Jump to content

Recommended Posts

25 minutes ago, vk_hyd said:

Road map kosam waitinv annadu ga..malli మధ్యవర్తిత్వం antaadu yenti..map lo ee sketch ledha

Vaadu morning ichhina stmt afternoon ki gurthu vundadu. Nuvvu bale adugu tunnavu gaa road map etc 

Link to comment
Share on other sites

1 hour ago, ravindras said:

eeyana role barking dawg. aa pani sarigaa chesthe chaalu

bollisetty srinivas ki  tadepalligudem ticket ichaaru. 

Akkada edustundi kuda vaade ga. Mee puvvulu laku ai seat ni. Emi uncle idi. PMO Range meeru ilanti mistakes cheyocha 

Link to comment
Share on other sites

35 minutes ago, Dr.Koneru said:

Akkada edustundi kuda vaade ga. Mee puvvulu laku ai seat ni. Emi uncle idi. PMO Range meeru ilanti mistakes cheyocha 

bollisetty srinivas , bollisetty satyanarayana diffferent.

bollisetty srinivas ki tadepalligudem jsp ticket ichaaru. bjp ki ivvaledhu

Link to comment
Share on other sites

తెదేపా ప్రకటించాల్సిన స్థానాల్లో.. కీలక నేతలు!

తెలుగుదేశం రెండు జాబితాలను విడుదల చేసినా.. ఇంకా కొన్ని నియోజకవర్గాలకు సంబంధించి కీలక నేతలు ఎదురు చూడాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి.

Updated : 15 Mar 2024 10:54 IST
 
 
 
 
 
 

124051454_150324tdp--bkr3a.jpg

ఈనాడు, అమరావతి: తెలుగుదేశం రెండు జాబితాలను విడుదల చేసినా.. ఇంకా కొన్ని నియోజకవర్గాలకు సంబంధించి కీలక నేతలు ఎదురు చూడాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. కొందరు సీనియర్‌ నాయకులు పోటీ చేసే నియోజకవర్గాల విషయంలో కొంత సందిగ్ధత ఉండటం... కొన్ని స్థానాల్లో ఇద్దరు ముగ్గురు ఆశావహుల మధ్య గట్టి పోటీ, కొన్నిచోట్ల కొత్త వారికి అవకాశం ఇవ్వాలనే ఆలోచన.. తదితర సమీకరణాల నేపథ్యంలో కొన్ని స్థానాలను పెండింగ్‌లో పెట్టారు. త్వరలోనే వాటిని కూడా ప్రకటించే అవకాశం ఉంది.

  • మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావును విజయనగరం జిల్లా చీపురుపల్లి నుంచి పోటీ చేయించాలని తెదేపా అధిష్ఠానం భావిస్తోంది. ఆయనైతే మంత్రి బొత్స సత్యనారాయణను దీటుగా ఎదుర్కొని గట్టి పోటీ ఇస్తారనే ఉద్దేశంతో.. అక్కడ నుంచి బరిలో దిగాలని సూచించింది. గంటా శ్రీనివాసరావు మాత్రం తనకు భీమిలి సురక్షిత స్థానమని, అక్కడి నుంచే పోటీ చేసేందుకు అవకాశం ఇవ్వాలని కోరుతున్నారు. దీనిపై చంద్రబాబుతో రెండు సార్లు చర్చించారు. మరోవైపు పొత్తుల్లో భాగంగా భాజపాకు విశాఖపట్నం లోక్‌సభ స్థానం ఇవ్వాల్సి వస్తే...గత ఎన్నికలో అక్కడి నుంచి తెదేపా తరఫున పోటీ చేసిన ఎం.శ్రీ భరత్‌ను భీమిలి శాసనసభ నియోజకవర్గం నుంచి పోటీ చేయించాలని ఆలోచించారు. అయితే ఇప్పుడు ఆ స్థానాన్ని భాజపాకు ఇవ్వట్లేదని తేలినా.. తెదేపా అభ్యర్థి ఎవరనేదానిపై ఇంకా పూర్తి స్పష్టత రాలేదు. ఈ నేపథ్యంలోనే చీపురుపల్లి, భీమిలి స్థానాలు పెండింగ్‌లో పడ్డాయి.
  • శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్లలో మాజీ మంత్రి కిమిడి కళా వెంకట్రావు అభ్యర్థిత్వాన్ని పరిశీలిస్తుండటంతో పాటు మరో బలమైన అభ్యర్థి కోసం పార్టీ అన్వేషిస్తోంది. దీంతో ఆ స్థానాన్ని తొలి, మలి విడతల్లో ఖరారు చేయలేదు.
  • కృష్ణా జిల్లా పెనమలూరు నుంచి మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే బోడె ప్రసాద్‌ పేర్లు పరిశీలనలో ఉన్నాయి. ఎవరిని బరిలోకి దింపాలనే విషయమై కసరత్తు చేస్తున్నారు.
  • నెల్లూరు జిల్లా సర్వేపల్లిలో మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి వరుసగా ఓటమి పాలవుతున్నారు. ఈ నేపథ్యంలో ఆయన కోడలికి టికెట్‌ ఇస్తే ఎలా ఉంటుందనే విషయాన్ని తెదేపా అధిష్ఠానం పరిశీలిస్తోంది.

వైకాపా నుంచి వచ్చి తెదేపాలో చేరటంతో...

