OneAndOnlyMKC Posted October 26, 2022 Share Posted October 26, 2022 Link to comment Share on other sites More sharing options...
Raaz@NBK Posted October 27, 2022 Share Posted October 27, 2022 Note for Vote, బాబు కేసీఆర్ ట్రాప్ లో పడ్డాడు అని space ల్లో బారు బారు స్పీచ్ లు చెప్పిన పువ్వులు అందరూ పిసుక్కోటమేనా 😂 Link to comment Share on other sites More sharing options...
Raaz@NBK Posted October 27, 2022 Share Posted October 27, 2022 Link to comment Share on other sites More sharing options...
Raaz@NBK Posted October 27, 2022 Share Posted October 27, 2022 Link to comment Share on other sites More sharing options...
chanu@ntrfan Posted October 27, 2022 Share Posted October 27, 2022 How is the medicine Baffas? Tasty enough or not 😂 Link to comment Share on other sites More sharing options...
akhil ch Posted October 27, 2022 Share Posted October 27, 2022 shows how loyal trs mla's are towards their leadership. idi nerchukovali mundu. tip off if offered anedi two times repeated. grip lo pettukovali evarini aina. bayam tho no vere la ayna Link to comment Share on other sites More sharing options...
Raaz@NBK Posted October 27, 2022 Share Posted October 27, 2022 కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అరెస్ట్ అయ్యే అవకాశం!?? నలుగురు ఎమ్మెల్యేలతో మాట్లాడిన ఫోన్ రికార్డింగ్స్ పోలీసుల వద్ద ఉన్నాయ్ అని సమాచారం.... Link to comment Share on other sites More sharing options...
TDP_2019 Posted October 27, 2022 Share Posted October 27, 2022 42 minutes ago, akhil ch said: shows how loyal trs mla's are towards their leadership. idi nerchukovali mundu. tip off if offered anedi two times repeated. grip lo pettukovali evarini aina. bayam tho no vere la ayna Power lo unte andaru loyal ey. Link to comment Share on other sites More sharing options...
Siddhugwotham Posted October 27, 2022 Share Posted October 27, 2022 ఎవరిది స్ర్కీన్ ప్లే... ఆఖర్లో ప్లేట్ ఫిరాయించి డబుల్ గేమ్ ఆడిందెవరు? ఎమ్మెల్యేల కొనుగోలు ఎపిసోడ్లో ప్రశ్నలే ప్రశ్నలు తెలంగాణలో అనూహ్యంగా చోటుచేసుకున్న రాజకీయ పరిణామాలు హాట్ టాపిక్‌గా మారాయి. బుధవారం రాత్రి ఎనిమిది గంటల వేళ మొదలైన హైడ్రామా.. రెండు తెలుగు రాష్ట్రాల్లోని రాజకీయ పార్టీల మధ్యన వాదోపవాదాలకు, చర్చలకు తెర తీసింది. ఈ మొత్తం ఎపిసోడ్లో అధికార పక్షమైన టీఆర్ఎస్ నేతల మాటలు ఒకలా.. అందుకు భిన్నంగా బీజేపీ నేతల వ్యాఖ్యలు ఉండటం ఆసక్తికరంగా మారింది. పలువురు రాజకీయ నేతలతో మాట్లాడినప్పుడు ఈ వ్యవహారంలో కీలకంగా వ్యవహరించినట్లు పేర్కొంటున్న నందకుమార్ అలియాస్ నందు వైపే వేళ్లన్నీ చూపిస్తున్నాయి. ఆసక్తికరమైన విషయం ఏమంటే నందుకు బీజేపీ నేతలతో పాటు టీఆర్ఎస్ నేతలతోనూ అత్యంత