Bollu Posted February 14, 2019 Share Posted February 14, 2019 Thursday, 14 Feb, 10.16 pm10tv టాప్ న్యూస్ టీడీపీకి మరో షాక్ : వైసీపీలోకి దాసరి జైరమేశ్ విజయవాడ: ఎన్నికల వేళ ఏపీలో అధికార తెలుగుదేశం పార్టీకి వరుసగా షాక్‌లు తగులుతున్నాయి. అధికార పార్టీకి చెందిన నేతలు పక్క పార్టీల్లోకి జంప్ చేస్తున్నారు. వైసీపీలోకి వలసల పర్వం కొనసాగుతోంది. ఇప్పటికే చీరాల ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్, అనకాపల్లి ఎంపీ అవంతి శ్రీనివాస్ వైసీపీలో చేరారు. ఆ షాక్ నుంచి తేరుకోక ముందే టీడీపీకి మరో ఎదురుదెబ్బ తగిలింది. టీడీపీలో కీలక నేత, టీడీపీ వ్యవస్థాపక సభ్యుల్లో ఒకరిగా పేరున్న దాసరి జై రమేశ్ వైసీపీలో చేరనున్నారు. శుక్రవారం(ఫిబ్రవరి-15-2019) సాయంత్రం 4 గంటలకు ఆయన జగన్‌ను కలవనున్నారు. విజయవాడ నుంచి వైసీపీ ఎంపీ అభ్యర్థిగా ఆయన్ను పోటీకి దింపే అవకాశాలు కనిపిస్తున్నాయి. దాసరి జై రమేశ్ ప్రముఖ వ్యాపారవేత్త. విజయ్ ఎలక్ట్రికల్స్ ఛైర్మన్. విజయవాడ ఎంపీగా పోటీ చేసేందుకు జై రమేష్ ఆసక్తి చూపిస్తున్నారు. 6 నెలలుగా ఆయన జగన్‌తో టచ్‌లో ఉన్నట్టు తెలుస్తోంది. టికెట్ విషయమై ఆయన జగన్‌తో జరిపిన చర్చలు ఫలించాయని, దీంతో ఆయన వైసీపీలో చేరేందుకు రెడీ అయ్యారని సమాచారం. దాసరి జై రమేష్ ఎన్టీ రామారావు కుటుంబానికి సన్నిహితుడు. తెలుగుదేశం పార్టీ పెట్టినప్పటి నుంచి దగ్గుబాటి వెంకటేశ్వరరావు, రమేష్ కీలకంగా వ్యవహరించారు. ఇటీవలే దగ్గుబాటి... జగన్‌ను కలిసిన సంగతి తెలిసిందే. త్వరలో ఆయన వైసీపీలో చేరనున్నారు. ఇప్పుడు రమేష్ కూడా రెడీ అయ్యారు. ఈ పరిణామాలు టీడీపీలో శ్రేణుల్లో కొంత ఆందోళన నింపగా.. వైసీపీ శ్రేణుల్లో ఉత్సాహం నింపాయి. * వైసీపీలోకి కొనసాగుతున్న వలసల పర్వం * వైసీపీలో చేరనున్న దాసరి జై రమేశ్ * టీడీపీ వ్యవస్థాపక సభ్యుల్లో ఒకరిగా పేరున్న దాసరి జై రమేశ్ * కొంతకాలంగా టీడీపీకి దూరంగా ఉంటున్న జైరమేశ్ * విజయవాడ ఎంపీ అభ్యర్థిగా బరిలోకి దింపాలని భావిస్తున్న జగన్ Link to comment Share on other sites More sharing options...
Soul Reaper Posted February 14, 2019 Share Posted February 14, 2019 Just now, Nandamuri Rulz said: Take ok babu.. mee hero laa single take artist ve nuvvu kuda Tarak Link to comment Share on other sites More sharing options...
Nandamuri Rulz Posted February 14, 2019 Share Posted February 14, 2019 Just now, Soul Reaper said: Tarak Jagan Link to comment Share on other sites More sharing options...
ramntr Posted February 14, 2019 Share Posted February 14, 2019 46 minutes ago, subbu_chinna said: To get ministry YCP should win right..i don't understand why they are so confident Ycp will win అటు పోటీ చేసి in case గెలిస్తే ఇటు వచ్చి Ministry తీసుకోవచ్చు ga Cbn గారి ఆధ్వర్యం లో ani ఈ few members vuddesam.. ఈ సారి lathkor gaallaki importance isthe Cbn ని ban cheyyali first... Link to comment Share on other sites More sharing options...
