Jump to content

WhatsApp Fwd

Jaitra

Recommended Posts

*నాకు కోడెల గారికి కనీసం పరిచయం కూడా లేకపోయినా .....*

హైదరాబాదు నగరంలో ఉన్నటువంటి దరిదాపు ఇరవై కమ్మసంఘాలు మరియు నగరంలోని కమ్మవాళ్లు, అత్యధికాశాతం కేవలం అధికారంలో ఉన్నవాళ్ళకు ఎవరు అధికారంలో ఉంటే వాళ్లకు భజనసంఘాలుగా బానిసలుగా బ్రోకర్లుగా మారిపోయి కార్తీకమాసంలో ఆ నాలుగు ఆదివారాలు భోజనాలకు ఎగబడడం తప్పించి సాటికులంలో ప్రముఖుడు ఆపదలో ఉన్నప్పుడు / శత్రువు దాడిలో మరణించినప్పుడు నగరంలో ఉన్నవాళ్లు వీలైనంతమంది తరలివచ్చి ఆ మహనీయుడికి ఘనమైననివాళి అర్పిద్దామనిగానీ, ఆయన భౌతికకాయాన్ని కనీసం నగరం దాటేవరకు వేలాదిమంది అనుసరిస్తూ వెళ్లి ప్రపంచానికి ఒక బలమైన సందేశం ఇద్దామనిగానీ లేకపోవడం శోచనీయం. 
నేడు కమ్మవాళ్ళంగా ఐక్యత సిగ్గు పౌరుషం ఆత్మగౌరవంలేని బ్రతుకులు బ్రతుకుతున్నాం, అంతే!

నగరంలో కమ్మజానాభా కనీసం పదిలక్షల మంది ఉన్నారనుకున్నా కూడా వాళ్ళల్లో కేవలం ఒక్క శాతం మంది,అంటే కనీసం పదివేలమంది గనక నిన్న ఈరోజు బయటకు వచ్చిఉంటే పరిస్థితి వేరేగా ఉండేది, కానీ ఎవ్వరూ ఆపనిచేయకపోవడం సిగ్గుచేటు.

ఇవే కమ్మసంఘాలు కమ్మప్రముఖులు ఆ మహనీయుడు బ్రతికున్నప్పుడు ఆయన దాయాదాక్షిణ్యాల కోసం, ఆయన కనుచూపుల్లో పడడంకోసం వెంపర్లాడినవాళ్ళు, ఆయనతో లబ్ధిపొందినవాళ్ళు లక్షలమంది ఉన్నారనేది నగ్నసత్యం.

ఆయన అధికారంలో ఉన్నప్పుడు ఆయనను కార్తీకమాసం భోజనాలు పెళ్లిళ్లకు ఇతర కార్యక్రమాలకు అతిధిగా పిలిచి ఆయనతో ఫోటోలుదిగి వాటిని చూపించుకుని బ్రతికినవాళ్ళు అనేకమంది ఉన్నారు, కానీ వీళ్ళెవ్వరూ నిన్న నేడు ఎక్కడా మచ్చుకు కూడా కానరాలేదు.
అంతేకాకుండా గత మూడునెలలనుండీ సాక్షీ దుర్మార్గపు నీచనికృష్ట వార్తలు నమ్మి ఆయనను కించపరిచే విధంగా ఆయనమీద విషంచిమ్మిన సాటికమ్మవాళ్లు కూడా అనేకులు ఉన్నారు, ఇది చాలా దుర్మార్గం.

ఒకపక్క శత్రువు రెండుచోట్లా కమ్మకులాన్ని టార్గెట్ చేసి కొడుతుంటే కమ్మవాళ్లు ఐక్యంగా ఉంటూ అన్నిరకాలుగా ధీటుగా పోరాడాల్సిందిపోయి, వెన్నెముకల్లేని వ్యక్తిత్వంలేని ఆత్మగౌరవం లేనివాళ్లుగా శత్రువుకి బానిసలుగా మారిపోవడం, కొంతమంది శత్రువుతో చేతులు కలిపి సాటికులానికే వెన్నుపోటు పొందడం సహించరాని ఘోరం నేరం.