సన్నిహిత సంబంధాలు ఉన్నట్లు చెబుతున్నారు. అనునిత్యం హై ప్రొఫైల్ వ్యక్తులతో తిరిగే అలవాటున్న నందుకు డీల్ ఏదైనా సరే.. దాన్ని పూర్తి చేసే వరకు ప్రయత్నిస్తూనే ఉంటారని చెబుతున్నారు. కేంద్ర మంత్రి, బీజేపీ సీనియర్ నేత కిషన్ రెడ్డికి సన్నిహితుడిగా పేర్కొన్నప్పటికీ.. నందుకు టీఆర్ఎస్ నేతలతోనూ సన్నిహిత సంబంధాలు ఉన్నట్లు చెబుతున్నారు. తాజాగా ప్రలోభానికి గురైన నలుగురు టీఆర్ఎస్ ఎమ్మెల్యేల్లో ఒకరు నందుతో అత్యంత సన్నిహితంగా ఉంటారని తెలుస్తోంది. వాస్తవానికి ఫాంహౌ్‌సకు నలుగురు టీఆర్ఎస్ ఎమ్మెల్యేలతో పాటు అధికార పార్టీకి చెందిన మరో ఎంపీ కూడా హాజరు కావాల్సి ఉందని చెబుతున్నారు. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన సదరు ఎంపీ కూడా ఈ మీటింగ్‌కు రావాల్సి ఉన్నప్పటికీ.. ఆఖరి నిమిషంలో కుదరదని చెప్పినట్లుగా తెలుస్తోంది. అంతేకాదు.. మరో ఇద్దరు టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కూడా ఈ భేటీకి హాజరు కావాల్సి ఉందని, అనివార్య కారణాల వల్ల రాలేదన్న మాట రాజకీయ వర్గాల నుంచి వినిపిస్తోంది. నందుకు హైదరాబాద్ శివారుకు చెందిన టీఆర్ఎస్ ఎమ్మెల్యే కుమారులతో అత్యంత సన్నిహిత సంబంధాలు ఉన్నట్లు చెబుతున్నారు. నందూకు సన్నిహితంగా ఉంటే టీఆర్ఎస్ ఎమ్మెల్యే ఒకరి చొరవతో ఈ మీటింగ్ మొదలైనట్లు తెలుస్తోంది. దీనికి కాస్త ముందుగా తాము భేటీ కానున్న సమాచారాన్ని సొంత పార్టీకి చెందిన కీలక నేతతో షేర్ చేసుకున్నట్లు తెలుస్తోంది. ఇంతకీ ఈ స్కెచ్ ఎవరిది? అన్న ప్రశ్నకు సూటి సమాధానం లభించటం లేదు. పోలీసు వర్గాలు వెల్లడించిన వివరాలపై రాజకీయ వర్గాల్లో భిన్నమైన సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఈ ఉదంతంపై టీఆర్‌ఎ్‌సకు చెందిన ఒక ముఖ్యమైన నేత చేసిన విశ్లేషణ ఒకటి ఆసక్తికరంగా మారింది. ‘ఒక టీఆర్ఎస్ ఎమ్మెల్యే చొరవతో ఈ మీటింగ్ మొదలైంది. విచిత్రంగా సదరు ఎమ్మెల్యే ఆఖరి నిమిషంలో ప్లేట్ తిప్పేసి.. డబుల్ గేమ్ ఆడారు’ అని సదరు నేత పేర్కొన్నారు. ఒకవేళ ఈ వాదనే నిజమైన పక్షంలో చివరి నిమిషంలో డబుల్ గేమ్ ఆడాల్సిన అవసరం ఏమొచ్చింది? అన్నది అంతుచిక్కని ప్రశ్నగా మారింది. అందరూ అనుకుంటున్నట్లుగా అసలు విషయం ఇది కాదు.. అసలు స్ర్కీన్ ప్లే.. దర్శకత్వం మొత్తం వేరే వారిదన్న వాదన వినిపిస్తోంది. అదే నిజమైతే వారెవరు? అన్నది మరో ప్రశ్నగా నిలుస్తోంది. హైదరాబాద్ నగరానికి చెందిన అధికార పార్టీకి చెందిన ఒక ఎమ్మెల్యే విశ్లేషణను చూస్తే.. ‘ఈ మొత్తం ఉదంతంలో బోలెడన్ని సందేహాలు కలుగుతున్నాయి. ఒక ప్రశ్నకు సమాధానం దొరికిందన్నంతనే మరో ప్రశ్న తలెత్తుతోంది. ఇప్పుడెంత మాట్లాడుకున్నా అవన్నీ అంచనాలే తప్పించి నిజం కాకపోవచ్చు. కాకుంటే.. ఇదేమీ ఉత్తినే జరిగిన ఉదంతం కాదు. చాలా పెద్ద వ్యూహంతోనే జరిగింది. మిగిలిన సంగతులు ఎలా ఉన్నా ఒక్కటి మాత్రం నిజం. అదేమంటే ఈ మొత్తం ఉదంతంలో ఒకరిద్దరు డబుల్ గేమ్ ఆడి ఉంటారని మాత్రం చెప్పొచ్చు’ అన్న వ్యాఖ్యలు చేశారు. Link to comment Share on other sites More sharing options...
