Nfan from 1982 Posted July 11, 2021 Posted July 11, 2021 2 hours ago, rama123 said: DOB different vundi....wrong data ichi passport ante pedda case adi. .deenikante Even surname also not matching anta bro
JAYAM_NANI Posted July 11, 2021 Posted July 11, 2021 On 7/10/2021 at 1:13 PM, bharath_k said: Oka red corner notice este chalu. vaadu eka sacchinatle .... ee airport ki poyyina ...... evadu etunundi detain chesi dobbutado ani ..... tension to ati mutra vyadi vacchi potadu. oke peru tho oke passport tho criminals undaru kada.
OneAndOnlyMKC Posted July 11, 2021 Posted July 11, 2021 2 hours ago, rajanani said: Inchuminchu aa batch NRI andaru ide baapathi vuntaru ... Mundu idi laagithe better emo 😂
Uravakonda Posted July 13, 2021 Posted July 13, 2021 13 minutes ago, Siddhugwotham said: Thittinappudu pottakoodu thelidhantara ebraasi edhava?
JAYAM_NANI Posted July 13, 2021 Posted July 13, 2021 1 hour ago, Siddhugwotham said: Anna ni follow authunnadu gaa .... andithe juttu andaka pothe kallu.
Raaamu Posted July 13, 2021 Posted July 13, 2021 3 hours ago, Siddhugwotham said: US lo left side driving aa
kanagalakiran Posted July 14, 2021 Posted July 14, 2021 6 hours ago, Raaamu said: US lo left side driving aa Point aaa sumiii veedu US kadu emo
Venkatpaladugu Posted July 14, 2021 Posted July 14, 2021 2 minutes ago, kanagalakiran said: Point aaa sumiii veedu US kadu emo Veedu Jersey anta.... extreme batch anta ikkade vuntaru emo..
kanagalakiran Posted July 14, 2021 Posted July 14, 2021 Just now, Venkatpaladugu said: Veedu Jersey anta.... extreme batch anta ikkade vuntaru emo.. Ok but left driving Ela in US
NatuGadu Posted July 14, 2021 Posted July 14, 2021 1 minute ago, rajanani said: RRR ki 3rd degree ... vellaki vadhu
Atlassian Posted July 14, 2021 Posted July 14, 2021 9 minutes ago, kanagalakiran said: Point aaa sumiii veedu US kadu emo Aa chekka gadu undedi Jersey lo ne. He's a Vet doctor...vadi phone lo video rec in reverse mode lo untadi anukunta (like mirror image) anduke steering diff side untadi video lo
rajanani Posted July 30, 2021 Author Posted July 30, 2021 జడ్జిలపై దూషణల కేసు : వైసీపీ సోషల్ మీడియా ఇంచార్జికి సీబీఐ నోటీసులు..! By Telugu360 న్యాయమూర్తులు, న్యాయవ్యవస్థపై దూషణలకు పాల్పడిన కేసుల్లో సీబీఐ దర్యాప్తు ముమ్మరం చేసింది. ఇప్పటికే ముగ్గురిని అరెస్ట్ చేసి జైలుకు పంపారు. తాజాగా… వైసీపీ సోషల్ మీడియా ఇంచార్జి గుర్రంపాటి దేవేందర్ రెడ్డిని విచారణకు హాజరు కావాలని సీబీఐ ఆదేశించింది. గుర్రంపాటి దేవేందర్ రెడ్డి.. వైసీపీ సోషల్ మీడియా కార్యకర్తలందరికీ.. ఎలాంటి పోస్టులు పెట్టాలి.. ఎవరిపై విమర్శలు చేయాలి.. ఎలాంటి విమర్శలు చేయాలన్నదానిపై.. సూచనలు ఇస్తూ ఉంటారు. ఆయన ఇచ్చిన సూచనల కారణంగానే.. పెద్ద ఎత్తున వైసీపీ సోషల్ మీడియా కార్యకర్తలు న్యాయవ్యవస్థను బెదిరించేలా పోస్టులు పెట్టారని సీబీఐ భావిస్తోంది. ఈ మేరకు లింగారెడ్డి రాజశేఖర్ రెడ్డి అనే సోషల్ మీడియా కార్యకర్తను ప్రశ్నించినప్పుడు.. ఆధారాలు లభించాయని అందుకే.. గుర్రంపాటిని పిలిపిస్తున్నారని అంటున్నారు. గుర్రంపాటి దేవందర్ రెడ్డి.. ప్రస్తుతానికి ప్రభుత్వ డిజిటల్ డైరక్టర్గా ఉన్నారు. కానీ ప్రజాధనాన్ని జీతంగా తీసుకుంటూ.. ఆయన మాత్రం వైసీపీ సోషల్ మీడియాకు పని చేస్తూఉంటారు. గతంలో న్యాయస్థానాలపై సీబీఐ దర్యాప్తును ఆదేశించినప్పుడు అందరికీ తానున్నానని భరోసా ఇచ్చారు. అండగా ఉంటామని హామీ ఇచ్చారు. ఆయన భరోసాతోనే చాలా మంది రెచ్చిపోయారు. ఈ మేరకు దేవందర్ రెడ్డిని పొగుడుతూ వైసీపీ కార్యకర్తలు.. పోస్టులు కూడా పెట్టారు. న్యాయమూర్తులపై దూషణలు.. న్యాయవ్యవస్థను బ్లాక్ మెయిల్ చేయడానికి ఓ వ్యూహాత్మక సాధనంగా వాడుకున్నారని.. సీబీఐ అనుమానిస్తోంది. ఇది మొత్తం ఆర్గనైజ్డ్గా జరిగిందని భావిస్తున్నారు. ఇప్పుడు గుర్రంపాటి దేవేందర్ రెడ్డిని సీబీఐ తనదైన శైలిలో విచారమ జరిపితే.. మొత్తం లింక్ దొరికే అవకాశం ఉంది. అదే జరిగితే.. సంచలన విషయాలు బయటకు వస్తాయన్న ప్రచారం జరుగుతోంది.