  • ఇటీవల వైకాపా నుంచి తెదేపాలో చేరిన ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్‌కు.. ఆయన ప్రాతినిథ్యం వహిస్తున్న మైలవరం నుంచే పోటీకి టికెట్‌ ఖరారయ్యే అవకాశముంది. అయితే స్థానికంగా ఉన్న తెదేపా క్యాడర్‌ సర్దుకోవడానికి కొంత సమయం పట్టే అవకాశం ఉండటంతో.. తుది విడతలో ఖరారు చేయొచ్చు.
  • మాజీ మంత్రి గుమ్మనూరు జయరామ్‌ను గుంతకల్లు నుంచి పోటీ చేయించాలని తెదేపా యోచిస్తోంది. ఆయన ఇటీవలే వైకాపా నుంచి తెదేపాలో చేరిన నేపథ్యంలో అక్కడి పార్టీ క్యాడర్‌తో సర్దుకునేందుకు కొంత సమయం పడుతుంది. తుది విడతలో ఆయన పేరు ప్రకటించే అవకాశముంది.
  • ప్రస్తుతం వైకాపాలో ఉన్న మాజీ మంత్రి శిద్ధా రాఘవరావు పేరును దర్శి నియోజకవర్గానికి పరిశీలిస్తున్నారు. గత ఎన్నికల్లో అక్కడి నుంచి పోటీ చేసి ఓటమి పాలైన వెంటనే ఆయన వైకాపాలో చేరారు. దీంతో అక్కడి తెదేపా క్యాడర్‌లో ఆయన పట్ల కొంత అసంతృప్తి ఉంది.
  • రాజంపేట నుంచి చెంగల్‌రాయుడు పేరును పార్టీ అధిష్ఠానం పరిశీలిస్తోంది. అయితే  మరికొంత మంది కూడా ఇక్కడ పోటీకి ఆసక్తి చూపిస్తుండటంతో సందిగ్ధత నెలకొంది.

ఒకరిద్దరికి మించి గట్టి పోటీ ఉన్నందున

  • శ్రీకాకుళం జిల్లా పలాసలో గౌతు శిరీష గట్టి పోటీ ఇవ్వలేరనే అభిప్రాయం పార్టీలో ఉంది. ప్రత్యామ్నాయంగా అక్కడ ఏం చేయాలనేదానిపై ఆలోచిస్తున్నారు.
  • పాతపట్నం నియోజకవర్గంలో మాజీ ఎమ్మెల్యే కలమట వెంకటరమణమూర్తి, మావిడి గోవిందరావులు టికెట్‌ ఆశిస్తున్నారు. వీరిలో ఎవరికి ఇవ్వాలనేది ఇంకా తేల్చలేదు. 
  • విజయనగరం జిల్లా శృంగవరపుకోటలో ప్రవాసాంధ్రుడు గంప కృష్ణ, మాజీ ఎమ్మెల్యే కోళ్ల లలితకుమారి టికెట్‌ కోసం పోటీపడుతున్నారు. ఇక్కడ ఏం చేయాలనేది క్లిష్టంగా మారింది.
  • కాకినాడ సిటీలో మాజీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబుకు ఇవ్వాలా? లేదా ఆయన కుటుంబ సభ్యుల్లో ఎవరినైనా బరిలో దింపాలా అనే కసరత్తు సాగుతోంది.
  • చీరాలలో బీసీ సామాజిక వర్గానికి చెందిన నలుగురు ఆశావహుల మధ్య పోటీ నెలకొంది. అభ్యర్థి ఎంపిక క్లిష్టంగా మారడంతో తదుపరి విడతలో అభ్యర్థి పేరు ప్రకటించే అవకాశముంది.
  • ఆలూరులో వీరభద్రగౌడ్‌తో పాటు వైకుంఠం మల్లికార్జున, జ్యోతి తదితరులు పోటీ పడుతున్నారు. వివిధ సమీకరణాల రీత్యా ఇక్కడ ఎవరికి ఇవ్వాలనేదానిపై కసరత్తు కొనసాగుతోంది.
  • అనంతపురంలో మాజీ ఎమ్మెల్యే ప్రభాకర్‌ చౌదరితో పాటు మరో నలుగురు అభ్యర్థులు పోటీలో ఉన్నారు. తదుపరి విడతలో ఇక్కడ అభ్యర్థిత్వం ఖరారయ్యే అవకాశముంది.
  • అమలాపురం స్థానాన్ని తొలుత జనసేనకు కేటాయించారు. సమీకరణాల్లో భాగంగా ఈ స్థానాన్ని తెదేపా తీసుకొని పి.గన్నవరం నియోజకవర్గాన్ని జనసేనకు కేటాయించింది.
Link to comment
Share on other sites

On 3/13/2024 at 11:12 PM, sonykongara said:

kethineni surendra mohan,vishnuvardhan reddy,nirmala,santha redyy,dayakar reddy,paka satyanarayana e batch rasaru anta.

 

On 3/14/2024 at 1:00 AM, niceguy said:

Neeku ekkada dorikai vella perlu.. :lol2:

 

On 3/14/2024 at 1:02 AM, chanti149 said:

Uncle ap bjp member emo...ee range info ante...bugga-brahmi-brahmi-ragada.gif

eroju sakshi lo news vesadu nenu cheppina valla lo  5 members unnaru.

image.png

image.png

image.png

Edited by sonykongara
Link to comment
Share on other sites

Create an account or sign in to comment

You need to be a member in order to leave a comment

Create an account

Sign up for a new account in our community. It's easy!

Register a new account

Sign in

Already have an account? Sign in here.

Sign In Now
  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...