goldenstar Posted August 23, 2021 Posted August 23, 2021 జగన్ అక్రమాస్తుల కేసులో విజయసాయిరెడ్డి బెయిల్ రద్దు చేయాలన్న ఎంపీ రఘురామకృష్ణరాజు పిటిషన్‌పై విచారణ ఎల్లుండికి వాయిదాపడింది. షరతులు ఉల్లంఘించి సాక్షులను ప్రభావితం చేస్తున్నందున విజయసాయిరెడ్డి బెయిల్ రద్దు చేయాలని కోరుతూ రఘురామకృష్ణ రాజు దాఖలు చేసిన పిటిషన్ ఇవాళ సీబీఐ కోర్టులో విచారణకు వచ్చింది. ఇరు వైపుల న్యాయవాదులు సమయం కోరడంతో వాదనలను న్యాయస్థానం ఈనెల 25కి వాయిదా వేసింది. సీఎం జగన్ బెయిల్ రద్దు చేయాలన్న రఘురామ పిటిషన్‌పై సీబీఐ కోర్టు అదే రోజున తీర్పు వెల్లడించనుంది.
Venkatpaladugu Posted August 23, 2021 Posted August 23, 2021 9 hours ago, goldenstar said: జగన్ అక్రమాస్తుల కేసులో విజయసాయిరెడ్డి బెయిల్ రద్దు చేయాలన్న ఎంపీ రఘురామకృష్ణరాజు పిటిషన్‌పై విచారణ ఎల్లుండికి వాయిదాపడింది. షరతులు ఉల్లంఘించి సాక్షులను ప్రభావితం చేస్తున్నందున విజయసాయిరెడ్డి బెయిల్ రద్దు చేయాలని కోరుతూ రఘురామకృష్ణ రాజు దాఖలు చేసిన పిటిషన్ ఇవాళ సీబీఐ కోర్టులో విచారణకు వచ్చింది. ఇరు వైపుల న్యాయవాదులు సమయం కోరడంతో వాదనలను న్యాయస్థానం ఈనెల 25కి వాయిదా వేసింది. సీఎం జగన్ బెయిల్ రద్దు చేయాలన్న రఘురామ పిటిషన్‌పై సీబీఐ కోర్టు అదే రోజున తీర్పు వెల్లడించనుంది. As per my view,bjp-ycp had match fix..so 100% sure..bjp is helping till some extent.. So.. shouldn't expect any good news..and prepare for worest.
Uravakonda Posted August 23, 2021 Posted August 23, 2021 1 minute ago, Venkatpaladugu said: Shouldn't expect any good news..and prepare for worest. idhi correct.
Venkatpaladugu Posted August 24, 2021 Posted August 24, 2021 7 minutes ago, fan no 1 said: worst ante? RRR ka? Not about RRR or AP people.. Evaru ayuthey bail cancel avuddi ani hope tho vunnnaro..valla ki.. Mundu ganey prepare chesukovali..sweet warning ..cancel ayuthey..Few days rakshasa anadam..
Atlassian Posted August 24, 2021 Posted August 24, 2021 ellundi tarvata makka next week ki postpone chestaru, this will continue
Siddhugwotham Posted August 24, 2021 Posted August 24, 2021 1 hour ago, Venkatpaladugu said: Not about RRR or AP people.. Evaru ayuthey bail cancel avuddi ani hope tho vunnnaro..valla ki.. Mundu ganey prepare chesukovali..sweet warning ..cancel ayuthey..Few days rakshasa anadam.. తప్పు చేసినవాడు శిక్ష అనుభవించాలి...
Raaz@NBK Posted August 24, 2021 Posted August 24, 2021 Jagan and Family Aug ending ki 2-3 countries ki 5 days tour plan chesukunnaru.. So Bail cancel avvadhu..
gnk@vja Posted August 24, 2021 Posted August 24, 2021 5 hours ago, Raaz@NBK said: Jagan and Family Aug ending ki 2-3 countries ki 5 days tour plan chesukunnaru.. So Bail cancel avvadhu.. Case unna kuda tour plan chesadu ante mana courts (modinshaha)meeda entha nammakamo
Venkatpaladugu Posted August 24, 2021 Posted August 24, 2021 1 hour ago, gnk@vja said: Case unna kuda tour plan chesadu ante mana courts (modinshaha)meeda entha nammakamo Their help help is price less.. Completely they can't escape him from all cases ..vanpic lo pakka dorikey chance vundi..
goldenstar Posted August 24, 2021 Author Posted August 24, 2021 ఏపీ సీఎం జగన్ సీబీఐ, ఈడీ కేసుల నుంచి కడిగిన ముత్యంలా బయటకు రావాలని కోరుకుంటున్నట్టు నరసాపరం ఎంపీ రఘురామకృష్ణరాజు అన్నారు. మంగళవారం దిల్లీలో ఆయన మీడియాతో మాట్లాడుతూ...‘‘ఏడాదిన్నరగా కోర్టుల నుంచి స్టేలు తెచ్చుకుంటున్నారు. వాయిదా వేసేందుకు న్యాయమూర్తికి విచక్షణాధికారం ఉంటుంది. ముఖ్యమంత్రి అతి త్వరగా కడిగిన ముత్యంలా కేసుల నుంచి బయటకు రావాలనేది నా కోరిక. బెయిల్ రద్దు పిటిషన్‌ను సీబీఐ కోర్టు కొట్టి వేస్తుందని, ఈనెలఖారులో సీఎం విదేశాలకు వెళ్తారని నిన్న సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం జరిగింది. కోర్టు తీర్పు ఎలా ఉంటుందో వేచి చూద్దాం’’ అని రఘురామకృష్ణ రాజు వ్యాఖ్యానించారు.