Soul Reaper Posted February 14, 2019 Share Posted February 14, 2019 2 minutes ago, Nandamuri Rulz said: Take ok babu.. mee hero laa single take artist ve nuvvu kuda nijam chebutunna...abadham chepte nakem osthadi post screenshot teesi after election results esko Link to comment Share on other sites More sharing options...
Soul Reaper Posted February 14, 2019 Share Posted February 14, 2019 1 minute ago, Nandamuri Rulz said: Puri Jagan yes Temper Link to comment Share on other sites More sharing options...
ramntr Posted February 14, 2019 Share Posted February 14, 2019 2 minutes ago, Bollu said: Thursday, 14 Feb, 10.16 pm10tv టాప్ న్యూస్ టీడీపీకి మరో షాక్ : వైసీపీలోకి దాసరి జైరమేశ్ విజయవాడ: ఎన్నికల వేళ ఏపీలో అధికార తెలుగుదేశం పార్టీకి వరుసగా షాక్‌లు తగులుతున్నాయి. అధికార పార్టీకి చెందిన నేతలు పక్క పార్టీల్లోకి జంప్ చేస్తున్నారు. వైసీపీలోకి వలసల పర్వం కొనసాగుతోంది. ఇప్పటికే చీరాల ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్, అనకాపల్లి ఎంపీ అవంతి శ్రీనివాస్ వైసీపీలో చేరారు. ఆ షాక్ నుంచి తేరుకోక ముందే టీడీపీకి మరో ఎదురుదెబ్బ తగిలింది. టీడీపీలో కీలక నేత, టీడీపీ వ్యవస్థాపక సభ్యుల్లో ఒకరిగా పేరున్న దాసరి జై రమేశ్ వైసీపీలో చేరనున్నారు. శుక్రవారం(ఫిబ్రవరి-15-2019) సాయంత్రం 4 గంటలకు ఆయన జగన్‌ను కలవనున్నారు. విజయవాడ నుంచి వైసీపీ ఎంపీ అభ్యర్థిగా ఆయన్ను పోటీకి దింపే అవకాశాలు కనిపిస్తున్నాయి. దాసరి జై రమేశ్ ప్రముఖ వ్యాపారవేత్త. విజయ్ ఎలక్ట్రికల్స్ ఛైర్మన్. విజయవాడ ఎంపీగా పోటీ చేసేందుకు జై రమేష్ ఆసక్తి చూపిస్తున్నారు. 6 నెలలుగా ఆయన జగన్‌తో టచ్‌లో ఉన్నట్టు తెలుస్తోంది. టికెట్ విషయమై ఆయన జగన్‌తో జరిపిన చర్చలు ఫలించాయని, దీంతో ఆయన వైసీపీలో చేరేందుకు రెడీ అయ్యారని సమాచారం. దాసరి జై రమేష్ ఎన్టీ రామారావు కుటుంబానికి సన్నిహితుడు. తెలుగుదేశం పార్టీ పెట్టినప్పటి నుంచి దగ్గుబాటి వెంకటేశ్వరరావు, రమేష్ కీలకంగా వ్యవహరించారు. ఇటీవలే దగ్గుబాటి... జగన్‌ను కలిసిన సంగతి తెలిసిందే. త్వరలో ఆయన వైసీపీలో చేరనున్నారు. ఇప్పుడు రమేష్ కూడా రెడీ అయ్యారు. ఈ పరిణామాలు టీడీపీలో శ్రేణుల్లో కొంత ఆందోళన నింపగా.. వైసీపీ శ్రేణుల్లో ఉత్సాహం నింపాయి. * వైసీపీలోకి కొనసాగుతున్న వలసల పర్వం * వైసీపీలో చేరనున్న దాసరి జై రమేశ్ * టీడీపీ వ్యవస్థాపక సభ్యుల్లో ఒకరిగా పేరున్న దాసరి జై రమేశ్ * కొంతకాలంగా టీడీపీకి దూరంగా ఉంటున్న జైరమేశ్ * విజయవాడ ఎంపీ అభ్యర్థిగా బరిలోకి దింపాలని భావిస్తున్న జగన్ Vij seat anta... ఎట్టకేలకు కాండిడేట్ dorikadu హమ్మయ్య anukuntunnadu jagga.. Link to comment Share on other sites More sharing options...