akhil ch Posted October 27, 2022 Share Posted October 27, 2022 2 hours ago, Raaz@NBK said: కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అరెస్ట్ అయ్యే అవకాశం!?? నలుగురు ఎమ్మెల్యేలతో మాట్లాడిన ఫోన్ రికార్డింగ్స్ పోలీసుల వద్ద ఉన్నాయ్ అని సమాచారం.... Arrest kadu but emanna bayataki vaste bjp or TRS full fun Link to comment Share on other sites More sharing options...
adithya369 Posted October 27, 2022 Share Posted October 27, 2022 7 hours ago, Raaz@NBK said: కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అరెస్ట్ అయ్యే అవకాశం!?? నలుగురు ఎమ్మెల్యేలతో మాట్లాడిన ఫోన్ రికార్డింగ్స్ పోలీసుల వద్ద ఉన్నాయ్ అని సమాచారం.... Central minister ni arrest chese antha dammu vundaa? Idi antha drama kaakunda…… nijam ayithe, iron balls ani oppukovaalsinde Link to comment Share on other sites More sharing options...
Mobile GOM Posted October 27, 2022 Share Posted October 27, 2022 Aa mukkodu anni naata kale. Vaade cheyinchi na surprise ledu. Link to comment Share on other sites More sharing options...
Venkatpaladugu Posted October 27, 2022 Share Posted October 27, 2022 44 minutes ago, Mobile GOM said: Aa mukkodu anni naata kale. Vaade cheyinchi na surprise ledu. అందరు అందరే.. ముక్క దొర మాత్రం ..గిల గిల.. Link to comment Share on other sites More sharing options...
Mobile GOM Posted October 27, 2022 Share Posted October 27, 2022 2 hours ago, Venkatpaladugu said: అందరు అందరే.. ముక్క దొర మాత్రం ..గిల గిల.. Enduku gila gila Bro. Itu vanti case lanni aa IPS Stephen gaade handle chestadu adi emito manaki ikkada CID suneel kumar laaga. AP data theft case,Srinivas goud ni murder plan,MLA konu gollu case chusta vunte mukkodu chepinchi nave. Asalu AP data theft case elections mundu Link to comment Share on other sites More sharing options...
Venkatpaladugu Posted October 27, 2022 Share Posted October 27, 2022 7 minutes ago, Mobile GOM said: Enduku gila gila Bro. Itu vanti case lanni aa IPS Stephen gaade handle chestadu adi emito manaki ikkada CID suneel kumar laaga. AP data theft case,Srinivas goud ni murder plan,MLA konu gollu case chusta vunte mukkodu chepinchi nave. Asalu AP data theft case elections mundu ఇబ్బంది పడుతున్నాడు.. don't know why bjp soft at him ..bjp can fix him easily.. Link to comment Share on other sites More sharing options...
ravindras Posted October 27, 2022 Share Posted October 27, 2022 26 minutes ago, Venkatpaladugu said: ఇబ్బంది పడుతున్నాడు.. don't know why bjp soft at him ..bjp can fix him easily.. Wait until fruit is ripe Link to comment Share on other sites More sharing options...
