Jump to content

Buchaiah gari Tweets


Gunner

Recommended Posts

Gorantla buchaiah chowdary

·

13hఇలా నాన్చుడు ధోరణి వల్ల ప్రజలకి ఇబ్బందులు తలెత్తుతాయి@బొత్స అవును మీ నాన్చుడు బాష అర్థం కాక ప్రజలకి చాలా ఇబ్బందులు తలెత్తున్నాయి.

@JaiTDP

Link to post
Share on other sites
  • Replies 90
  • Created
  • Last Reply

Gorantla buchaiah chowdary

·

15h

టీడీపీ ఎమ్మెల్యేలు బర్రెలు కాసుకోడానికి కూడా పనికిరారు... వైసీపీ. అవును 150 పైగా ఉన్న బర్రెలు ని 23 మంది కాయడం అంటే కొంచం కష్టమే మరి...

Link to post
Share on other sites

పనిలో పనిగా ప్రత్యేక జైలు రాజధానిగా రాజమండ్రి ని ప్రకటిస్తే బాగుంటుంది. ఏమీలేదు ప్రతి వారం ఆ 60 లక్షలు మిగులుతాయి అని..

@ysjagan

@JaiTDP

@ActivistTdp

@TdpFans

Link to post
Share on other sites

సర్, కొద్దిగా అయినా గ్యాప్ ఇవ్వండి, ఇప్పుడు వారు ఏడవడానికి బాత్రూముకి కూడా వెళ్లే పరిస్థితిలో లేరు ఒకింత భయంతో 😂😂

Link to post
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    No registered users viewing this page.


×
×
  • Create New...