Jump to content

Jai Shri Ram!!! Temple Opening Updates

Recommended Posts

Anyamanaskamgaa Raama naama smarana chesina vaariki kooda punyam dorukutundi ani mana puraanaalu cheptunnayi.

ee drama baaji ki enni political plans vunna, Raamaalayam anedi oka punya kaaryam…andulo mana vanthu manam cheddam. 

Link to comment
Share on other sites

  • Replies 432
  • Created
  • Last Reply

'బాబ్రీ సమస్య ఎప్పుడో పరిష్కారమై ఉండేది - ముస్లిం మేధావులు వామపక్ష చరిత్రకారుల మెదడు వాషింగ్ బారిన పడకుండా ఉంటే '- కే కే మహమ్మద్  భారత పురాతత్వ శాస్త్రవేత్త (విభాగం)

__________________________________________________________________________________________

( విధ్వంసం  కేవలం విదేశీ ఆక్రాంతకారులు మాత్రమే చేస్తారా ! గుళ్లను కట్టడాలను కొందరు ధ్వంసం చేసి భూస్థాపితం చేస్తే వెలికి తీస్తున్నారు ఇప్పుడు,  మరి నిజాల్ని పెన్నుతో వక్రీకరించి కప్పి పెడితే !  రెండు మూడు తరాలను బ్రెయిన్ వాష్ చేస్తే  అబద్ధాలతో ? 

'సత్యమేవ జయతే'  అని ఉపనిషద్ వాక్యం పెట్టుకున్నాం పెద్ద పెద్ద బిల్డింగ్స్ మీద. నిజం తో అనుసంధానం కాకుండా భారతదేశం ముందుకు వెళ్తుందా ? అందరం సైన్స్ స్టూడెంట్స్ - పలానా డిగ్రీ పలానా కోర్స్, మరి ' ట్రుథ్ తో  రీకంసైల్ ' అవ్వకుండా ఒక్క పేపర్ పబ్లిష్ చెయ్యకూడదు పరిశోధనలో ....హౌ ఇట్ ఈజ్ పాసిబుల్ ? కాంట్....లెవెల్ విత్ ది ట్రుథ్ 

లెర్నింగ్ ఈజ్ గుడ్ .....సం టైమ్స్ అన్-లెర్నింగ్ ఈజ్ గుడ్ టూ ....దెన్ రీలెర్నింగ్ ...సీకింగ్ ట్రుథ్ ఈజ్ ఏ ప్రాసెస్ - ఇట్ షుడ్ నాట్ స్టాప్ )

Link to comment
Share on other sites

17 hours ago, TarakMokshu99 said:

Today akshintalu vachai ,,

Temple vallu pampidena>?

Temple vallu pampina kuda..Ilanti vaati kosam enta money ina spend chese sound party picholla daggare aagipothayi avi.. manaki vachevi mamuluve kani avi temple ve anukoni manam happy ga feel avvadame

Link to comment
Share on other sites

చరిత్రలో అరుదుగా వస్తాయి ఇలాంటివి, ఎంతోమంది త్యాగాలు, బలిదానాలు ..... శ్రీయుతులు చంద్రబాబు, లోకేష్ బాబు, బాలయ్య బాబు తప్పక వెళ్ళాలి అవకాశముంటే...మంచి సందేశం కూడా అవుతుంది :super: 

___________________________________________________________

(శ్రీరామనవమి ఉత్సవాలంటే - అందరికి ఇష్టమైన పండగ...సంవత్సరమంతా బిజినెస్/షాప్స్  పీపుల్ చందాలు, పెద్ద వీధులన్నీ ఒక పక్కన తీసి పెడతారు ...బెల్లం పానకం, కొబ్బరి ముక్కలు, వడపప్పు(పెసరపప్పువి- మరి త్వరగా అరుగుతాయనేమో)  అన్ని రామాలయాలలో   ...ఎవరి సంఘాలు వాళ్ళవి స్థానికంగా పోటాపోటీ  .....తెలంగాణ వైపు/ హైదరాబాద్ ముఖ్యంగా ఎట్లా గణేశ ఉత్సవాలో అలా పెద్ద ఎత్తున మనకు.....సాంస్కృతిక, మనోరంజన కార్యక్రమాలు ....ఆటలు పాటలు(సినిమా పాటలు కూడా) ....గాంధీ గారికి చిన్నప్పటి హరిశ్చన్ద్ర నాటకం ఇలా చూసిందే,  ఇంగ్లాండ్, సౌత్ ఆఫ్రికా వెళ్లినా పోలేదు స్మృతి పథం నుంచి,బతికున్నన్నినాళ్ళు టాట్టూ పడిపోయింది మైండ్లో 