Uravakonda Posted July 30, 2021 Posted July 30, 2021 1 minute ago, rajanani said: జడ్జిలపై దూషణల కేసు : వైసీపీ సోషల్ మీడియా ఇంచార్జికి సీబీఐ నోటీసులు..! By Telugu360 న్యాయమూర్తులు, న్యాయవ్యవస్థపై దూషణలకు పాల్పడిన కేసుల్లో సీబీఐ దర్యాప్తు ముమ్మరం చేసింది. ఇప్పటికే ముగ్గురిని అరెస్ట్ చేసి జైలుకు పంపారు. తాజాగా… వైసీపీ సోషల్ మీడియా ఇంచార్జి గుర్రంపాటి దేవేందర్ రెడ్డిని విచారణకు హాజరు కావాలని సీబీఐ ఆదేశించింది. గుర్రంపాటి దేవేందర్ రెడ్డి.. వైసీపీ సోషల్ మీడియా కార్యకర్తలందరికీ.. ఎలాంటి పోస్టులు పెట్టాలి.. ఎవరిపై విమర్శలు చేయాలి.. ఎలాంటి విమర్శలు చేయాలన్నదానిపై.. సూచనలు ఇస్తూ ఉంటారు. ఆయన ఇచ్చిన సూచనల కారణంగానే.. పెద్ద ఎత్తున వైసీపీ సోషల్ మీడియా కార్యకర్తలు న్యాయవ్యవస్థను బెదిరించేలా పోస్టులు పెట్టారని సీబీఐ భావిస్తోంది. ఈ మేరకు లింగారెడ్డి రాజశేఖర్ రెడ్డి అనే సోషల్ మీడియా కార్యకర్తను ప్రశ్నించినప్పుడు.. ఆధారాలు లభించాయని అందుకే.. గుర్రంపాటిని పిలిపిస్తున్నారని అంటున్నారు. గుర్రంపాటి దేవందర్ రెడ్డి.. ప్రస్తుతానికి ప్రభుత్వ డిజిటల్ డైరక్టర్గా ఉన్నారు. కానీ ప్రజాధనాన్ని జీతంగా తీసుకుంటూ.. ఆయన మాత్రం వైసీపీ సోషల్ మీడియాకు పని చేస్తూఉంటారు. గతంలో న్యాయస్థానాలపై సీబీఐ దర్యాప్తును ఆదేశించినప్పుడు అందరికీ తానున్నానని భరోసా ఇచ్చారు. అండగా ఉంటామని హామీ ఇచ్చారు. ఆయన భరోసాతోనే చాలా మంది రెచ్చిపోయారు. ఈ మేరకు దేవందర్ రెడ్డిని పొగుడుతూ వైసీపీ కార్యకర్తలు.. పోస్టులు కూడా పెట్టారు. న్యాయమూర్తులపై దూషణలు.. న్యాయవ్యవస్థను బ్లాక్ మెయిల్ చేయడానికి ఓ వ్యూహాత్మక సాధనంగా వాడుకున్నారని.. సీబీఐ అనుమానిస్తోంది. ఇది మొత్తం ఆర్గనైజ్డ్గా జరిగిందని భావిస్తున్నారు. ఇప్పుడు గుర్రంపాటి దేవేందర్ రెడ్డిని సీబీఐ తనదైన శైలిలో విచారమ జరిపితే.. మొత్తం లింక్ దొరికే అవకాశం ఉంది. అదే జరిగితే.. సంచలన విషయాలు బయటకు వస్తాయన్న ప్రచారం జరుగుతోంది. Emaina cheska matladudham. Appativaraku waste of time.
NatuGadu Posted July 30, 2021 Posted July 30, 2021 Just now, Uravakonda said: Emaina cheska matladudham. Appativaraku waste of time.
rajanani Posted July 30, 2021 Author Posted July 30, 2021 8 minutes ago, Uravakonda said: Emaina cheska matladudham. Appativaraku waste of time.
Uravakonda Posted July 30, 2021 Posted July 30, 2021 1 hour ago, rajanani said: Paamulani vadilesi, cheemalani pattukunnaru.
Siddhugwotham Posted July 31, 2021 Posted July 31, 2021 న్యాయమూర్తులపై అసభ్యరాతల కేసులో సీబీఐ వాళ్లు పోల్చలేకుండా గుండు గీయించుకుని తప్పించుకు తిరుగుతున్న అవుతు శ్రీధర్ రెడ్డి.
rajanani Posted August 3, 2021 Author Posted August 3, 2021 17 minutes ago, goldenstar said: ఏమో గుర్రం ఎగరావచ్చు "సీబీఐ కార్యాలయం ముందు వైసీపీ శ్రేణులు హల్చల్ చేశాయoట". సీబీఐ మరీ కామెడీ పీస్ ఐపోయిందిగా
Recommended Posts
Archived
This topic is now archived and is closed to further replies.