Jump to content

Krishna District

Recommended Posts

  • sonykongara changed the title to Krishna District
1 hour ago, Dr.Koneru said:

Muddaraboina meda cadre Ki etuvanti Sympathy or support ledu. Monna yuvagalam appude open ga cheppessaru aayana vaddu ani. But equations antu worth candidates ki ayite ivadamu ledu Ani cheppesaru. 

evari ki isthe bagutundi parvathaneni gangadhar or kolusu or Muddaraboina

Link to comment
Share on other sites

44 minutes ago, sonykongara said:

evari ki isthe bagutundi parvathaneni gangadhar or kolusu or Muddaraboina

Gangadhar strong ga unadu. He promised to take care of Chintalapudi too. But equations lo no chepparu. Now he is working with yarlagdda. Nandigam valu try chesaru and promised same as gangadhar. Valaki kuda no anesaru. 

Kolusu can get that edge compared to Muddaraboina. 

Link to comment
Share on other sites

Mudraboina money tiyadu. Only reason for BC is Nuzvid lo gollalu  ekuva. Kammas+ Gollas unte 20% probably one side ga padatayi.

Last time last minute party fund vachevaraku money distribution avaledu.

Kamma votes elagu TDP ki padatayi . Money tiyagalige Golla leader unte better.

YCP leader there is velama dora..almost like kings family of Nuzvid. They have good will in Nuzvid town.

TDP ki advantage surrounding villages with Kamma and Gollas. Golla candidate lekapote not easy.

Link to comment
Share on other sites

20 minutes ago, Sunny@CBN said:

Last time andaru anthe. Uma kuda teeya ledu dobbi tinnadu

Link to comment
Share on other sites

And ycp's candidates ancestors donated lots of land for poor. Even now they have good will. Neutral castes in Nuzvid town voted to him in 2014 and 2019.

2009 PRP time lo kapu votes went to PRP which otherwise would have gone to congress. Aa time lo ne help ayyindi TDP ki and TDP won.

Overall Nuzvid lo YCP candidate valla winning rather than party. Caste equations param ga it should have been slight advantage for TDP. And TDP candidate in 2014 and 2019 was not a match candidate wise and Money wise

May be kolusu vaste it may change.

Edited by Sunny@CBN
Link to comment
Share on other sites

3 hours ago, Dr.Koneru said:

Gangadhar strong ga unadu. He promised to take care of Chintalapudi too. But equations lo no chepparu. Now he is working with yarlagdda. Nandigam valu try chesaru and promised same as gangadhar. Valaki kuda no anesaru. 

Kolusu can get that edge compared to Muddaraboina. 

kilaru rajesh kuda nuzvid lo poti cheyyalani adigadu anta  yadav ke ivvalani anukutunnamu ani chepparu

Link to comment
Share on other sites

గన్నవరం నుంచి వంశీ పారిపోయాడా ?

వల్లభనేని వంశీ తాను ఎన్నికల్లో పోటీ చేయనంటూ రివర్స్ లో వైసీపీ హైకమాండ్‌పై బెదిరింపులకు దిగుతున్నట్లుగా జోరుగా ప్రచారం జరుగుతోంది. గతంలో ఆయనకు ప్రత్యామ్నాయాన్ని చూడటానికి పార్థసారధిని గన్నవరం నుంచి పోటీ చేయమని చెప్పారు. ఈ విషయం తెలిసిన తర్వాత వల్లభనేని వంశీ బాగా హర్టయ్యారు. పార్థసారధి వద్దనుకున్న తర్వాత కూడా కొంత మంది పేర్లు పరిశీలిస్తున్నారని తెలియడంతో ఆయన నియోజకవర్గం వైపు రావడం మానేశారు. నెలన్నర నుంచి ఆయన గన్నవరంలో లేడు. హైదరాబాద్ లో నే ఉంటున్నారు. అనుచరులతో కూడా టచ్ లో లేరని…. చెబుతున్నారు. ఆయన పార్టీ వ్యవహారాలు పట్టించుకోవడం లేదని ఇంటలిజెన్స్ సమాచారం ఇవ్వడంతో వైసీపీ పెద్దలు వంశీని సంప్రదించారు. తన వద్ద డబ్బుల్లేవని ఎన్నికల్లో పోటీ చేయనని ఆయన చెప్పినట్లుగా ప్రచారం జరుగుతోంది. ఇప్పుడు డబ్బులు ఇచ్చి ఆయనను పోటీకి దింపాలా .. బాగా డబ్బులున్న నేతను వెదుక్కోవాలా అని వైసీపీ ఆలోచిస్తోంది. వంశీతో అడ్డగోలు మాటలు మాట్లాడించిన జగన్ రెడ్డి అండ్ కో ఆయనను అందరికీ శత్రువుని చేశారు. వంశీకి మరో పార్టీలో చోటు దొరకదు సరి కదా.. ప్రభుత్వం మారితే ఎమ్మెల్యేగా ఉన్నా లేకపోయినా ఆజ్ఞాతంలోకి పారిపోవాల్సినంత ఘోరమైన పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. ఇాలాంటి సిట్యూయేషన్ లో ఉన్న పార్టీలో ఉండి.. గట్టిగా పోరాడి ఏదో ఒకటి చేయాల్సింది ముందే చేతులెత్తేయడం ఆసక్తికరంగా మారింది. గన్నవరంలో యార్లగడ్డ వెంకట్రావు … టీడీపీ తరపున దూకుడు మీద ఉన్నారు. ఆయనను తట్టుకోలేనని వంశీ అంటున్నట్లుగా చెబుతున్నారు. వల్లభనేని వంశీ పారిపోతే.. మరి కొడాలి నాని ఎందుకు సైలెంట్ గా ఉన్నారు…. ఆయనకు కావాల్సిన ఆర్థిక సాయం చేస్తానని చెప్పి తీసుకొచ్చి.. గన్నవరంలో తిప్పాలి కదా అన్న ప్రశ్నలు వినిపిస్తున్నాయి.

telugu360.com: 

Link to comment
Share on other sites

1 hour ago, rajanani said:

Andhra jyothy lo raasadu. T360 daani nunchi copy chesadu.

Link to comment
Share on other sites

Create an account or sign in to comment

You need to be a member in order to leave a comment

Create an account

Sign up for a new account in our community. It's easy!

Register a new account

Sign in

Already have an account? Sign in here.

Sign In Now
  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...