వెస్ట్ లో హాలోవీన్ కి పిల్లలు చాకలేట్లు తెచుకొన్నట్లు మనకు అంతే - వీధిలో పిల్లలు అందరి ఇళ్లకువెళ్లటం దణ్ణం పెట్టుకోవటం ఆ ఇంటివాళ్ల ప్రసాదం,  అలా కొన్ని రోజులు .....దయ్యాల పండగ( వస్తువులు కొనిపించాలి అనే మతం లో )  ఒక నెలరోజులొకచోట,  దేవుళ్ళ -రాముడి సుగుణాలు అందుకోవాలి అనే రోల్ మోడల్ గా ఉత్సవాలు మనకు .....వీధుల్లో నాటకాలు, ఆర్కెస్ట్రాలు, ....ఒక్కొక్కరి కి ఒక్కో ఆచారం 

మల్లాది చంద్రశేఖర శాస్త్రి , ఉష శ్రీ, మాధవరామ శర్మ, ఇంకా అనేకమంది దిగ్గజాలు  - విశాలాంధ్ర లో అందరు  వింటారు ప్రత్యక్ష ప్రసారం- పెళ్లి సంరంభం మధ్యాహ్నం - ముఖ్యమంత్రులు కొత్త బట్టలివ్వటం దేవుడికి .....అస్తిత్వం కి  అనుకరణ కంటే  స్వంత సంస్కృతి తోనే బాగు ...ఎవరి వైవిధ్యం వాళ్ళు అనుభవించటంలోనే కదా అందం సృష్టిలో )

Link to comment
Share on other sites

కరసేవలో తండ్రి ప్రాణాలు కోల్పోయాడు.శ్రీరామనవమి రోజున తల్లి మరణం: ఇప్పుడు కూతురును ఆహ్వానించిన ఆలయ యాజమాన్యం, ఏడుపు - కల నెరవేరుతోంది

comp-101-2_1704807042.gif

ముజఫర్ పూర్ కు చెందిన దివంగత కరసేవకులు ఎట్టకేలకు సంజయ్ కుమార్ కల జనవరి 22న నెరవేరబోతోంది. అయోధ్యలో  రామ మందిర ప్రతిష్ఠా కార్యక్రమం అంగరంగ వైభవంగా జరగనుంది. ముజఫర్ పూర్ కరసేవక్ సంజయ్ కుమార్ చిన్న కుమార్తె కృతి సంజయ్ కు ఈ వేడుకలో పాల్గొనాలని ఆలయ యాజమాన్యం నుంచి ఆహ్వాన పత్రిక అందింది. దీంతో సంజయ్ కుటుంబంలో ఆనందం వెల్లివిరుస్తోంది.

Link to comment
Share on other sites

చెత్త ఏరుకొనే  వృద్దురాలు ......శవ పరీక్షల సహాయకారి 

అయోధ్యలోని రాముడి ప్రతిష్టా కార్యక్రమాన్ని సందర్శించాలని ఛత్తీస్ గఢ్ కు చెందిన 85 ఏళ్ల బిదులా బాయి దేవర్, చెత్త ఏరుకునే కార్మికురాలు , 600కు పైగా మృతదేహాలకు పోస్టుమార్టంలో సహకరించిన సంతోషి దుర్గలను ఆహ్వానించారు. 

బిదులా భాయి

2021లో శ్రీరామ మందిర నిర్మాణానికి బిదులా బాయి రూ.20 విరాళం ఇచ్చారు. చెప్పిన మొత్తం చిన్నదిగా అనిపించవచ్చు, కానీ ఆమె భావోద్వేగాల స్థాయి చాలా ఎక్కువ.