ఈరోజు కీశే కోడెల గారి ఆత్మహత్యలో (హత్యలో) కమ్మవాళ్లు పాత్ర ఏమిటి ? ఎంతవరకు అనేది రెండురాష్ట్రాలలోని కమ్మవాళ్లు, విదేశాల్లో ఉన్న కమ్మవాళ్లు ఒకసారి ఆత్మవిమర్శ చేసుకోవాలి.
నా ఉద్దేశ్యంలో కీశే కోడెల గారి "హత్యలో" కేవలం ఒక్క ప్రభుత్వమే కాకుండా సాటికమ్మవారి పాత్రకూడా అన్యాపదేశంగా ప్రముఖంగా ఉన్నట్లే లెక్క.
ఎందుకంటే...ఒక శాడిస్ట్ ఒక సైకో, ఒక ఆర్థిక నేరగాడు మరియు అతని నేరబృందం మన కులంలో ఒక ముఖ్యవ్యక్తిమీద, వ్యక్తులమీద వ్యక్తిత్వహనన దాడులు భౌతికదాడులు చేస్తుంటే వాడు చేస్తున్న కుట్రపూరితంగా చేస్తున్న విషప్రచారాన్ని మనంకూడా షేర్ చేసుకుంటూ ఆ విషప్రచారాన్ని మనం చదివి, చూసి,విని ఆనందిస్తూ, మనం కూడా కాకుల్లాగా సూటిపోటి తలోకమాటతో పోస్టులతో వ్యాఖ్యానాలతో ఆయనను సంఘంలో తలెత్తుకోకుండా చేస్తూ  సాటికులంలోని అత్యంత ముఖ్యనాయకుడి చావుకు కారకులం అయ్యాము, ఇంతకంటే సిగ్గుచేటు ఘోరం మరొకటి ఉంటుందా ?

2004 నుండీ 2009 మధ్యలో ఒక రాక్షస కుటుంబం చేసిన అరాచకాలు దోపిడీని మనం తిరిగి ప్రశ్నించకుండా, వాళ్ళు అప్పట్లో తరలించిన ప్రభుత్వ ఆస్తులను ప్రపంచానికి ధీటుగా ఎత్తి చూపకుండా రెండేళ్లపాటు ముఖ్యమంత్రి అధికార నివాసాన్ని ఒక అసాంఘిక శక్తి కబ్జాచేస్తే ఆవిషయాన్ని ఎత్తిచూపుతూ ఎదురుదాడి చేయలేకపోగా, ఫర్నిచర్ పేరుతో మన మనిషిమీద ఒక చిల్లరగాడు తన అసాంఘిక మీడియాతో వ్రాతలతో కిరాయిగాళ్లతో దుష్ప్రచారం చేస్తుంటే మన మనిషిదే తప్పని మనమే తీర్పులు ఇస్తూ ఆ మహనీయుడు మీద మనం తలోక రాయి విసిరాం, ఆయన మృతికి కారకులం అయ్యాము, ఇది వాస్తవం కాదా ? ఇదేనా కమ్మజాతి విలువ ?

నాకు కోడెల గారికి కనీసం పరిచయం కూడా లేకపోయినా ఆయన మరణవార్త విన్న నిన్నటినుండీ నేటి వరకూ నగరంలో కమ్మవాళ్లు కనీసం పదివేలమంది కూడా తరలిరాకుండా చేసిన అత్యంత హేయమైన పనికి నేను కమ్మవాడిని అని చెప్పుకోవడానికి సిగ్గుపడుతున్నాను.