Yaswanth526 Posted October 27, 2022 Share Posted October 27, 2022 16 hours ago, Raaz@NBK said: కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అరెస్ట్ అయ్యే అవకాశం!?? నలుగురు ఎమ్మెల్యేలతో మాట్లాడిన ఫోన్ రికార్డింగ్స్ పోలీసుల వద్ద ఉన్నాయ్ అని సమాచారం.... Mundu cbn ki notice ivvamanu bulb mukkodini dammunte CBN ki notice ivvalenodu central minister ni arrest chestadanta Sarina adaraalu leka case kotteyatam ayyindhi inka relax avvandi antha Link to comment Share on other sites More sharing options...
Yaswanth526 Posted October 27, 2022 Share Posted October 27, 2022 Where is erri thugluqs 1 day lo game motham changed repati nunchi asala sisalu game untadi Highcourt CBI ki istadi case. CBI and ED will ride all TRS MLA houses. E case ani cheppi ika aadukuntandi MLAs andarini Mukkodu anavasaranga juttu valla chethiki ichadu Link to comment Share on other sites More sharing options...
sskmaestro Posted October 28, 2022 Share Posted October 28, 2022 18 minutes ago, Yaswanth526 said: Where is erri thugluqs 1 day lo game motham changed repati nunchi asala sisalu game untadi Highcourt CBI ki istadi case. CBI and ED will ride all TRS MLA houses. E case ani cheppi ika aadukuntandi MLAs andarini Mukkodu anavasaranga juttu valla chethiki ichadu KCR wants CBI, ED and IT over action. Appudu center Vs State kinda convert avtundi….. he can raise TS prestige…. Banisa BJP leaders (Gundu’s chappal gate) Link to comment Share on other sites More sharing options...
chanti149 Posted October 28, 2022 Share Posted October 28, 2022 12 hours ago, Yaswanth526 said: Mundu cbn ki notice ivvamanu bulb mukkodini dammunte CBN ki notice ivvalenodu central minister ni arrest chestadanta Sarina adaraalu leka case kotteyatam ayyindhi inka relax avvandi antha Haha..as usual daddos erri anandam plus hadavidi tappite evadu patichokotle ee issue ni.... Inka janalu ...ido trs game...same to shame cbn di laga try chesaru ane impression ye ekuva vachindi for neutrals....hahaha Link to comment Share on other sites More sharing options...
Mobile GOM Posted October 28, 2022 Share Posted October 28, 2022 12 hours ago, Yaswanth526 said: Where is erri thugluqs 1 day lo game motham changed repati nunchi asala sisalu game untadi Highcourt CBI ki istadi case. CBI and ED will ride all TRS MLA houses. E case ani cheppi ika aadukuntandi MLAs andarini Mukkodu anavasaranga juttu valla chethiki ichadu Vallu iddaru okkate naata kaalu Link to comment Share on other sites More sharing options...
chanu@ntrfan Posted October 28, 2022 Share Posted October 28, 2022 36 minutes ago, chanti149 said: Haha..as usual daddos erri anandam plus hadavidi tappite evadu patichokotle ee issue ni.... Inka janalu ...ido trs game...same to shame cbn di laga try chesaru ane impression ye ekuva vachindi for neutrals....hahaha Ala impression vasthey inni rojulu vote ku notu anna meeru kadaa daddos Link to comment Share on other sites More sharing options...
