Jump to content

Krishna District


sonykongara

Recommended Posts

Posted
On 1/28/2024 at 10:26 PM, Mobile GOM said:

Last time andaru anthe. Uma kuda teeya ledu dobbi tinnadu

Gelichesthamu Ani over confidence.. Krishna Dist Gadde, Vamsi,  Bode etc batch money tiyyaledhu.. Last minute lo active ayyaru kani appatike damage jarigipoyindhi..

  • Replies 290
  • Created
  • Last Reply
Posted

విజయవాడ వెస్ట్ టికెట్ నాదే. అందరూ టికెట్ అడుగుతారు. కానీ గెలిచే స్తోమత ఉండాలి.. నాకు సీటు ఇవ్వకపోతే ముస్లిం మైనార్టీలు ఉరి వేసుకోవడానికి సిద్ధంగా ఉన్నారు - జలీల్ ఖాన్

Posted

YCP: కృష్ణాజిల్లాలో వైసీపీకి గట్టి షాక్

A

 

కృష్ణాజిల్లా: గుడివాడ, గుడ్లవల్లేరు మండలంలో వైసీపీకి గట్టి షాక్ తగిలింది. కౌతవరం గ్రామానికి చెందిన వైసీపీ కార్యకర్తలు పెద్ద ఎత్తున టీడీపీలో చేరారు. గుడివాడ తెలుగుదేశం ఇన్చార్జ్ వెనిగండ్ల రాము వారికి పార్టీ కండువాలు కప్పి టీడీపీలోకి ఆహ్వానించారు.

 
YCP: కృష్ణాజిల్లాలో వైసీపీకి గట్టి షాక్
 

 

కృష్ణాజిల్లా: గుడివాడ, గుడ్లవల్లేరు మండలంలో వైసీపీకి గట్టి షాక్ తగిలింది. కౌతవరం గ్రామానికి చెందిన వైసీపీ కార్యకర్తలు పెద్ద ఎత్తున టీడీపీలో చేరారు. గుడివాడ తెలుగుదేశం ఇన్చార్జ్ వెనిగండ్ల రాము వారికి పార్టీ కండువాలు కప్పి టీడీపీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా వెనిగండ్ల రాము మాట్లాడుతూ.. ఎమ్మెల్యే కొడాలి నాని ప్రవర్తనతో గుడివాడ నియోజకవర్గ ప్రజలతో పాటు, సొంత పార్టీ కార్యకర్తలే విసిగిపోయి ఉన్నారని, వ్యవస్థలను అవహేళన చేస్తున్న పనికిమాలిన ఎమ్మెల్యే నానిను, రాజకీయాల నుండి తరిమికొడదామని పిలుపిచ్చారు. వైసీపీ ప్రభుత్వానికి ప్రతిపక్షాలన్న, ప్రజలన్న, ఆఖరికి సొంత పార్టీ కార్యకర్తలన్న లెక్కలేదని దుయ్యబట్టారు. ప్రభుత్వ పెద్దల స్వార్థానికి అడ్డువచ్చిన ప్రతి ఒక్కరిని ఇబ్బందుల పాలు చేస్తారన్నారు. టీడీపీలో చేరిన వారిలో పెద్ద ఎత్తున బీసీ కుటుంబాలు ఉండడం సంతోషకరమని అన్నారు. కాగా వెనిగండ్ల రాము రాకతో గౌతవరం గ్రామం కోలాహలంగా మారింది.

Posted
On 1/28/2024 at 9:36 PM, Dr.Koneru said:

Gangadhar strong ga unadu. He promised to take care of Chintalapudi too. But equations lo no chepparu. Now he is working with yarlagdda. Nandigam valu try chesaru and promised same as gangadhar. Valaki kuda no anesaru. 

Kolusu can get that edge compared to Muddaraboina. 

 

On 1/28/2024 at 10:39 PM, Sunny@CBN said:

And ycp's candidates ancestors donated lots of land for poor. Even now they have good will. Neutral castes in Nuzvid town voted to him in 2014 and 2019.

2009 PRP time lo kapu votes went to PRP which otherwise would have gone to congress. Aa time lo ne help ayyindi TDP ki and TDP won.