Venkatpaladugu Posted August 24, 2021 Posted August 24, 2021 49 minutes ago, goldenstar said: ఏపీ సీఎం జగన్ సీబీఐ, ఈడీ కేసుల నుంచి కడిగిన ముత్యంలా బయటకు రావాలని కోరుకుంటున్నట్టు నరసాపరం ఎంపీ రఘురామకృష్ణరాజు అన్నారు. మంగళవారం దిల్లీలో ఆయన మీడియాతో మాట్లాడుతూ...‘‘ఏడాదిన్నరగా కోర్టుల నుంచి స్టేలు తెచ్చుకుంటున్నారు. వాయిదా వేసేందుకు న్యాయమూర్తికి విచక్షణాధికారం ఉంటుంది. ముఖ్యమంత్రి అతి త్వరగా కడిగిన ముత్యంలా కేసుల నుంచి బయటకు రావాలనేది నా కోరిక. బెయిల్ రద్దు పిటిషన్‌ను సీబీఐ కోర్టు కొట్టి వేస్తుందని, ఈనెలఖారులో సీఎం విదేశాలకు వెళ్తారని నిన్న సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం జరిగింది. కోర్టు తీర్పు ఎలా ఉంటుందో వేచి చూద్దాం’’ అని రఘురామకృష్ణ రాజు వ్యాఖ్యానించారు. RRR ki ippudu ..artham ayyundi.. Bjp ..amity sha.. blessings ...vunnatha Kalam atleast he won't attend courts.. I heard from one jaffa as 23 MLA deffection ni pycho gadu chala serious thesukunnadu anta ...andukey kodela ni chanipoye varaku Venta paddadu..same case with AB VENKATESWAra Rao also. Cm ga vunnatha Kalam Court ki attend avvatam..deeni kosam entha ayuna chestadu anta ..
LION_NTR Posted August 24, 2021 Posted August 24, 2021 State employees ki salaris, navaRatnas ki money..ivvakunda oka 2 months expose avvali. aa tarvaathe vaadi bail cancel avvaali. subsequently bharathi..cm ayyi.. same ilaage oka few months lack of funds tho hand up anaali. Thats the end of this goon’s family for AP. 🙏
Sinna.Sinna Posted August 24, 2021 Posted August 24, 2021 3 minutes ago, LION_NTR said: State employees ki salaris, navaRatnas ki money..ivvakunda oka 2 months expose avvali. aa tarvaathe vaadi bail cancel avvaali. subsequently bharathi..cm ayyi.. same ilaage oka few months lack of funds tho hand up anaali. Thats the end of this goon’s family for AP. 🙏
sskmaestro Posted August 24, 2021 Posted August 24, 2021 3 hours ago, LION_NTR said: State employees ki salaris, navaRatnas ki money..ivvakunda oka 2 months expose avvali. aa tarvaathe vaadi bail cancel avvaali. subsequently bharathi..cm ayyi.. same ilaage oka few months lack of funds tho hand up anaali. Thats the end of this goon’s family for AP. 🙏 You are underestimating 50% if our AP public…. Caste feeling, oka party meeda hatred tho evarinainaaaa edainaaaaa naaakese batch Adhi!
Hello26 Posted August 25, 2021 Posted August 25, 2021 7 hours ago, LION_NTR said: State employees ki salaris, navaRatnas ki money..ivvakunda oka 2 months expose avvali. aa tarvaathe vaadi bail cancel avvaali. subsequently bharathi..cm ayyi.. same ilaage oka few months lack of funds tho hand up anaali. Thats the end of this goon’s family for AP. 🙏 7 hours ago, Sinna.Sinna said: 4 hours ago, sskmaestro said: You are underestimating 50% if our AP public…. Caste feeling, oka party meeda hatred tho evarinainaaaa edainaaaaa naaakese batch Adhi! Yedaina sare convincing ga pracharam chrskodam lo vundi. Corona midako CBN midako Modi midako tosesi baga pracharam cheskunte chalu. Manchi kosam freedom kosam people nu gather cheyyali ante viplavakarudu janalanu convince chesthene...vutheja paristhene...chaithnya paristhene success avvagaladu. Considering that Jagan, his followers, his media and Buffas will help convincing people that its not jagan reddys mistake but he is very good.
LION_NTR Posted August 25, 2021 Posted August 25, 2021 4 hours ago, sskmaestro said: You are underestimating 50% if our AP public…. Caste feeling, oka party meeda hatred tho evarinainaaaa edainaaaaa naaakese batch Adhi! I am still optimistic. Paina anukunnavi jarigithd..blind followers tappa..vaadi ki evaru migalaru.
Recommended Posts
Archived
This topic is now archived and is closed to further replies.