వాస్తవానికి, బిదులా బాయి ఆ రోజు చెత్తను అమ్మడం ద్వారా 40 రూపాయలు సంపాదించింది, అందులో సగం స్వచ్ఛంద సంస్థలకు విరాళంగా ఇచ్చింది. గరియాబంద్ జిల్లాకు చెందిన బిదులా బాయి ధర్మనగరి రాజిమ్ లో నివసిస్తోంది.

సంతోషి దుర్గ 

కాంకేర్ జిల్లా నార్హర్ పూర్ కు చెందిన 36 ఏళ్ల సంతోషి దుర్గ జీవితం సినిమా కథలా ఉంటది. ఆమె  తండ్రి రతన్ సింగ్ సింధూర్ ఇప్పుడు ఈ లోకంలో లేరు. కమ్యూనిటీ హెల్త్ సెంటర్లో పోస్టుమార్టం చేసేవాడు. మద్యం సేవించడం వల్ల కుటుంబ ఆర్థిక పరిస్థితి, ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపేది.

'తాగకుండా పోస్టుమార్టంకు సహకరిస్తాం'

తన కూతురు సంతోషి మద్యం తాగొద్దని చెబుతుంటే, మద్యం తాగకుండా ఎవరూ పోస్టుమార్టం చేయలేరని తండ్రి చెప్పేవారు. 2008లో మద్యం తాగకుండా ఉంటే పోస్టుమార్టంకు సహకరిస్తానని సంతోషి తండ్రి ముందు షరతు పెట్టింది. దీంతో సంతోషి పోస్టుమార్టంకు సహకరించడం ప్రారంభించింది. తన తండ్రిని రెగ్యులరైజ్ చేయలేదని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. స్వీపర్ గా కూడా విధులు నిర్వహిస్తున్నారు ఇప్పుడు.

జనవరి 18న అయోధ్యకు వెళ్లేందుకు సిద్ధంగా ఉండాలని కోరారు. సంతోషి దుర్గ అక్కడికి వెళ్లి శ్రీరాముడి ముందు తన క్రమబద్ధీకరణ కోసం దరఖాస్తు చేసుకుంటుంది.  

________________________________________________________________________________

శబరి ఇతివృత్తం 

శబర జాతిలో పుట్టిన శబరి పుట్టుకతో కురూపి....పగలైతే ఎవరూ పెళ్లి చేసుకోరు అని ఒక అర్ధరాత్రి ఇంకొక తెగ యువకుడితో పెళ్లి చేస్తాడు తండ్రి....పెళ్లవగానే ఆ చీకటిలో తన నివాసానికి తీసుకెళ్తా, దారిలో రేఖామాత్రంగా కనిపించిన వెలుగులో భార్య ముఖం చూసి దడుచుకొని పారిపోతాడా వరుడు.....

తండ్రి దగ్గరికి వెళ్లకుండా అక్కడే అడవిలో తిరుగుతా బతుకు వెళ్లదీస్తా ఒక సారి మతంగ ముని ఆశ్రమాన్ని చూస్తుంది....అడవిలో ఆమె ఎదురైనా భయపడిపోయే వారు ముని శిష్యులు  అంతటి వికృత రూపం ఆమెది.....ఆమె జన్మాన్తర సంస్కారం ఏమో  -  అడవిలో ఒంటరిగా  తిరుగుతా, ప్రొద్దున్నే ముని శిష్యులకు తన ముఖం  కనిపించకుండా  ముందే లేచి పూలు కోసుకు తెచ్చిపెట్టేది, ఆశ్రమ ప్రాంగణమంతా కళ్ళాపి చల్లి ముగ్గులు పెట్టేది, ఎన్నో పనులు ఎవరికీ తెలియకుండా సేవలు చేసేది...

