Jump to content

Recommended Posts

10 hours ago, PP SIMHA said:

emi speed unnadu abba , maku unnadu sannasi all gadda ki xxxx gadaki theda teliyadhu ,,telnagan sadinchi manchi pani chesaru e sanasi ni miru kuda bharinchalsi vachedii 

Jet speed lo pothunnadu mondig kaadu alochanatho oka paddathi planning…ivvala hanumanth rao tho sonia bday cake cutting , andatikante aayanke arhatha ani chepthunnadu😊 alage batti gaaditho manchi equation set chesukuntunnadu by seeing the way he was talking to batti in gandhi bhavan…alage praja dharbar, ivvala schemes ala doosukupothunnadu….choodali going forward how it goes..

Link to comment
Share on other sites

10 hours ago, narens said:

Ee thalsani gaadini maathram vadalloddu revanth mastaruuu…kullabodavali naayalni..

Yes, kullabodavali, errabelli గెలిచిన pedda bad anipiyyadu gaani, tdp lo highest degree కి padavulu anubhavinchi cbn ni ghoram ga thittina eedu gelavatam not digestible... 

Link to comment
Share on other sites

దేవేందర్ గౌడ్, నాగం జనార్దన్ రెడ్డి, ఎర్రబెల్లి దయాకర్ తలసాని శ్రీనివాస్ యాదవ్.. కడియం శ్రీహరి.. లాంటివాళ్ళు ఓపిక లేక, మంత్రి పదవుల కోసం ఆశపడి.. కొంతమంది కోవర్టులు గా మారి.. ఆవేశపడి తెలంగాణ తెలుగుదేశాన్ని ద్రోహం చేసి తెలంగాణకు సీఎం అయ్యే అవకాశాన్ని చేతులారా నాశనం చేసుకున్నారు.... తుమ్మల నాగేశ్వరావు గారు ..(చివరలో పొరపాటు గ్రహించి కాంగ్రెస్ లో మంత్రి కాగలిగారు) అంతా ఒక్కటిగా ఉండి కేసీఆర్ కి ఎదురెళ్లి పోరాడుంటే మీకన్నా కేసీఆర్ బలవంతుడేమి కాదు... మీరు విడిపోయి పడిపోయారు.. తెలంగాణ తెలుగు దేశాన్ని పడేశారు.... చూశారా ఈరోజు మీకంటే చిన్నవాడు , రాజకీయం అనుభవం తక్కువ ఉన్నవాడు.ఏనాడు పార్టీని కానీ,నాయకుణ్ణి కానీ పల్లెత్తు మాట అనకుండా... చిన్న చిన్న మంత్రి పదవి లాంటి వాటి కోసం ఆశపడకుండా ఓపికతో పోరాడి ఈరోజు ఏకంగా తెలంగాణకు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశాడు.. టైగర్ రేవంత్ రెడ్డి .... చిన్న చిన్న వాటికి ఆశపడి పెద్ద వాటిని పోగొట్టుకోకూడదు.. లేకపోతే ఈరోజు కాంగ్రెస్ స్థానంలో తెలుగుదేశం ఉండేది రేవంత్ రెడ్డి స్థానంలో మీలో ఎవరో ఒకరు ఉండేవారు..ఇప్పటికైనా రెండు రాష్ట్రాల్లో ఈ ఆలోచన తో నాయకులు పోరాడాలని ఆశిస్తూ.

Link to comment
Share on other sites

Create an account or sign in to comment

You need to be a member in order to leave a comment

Create an account

Sign up for a new account in our community. It's easy!

Register a new account

Sign in

Already have an account? Sign in here.

Sign In Now
  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...