GOLI SODA Posted March 21, 2021 Posted March 21, 2021 Copied from FB ఎవడ్రా గుంటూరోళ్ళకు సిగ్గులేదూ అన్నది? రేయ్... పేరులో ' వూరు ' ఉందని గుంటూరును వూరనుకున్నారేమో.... అది వట్టి వూరు కాదురా.. మాచర్లలో సహారాఎడారి, తెనాలిలో కేరళా తేమ, పొన్నూరులో కోనసీమ మాగాణీ, తాడికొండలో టిబెట్టు పీఠభూమి, పిడుగురాళ్ళలో కొలరాడో క్యాన్యన్స్, వినుకొండలో యాండీస్ పర్వత్ శ్రేణులు, బాపట్లలో మయామీ బీచ్, మంగళగిరిలో సుమత్రా అగ్నిపర్వతం, తుళ్ళూరులో ఒండ్రునేలలూ, సత్తెనపల్లిలో బ్లాక్ కాటన్ సాయిల్ ... ఇలా అన్ని టైం జోన్లనూ, వాతావరణాలనూ, మృత్తికా రూపాలనూ కలగలుపుకున్న ఒక భూగోళంరా ఇది. యకసెక్కాలాడతారు, యటకారం తప్ప ఇంకేమీ లేని వాళ్ళనుకున్నార్రా.... పులిహార, బిస్కెట్టు, మావూలుగా వుండదూ, కెవ్వు కేక లాంటి ప్రయోగాలను సృష్టించి మీ సినిమాలకూ, స్కిట్లకూ, సాహిత్యానికీ, సంగీతానికీ నుడికారాలూ, జాతీయాలూ, పడికట్టు పదాలూ, పంచులూ అందించి కలం పట్టుకున్న ప్రతీ వాడి నోటికీ నాలుగు మెతుకులు అందించే అన్నపూర్ణరా ... ఎర్రిబాగులోళ్ళూ, ఎచ్చులోళ్ళు అనుకున్నారేమో... రాయలసీమలో వేటకొడవళ్ళు ఉంటాయో లేవో తెలియదు... కానీ పదేళ్ళ క్రితం వరకూ పల్నాడులో అడుగుపెట్టిన ప్రతీ ఒక్కడికీ స్వాగతం చెప్పింది నాటుబాంబేరా... ఎలక్షన్ గెలవాలన్నా, గెలిచిన సీటు ఐదేళ్ళూ నిలబెట్టుకోవలన్నా నరసరావు పేట నడిసెంటర్లో నిలబడి తొడకొట్టడమే కాదు, టిఫిన్ క్యారియర్లో తెచ్చిన బాంబును తీసి ధణేల్మని నేలకు కొట్టినోడేరా ఇక్కడ లీడర్ డబ్బాలు కొట్టుకోవడం, సెంటర్లలో బాతాఖానీ వెయ్యడమే తెలుసు అనుకుంటున్నారా... చరిత్ర తెలియని అమాయకులనుకుంటున్నారా లేక అసలు చరిత్రే లేని అభాగ్యులం అనుకుంటున్నారా... క్రీస్తుకు అయిదు వందల సంవత్సరాల పూర్వమే ప్రతిపాలపుత్ర రాజ్యం మా సొంతం. దాన్నే ఇవాళ్ళ బట్టిప్రోలు అంటున్నారు. కుభేరుడు మా రాజు. శాతవాహనులూ, ఇక్వాకులూ, పల్లవులూ, ఆనందగోత్రికులూ, విష్ణుకుండినులూ, కోట వంశీయులూ, వేంగీచాళుక్యులూ లాంటి అనేక రాజపరంపరలకు ఆశ్రయం ఇచ్చిన నేల ఇది.. చరిత్ర చెప్పుకునే ఖర్మ మాకు లేదు. నాటుగా ఉంటారూ, మోటుగా మాట్లాడతారూ ఆధునికత తెలియని అనాగరికుల వూరు ఇది అనుకుంటున్నారా... వెయ్యి కిలమీటర్ల కోస్తా తీరం ఉన్న తెలుగు నేల అయినా కూడా బ్రిటిష్ వాళ్ళు మొదట దిగి స్కూళ్లు కాలేజీలు కట్టించడానికి అనువైన ప్రదేశం అని ఎంచుకున్న జిల్లారా ఇది. మీరు దేశాలు దాటవచ్చు. కానీ దానికి కావాల్సిన చదువుల్ని ఇచ్చింది