Jump to content

టీడీపీ, జనసేన టచ్ లోకి బీజేపీ..

Recommended Posts

1 hour ago, Bittu_77 said:

ఈ సారి పోలింగ్ రోజు ఎప్పుడూ చూడని ప్రాణనష్టం చూడబోతున్నాం..??

 బూత్లలో కూర్చునేది తెగించిన వాళ్ళే ముఖ్యంగా సీమలో..!!

 కార్యకర్తలను పోగొట్టుకోవాలనీ ఏ నాయకుడూ అనుకోడు..!!

వాడు అధికారులని మార్చి రెడీగా పెట్టుకున్నాడు..!!

ఈ సారి వాడు గెలిస్తే తెలుగుదేశం జెండా పట్టుకోడానికి ఎవ్వరూ రారు..!!

ఇన్ని రోజులు కార్యకర్తలను పోగొట్టుకున్నది చాలు.. ఇక మీద ఎవ్వరూ పార్టీ వల్ల దెబ్బ తినకూడదు.. అనే ఉద్దేశం అయి ఉంటుంది బాబు గారికి..!!

ఇక్కడ ఎంత చించేసుకున్నా.. చాలా చోట్ల ఏజెంట్ గా కూర్చున్న వాళ్ళకి చాలా ఇబ్బందిగా ఉంటుంది..!!

గెలిచే వరకూ ఓర్చుకొని బాబు గారికి సహకరిద్ధామా..??

లేక ఇక్కడే చించుకొని చించుకొని అలిసిపోయి.. మళ్ళీ మన కార్యకర్తలను పోగొట్టుకుందామా..??

నికార్సైన తెలుగుదేశం కార్యకర్త బాగా  ఆలోచించాల్సిన విషయం..!!

నావరకు నేను బాబు గారు చెప్పిందే ఫైనల్..!!

మరి మీరు ఎటు వైపు..??

మరి రాక్షసునితో పోరాడాలి అంటే అన్ని అస్త్రాలు సిద్ధం చేసుకోవాలి
అందుకే ఈరోజు బాబు గారి ఢిల్లీ పర్యటన..!!

బాబు గారి మాటే వేదం
అదే కరడుగట్టిన పసుపు సైనికుడి నిర్ణయం..!!

leader delhi ki vellalsina pani ledhu... ain velladu antey, definite ga mana alochanalaki beyond velli Delhi ki velladu anukunta....

party or power nothing when leader thinks about karyakarthas..... i support him whatever he decides

Link to comment
Share on other sites

1 hour ago, Rajakeeyam said:

Exactly, TT's pisukudu thappa ground lo antha emi undadhu, 2019 lo kuda ilage hadavidi chesaru, ground result different.

Broker and samba .....daily basis lo.... salaarr climax zombies madiri ekkistaru daddoos ki......ika fisukokka em sestaru faafam....:D

Edited by chanti149
Link to comment
Share on other sites

2 hours ago, Rajakeeyam said:

Exactly, TT's pisukudu thappa ground lo antha emi undadhu, 2019 lo kuda ilage hadavidi chesaru, ground result different.

1 hour ago, chanti149 said:

Broker and samba .....daily basis lo.... salaarr climax zombies madiri ekkistaru daddoos ki......ika fisukokka em sestaru faafam....:D

Online telugu BJP batch kuda not happy with alliance.. especially from TG..

Link to comment
Share on other sites

4 hours ago, Seniorfan said:

Jayadev pai post veddamani vachha.... surprisingly last post jayadev house ani vundhi..... if true, jayadev ki malli guntur seat isthremo...

Tappukunnaru bro.. Sabha kuda jarigindhi.. 

Link to comment
Share on other sites

సీట్ల సర్దుబాటు అంశంపై అమిత్ షా పెద్దగా చర్చించలేదని.. జేపీ నడ్డా మాత్రం కొంత చర్చించారని అంటున్నారు. అసెంబ్లీ కన్నా పార్లమెంట్ సీట్లలో తమ పార్టీ నేతలకు ప్రాధాన్యం ఇవ్వాలని కోరినట్లుగా తెలుస్తోంది. బలం లేకపోయినా సీట్లను కేటాయిస్తే.. అది వైసీపీకి అనుకూలంగా మారుతుందని.. పరస్పర ఉపయోగం ఉన్న చోట్లే సీట్ల సర్దుబాటు చేసుకుందామని చంద్రబాబు చెప్పినట్లుగా తెలుస్తోంది. రెండు పార్టీలకు కలిపి ఆరు పార్లమెంట్ సీట్లు.. ఇరవై ఐదు నుంచి ఇరవై ఎనిమది వరకూ అసెంబ్లీ సీట్లను కేటాయిస్తామని… దానికి సంబంధించిన పూర్తి వివరాలతో నడ్డాకు నివేదిక ఇచ్చినట్లుగా తెలుస్తోది. పవన్ కల్యాణ్ ఢిల్లీకి వెళ్లి వచ్చిన తర్వాత ఏపీలో పొత్తులు, సీట్ల సర్దుబాటుపై ఓ స్పష్టత వస్తుంది. ఏపీ బీజేపీ విషయంలో హైకమాండ్ తీసుకుంటున్న నిర్ణయాలపై .. ఒక్క బీజేపీ నేతకూ సమాచారం లేదని తెలుస్తోంది.

Link to comment
Share on other sites

16 minutes ago, Raaz@NBK said:

reasonable allocation if pothu happens

Edited by Rajakeeyam
Link to comment
Share on other sites

9 hours ago, Bittu_77 said:

ఈ సారి పోలింగ్ రోజు ఎప్పుడూ చూడని ప్రాణనష్టం చూడబోతున్నాం..??

