష్టత ఇచ్చారు. వంశీని అరెస్ట్ చేయలేదని, అతడి ఆచూకీ కోసం ప్రయత్నిస్తున్న పోలీసులు క్లారిటీ ఇచ్చారు. అమరావతి: గన్నవరం మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్‌సీపీ నేత వల్లభనేని వంశీ అరెస్టయ్యారంటూ వచ్చిన వార్తలపై పోలీసులు స్పష్టత ఇచ్చారు. వంశీని అరెస్ట్ చేయలేదని, అతడి ఆచూకీ కోసం ప్రయత్నిస్తున్న పోలీసులు క్లారిటీ ఇచ్చారు. అయితే గన్నవరం టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో వంశీ ప్రధాన అనుచరుడు యూసఫ్ పఠాన్‌ను అరెస్ట్ చేశామని వివరించారు. యూసఫ్ పఠాన్ ఉన్న కారులోనే వంశీ ఉన్నట్లు ప్రచారం జరిగిందని, ఆయన ఇంకా దొరకలేదని పోలీసులు అంటున్నారు. మరో అనుచరుడు రమేశ్‌ని నిన్న (గురువారం) రాత్రి అరెస్ట్ చేశామన్నారు. వంశీ ఆచూకీ కోసం ప్రయత్నిస్తున్నామని, హైదరాబాద్, గన్నవరం సహా పలు ప్రాంతాల్లో వంశీ కోసం గాలిస్తున్నట్టు వివరించారు. కాగా వల్లభనేని వంశీని ( Vallabhaneni Vamsi) పోలీసులు అరెస్ట్ చేశారంటూ వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. గన్నవరం దగ్గరలో పోలీసులు ఆయనను అదుపులోకి తీసుకున్నారని, పోలీస్ స్టేషన్‌కు తరలించారంటూ వార్తలు వచ్చాయి. కానీ ఇవ్వన్నీ ఉత్తదేనని తేలిపోయింది. కాగా వల్లభనేని వంశీని ( Vallabhaneni Vamsi) పోలీసులు అరెస్ట్ చేశారంటూ వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. గన్నవరం దగ్గరలో పోలీసులు ఆయనను అదుపులోకి తీసుకున్నారని, పోలీస్ స్టేషన్‌కు తరలించారంటూ వార్తలు వచ్చాయి. కానీ ఇవ్వన్నీ ఉత్తదేనని తేలిపోయింది. గన్నవరం టీడీపీ ఆఫీస్‌పై దాడి కేసులో వల్లభనేని వంశీ ఏ71గా ఉన్నారు. ఈ కేసులో ఇప్పటివరకు 21 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసిన వారిలో చాలా మంది దాడికి ప్రోద్బలం ఇచ్చింది వల్లభనేని వంశీయేనని వాంగ్మూలం ఇచ్చారు. దీంతో వంశీని కూడా అరెస్ట్ చేయాలని పోలీసులు భావిస్తు్న్నారు.
Recommended Posts
Archived
This topic is now archived and is closed to further replies.