Jump to content

Israel


satya

Recommended Posts

  • Replies 825
  • Created
  • Last Reply
2 hours ago, Rajakeeyam said:

 

 

ఆర్ & నాటు  బ్రదర్స్ - పాలస్తీనా శరణార్థులు శాంతిదూతలు కాదు అని  - తిన్న ఇంటివాసాలు లెఖ్ఖ పెట్టే ఖతర్నాక్ లు అని ...వీడియో లో ఆ విషయం తేటతెల్లం...సరే 

ఇంకా ట్విస్టులు ఉన్నాయ్ - ఎక్స్ప్లెయిన్ చెయ్యనివ్వి 

వేరే దేశాలకు, ఇంకా మన ఇండియాకి వచ్చి మన లీడర్స్ని కలిసి వాటేసుకొని ఈ బుగ్గ ఆ బుగ్గ రాసుకొని శాంతిదూత లా యాక్టింగ్ చేసిన యాసర్ అరాఫత్ యే - ఆ అంతర్జాతీయ హైజాకింగ్ గ్యాంగ్స్ కి లీడర్ ............నిజం, పాలస్తీనా శాంతిదూత లా సెకండ్ ఇన్నింగ్స్ కి ముందు రోల్ - ఆ టెర్రర్  కొన్ని ఇయర్స్ చేసి నెక్స్ట్ గెటప్ - పుచుకూ పుచుకూ మంటా ముద్దుల రోల్ - ఇండియా లో కూడా రెడ్ కార్పెట్

అతి పెద్ద ట్విస్టు ఇంకొకటి - ఆ వీడియో లో  జోర్డాన్ వాళ్ళు ఆశ్రయం ఇస్తే,  వాళ్ళకే  ఎసరు 
పెడితే చివరికి తన్ని తగలేశారు కదా ! ఆ కథ అది - కానీ జోర్డాన్ రాజు కి ఈ పని చెయ్యాలంటే పాలస్తీనా లిబరేషన్ ఆర్గనైజషన్( టెర్రర్ గ్యాంగ్) ని వెళ్ళకొట్టేంత కెపాసిటీ సైన్యం లేదు - కిరాయి కి ఇంకో గ్యాంగ్(సైన్యం) కావాల్సి వచ్చింది....వాళ్ళు వచ్చి టపటపా లేపారు- ఇంకా మసీదుల్లో దాక్కున్న పాలస్తీనా ఫైటర్స్ ని కూడా - ఒక ఇరవై వేల పైగానే ఆ 'ఫిదాయె' ఫైటర్స్...డబ్బులు తీసుకొని చంపిన ఆ  కిరాయి సైన్యం ఎవరూ ?

పాలస్తీనా వాళ్లంటే ప్రేమపొంగించే ---------------------------------పాకిస్తాన్....ఆ కిరాయి సైన్యానికి, ఆపరేషన్ కి  బాస్ - జనరల్ జియా ఉల్ హాక్ ( తరువాత పాకిస్తాన్ అధ్యక్షుడు ).

Link to comment
Share on other sites

18 hours ago, Husker said:

 

 

Baltimore under estimate vesinatlunnaru 
Baltimore downtown aquarium opposite open place lo Oka sari valla gathering choosa ….. aa crowd enti open place lo aa mass praying 🙏 

stunned by looking at gathering. Hyd makka majid daggara unna feeling vachindi 

Link to comment
Share on other sites

18 minutes ago, gnk@vja said:

Baltimore under estimate vesinatlunnaru 
Baltimore downtown aquarium opposite open place lo Oka sari valla gathering choosa ….. aa crowd enti open place lo aa mass praying 🙏 

stunned by looking at gathering. Hyd makka majid daggara unna feeling vachindi 

Chaala places bro, even in the mid-west...MI, OH lo chaala muslim pockets unnayi

Link to comment
Share on other sites

Entha too much ante, offices lo meeting rooms ki velli prayer chestharu, ok anukundham. 

Costco parking lot lo chesthunnaru. Evadu rammannadu namaz time ki costco ki? Vasthey, neeku prayer cheyali ani anukunte, car lo kurchoni chesukoo. Road lo endhi?

I respect religion. But, idhi padhathi kaadhu.

Link to comment
Share on other sites

46 minutes ago, Mobile GOM said:

Obama gaadi time vipareetham gaa ichharu visa lu. Okka family vaste 10 mandi ni kantaru ayye

Of course... purely democratic party agenda adhi. They basically want more immigrants to come and effect the demograhics of the country. That way, they have higher chances to win the elections. 

 

Just imagine this -- TEXAS lo demographics are slowly changing. In 10-15 years time, Texas turning BLUE state is not out of the equation. 

 

Texas, NY, California blue states ayithe, do you think republicans have a chance???

Link to comment
Share on other sites

  • Kiran changed the title to Israel

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.

×
×
  • Create New...