Chandasasanudu Posted October 28, 2022 Share Posted October 28, 2022 ika nunchi vote ko note ani edavaleruga…devidu unnadu raaa..both baffas and kacharas bhale dorikaru Link to comment Share on other sites More sharing options...
Raaz@NBK Posted October 28, 2022 Share Posted October 28, 2022 సస్పెన్స్ మూవీ అంటే ఇది ! బీజేపీకి సంబంధం లేకపోతే, మొత్తం నలుగురు ఎమ్మెల్యేలు + ముగ్గురు బ్రోకర్ల కాల్ లిస్ట్, డబ్బులు సోర్స్ తీయటం కొన్ని గంటల పని. ఈ దెబ్బతో కెసిఆర్ ను పడుకోబెట్టేయవచ్చు. అలా కాకుండా, మీడియా ముందే ఊకదంపుడు ఉపన్యాసాలు ఇస్తున్నారు అంటే🤔 సరే సంబంధం వుందే అనుకున్నాం, పట్టుమని సంవత్సరం కూడా లేని ఎమ్.ఎల్.ఏ పదవి కి (తెలంగాణాలో 2023లో ఎన్నికలు) 100 కోట్ల రూపాయలా? అది కూడా, ఇప్పుడు ఈ 4/5 ఎమ్మెల్యేలు దేనికీ పనికిరారు, నమ్మశక్యంగా లేదు. అటు పోయి యిటు పోయి, మిగిలిన ఎమ్.ఎల్.ఏ లు తమ విలువ ఎంతో లెక్క వేసుకుని ( 100 కోట్లు కాకపోయినా ఒక 50 / 60 వచ్చినా చాలు అని ) జంప్ కొట్టరు కదా? Link to comment Share on other sites More sharing options...
sskmaestro Posted October 28, 2022 Share Posted October 28, 2022 51 minutes ago, Raaz@NBK said: సస్పెన్స్ మూవీ అంటే ఇది ! బీజేపీకి సంబంధం లేకపోతే, మొత్తం నలుగురు ఎమ్మెల్యేలు + ముగ్గురు బ్రోకర్ల కాల్ లిస్ట్, డబ్బులు సోర్స్ తీయటం కొన్ని గంటల పని. ఈ దెబ్బతో కెసిఆర్ ను పడుకోబెట్టేయవచ్చు. అలా కాకుండా, మీడియా ముందే ఊకదంపుడు ఉపన్యాసాలు ఇస్తున్నారు అంటే🤔 సరే సంబంధం వుందే అనుకున్నాం, పట్టుమని సంవత్సరం కూడా లేని ఎమ్.ఎల్.ఏ పదవి కి (తెలంగాణాలో 2023లో ఎన్నికలు) 100 కోట్ల రూపాయలా? అది కూడా, ఇప్పుడు ఈ 4/5 ఎమ్మెల్యేలు దేనికీ పనికిరారు, నమ్మశక్యంగా లేదు. అటు పోయి యిటు పోయి, మిగిలిన ఎమ్.ఎల్.ఏ లు తమ విలువ ఎంతో లెక్క వేసుకుని ( 100 కోట్లు కాకపోయినా ఒక 50 / 60 వచ్చినా చాలు అని ) జంప్ కొట్టరు కదా? BJP main intention is to show that they have hype at ground level. kaani vellaki antha scene ledu…! If you observe, the MLA candidates that won in bielections are all dissatisfied batch and none of them came to BJP with purpose. They only landed in BJP as a choice! Link to comment Share on other sites More sharing options...