గుంటూరు తల్లే. దేశంలో మొదటి కోచింగ్ సెంటర్ గుంటూరుదే. మీరు ఇవాళ్ళ వెలగబెడుతున్న కార్పోరేట్ విద్యకు బొడ్డుకోసి పేర్లు పెట్టింది గుంటూరే. అసలు మీరు విమానాలు ఎక్కి ఖండాతరాల్లో సుఖంగా బతకడానికి మోసుకు వెళ్ళే కారాలూ, పచ్చళ్ళూ, పొడులూ ఎయిర్ లైన్స్ నిబంధనలకు అనుగుణంగా ప్యాకింగ్ చెయ్యడం నేర్పింది గుంటూరే. పాకిస్థాన్ ప్రధాని పేరుతో నిలువెత్తు జిన్నా టవర్ కట్టిన విశ్వనగరం గుంటూరు. ప్రపంచ జగజ్జేత చంఘీజ్ ఖాన్ పేరుతో కొండవీడు దుర్గం క్రింద ఒక పేటను కట్టిన ఎల్లలు లేని జిల్లా గుంటూరు. రేయ్ రేయ్ రేయ్... అసలు గుంటూరు ఒక వూరు కాదురా... అదొక వడ్డించిన విస్తరిరా..... గోదావరిఖని నుండీ సూళ్ళురుపేట వరకూ విస్తరించిన తెలుగు నేలనుండి పట్టెడు అక్షరం మెతుకులు వెతుక్కుంటూ వచ్చే విద్యార్ధుల కోసం స్టూడెంట్ మెస్సుల్లో చెమటలు కక్కే ఆంటీరా గుంటూరు. ఘాటైన మిరపకాయలు పండిస్తూనే తీయనైన అంగలకుదురు సపోటాలూ తినిపిస్తుందిరా ఈ గుంటూరు. వూరి నడిబొడ్డున మిర్చీయార్డ్, వూరి గుండెలనిండా మాల్పూరీకోవా దట్టించుకున్న వైభోగమేరా ఈ గుంటూరు అసలేం తెలుసురా మీకు... గుంటూరు ఒక చెట్టురా.... నిలబడిన చోట కదలకుండా వుంటూనే రెండు రాష్ట్రాల్లో వేల కొలది గుంటూరు పల్లెల్ని వూడలు వేసిన మహావృక్షమ్రా అది. రెండు రాష్ట్రాలూ విడిపోతుంటే కూడా ఆ తిరస్కారంలో ' గుంటూర్ గో బ్యాక్ - గోంగూర గో బ్యాక్ ' అనే కీర్తిని విని ముసుముసిగా నవ్వుకున్న ఒక సుయోధన సార్వభౌముడి వంటి మెచ్యూర్ విలన్ రా గుంటూరు. గుంటలో వుంటుంది, బురదలో ఈదుతుంది అనుకుంటున్నారేమో... నల్లరేగడి భూముల్లో మొదటి సారి శ్రీనాధుడి చేత వ్యాపార పంటల్ని పండించిన నేల ఇది. వానొస్తే మోకాలు లోతున దిగిపోయే భూముల్లో పుగాకూ పత్తీ పండించి బ్రిటన్ మార్కెట్టును గుప్పెట్లో పెట్టుకున్న చరిత్ర కలిగిన భూములు ఇవి. అంతెందుకు.. ఎందుకూ పనికిరాని భూములకు సైతం రియల్ ఎస్టేట్ విలువను అద్ది ఎందరో జేబుల్ని నింపి మరెందరో కడుపుల్ని నింపింది గుంటూరు మనుషులే. అసలు రెండు రాష్ట్రాలలో ఇవాళ్ళ జరుగుతున్న రియల్ ఎస్టేట్ వ్యాపారానికి పునాదులు వేసింది గుంటూరని మర్చిపోతే ఎలారా? గుంటూరు పొద్దున్నే నాలుగున్నరకు నిద్రలేచి తలుపులు తెరుచుకునే పల్లెటూరి కిరాణా షాపు. గుంటూరు రాత్రి రెండుగంటలకు కూడా ఇడ్లీలు వడ్డించే సిటీ రైల్వేస్టేషన్. గుంటూరు కళ్ళాపి వాసనల కుగ్రామం, హైటెక్ ఆసుపత్రుల మెట్రోపొలిస్. వానొచ్చినా వరదొచ్చినా, కరువొచ్చినా గత్తరవచ్చినా సాయంత్రం