మతంగ మహర్షి ఆమెను చేరదీసి సాధన మార్గం భోదిస్తాడు, అది వేరే విషయం.....ఉత్తరోత్రా .....తన, ఇంకా ఇతరుల దేహయాత్ర ముగిసేముందు, శబరి కైవల్యానికి ఇంకా సమయం ఉందని ఆమె జ్ఞానం పరిపక్వమవ్వలేదని, నిరీక్షణ చెయ్యమంటాడు.  రాముడ్ని చూసేంతవరకు ఆమె కి సాధన అవసరమని ముని అభిప్రాయం, అదే మాట గా కొన్నేళ్ల తరువాత,  ఆమె సాధన కి మోక్షం శ్రీరాముడిని సందర్శించటం తోనే- కల్మినేషన్ పాయింట్ .... తృప్తి గా ఆ మహాపురుషుడు సమక్షంలో ముగిస్తుంది జీవయాత్ర శబరి......

అందరికి ఒకే మార్గం కాదు, శబరి  యజ్ఞాలు చెయ్యలేదు, తపస్సు చెయ్యలేదు, స్వాధ్యాయం చెయ్యలేదు....బిదులా భాయి, సంతోషి దుర్గ ఎవరి సాధన వారిది ...జ్ఞానమే ముఖ్యం,దాన్ని చేరుకోవటంకి  ఒక్కటే తలుపు కాదు, ఎన్నో  ... బాడీ లాంగ్వేజ్ ని బట్టి ఒక్కొక్కరికి ఒకో విధం గా దారి గమ్యానికి....

శుభమస్తు 

Link to comment
Share on other sites

On 1/9/2024 at 11:57 AM, Sr Fan said:

చరిత్రలో అరుదుగా వస్తాయి ఇలాంటివి, ఎంతోమంది త్యాగాలు, బలిదానాలు ..... శ్రీయుతులు చంద్రబాబు, లోకేష్ బాబు, బాలయ్య బాబు తప్పక వెళ్ళాలి అవకాశముంటే...మంచి సందేశం కూడా అవుతుంది :super: 

___________________________________________________________

(శ్రీరామనవమి ఉత్సవాలంటే - అందరికి ఇష్టమైన పండగ...సంవత్సరమంతా బిజినెస్/షాప్స్  పీపుల్ చందాలు, పెద్ద వీధులన్నీ ఒక పక్కన తీసి పెడతారు ...బెల్లం పానకం, కొబ్బరి ముక్కలు, వడపప్పు(పెసరపప్పువి- మరి త్వరగా అరుగుతాయనేమో)  అన్ని రామాలయాలలో   ...ఎవరి సంఘాలు వాళ్ళవి స్థానికంగా పోటాపోటీ  .....తెలంగాణ వైపు/ హైదరాబాద్ ముఖ్యంగా ఎట్లా గణేశ ఉత్సవాలో అలా పెద్ద ఎత్తున మనకు.....సాంస్కృతిక, మనోరంజన కార్యక్రమాలు ....ఆటలు పాటలు(సినిమా పాటలు కూడా) ....గాంధీ గారికి చిన్నప్పటి హరిశ్చన్ద్ర నాటకం ఇలా చూసిందే,  ఇంగ్లాండ్, సౌత్ ఆఫ్రికా వెళ్లినా పోలేదు స్మృతి పథం నుంచి,బతికున్నన్నినాళ్ళు టాట్టూ పడిపోయింది మైండ్లో 

వెస్ట్ లో హాలోవీన్ కి పిల్లలు చాకలేట్లు తెచుకొన్నట్లు మనకు అంతే - వీధిలో పిల్లలు అందరి ఇళ్లకువెళ్లటం దణ్ణం పెట్టుకోవటం ఆ ఇంటివాళ్ల ప్రసాదం,  అలా కొన్ని రోజులు .....దయ్యాల పండగ( వస్తువులు కొనిపించాలి అనే మతం లో )  ఒక నెలరోజులొకచోట,  దేవుళ్ళ -రాముడి సుగుణాలు అందుకోవాలి అనే రోల్ మోడల్ గా ఉత్సవాలు మనకు .....వీధుల్లో నాటకాలు, ఆర్కెస్ట్రాలు, ....ఒక్కొక్కరి కి ఒక్కో ఆచారం 

