Jump to content

Krishna District


Recommended Posts

  • Replies 290
  • Created
  • Last Reply

నూజివీడు టీడీపీలో నెలకొన్న తాజా రాజకీయ పరిస్థితులపై టీడీపీ ఇన్‌చార్జి ముద్రబోయిన వెంకటేశ్వరరావును పిలిచి చంద్రబాబు మాట్లాడుతున్నారు.

Link to comment
Share on other sites

కేశినేని నానికి టోపి. వంశీకి షాక్.

వల్లభనేని వంశీకి గన్నవరం నో చెప్పిన  అదిష్టానం. కొత్త అభ్యర్ధుల పేర్లు పరిశీలన.
ఎంపి బరిలో నిలిచేందుకు ఆసక్తి ఉంటే చెప్పాలని వంశీకి సూచన. 2సార్లు గెలిచిన నాని కంటే వల్లభనేనిని బరిలో నిలపడం బెటరనే అంచనాల్లోఎంపి అభ్యర్ధిత్వంపై కసరత్తు.

Link to comment
Share on other sites

సోషల్ మీడియా ధాటికి తట్టుకోలేక పాలిటిక్స్‌కు టీడీపీ నేత గుడ్‌బై

ABN , Publish Date - Feb 16 , 2024 | 04:12 PM

 

Andhrapradesh: సోషల్ మీడియా పోస్టింగ్స్ ధాటికి తట్టుకోలేక విసుకు చెందిన ఓ టీడీపీ నేత రాజకీయాలకు గుడ్‌బై చెప్పేశారు. నూజివీడు మాజీ ఎఎంసీ చైర్మన్ కాపా శ్రీనివాసరావు రాజకీయాల నుండి నిష్క్రమిస్తున్నట్టు శుక్రవారం ప్రకటించారు.

TDP:  సోషల్ మీడియా ధాటికి తట్టుకోలేక పాలిటిక్స్‌కు టీడీపీ నేత గుడ్‌బై
 

 

cross.svg
1704263274696594fe6a2f629.png
 
Video Player is loading.
Play
Unmute
 
 
Loaded: 0.00%
 
 
Fullscreen

ఏలూరు, ఫిబ్రవరి 16: సోషల్ మీడియా పోస్టింగ్‌ల ధాటికి తట్టుకోలేక విసుగు చెందిన ఓ టీడీపీ నేత రాజకీయాలకు గుడ్‌బై చెప్పేశారు. నూజివీడు మాజీ ఎఎంసీ చైర్మన్ కాపా శ్రీనివాసరావు రాజకీయాల నుండి నిష్క్రమిస్తున్నట్టు శుక్రవారం ప్రకటించారు. గత కొన్ని రోజులుగా తనపై అసభ్య పదజాలంతో నిరాధార వార్తలను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్న వ్యక్తులను అదుపు చెయ్యలేని టీడీపీ ముఖ్య నాయకులతో రాజకీయ స్నేహాబంధం కొనసాగించలేనని కాపా తేల్చిచెప్పేశారు. అభిమానులతో చర్చించి రాజకీయాల నుంచి వైదొలుగుతున్నట్టుగా కాపా శ్రీనివాసరావు వెల్లడించారు.

Link to comment
Share on other sites

23 minutes ago, Godavari said:

Tv5 lo  guidvada tdp leading ani esthunadu.
Gudlavalleru mandal tdp 5k lead
Nandiwada mandal both equal 
Gudivada town rural kalpi  tdp 2k lead

Gdlv mandal always TDP edge… Nani wins from Nandiwada and Gdv lead only 

Link to comment
Share on other sites

2 hours ago, sonykongara said:

 

ఫ్లెక్సీలు ఎందుకు వేశారో తెలీదు గానీ వీడికైతే అంత సీన్ లేదు. వీడి నీచమైన బ్రతుకులో కొంత భాగం:

కులం : కాపు

గుడివాడ మాజీ ఎమ్మెల్యే రావి శోభనాద్రి చౌదరి గారి బట్టల షాపులో గుమాస్తా గా పనిచేసేవాడు. అక్కడ పని మానేసి పోరంబోకు పనులు చేస్తూ,1988 లో రంగాగాడు చచ్చినప్పుడు, మందిని వెంటేసుకుని గుడివాడలో అల్లర్లు చేశాడు. ఆ గొడవల్లో నే వాడు పని చేసిన శోభనాద్రి గారి షాప్ నే తగలబెట్టాడు. అడ్డు వచ్చిన శోభనాద్రి గారబ్బాయి గోపాల్ గారిని ఆ మంటల్లో తోసి చంపబోతే  ఆయన గోడ దూకి పారిపోయారు. (గోపాల్ గారు 1999 లో ఎమ్మెల్యే అయ్యి వారం రోజులకే కార్ ఏక్సిడెంట్ లో చనిపోయారు). దొంగ సారా అమ్ముతున్నాడని ఎక్సైజ్ పోలీసులు వీడి ఇంటి మీద రైడ్ చేస్తే సొంత పెళ్ళాం, కూతురు ఒంటిమీద జాకెట్లు, చీరలు చింపి ఎదురు పోలీసుల మీదే attempt to rape కేసులు పెట్టాడు. 10 ఏళ్లుగా వైకాపా లో ఉంటూ హడావిడి చేస్తున్నాడు. Sure గా ఎమ్మెల్యే టికెట్ తెచ్చుకునే సీన్ ఐతే లేదు వీడికి. పోనీ ఆ పార్టీలో టికెట్ కి ఇవన్నీ అర్హతలు అనుకున్నా, నాకు తెలిసినంత వరకు ఎన్నికల్లో అన్ని కోట్లు ఖర్చు పెట్టే పరిస్థితి ఐతే లేదు.


అన్నటు వీడికి g లో ఏదో ప్రోబ్లం ఉందనుకుంట. ఈ రోజుకీ స్కూటీ మీద వెనకాల పక్కకి తిరిగి కూర్చుని వెళ్తుంటాడు.

Link to comment
Share on other sites

14 minutes ago, rajanani said:

ఫ్లెక్సీలు ఎందుకు వేశారో తెలీదు గానీ వీడికైతే అంత సీన్ లేదు. వీడి నీచమైన బ్రతుకులో కొంత భాగం:

కులం : కాపు

గుడివాడ మాజీ ఎమ్మెల్యే రావి శోభనాద్రి చౌదరి గారి బట్టల షాపులో గుమాస్తా గా పనిచేసేవాడు. అక్కడ పని మానేసి పోరంబోకు పనులు చేస్తూ,1988 లో రంగాగాడు చచ్చినప్పుడు, మందిని వెంటేసుకుని గుడివాడలో అల్లర్లు చేస్తూ వాడు పని చేసిన శోభనాద్రి గారి షాప్ నే తగలబెట్టాడు. అడ్డు వచ్చిన శోభనాద్రి గారబ్బాయి గోపాల్ గారిని ఆ మంటల్లో తోసి చంపబోతే  ఆయన గోడ దూకి పారిపోయారు. (గోపాల్ గారు 1999 లో ఎమ్మెల్యే అయ్యి వారం రోజులకే కార్ ఏక్సిడెంట్ లో చనిపోయారు). దొంగ సారా అమ్ముతున్నాడని ఎక్సైజ్ పోలీసులు వీడి ఇంటి మీద రైడ్ చేస్తే సొంత పెళ్ళాం, కూతురు ఒంటిమీద జాకెట్లు, చీరలు చింపి ఎదురు పోలీసుల మీదే attempt to rape కేసులు పెట్టాడు. 10 ఏళ్లుగా వైకాపా లో ఉంటూ హడావిడి చేస్తున్నాడు. Sure గా ఎమ్మెల్యే టికెట్ తెచ్చుకునే సీన్ ఐతే లేదు వీడికి. పోనీ ఆ పార్టీలో టికెట్ కి ఇవన్నీ అర్హతలు అనుకున్నా, నాకు తెలిసినంత వరకు ఎన్నికల్లో అన్ని కోట్లు ఖర్చు పెట్టే పరిస్థితి ఐతే లేదు.


అన్నటు వీడికి g లో ఏదో ప్రోబ్లం ఉందనుకుంట. ఈ రోజుకీ స్కూటీ మీద వెనకాల పక్కకి తిరిగి కూర్చుని వెళ్తుంటాడు.

Kapu ki seat ivvalani radha ni chusaru annaru chala days mundu , evaru doraka vidini techi untaru.

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.

×
×
  • Create New...