ఆరైతే తోటి మనుషుల్ని కలుసుకోడానికి ఎన్ని అడ్డంకులనైనా ఎదిరించి సెంటర్లో నిలబడే స్నేహనగరం. ఇది పునుగుల సరాగం, బజ్జీల అనురాగం, పచ్చళ్ళ అనుబంధం, పలావుల దాంపత్యం. మీరు పైకి గేళి చేస్తున్నా ఇవన్నీ మాకు లేవే అని లోలోన కుళ్ళుకుంటుంటే చూసి కిసుక్కున నవ్వుకునే కన్నెపిల్లరా గుంటూరు. దేశం మొత్తం మతాల పేరుతో అల్లకల్లోలం అవుతూ ఉంటే ఖాశిం భాయ్ పలావు లేనిదే కాశీనాథ్ ఇంట్లో పెళ్ళి జరగని సమాజం గుంటూరు. కాలే మస్తాన్ దర్గా వురుసులో కమిటీ సభ్యులంతా మందిరం నుండే సరాసరి వస్తారు. ప్రపంచం మొత్తం నిన్ను వెలివేసినా గుంటూరు ఆటో స్టాండులో నీకూ నీ కుటుంబానికీ ఉపాధి ఎప్పటికీ గ్యారెంటీనే. గుంటూరు ఒక కటింగ్ చాయ్ ప్రేమ, గుంటూరు ఒక సినిమా పిచ్చి , గుంటూరు ఒక బిర్యానీ అడిక్షన్, గుంటూరు ఒక మిర్చీబజ్జీల ఉన్మాదం, గుంటూరు అసలు సిసలు జీవితం. మీతో పొత్తు వద్దని తెలంగాణా తన్ని తరిమేస్తే చెప్పుకోడానికైనా అమృతం లాటి అమరావతి అనే ఒక రాజధాని పేరును ఇచ్చింది గుంటూరు. తోలేస్తే గుక్కెడు కృషానది నీళ్ళను గొంతులో పోసింది గుంటూరు. ప్రేమించు... గుంటూరు తల్లిలా నిన్ను పొదువుకుంటుంది. ద్వేషించకు... అమ్మోరుతల్లిలా నిన్ను బలికోరుతుంది. ఇది లాంగ్ అండ్ పర్వర్ట్ డైలాగ్ కాదు.... గుంటూరుకు జస్ట్ లవింగ్ అండ్ పర్ఫెక్ట్ ప్రొలోగ్ మాత్రమే. ఎనీ క్వశ్చన్స్ ? ( ఎవరైనా దీన్ని వీడియో చెయ్యండి వీలైతే 😂😂😂😂🙏)
KING007 Posted March 21, 2021 Posted March 21, 2021 Monna Jaffa ki votes vesinappude telisindhi le me pratapam 😂😂😂🤣
Uravakonda Posted March 21, 2021 Posted March 21, 2021 33 minutes ago, GOLI SODA said: Copied from FB ఎవడ్రా గుంటూరోళ్ళకు సిగ్గులేదూ అన్నది? రేయ్... పేరులో ' వూరు ' ఉందని గుంటూరును వూరనుకున్నారేమో.... అది వట్టి వూరు కాదురా.. మాచర్లలో సహారాఎడారి, తెనాలిలో కేరళా తేమ, పొన్నూరులో కోనసీమ మాగాణీ, తాడికొండలో టిబెట్టు పీఠభూమి, పిడుగురాళ్ళలో కొలరాడో క్యాన్యన్స్, వినుకొండలో యాండీస్ పర్వత్ శ్రేణులు, బాపట్లలో మయామీ బీచ్, మంగళగిరిలో సుమత్రా అగ్నిపర్వతం, తుళ్ళూరులో ఒండ్రునేలలూ, సత్తెనపల్లిలో బ్లాక్ కాటన్ సాయిల్ ... ఇలా అన్ని టైం జోన్లనూ, వాతావరణాలనూ, మృత్తికా రూపాలనూ కలగలుపుకున్న ఒక భూగోళంరా ఇది. యకసెక్కాలాడతారు, యటకారం తప్ప ఇంకేమీ లేని వాళ్ళనుకున్నార్రా.... పులిహార, బిస్కెట్టు, మావూలుగా వుండదూ, కెవ్వు కేక లాంటి ప్రయోగాలను సృష్టించి మీ సినిమాలకూ, స్కిట్లకూ, సాహిత్యానికీ, సంగీతానికీ నుడికారాలూ, జాతీయాలూ, పడికట్టు పదాలూ, పంచులూ అందించి కలం పట్టుకున్న ప్రతీ వాడి నోటికీ నాలుగు మెతుకులు అందించే అన్నపూర్ణరా ... ఎర్రిబాగులోళ్ళూ, ఎచ్చులోళ్ళు అనుకున్నారేమో... రాయలసీమలో వేటకొడవళ్ళు ఉంటాయో లేవో తెలియదు... కానీ పదేళ్ళ క్రితం వరకూ పల్నాడులో అడుగుపెట్టిన ప్రతీ ఒక్కడికీ స్వాగతం చెప్పింది నాటుబాంబేరా... ఎలక్షన్ గెలవాలన్నా, గెలిచిన సీటు ఐదేళ్ళూ నిలబెట్టుకోవలన్నా నరసరావు పేట నడిసెంటర్లో నిలబడి తొడకొట్టడమే కాదు, టిఫిన్ క్యారియర్లో తెచ్చిన బాంబును తీసి ధణేల్మని నేలకు కొట్టినోడేరా ఇక్కడ లీడర్ డబ్బాలు కొట్టుకోవడం, సెంటర్లలో బాతాఖానీ వెయ్యడమే తెలుసు అనుకుంటున్నారా... చరిత్ర తెలియని అమాయకులనుకుంటున్నారా లేక అసలు చరిత్రే లేని అభాగ్యులం అనుకుంటున్నారా... క్రీస్తుకు అయిదు వందల సంవత్సరాల పూర్వమే ప్రతిపాలపుత్ర రాజ్యం మా సొంతం. దాన్నే ఇవాళ్ళ బట్టిప్రోలు అంటున్నారు. కుభేరుడు మా రాజు. శాతవాహనులూ, ఇక్వాకులూ, పల్లవులూ, ఆనందగోత్రికులూ, విష్ణుకుండినులూ, కోట వంశీయులూ, వేంగీచాళుక్యులూ లాంటి అనేక రాజపరంపరలకు ఆశ్రయం ఇచ్చిన నేల ఇది.. చరిత్ర చెప్పుకునే ఖర్మ మాకు లేదు. నాటుగా ఉంటారూ, మోటుగా మాట్లాడతారూ ఆధునికత తెలియని అనాగరికుల వూరు ఇది అనుకుంటున్నారా... వెయ్యి కిలమీటర్ల కోస్తా తీరం ఉన్న తెలుగు నేల అయినా కూడా బ్రిటిష్ వాళ్ళు మొదట దిగి స్కూళ్లు కాలేజీలు కట్టించడానికి అనువైన ప్రదేశం అని ఎంచుకున్న జిల్లారా ఇది. మీరు దేశాలు దాటవచ్చు. కానీ దానికి కావాల్సిన చదువుల్ని ఇచ్చింది గుంటూరు తల్లే. దేశంలో మొదటి కోచింగ్ సెంటర్ గుంటూరుదే. మీరు ఇవాళ్ళ వెలగబెడుతున్న కార్పోరేట్ విద్యకు బొడ్డుకోసి పేర్లు పెట్టింది గుంటూరే. అసలు మీరు విమానాలు ఎక్కి ఖండాతరాల్లో సుఖంగా బతకడానికి మోసుకు వెళ్ళే కారాలూ, పచ్చళ్ళూ, పొడులూ ఎయిర్ లైన్స్ నిబంధనలకు అనుగుణంగా ప్యాకింగ్ చెయ్యడం నేర్పింది గుంటూరే. పాకిస్థాన్ ప్రధాని పేరుతో నిలువెత్తు జిన్నా టవర్ కట్టిన విశ్వనగరం గుంటూరు. ప్రపంచ జగజ్జేత చంఘీజ్ ఖాన్ పేరుతో కొండవీడు దుర్గం క్రింద ఒక పేటను కట్టిన ఎల్లలు లేని జిల్లా గుంటూరు. రేయ్ రేయ్ రేయ్... అసలు గుంటూరు ఒక వూరు కాదురా... అదొక వడ్డించిన విస్తరిరా..... గోదావరిఖని నుండీ సూళ్ళురుపేట వరకూ విస్తరించిన తెలుగు నేలనుండి పట్టెడు అక్షరం మెతుకులు వెతుక్కుంటూ వచ్చే విద్యార్ధుల కోసం స్టూడెంట్ మెస్సుల్లో చెమటలు కక్కే ఆంటీరా