Mobile GOM Posted October 28, 2022 Share Posted October 28, 2022 1 hour ago, Raaz@NBK said: సస్పెన్స్ మూవీ అంటే ఇది ! బీజేపీకి సంబంధం లేకపోతే, మొత్తం నలుగురు ఎమ్మెల్యేలు + ముగ్గురు బ్రోకర్ల కాల్ లిస్ట్, డబ్బులు సోర్స్ తీయటం కొన్ని గంటల పని. ఈ దెబ్బతో కెసిఆర్ ను పడుకోబెట్టేయవచ్చు. అలా కాకుండా, మీడియా ముందే ఊకదంపుడు ఉపన్యాసాలు ఇస్తున్నారు అంటే🤔 సరే సంబంధం వుందే అనుకున్నాం, పట్టుమని సంవత్సరం కూడా లేని ఎమ్.ఎల్.ఏ పదవి కి (తెలంగాణాలో 2023లో ఎన్నికలు) 100 కోట్ల రూపాయలా? అది కూడా, ఇప్పుడు ఈ 4/5 ఎమ్మెల్యేలు దేనికీ పనికిరారు, నమ్మశక్యంగా లేదు. అటు పోయి యిటు పోయి, మిగిలిన ఎమ్.ఎల్.ఏ లు తమ విలువ ఎంతో లెక్క వేసుకుని ( 100 కోట్లు కాకపోయినా ఒక 50 / 60 వచ్చినా చాలు అని ) జంప్ కొట్టరు కదా? Akkada ACB court emo proofs emi levu judicial custody ivvamu ani cheppi case kottesindi Link to comment Share on other sites More sharing options...
Venkatpaladugu Posted October 29, 2022 Share Posted October 29, 2022 4 hours ago, Mobile GOM said: Akkada ACB court emo proofs emi levu judicial custody ivvamu ani cheppi case kottesindi ముక్కొను .kukka P .. తెలివి తేటలు..same CBN ki treatment istey chalu..bjp ki oka chinna dent వేద్దామని అనుకున్నాడు.. చూడాలి ఎటు తిరుగుతుందో Link to comment Share on other sites More sharing options...
sreentr Posted October 29, 2022 Share Posted October 29, 2022 20 hours ago, Raaz@NBK said: సస్పెన్స్ మూవీ అంటే ఇది ! బీజేపీకి సంబంధం లేకపోతే, మొత్తం నలుగురు ఎమ్మెల్యేలు + ముగ్గురు బ్రోకర్ల కాల్ లిస్ట్, డబ్బులు సోర్స్ తీయటం కొన్ని గంటల పని. ఈ దెబ్బతో కెసిఆర్ ను పడుకోబెట్టేయవచ్చు. అలా కాకుండా, మీడియా ముందే ఊకదంపుడు ఉపన్యాసాలు ఇస్తున్నారు అంటే🤔 సరే సంబంధం వుందే అనుకున్నాం, పట్టుమని సంవత్సరం కూడా లేని ఎమ్.ఎల్.ఏ పదవి కి (తెలంగాణాలో 2023లో ఎన్నికలు) 100 కోట్ల రూపాయలా? అది కూడా, ఇప్పుడు ఈ 4/5 ఎమ్మెల్యేలు దేనికీ పనికిరారు, నమ్మశక్యంగా లేదు. అటు పోయి యిటు పోయి, మిగిలిన ఎమ్.ఎల్.ఏ లు తమ విలువ ఎంతో లెక్క వేసుకుని ( 100 కోట్లు కాకపోయినా ఒక 50 / 60 వచ్చినా చాలు అని ) జంప్ కొట్టరు కదా? Edo bjp meeting lo jump kani tried anukunta Link to comment Share on other sites More sharing options...
chanu@ntrfan Posted October 30, 2022 Share Posted October 30, 2022 Link to comment Share on other sites More sharing options...
Mobile GOM Posted October 30, 2022 Share Posted October 30, 2022 Ee chinna mukkodu in ni kaburlu cheputunnadu bayapadamu ani.pedda mukkodu DELHI velli 10 days emi peekadu evvari kaallu pattu kunnado kuda cheppamanu. Eye operation vp kaburlu kaakunda 😂😂 Link to comment Share on other sites More sharing options...
Recommended Posts
Archived
This topic is now archived and is closed to further replies.