 బూత్లలో కూర్చునేది తెగించిన వాళ్ళే ముఖ్యంగా సీమలో..!!

 కార్యకర్తలను పోగొట్టుకోవాలనీ ఏ నాయకుడూ అనుకోడు..!!

వాడు అధికారులని మార్చి రెడీగా పెట్టుకున్నాడు..!!

ఈ సారి వాడు గెలిస్తే తెలుగుదేశం జెండా పట్టుకోడానికి ఎవ్వరూ రారు..!!

ఇన్ని రోజులు కార్యకర్తలను పోగొట్టుకున్నది చాలు.. ఇక మీద ఎవ్వరూ పార్టీ వల్ల దెబ్బ తినకూడదు.. అనే ఉద్దేశం అయి ఉంటుంది బాబు గారికి..!!

ఇక్కడ ఎంత చించేసుకున్నా.. చాలా చోట్ల ఏజెంట్ గా కూర్చున్న వాళ్ళకి చాలా ఇబ్బందిగా ఉంటుంది..!!

గెలిచే వరకూ ఓర్చుకొని బాబు గారికి సహకరిద్ధామా..??

లేక ఇక్కడే చించుకొని చించుకొని అలిసిపోయి.. మళ్ళీ మన కార్యకర్తలను పోగొట్టుకుందామా..??

నికార్సైన తెలుగుదేశం కార్యకర్త బాగా  ఆలోచించాల్సిన విషయం..!!

నావరకు నేను బాబు గారు చెప్పిందే ఫైనల్..!!

మరి మీరు ఎటు వైపు..??

మరి రాక్షసునితో పోరాడాలి అంటే అన్ని అస్త్రాలు సిద్ధం చేసుకోవాలి
అందుకే ఈరోజు బాబు గారి ఢిల్లీ పర్యటన..!!

బాబు గారి మాటే వేదం
అదే కరడుగట్టిన పసుపు సైనికుడి నిర్ణయం..!!

Gelichi am cheyyali, as usual ga 2014 to 2019 template repeat ay gaa

Link to comment
Share on other sites

56 minutes ago, Seniorfan said:

if BJP is part of alliance.
 
Politics ante interest poindhi babu gaadu chese panulaki… 

AP people mindset maree dhaarunam… better to shutdown TDP… 

U mean babu Garu ? 

Link to comment
Share on other sites

13 minutes ago, KING007 said:

YCP win pakka le inka

TG ki shift avvadam best, emotional feelings anna taggipothayi 

Endhi YSRCP win pakka..mana bokkalani vethukoni vadini lepadam endhuku ..aa pakkna vadu emo nna super ga chesthunnadu vadu MLA marchunatlu CBN marchi unte ee time anubomp blast ayi untundhi. 

Both side tickets matter blunders chesthunnaru .. CBN TDP manfisto,poll mangement sariga choosukonte chalu.

Link to comment
Share on other sites

40 minutes ago, KING007 said:

YCP win pakka le inka

TG ki shift avvadam best, emotional feelings anna taggipothayi 

Manam anukontaulu jaggu ki antha fav ga ledhu bayata..CBN bjp potthu pettukoni no prblm but iche seats imp .and janalaki ardham ayye matter lo cheppali adhi CBN ki chethakadhu ani bayam anthe na varuku lokesh is better than CBN aa matter lo. 

Edited by Eswar09
Link to comment
Share on other sites

29 minutes ago, Eswar09 said:

Endhi YSRCP win pakka..mana bokkalani vethukoni vadini lepadam endhuku ..aa pakkna vadu emo nna super ga chesthunnadu vadu MLA marchunatlu CBN marchi unte ee time anubomp blast ayi untundhi. 

Both side tickets matter blunders chesthunnaru .. CBN TDP manfisto,poll mangement sariga choosukonte chalu.

23 minutes ago, Eswar09 said:

Manam anukontaulu jaggu ki antha fav ga ledhu bayata..CBN bjp potthu pettukoni no prblm but iche seats imp .and janalaki ardham ayye matter lo cheppali adhi CBN chethakadhu ani bayam anthe na varuku lokesh is better than CBN aa matter lo. 

Mana mistakes valla vadiki advantage avutundi emo ani bayam anthe 

Link to comment
Share on other sites

2 hours ago, Seniorfan said:

if BJP is part of alliance.
 
Politics ante interest poindhi babu gaadu chese panulaki… 

AP people mindset maree dhaarunam… better to shutdown TDP… 

me post ki like kottindhi BJP fan..

okapakka villaki alliance kavali.. inko Pakka melanti vallu CBN ni tidithe like chestharu.. 

Hard fact enti ante Politics anevi prostitute center ayipoyayi..

TDP kuda neethileni rajakeeyalu chesthene survive avtadhi..  kadhu nenu neethi ga nijayithi ga vuntanu ante.. meru anatte party close avuddhi automatic ga.. seperate ga shut down cheyanavasaram ledhu..

Link to comment
Share on other sites

2014 lo gelavagane TDP potthu voddhu Ani bayataki vellindhi Kishan reddy (BJP Manishi)

2014-2019 Madhyalo UC lu submit cheyaledhu adhi cheyaledhu Ani Media ki ekki gola chesindhi GVL, Vishnuvardhan reddy (Anti TDP batch) and Co batch..

Alliance Loki bayataki vache daka potthu dharmam paatinchindhi TDP.. Prostitution nadipindhi BJP.. 

ee mokham pettukuni CBN ki phone chesaru potthula gurinchi matladadamu ani ?

Link to comment
Share on other sites

Create an account or sign in to comment

You need to be a member in order to leave a comment

Create an account

Sign up for a new account in our community. It's easy!

Register a new account

Sign in

Already have an account? Sign in here.

Sign In Now
  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...