గుంటూరు. ఘాటైన మిరపకాయలు పండిస్తూనే తీయనైన అంగలకుదురు సపోటాలూ తినిపిస్తుందిరా ఈ గుంటూరు. వూరి నడిబొడ్డున మిర్చీయార్డ్, వూరి గుండెలనిండా మాల్పూరీకోవా దట్టించుకున్న వైభోగమేరా ఈ గుంటూరు అసలేం తెలుసురా మీకు... గుంటూరు ఒక చెట్టురా.... నిలబడిన చోట కదలకుండా వుంటూనే రెండు రాష్ట్రాల్లో వేల కొలది గుంటూరు పల్లెల్ని వూడలు వేసిన మహావృక్షమ్రా అది. రెండు రాష్ట్రాలూ విడిపోతుంటే కూడా ఆ తిరస్కారంలో ' గుంటూర్ గో బ్యాక్ - గోంగూర గో బ్యాక్ ' అనే కీర్తిని విని ముసుముసిగా నవ్వుకున్న ఒక సుయోధన సార్వభౌముడి వంటి మెచ్యూర్ విలన్ రా గుంటూరు. గుంటలో వుంటుంది, బురదలో ఈదుతుంది అనుకుంటున్నారేమో... నల్లరేగడి భూముల్లో మొదటి సారి శ్రీనాధుడి చేత వ్యాపార పంటల్ని పండించిన నేల ఇది. వానొస్తే మోకాలు లోతున దిగిపోయే భూముల్లో పుగాకూ పత్తీ పండించి బ్రిటన్ మార్కెట్టును గుప్పెట్లో పెట్టుకున్న చరిత్ర కలిగిన భూములు ఇవి. అంతెందుకు.. ఎందుకూ పనికిరాని భూములకు సైతం రియల్ ఎస్టేట్ విలువను అద్ది ఎందరో జేబుల్ని నింపి మరెందరో కడుపుల్ని నింపింది గుంటూరు మనుషులే. అసలు రెండు రాష్ట్రాలలో ఇవాళ్ళ జరుగుతున్న రియల్ ఎస్టేట్ వ్యాపారానికి పునాదులు వేసింది గుంటూరని మర్చిపోతే ఎలారా? గుంటూరు పొద్దున్నే నాలుగున్నరకు నిద్రలేచి తలుపులు తెరుచుకునే పల్లెటూరి కిరాణా షాపు. గుంటూరు రాత్రి రెండుగంటలకు కూడా ఇడ్లీలు వడ్డించే సిటీ రైల్వేస్టేషన్. గుంటూరు కళ్ళాపి వాసనల కుగ్రామం, హైటెక్ ఆసుపత్రుల మెట్రోపొలిస్. వానొచ్చినా వరదొచ్చినా, కరువొచ్చినా గత్తరవచ్చినా సాయంత్రం ఆరైతే తోటి మనుషుల్ని కలుసుకోడానికి ఎన్ని అడ్డంకులనైనా ఎదిరించి సెంటర్లో నిలబడే స్నేహనగరం. ఇది పునుగుల సరాగం, బజ్జీల అనురాగం, పచ్చళ్ళ అనుబంధం, పలావుల దాంపత్యం. మీరు పైకి గేళి చేస్తున్నా ఇవన్నీ మాకు లేవే అని లోలోన కుళ్ళుకుంటుంటే చూసి కిసుక్కున నవ్వుకునే కన్నెపిల్లరా గుంటూరు. దేశం మొత్తం మతాల పేరుతో అల్లకల్లోలం అవుతూ ఉంటే ఖాశిం భాయ్ పలావు లేనిదే కాశీనాథ్ ఇంట్లో పెళ్ళి జరగని సమాజం గుంటూరు. కాలే మస్తాన్ దర్గా వురుసులో కమిటీ సభ్యులంతా మందిరం నుండే సరాసరి వస్తారు. ప్రపంచం మొత్తం నిన్ను వెలివేసినా గుంటూరు ఆటో స్టాండులో నీకూ నీ కుటుంబానికీ ఉపాధి ఎప్పటికీ గ్యారెంటీనే. గుంటూరు ఒక కటింగ్ చాయ్ ప్రేమ, గుంటూరు ఒక సినిమా పిచ్చి , గుంటూరు ఒక బిర్యానీ అడిక్షన్, గుంటూరు ఒక మిర్చీబజ్జీల ఉన్మాదం, గుంటూరు అసలు సిసలు జీవితం. మీతో