మల్లాది చంద్రశేఖర శాస్త్రి , ఉష శ్రీ, మాధవరామ శర్మ, ఇంకా అనేకమంది దిగ్గజాలు  - విశాలాంధ్ర లో అందరు  వింటారు ప్రత్యక్ష ప్రసారం- పెళ్లి సంరంభం మధ్యాహ్నం - ముఖ్యమంత్రులు కొత్త బట్టలివ్వటం దేవుడికి .....అస్తిత్వం కి  అనుకరణ కంటే  స్వంత సంస్కృతి తోనే బాగు ...ఎవరి వైవిధ్యం వాళ్ళు అనుభవించటంలోనే కదా అందం సృష్టిలో )

Link to comment
Share on other sites

On 1/9/2024 at 11:57 AM, Sr Fan said:

చరిత్రలో అరుదుగా వస్తాయి ఇలాంటివి, ఎంతోమంది త్యాగాలు, బలిదానాలు ..... శ్రీయుతులు చంద్రబాబు, లోకేష్ బాబు, బాలయ్య బాబు తప్పక వెళ్ళాలి అవకాశముంటే...మంచి సందేశం కూడా అవుతుంది :super: 

___________________________________________________________

(శ్రీరామనవమి ఉత్సవాలంటే - అందరికి ఇష్టమైన పండగ...సంవత్సరమంతా బిజినెస్/షాప్స్  పీపుల్ చందాలు, పెద్ద వీధులన్నీ ఒక పక్కన తీసి పెడతారు ...బెల్లం పానకం, కొబ్బరి ముక్కలు, వడపప్పు(పెసరపప్పువి- మరి త్వరగా అరుగుతాయనేమో)  అన్ని రామాలయాలలో   ...ఎవరి సంఘాలు వాళ్ళవి స్థానికంగా పోటాపోటీ  .....తెలంగాణ వైపు/ హైదరాబాద్ ముఖ్యంగా ఎట్లా గణేశ ఉత్సవాలో అలా పెద్ద ఎత్తున మనకు.....సాంస్కృతిక, మనోరంజన కార్యక్రమాలు ....ఆటలు పాటలు(సినిమా పాటలు కూడా) ....గాంధీ గారికి చిన్నప్పటి హరిశ్చన్ద్ర నాటకం ఇలా చూసిందే,  ఇంగ్లాండ్, సౌత్ ఆఫ్రికా వెళ్లినా పోలేదు స్మృతి పథం నుంచి,బతికున్నన్నినాళ్ళు టాట్టూ పడిపోయింది మైండ్లో 

వెస్ట్ లో హాలోవీన్ కి పిల్లలు చాకలేట్లు తెచుకొన్నట్లు మనకు అంతే - వీధిలో పిల్లలు అందరి ఇళ్లకువెళ్లటం దణ్ణం పెట్టుకోవటం ఆ ఇంటివాళ్ల ప్రసాదం,  అలా కొన్ని రోజులు .....దయ్యాల పండగ( వస్తువులు కొనిపించాలి అనే మతం లో )  ఒక నెలరోజులొకచోట,  దేవుళ్ళ -రాముడి సుగుణాలు అందుకోవాలి అనే రోల్ మోడల్ గా ఉత్సవాలు మనకు .....వీధుల్లో నాటకాలు, ఆర్కెస్ట్రాలు, ....ఒక్కొక్కరి కి ఒక్కో ఆచారం 

మల్లాది చంద్రశేఖర శాస్త్రి , ఉష శ్రీ, మాధవరామ శర్మ, ఇంకా అనేకమంది దిగ్గజాలు  - విశాలాంధ్ర లో అందరు  వింటారు ప్రత్యక్ష ప్రసారం- పెళ్లి సంరంభం మధ్యాహ్నం - ముఖ్యమంత్రులు కొత్త బట్టలివ్వటం దేవుడికి .....అస్తిత్వం కి  అనుకరణ కంటే  స్వంత సంస్కృతి తోనే బాగు ...ఎవరి వైవిధ్యం వాళ్ళు అనుభవించటంలోనే కదా అందం సృష్టిలో )

PM Gaaru invitation ivvali gaa 

Link to comment
Share on other sites

5 hours ago, nbk@myHeart said:

These are real facts.. glad someone responsible spokeout..

opening an unfinished temple.. all peetadhipathis to sit like puppets in galleries with no participation in rites, because PM is doing all rites like peetadhipathi..

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.

×
×
  • Create New...