Jump to content

మార్గదర్శిలో ఏపీ అధికారుల సోదాలు !

rajanani

Recommended Posts

Posted

మార్గదర్శి డిపాజిట్లు తిరిగి ఇచ్చే సరికి .. అవి అన్నీ అగ్రి గోల్డ్ వైపు మళ్ళాయి

ప్రతి పైసా తిరిగి ఇచ్చేసిన మార్గదర్శి గురుంచి మాట్లాడుతాడు  రాజమండ్రి బానిస .. అగ్రీ గోల్డ్ గురుంచి మాట్లాడడు

వీడి వల్ల మధ్య తరగతి వాళ్ళు కోట్లు నష్టపోయారు .. అయినా కూడా సిగ్గులేకుండా మాట్లాడుతాడు

Posted
1 hour ago, adithya369 said:

మార్గదర్శి డిపాజిట్లు తిరిగి ఇచ్చే సరికి .. అవి అన్నీ అగ్రి గోల్డ్ వైపు మళ్ళాయి

ప్రతి పైసా తిరిగి ఇచ్చేసిన మార్గదర్శి గురుంచి మాట్లాడుతాడు  రాజమండ్రి బానిస .. అగ్రీ గోల్డ్ గురుంచి మాట్లాడడు

వీడి వల్ల మధ్య తరగతి వాళ్ళు కోట్లు నష్టపోయారు .. అయినా కూడా సిగ్గులేకుండా మాట్లాడుతాడు

Vaadi baadha emiti ante appudu YSR meeda tega articles and avinnethi gurunchi raasaru gaa.East Godavari pay time tho veyinchadu case 

Posted
56 minutes ago, Mobile GOM said:

Vaadi baadha emiti ante appudu YSR meeda tega articles and avinnethi gurunchi raasaru gaa.East Godavari pay time tho veyinchadu case 

ysr & jagga chesina paapaallo veedi ki share vuntundi , especially Amaravathi farmers ki chesina daaniki anubhavisthaadu,  veedi  ending kooda bhayamkaram ga vuntundi 

Posted

In 2006, Ramoji gave written affidavit to RBI that Margadarsi stopped collecting deposits from the public and ready to payments with interest to them as per their wish....

Mundavalli making an allegation that Margadarsi is doing the same and he said that he had proofs as well....

Posted
1 hour ago, Siddhugwotham said:

In 2006, Ramoji gave written affidavit to RBI that Margadarsi stopped collecting deposits from the public and ready to payments with interest to them as per their wish....

Mundavalli making an allegation that Margadarsi is doing the same and he said that he had proofs as well....

Eeeeedisadu mundha

Posted

ఈ ఊసరవెల్లి 2006 నుండి మార్గదర్శి మీద పోరాటం చేస్తన్నాడట..!
ఒకళ్ల మీద పగతో కాకుండా, ఓట్లేసి పదవిచ్చిన జనం సొమ్ము మీద బాధ్యతతో.. మార్గదర్శి మీద పెట్టిన ఆ దృష్టిలో ఒక పావు వంతు దృష్టి అగ్రీగోల్డ్ మీద, 1200 కోట్ల మోసానికి పాల్పడ్డ వైజాగ్ సౌత్ వైసీపీ క్యాండిడేట్ మళ్ల విజయప్రసాద్ వెల్ఫేర్ గ్రూప్ లావాదేవీల మీద దృష్టి పెట్టుంటే ప్రజలకి కాస్తైనా ఉపయోగముండేది. 
కానీ ఈ ఊసరవెల్లికి ప్రజల మీద బాధ్యత కాకుండా ఎవరిమీదో ఏడ్చి ఎవడికో సాయం చెయ్యడం మీదనే దృష్టి.

Posted
7 hours ago, rama123 said:

Credibility vunnantha varaku edaina cheyyochu ...veedu margadarsi ni kelakatam valla...janam agrigold lo deposits chesaru, andaru munigaru

Janaalu Teddy batch ni nammatam ledu now a days 

Teddy ante dhooram going 

Posted

Inthakee emi find chesaaru. Ramojirao gari botani veli goru annaa kadipaara?  Ramojirao gari family personal ga telusu naaku. Aayana kashta jeevi. Principles tho brathikaaru. 

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...