పొత్తు వద్దని తెలంగాణా తన్ని తరిమేస్తే చెప్పుకోడానికైనా అమృతం లాటి అమరావతి అనే ఒక రాజధాని పేరును ఇచ్చింది గుంటూరు. తోలేస్తే గుక్కెడు కృషానది నీళ్ళను గొంతులో పోసింది గుంటూరు. ప్రేమించు... గుంటూరు తల్లిలా నిన్ను పొదువుకుంటుంది. ద్వేషించకు... అమ్మోరుతల్లిలా నిన్ను బలికోరుతుంది. ఇది లాంగ్ అండ్ పర్వర్ట్ డైలాగ్ కాదు.... గుంటూరుకు జస్ట్ లవింగ్ అండ్ పర్ఫెక్ట్ ప్రొలోగ్ మాత్రమే. ఎనీ క్వశ్చన్స్ ? ( ఎవరైనా దీన్ని వీడియో చెయ్యండి వీలైతే 😂😂😂😂🙏) Aa rasinodiki ee reply ivvandi evaranna. Prasthanam movie lo JP hotel lo pettina meeting style lo.... raasina bonku puranam saalu gani, meeku state capital akkarledhu ane kada okatiki moodu sarlu opposite ga vote vesindhi. Inkaa sodhemma kaburlu endhukule. Sardheyyi. Avathala balayya babu cinema undadhi eldham padandra...
HelloNTR Posted March 21, 2021 Posted March 21, 2021 16 minutes ago, Uravakonda said: Aa rasinodiki ee reply ivvandi evaranna. Prasthanam movie lo JP hotel lo pettina meeting style lo.... raasina bonku puranam saalu gani, meeku state capital akkarledhu ane kada okatiki moodu sarlu opposite ga vote vesindhi. Inkaa sodhemma kaburlu endhukule. Sardheyyi. Avathala balayya babu cinema undadhi eldham padandra...
kishbab Posted March 21, 2021 Posted March 21, 2021 Super....guntur vallu chadvukunnaru...chaduvu nerparu..basha nerpincharu..ledante 90 percent vankara bhashale..yasale.. Ycp votes ante mari sontha jilla lone trust ledu leader ki..maa daggra avadu nammutharu.. good or bad anni chotla undi BTW ikada rajadhani pettamani memu adukkoledu..kanisam demand cheyaledu.akkada dikkuleka vacharu
KING007 Posted March 21, 2021 Posted March 21, 2021 Guntur baasha okkate pramanikam ayinattu chebithe ela uncle, evari baasha vallaki goppa....
Sunny@CBN Posted March 21, 2021 Posted March 21, 2021 Sontha labham kontha manukoni porugu vadiki thodpadavoy ante gunturollu makoddu rajadhani Vizag ki theeskoni pondoyi antunnaru. Lol. Amaravati Raithulu kuda silent aipothe inka happy ga Vizag lo petteskuntam. Rayalaseema vallaki oka high court padeste chalu.