Overall Nuzvid lo YCP candidate valla winning rather than party. Caste equations param ga it should have been slight advantage for TDP. And TDP candidate in 2014 and 2019 was not a match candidate wise and Money wise

May be kolusu vaste it may change.

 

Nuzvid ycp nundi  mla ga chinnam ramakotaiah anta, vede ga tg ragane TRS lo join ayyindi.

Posted
1 hour ago, Siddhugwotham said:

విజయవాడ వెస్ట్ టికెట్ నాదే. అందరూ టికెట్ అడుగుతారు. కానీ గెలిచే స్తోమత ఉండాలి.. నాకు సీటు ఇవ్వకపోతే ముస్లిం మైనార్టీలు ఉరి వేసుకోవడానికి సిద్ధంగా ఉన్నారు - జలీల్ ఖాన్

Inka బాబు గారు vanakatam స్టార్ట్ చేసి ఈ బ్లాక్మెయిల్ కి longipotara

Posted

పొత్తులో ఉన్నా నాకు సీటు ఇవ్వండి.. చంద్రబాబు, పవన్‌కు బుద్దావెంకన్న వేడుకోలు

ABN , Publish Date - Feb 01 , 2024 | 12:32 PM

 

Andhrapradesh: ఏపీలో త్వరలో ఎన్నికలు రానున్న నేపథ్యంలో ఎవరెవరికి టికెట్ లభిస్తుందా అనే ఉత్కంఠ అన్ని పార్టీల నేతల్లో నెలకొంది. ఇటు టీడీపీలో కూడా పలువురు నేతలు టికెట్ కోసం ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. అయితే టీడీపీ - జనసేన పొత్తు నేపథ్యంలో సీట్ల పంపకాలు ఎలా ఉండబోతున్నాయనే ఉత్కంఠ కూడా నెలకొంది.

 
AP Politics: పొత్తులో ఉన్నా నాకు సీటు ఇవ్వండి.. చంద్రబాబు, పవన్‌కు బుద్దావెంకన్న వేడుకోలు
 

 

విజయవాడ, ఫిబ్రవరి 1: ఏపీలో త్వరలో ఎన్నికలు రానున్న నేపథ్యంలో ఎవరెవరికి టికెట్ లభిస్తుందా అనే ఉత్కంఠ అన్ని పార్టీల నేతల్లో నెలకొంది. ఇటు టీడీపీలో కూడా పలువురు నేతలు టికెట్ కోసం ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. అయితే టీడీపీ - జనసేన పొత్తు నేపథ్యంలో సీట్ల పంపకాలు ఎలా ఉండబోతున్నాయనే ఉత్కంఠ కూడా నెలకొంది. అయితే విజయవాడ పశ్చిమ ఎమ్మెల్యే టికెట్ లేదా అనకాపల్లి ఎంపీ సీటును టీడీపీ నేత బుద్దా వెంకన్న (TDP Leader Budda Venkanna) ఆశిస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో తనకు టిక్కెట్ ఇవ్వాలంటూ టీడీపీ నేత బుద్దా వెంకన్న గురువారం భారీ ర్యాలీ నిర్వహించారు. ఇంద్రకీలాద్రి దిగువన ఉన్న కామధేను అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. తనకు టిక్కెట్ వచ్చేలా చూస్తే మొక్కుబడులు చెల్లించుకుంటానంటూ అమ్మవారికి బుద్దావెంకన్న వేడుకున్నారు.

 

 

 

 

 

 

అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ... ‘‘టీడీపీ కోసం నేను ఎంతో కష్టపడి పని చేస్తున్నా. నా సేవలను గుర్తించి చంద్రబాబును (TDP Chief Chandrababu Naidu) నాకు సీటు ఇవ్వాలని కోరుతున్నా. విజయవాడ పశ్చిమ ఎమ్మెల్యే లేదా, అనకాపల్లి ఎంపీ సీటు‌ కోరుతున్నాను. దుర్గమ్మను వేడుకుంటూ నా దరఖాస్తును ఆమె పాదాల చెంత ఉంచా. నాకు ఈ అమ్మవారు ఇలవేల్పు అయితే. నాకు రాజకీయ భిక్ష పెట్టిన చంద్రబాబు నాకు దేవుడు. వీళ్లనే నేను నమ్ముకుని ముందుకు సాగుతున్నా. జనసేన, టీడీపీ పొత్తులో ఉన్నా... నాకు సీటు ఇవ్వాలని కోరుతున్నా. చంద్రబాబుతో పాటు పవన్ కళ్యాణ్‌కు (Janasena Chief Pawan Kalyan) కూడా నా విజ్ఞప్తి. వైసీపీ రౌడీలను అనేక సందర్భాల్లో ధైర్యంగా ఎదుర్కొన్నా. చంద్రబాబు ఇంటి మీదకు వస్తే దమ్ముగా నిలబడ్డా. నాడు బూతుల మంత్రిగా ఉన్న కొడాలి నాని (Former Minister Kodali Nani) నోరు గుడివాడ వెళ్లి మూపించా. చంద్రబాబును అక్రమంగా అరెస్టు చేస్తే... పోరాటం చేశా. టీడీపీ, జనసేన పొత్తు తరువాత చాలా మంది సీట్ల కోసం పార్టీలోకి వస్తున్నారు. మొదటి నుంచీ పార్టీ కోసం పని చేసే వారికి ప్రాధాన్యత ఇవ్వాలి. నాకు ఈ రెండు స్థానాల నుంచి ఎక్కడో ఒక‌చోట ఇవ్వాలి. సీట్ల కేటాయింపులో చంద్రబాబుదే అంతిమ నిర్ణయం. ఎవరైనా బ్లాక్ మెయిల్ చేస్తే వారి తాట తీస్తా. నా సేవలను, ప్రాణాలకు తెగించి పని చేస్తున్న నా పని గుర్తిస్తూ సీటు ఇవ్వమంటున్నా’’ అంటూ బుద్దా వెంకన్న విజ్ఞప్తి చేశారు.

Posted
10 minutes ago, sonykongara said:

Nuzvid- kolusu parthasarathy vs chinnam ramakotaiah

Easy peasy for kolusu now. Meka vala varasudiki ivakapote local ga oka vargam veyaru. 

Posted
43 minutes ago, Dr.Koneru said:

Easy peasy for kolusu now. Meka vala varasudiki ivakapote local ga oka vargam veyaru. 

chinnam ramakotaiah  ni oppisthunaru cmo lo, vade konchem jankutunnadu anta, vadu oppukunte vadi ke seat.

Posted
On 1/27/2024 at 8:39 PM, sonykongara said:

Jaggayyapeta leda penamaluru  tostharu emo leda MLC anukutunna entha nijamo theliyadu.

Uma ni penamaluru ki thosthunaru, vasantha ki mylavaram fix ayyindi, bode tho cbn mataldthunnadu.

Posted
6 minutes ago, sonykongara said:

Uma ni penamaluru ki thosthunaru, vasantha ki mylavaram fix ayyindi, bode tho cbn mataldthunnadu.

Uma ki mlc ichi kurchopetochu kada. 

Posted
9 minutes ago, sonykongara said:

Uma ni penamaluru ki thosthunaru, vasantha ki mylavaram fix ayyindi, bode tho cbn mataldthunnadu.

Maadi Penamaluru constituency. Ee CBN eppatiki nerchu kodu vinadu anthe. Party nasanam chese varaku nidra podu aayana 

Posted
2 minutes ago, Mobile GOM said:

Maadi Penamaluru constituency. Ee CBN eppatiki nerchu kodu vinadu anthe. Party nasanam chese varaku nidra podu aayana 

YSRCP nundi Jogi gadu mylavaram .

volunteer -Penamaluru

Vijayawada East sweatha avvachu

Posted
10 minutes ago, Mobile GOM said:

Nuvvu chance ante doubt vachhindi le 😂😂

Nani daggraa thaliam ledu MP ki kastam papa ki chuddam MLA annadu ani oka talk vachindi, swetha ki seat ivvalai ante ade chance ani annanu bro.

Posted
30 minutes ago, sonykongara said:

chance undi

Nani Avinash lambu jambu laaga tirugutunnaaru ga.. no chance.. only MP seat ey.. Vamsi gaadu naa valla kaadu ani paaripotey veedu dorikaadu time ki.. 

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...