ఈ నా వ్రాతలు అవసరాలకు శత్రువుతో కలిసిపోయిన చాలామందికి బాధ కలిగించవచ్చూ, చాలామంది అవకాశవాద కమ్మసోదరులు, ఆత్మగౌరవం లేకుండా పదవులు అధికారం డబ్బే ముఖ్యంగా బ్రతికే దళారీలకు, "రకరకాలుగా" ధనవతులైన కమ్మపెద్దలకు నా పోస్టు బాధ కలిగించి ఉండవచ్చుఁ.
అయినాసరే నేను ఆ మహానీయుని ఆత్మశాంతి కోసం కనీసం కొన్ని నిజాలన్నా మాట్లాడాలని నా అంతరాత్మ చెప్పబట్టి ఇంకా ఎన్నో వాస్తవాలు వ్రాయాలని ఉన్నాకూడా  నేను వ్రాయలేక ఈ నాలుగు ముక్కలు వ్రాసాను.
"కోడెల అన్నా, నిన్ను మేమే(కమ్మవాళ్ళం) నిర్దాక్షిణ్యంగా చంపేశాం, క్షమించమని నిన్ను అడగడానికి కూడా అనర్హులం, జీవత్సావాలం, కేవలం డబ్బుకోసమే బ్రతుకుతున్న బానిసలం"

అన్నా నువ్వెక్కడున్నా ఎవరేమన్నాసరే నువ్వు అలుపెరగని వీరుడివి, అన్నా నువ్వు మళ్లీ పుడితే మాత్రం దయచేసి ఈ కమ్మకులంలో మాత్రం పుట్టోద్దు, ఒక ఎన్టీఆర్ ఇంకా మీలాంటివారు మరలా కమ్మకులంలో పూట్టాలంటే ఇప్పటి ఈ కమ్మకులం అర్హతలు కోల్పోయిందన్నా, మీలాంటివాళ్ళు ఇంకే కులంలో పుట్టినా కూడా జాతీయ అంతర్జాతీయస్థాయి నాయకులే అన్నా..

మహానీయునికి నాయొక్క ఈ అక్షరశ్రద్ధాంజలి.

ఎందరికో పేద మధ్యతరగతి వాళ్లకు జీవితాలు ప్రసాదించిన ఆ మహానీయుడి ఆత్మ శాంతించాలని దేవదేవుడిని ప్రార్ధిస్తున్నాను.

ఆయనకు శ్రద్ధాంజలి ఘటించడానికి తరలివచ్చిన హైదరాబాదు కమ్మసోదరులు అందరికీ వయసుతో నిమిత్తంలేకుండా వినమ్ర నమస్కారములు.🙏*

Link to comment
Share on other sites

Spot on... absolutely true...verey castes Anni dhaadu cheshunaa...chethakaani valla laaga undey caste idhey...

Bayata maathram endho ee caste lo caste peelings ekkuva unattuu thega prachaaram chesaaru...

Total society Ni ee caste against chesina....no body bothered or cross questioned....ee chetha gaani thanam ey igo ivaala ikkadi dhaaka vachindhi...

Baaguntey maa vaadu, em leka pothey vaadu evadoo kooda thelidhu anattu untaaru..mhighly selfish xxxxx

Verey khulaala Peru lo caste tag pettukoni Mari maa vaadu maa vaadu ani both business and political ga public ga support chesina society kooda emo anadu ....adhento ee castes lo idharu kalisi maatladina sarey vaallaki caste feeling ekkuva ani tag veseysaaru...

This is affecting business, politics, and in some careers as well...

It's become a poison now, idhi Tippi kottaka pothey ...total caste baanksa brathukulu brathakatameh inkaaaa.

Link to comment
Share on other sites

Kulam koodu pettadu....Matham mutton pettadu......basic gaa evadikainaa use untundi antene edainaa sestaaru.....okappudu kodela youth ani seppukuni chelamani ayna valley ee roju tv lo aynaa chusaaro ledo teliyadu....endukante ee roju vallaki kodela tho use ledu....

Link to comment
Share on other sites

1 minute ago, sudhakar21 said:

All kamma big persons has to keep press meet as people like vijay sai reddy openly scolding in the name of caste

vysas have more unity

why big persons only....vesyaa gaadi comments ki small persons aynaa case pettochu ....

Link to comment
Share on other sites

Kodela aa assembly furniture intiki teesuku poyi undakunte baavundu.....😥

It is proven again that you should always live with high morales and trusting your own philosophy than blindly trusting society induced philosophy (already said in mahabharatha).