Uravakonda Posted March 21, 2021 Posted March 21, 2021 17 minutes ago, kishbab said: Super....guntur vallu chadvukunnaru...chaduvu nerparu..basha nerpincharu..ledante 90 percent vankara bhashale..yasale.. Ycp votes ante mari sontha jilla lone trust ledu leader ki..maa daggra avadu nammutharu.. good or bad anni chotla undi BTW ikada rajadhani pettamani memu adukkoledu..kanisam demand cheyaledu.akkada dikkuleka vacharu Em parledhu. Inka elagu rajadhani kaadhu le guntur. Mee abhistam neraverugaka.
kishbab Posted March 21, 2021 Posted March 21, 2021 Just now, Uravakonda said: Em parledhu. Inka elagu rajadhani kaadhu le guntur. Mee abhistam neraverugaka. 16 minutes ago, KING007 said: Guntur baasha okkate pramanikam ayinattu chebithe ela uncle, evari baasha vallaki goppa.... Kaki pilla kakiki muddu..correct That doesn't mean kaki pilla bavuntundani kadu. Guntur ippudu kuda kadu. Amaravathi Capital ante am rastunnaru.. guntur na leka amaravathi na Asalu guntur ante intha negativity undedi kadu..kotha Whitefelid city anesariki graphics kindaki poyindi. Ika dramoji name suggest cheyadam okati amaravathi ani
GOLI SODA Posted March 21, 2021 Author Posted March 21, 2021 Guntur ante Krishna Mahal theater ye gurthukochedhi Balayya movies baga adayee kabatti Pelli (vadde Naveen) movie aade time lo chuse chance vachindhi... Naatho paatu vunna athanu naaku sentiment padadhu ani thokaleni pitta movie in Venkatakrishna thesukuvelladu ... Just missed.. Meals ki attipandu...killi iccharu ... Jinnah tower is near that theater I guess
Raaz@NBK Posted March 21, 2021 Posted March 21, 2021 Ma Guntur ni badnam chese lutea jarugutundhiga.. 😠
ramntr Posted March 21, 2021 Posted March 21, 2021 Perfect ... Anni rakalu నేలలు vunde జిల్లా.. Food విషయం అయితే can't explain, simple ga.. ☝️
ramntr Posted March 21, 2021 Posted March 21, 2021 1 hour ago, KING007 said: Guntur baasha okkate pramanikam ayinattu chebithe ela uncle, evari baasha vallaki goppa.... Asalu sisalu తెలుగు అంటే guntur ey anukunta ga uncle, అన్ని districts ki edo oka slang vuntadi including కృష్ణ, but guntur ki alantivi ఏవి లేవు అని నా peeling నేను chusinantha varaki..
gutta_NTR Posted March 21, 2021 Posted March 21, 2021 2 hours ago, kishbab said: Super....guntur vallu chadvukunnaru...chaduvu nerparu..basha nerpincharu..ledante 90 percent vankara bhashale..yasale.. Ycp votes ante mari sontha jilla lone trust ledu leader ki..maa daggra avadu nammutharu.. good or bad anni chotla undi BTW ikada rajadhani pettamani memu adukkoledu..kanisam demand cheyaledu.akkada dikkuleka vacharu I think this last statement sums up the majority view...ekkada dikku leka vacharu sare poni nijam anukundam...capital vasthe vijaywada guntur bagu padava? Capital impact motham district meeda vundalsindi poyi kanisam ah 2 cities lo kooda ledu🤦♂️
rama123 Posted March 21, 2021 Posted March 21, 2021 Andari meeda impact ela vuntundo cheppatam lo fail
JVC Posted March 21, 2021 Posted March 21, 2021 4 hours ago, Raaz@NBK said: Ma Guntur ni badnam chese lutea jarugutundhiga.. 😠 Badnam cheyala malli? maa Guntur ni antaara ani okatanu ardam pardam lekunda maatladutu oo oogipotunnadu chudu. Ikkade oka example dorikesindi 😂😂😂
r_sk Posted March 21, 2021 Posted March 21, 2021 6 hours ago, kishbab said: BTW ikada rajadhani pettamani memu adukkoledu..kanisam demand cheyaledu.akkada dikkuleka vacharu Ee noti dhoola avasarama? Andhukena, mi thoti vallu 1yr nunchi protest chesthunna vallaki opposite ga votes vesaaru.... Gopollu saami...
