Jump to content

Buchaiah gari Tweets


Gunner

Recommended Posts

Posted

తెలుగుదేశం వాళ్ళవి ఏం బ్రతుకులు.....విజయసాయిరెడ్డి.

ఏడు ఊసల గది లో బాగా బ్రతికిన బతుకు కదా నువ్వే చెప్పాలి బ్రతుకులు గురించి....

  • Replies 90
  • Created
  • Last Reply
  • 2 weeks later...
Posted

Image

 

మనల్ని కాపాడుతున్న దేవుళ్ళు వీరే. స్వీయ నియంత్రణ పాటిద్దాం. మన సహకారం అందిద్దాం. రేపటికి చూడాలి అంటే ఈ రోజు మన స్వీయ నియంత్రణ అవసరం.

  • 4 weeks later...
Posted

"అదృష్టం అందలమెక్కిస్తాను అంటే బుద్ధి బురదలోకి లాక్కెలింది" అంట అలా ఉందండి వైసీపీ నాయకుల పరిస్థితి  ..
విజన్ కి కన్ఫ్యూషన్ కి తేడా 2020 కి 420 కి ఉన్నంత ఉంది వీసా రెడ్డి గారు. కొంచం హార్లిక్స్ తాగి ఆవేశపడకుండా,విమర్శించకుండా తమరి  విజన్ ఏంటో మీ నాయకుడిని వివరించ మనండి .
ముఖ్య గమనిక:- 
1.పక్క రాష్ట్రం వారివి కాపీ పేస్ట్ లు చేయరాదు.
2.సొంతంగా లైవ్ లో చెప్పాలి.

#GBC

Posted

అమెరికా లో జనలేమో "హౌడీ మోడీ" అంటుంటే

ఆంద్రప్రదేశ్ లో జనలేమో "వామ్మో 
కేడి" అంటున్నారు..

#GBC🔥
#SatireNextLevel

Posted

మొన్న 'బ__యి' వల్ల నలిగాడు.

నిన్న 'ని__'కాయ వల్ల నలిగాడు.

రేపు ఏ కాయ వల్ల నలుగుతాడో..

పై ఖాళీలను జగన్  పై ప్రేమతో పూరించండి...

#GBC🔥
#SatireNextLevel

 

Comments section lo evaro reply icharu

ఇక ఒకటే కాయ మిగిలుంది పెద్దాయన అదే వ.కాయ😂🤣

 

Posted

GBC మాస్టర్ -ఫేస్‌బుక్ స్టూడెంట్స్ అటెండెన్స్.. 
హాజరు అయిన వాళ్ళు చేతులు ఎత్తండి..✍️
5 ₹ పెటియం స్టూడెంట్స్ :-ఫుల్ ప్రెసెంట్ సర్.
GBC మాస్టర్:- నాకు తెలుసురా వస్తారని..!☝️

  • 3 weeks later...
Posted

Thatha malli esadu

కట్టుకుంటు కాకుండా కొట్టుకుంటూ మొదలైన పాలన..
ప్రజలకి పెట్టుకుంటూ కాకుండా తనవారికి పంచుకుంటూ సాగిన పాలన..
ప్రజా పాలన కాకుండా తన వారి ఆలన తో సాగిన పాలన..
అడవులని పెంచుకుంటూ కాకుండా తెంచుకుంటూ సాగిన పాలన..
భూములు పంచుకుంటూ కాకుండా దోచుకుంటూ సాగిన పాలన..
న్యాయస్థానాల మొట్టికాయల తో సాగిన పాలన..
ఏమని వర్ణించాను కానీ ఒకటి మాత్రం  చెప్పాలి.
"చింతకాయలు అమ్మే వాడికి నడమంత్రపు సిరి వస్తే ఈ వంకర టింకర కాయలు ఏంటి అన్నాడట" అలా ఉంది మీ పాలన.

#గోరంట్ల

#1YearOfMassDestruction
#OathOfAPDestruction

 

 

Posted
 
 
jcciFGNU_bigger.jpg
 
వాది గా ప్రతి వాది గా మిమ్మలి మిరే సుప్రీం కోర్ట్ లో స్పెషల్ లీవ్ పిటిషన్ లో చేర్చుకోవడం అనేది మాములు విషయం కాదు..మీరు అపర 'మేతా'వులు దీనికి నా సానుభూతి ని వ్యక్తం చేస్తున్నాను
 
  • 4 weeks later...
Posted
 
 
jcciFGNU_bigger.jpg
 
పోలవరం ప్రాజెక్టు లో అవినీతి జరిగినట్లు ఆధారాలు లేవు- కేంద్ర జలవనరుల శాఖ. బులెట్ గారు.. బాగా వినిపించింది అని అనుకుంటున్నారు..!
  • 2 weeks later...

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...