You should know your children character, behaviour and restrict them (let thme go away if needed after getting wings) from your society image. Just like Americans. Live like king once you get to reach society leader image without bending for money...suicide is very unfortunate thing that ended Kodela's Life...My sincere parayers for kodela soul to find peace.😥

Link to comment
Share on other sites

1 hour ago, Vihari said:

this is what i feel.... 

akkada ysr power ni addam pettukuni, akrama aasthulu koodabetti, jagan businesses ni1000 times growth choopinchi, ED 1000s of crores ni attach chesi, akkada jail ki velli, bail meeda tiruguthu unnakani okka reddy kuda jagan alacheyyakunda undalsindi ani anadu....

akkada paritala ni champinchi, champina vaadini champinchi day light lo andariki archam avutunna kani, okka reddy kuda maa vaadu ala chyyalsindi kadu anadu... 

kaani kamma vaadu matram aayana adi cheyyakunda undalsindi... etc lanti nijayithy matalu matladataru.... so this is example why TDP will never come to power when odds or more or less equal.. 

Link to comment
Share on other sites

1 hour ago, pavan s said:

peddha scam lu chesthe, hatyalu chesthe support ichevaaallu. ilaa koduku,koothuru chillara erukunte alagaa janaaniki lokuvayipothaam. alagaa janaaniki chillara visiri kotlu kottesthe support ichevaallu. baagaa brathikina vaallaki ilaanti chillara case lu maanasika kshobha migulusthaayi. peddha case lu vunte garvangaa jail ki vellevaadu. 

paritala ravi ki inkaa janam abhimanam choopisthunnaaru. aayana brathikunnappudu koduku ilaanti chillara erukoledhu. aayana hatyalu chesinaa support ichaaru.

manchi chesinaa chedu chesinaa mana sthaayi ki taggatlu(veelaithe ekkuva) vundaali. 

Link to comment
Share on other sites

Ivala repu idoka fashion ayipoindi... prati daniki kammolla meeda padi edavatam...

aenduku vellali kammollu asala... kammaru aemina tdp ki banisala aenti...

abhimanam vunnodu velthadu... lenodu velladu... daniki caste ni mudi pettedi aenti pichi puvulla...

Link to comment
Share on other sites

4 hours ago, Gunner said:

Annai na views veru on Kamma caste.. It's not about TDP or YCP.. Time kudhirinapudu matter vesthanu..

Link to comment
Share on other sites

2 hours ago, rama123 said:

As a speaker he can use govt furniture at home or office and return afterwards

Letter Rasina taruvatha case pettadam edaite vundo attractiNg helicopter 

used furniture at son's show room...

Link to comment
Share on other sites

Corruption touching people directly anedi chala cheap la anipistundi

Shop ki poyi nagalu tiskodam,TV setup box mida kuda money tiskodam..ivi direct ga public ga artham avtndi

Akdo avado ado polavaram contract lo oka 50 crores akkava bid vesadu..idi sagam mandiki  artham kadu

Ee diff kodela son ki telikapodam ascharyam

Kanee veetini avamanam ga feel avvadam kodela went to depression

Konni rojulu opika padithe janam veetini marchipoyevaru.ycp lo chala mandi sivaram lu vchevaru 

Link to comment
Share on other sites

15 minutes ago, kishbab said:

aa sivaram gaadu maree neech kamine laa unnadu gaa....maree chillara kosam kakkurthi endo ley..

Link to comment
Share on other sites

12 hours ago, uma said:

used furniture at son's show room...

Showroom also used as camp office...so he can keep.

That too when moving from Hyderabad to Vijayawada where is the place to keep furniture.

As long as govt has list of inventory nothing wrong in that and that is the responsibility of secretary and gad to get that furniture.

Link to comment
Share on other sites

1 hour ago, rama123 said:

shhh....camp office le kompa munchindi....

Link to comment
Share on other sites

13 hours ago, ravindras said:

2024 lo Narsaraopeta, satthenapalli TDP MLA tickets kodela koduku, koothuru ki isthe sympathy tho gelavachu

kodela mruthi mida opposite vote bank lo alanti sanubhuthi undadu.ika neutrals and tdp vallaki antha sanubhuthi undo ade level lo ee situation ki karanam ayna son and daughter mida anthe kopam ga unnaru. Ika vallaki ticket isthe opposition vallu tadi gudda veskoni happy ga padkovchu

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...