BalayyaTarak Posted March 21, 2021 Posted March 21, 2021 wait for general elections, oka pranthaanno kulaanno target chesi dobbithe it won't do any good for us
JVC Posted March 22, 2021 Posted March 22, 2021 19 minutes ago, BalayyaTarak said: wait for general elections, oka pranthaanno kulaanno target chesi dobbithe it won't do any good for us Comedy gaa teesukovalsina thread ni.. serious discussion chesesaaru. prati daniki udukkobatte ilaa edchindi mana paristiti
GOLI SODA Posted March 22, 2021 Author Posted March 22, 2021 6 hours ago, ramntr said: Perfect ... Anni rakalu నేలలు vunde జిల్లా.. Food విషయం అయితే can't explain, simple ga.. ☝️ Yes ilantivi thelisthayane thread Anni rakala nelalu ante ....
Raaz@NBK Posted March 22, 2021 Posted March 22, 2021 2 hours ago, JVC said: Badnam cheyala malli? maa Guntur ni antaara ani okatanu ardam pardam lekunda maatladutu oo oogipotunnadu chudu. Ikkade oka example dorikesindi 😂😂😂 Annai brahmi Becarefull giff.. Vadhina ki cheptha.. Asale ma pakka vuure..
Raaz@NBK Posted March 22, 2021 Posted March 22, 2021 విజయవాడ గుంటూరు తెనాలిలలో వైసీపీ గెలిచింది కాబట్టి రాజధాని తరలింపుకు ఒప్పుకున్నట్టే అంటున్నారు కదా!! ఈసారి అక్కడ ఎవరైనా గెలిస్తే మళ్లీ రాజధానిగా అమరావతిని ఒప్పుకున్నట్టే అని మార్చిన రాజధానిని ఇక్కడకు పట్టుకొస్తారా!!జస్ట్ ఒక డౌట్.. ఎవరు గెలిచినా ఓడినా రాజధాని శాశ్వతం కదా!!.. బాంక్ బ్రాంచ్ మేనేజర్ మారినప్పుడల్లా ఆ బ్యాంక్ ను వేరేచోటికి మార్చి డిపాజిటర్లను ఇబ్బందులకు గురిచేస్తారా??..డిపాజిట్లు చెల్లవు అని రూల్ పాస్ చేయరు కదా!!.. రాజధానిలో గెలుపు ఓటములకు చాలా కారణాలుంటాయి..పార్టీ గెలిస్తే రాజధాని లేకుంటే లేదు అనుకుంటే దేశరాజధాని ఢిల్లీని ఈపాటికి ఓ పాతికసార్లు మార్చేవాళ్ళు..బీ లాజికల్..
GOLI SODA Posted March 22, 2021 Author Posted March 22, 2021 PRP ki zero seats in Guntur TDPs biggest show was Yuvagarjana in GUNTUR May be now opposition konchem strong ayyaremo
GOLI SODA Posted March 22, 2021 Author Posted March 22, 2021 మాచర్లలో సహారాఎడారి, తెనాలిలో కేరళా తేమ, పొన్నూరులో కోనసీమ మాగాణీ, తాడికొండలో టిబెట్టు పీఠభూమి, పిడుగురాళ్ళలో కొలరాడో క్యాన్యన్స్, వినుకొండలో యాండీస్ పర్వత్ శ్రేణులు, బాపట్లలో మయామీ బీచ్, మంగళగిరిలో సుమత్రా అగ్నిపర్వతం, తుళ్ళూరులో ఒండ్రునేలలూ, సత్తెనపల్లిలో బ్లాక్ కాటన్ సాయిల్ ... ఇలా అన్ని టైం జోన్లనూ, వాతావరణాలనూ, మృత్తికా రూపాలనూ కలగలుపుకున్న ఒక భూగోళంరా ఇది.
Rear Window Posted March 22, 2021 Posted March 22, 2021 migataa jillalalo edo superr results vachinattu matladutunnaru gaa ,anthaa sarva mangala melame ayinappudu guntur ni enduku point out chesi anadam
Recommended Posts
Archived
This topic is now archived and is closed to further replies.