Nandamuri Rulz Posted February 14, 2019 Share Posted February 14, 2019 2 minutes ago, Soul Reaper said: nijam chebutunna...abadham chepte nakem osthadi post screenshot teesi after election results esko ✍️ Link to comment Share on other sites More sharing options...
Bollu Posted February 14, 2019 Share Posted February 14, 2019 Just now, ramntr said: Vij seat anta... ఎట్టకేలకు కాండిడేట్ dorikadu హమ్మయ్య anukuntunnadu jagga.. vijayawada voters baga depressed lo unnaru, ycp vallu dabbulu panchuthara leda ani, e debba to xxxxx naki povatam kayam vadu. Link to comment Share on other sites More sharing options...
Soul Reaper Posted February 14, 2019 Share Posted February 14, 2019 4 minutes ago, Nandamuri Rulz said: ✍️ endi edit sesaav Link to comment Share on other sites More sharing options...
Bittu_77 Posted February 14, 2019 Share Posted February 14, 2019 10 minutes ago, Bollu said: Thursday, 14 Feb, 10.16 pm10tv టాప్ న్యూస్ టీడీపీకి మరో షాక్ : వైసీపీలోకి దాసరి జైరమేశ్ విజయవాడ: ఎన్నికల వేళ ఏపీలో అధికార తెలుగుదేశం పార్టీకి వరుసగా షాక్‌లు తగులుతున్నాయి. అధికార పార్టీకి చెందిన నేతలు పక్క పార్టీల్లోకి జంప్ చేస్తున్నారు. వైసీపీలోకి వలసల పర్వం కొనసాగుతోంది. ఇప్పటికే చీరాల ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్, అనకాపల్లి ఎంపీ అవంతి శ్రీనివాస్ వైసీపీలో చేరారు. ఆ షాక్ నుంచి తేరుకోక ముందే టీడీపీకి మరో ఎదురుదెబ్బ తగిలింది. టీడీపీలో కీలక నేత, టీడీపీ వ్యవస్థాపక సభ్యుల్లో ఒకరిగా పేరున్న దాసరి జై రమేశ్ వైసీపీలో చేరనున్నారు. శుక్రవారం(ఫిబ్రవరి-15-2019) సాయంత్రం 4 గంటలకు ఆయన జగన్‌ను కలవనున్నారు. విజయవాడ నుంచి వైసీపీ ఎంపీ అభ్యర్థిగా ఆయన్ను పోటీకి దింపే అవకాశాలు కనిపిస్తున్నాయి. దాసరి జై రమేశ్ ప్రముఖ వ్యాపారవేత్త. విజయ్ ఎలక్ట్రికల్స్ ఛైర్మన్. విజయవాడ ఎంపీగా పోటీ చేసేందుకు జై రమేష్ ఆసక్తి చూపిస్తున్నారు. 6 నెలలుగా ఆయన జగన్‌తో టచ్‌లో ఉన్నట్టు తెలుస్తోంది. టికెట్ విషయమై ఆయన జగన్‌తో జరిపిన చర్చలు ఫలించాయని, దీంతో ఆయన వైసీపీలో చేరేందుకు రెడీ అయ్యారని సమాచారం. దాసరి జై రమేష్ ఎన్టీ రామారావు కుటుంబానికి సన్నిహితుడు. తెలుగుదేశం పార్టీ పెట్టినప్పటి నుంచి దగ్గుబాటి వెంకటేశ్వరరావు, రమేష్ కీలకంగా వ్యవహరించారు. ఇటీవలే దగ్గుబాటి... జగన్‌ను కలిసిన సంగతి తెలిసిందే. త్వరలో ఆయన వైసీపీలో చేరనున్నారు. ఇప్పుడు రమేష్ కూడా రెడీ అయ్యారు. ఈ పరిణామాలు టీడీపీలో శ్రేణుల్లో కొంత ఆందోళన నింపగా.. వైసీపీ శ్రేణుల్లో ఉత్సాహం నింపాయి. * వైసీపీలోకి కొనసాగుతున్న వలసల పర్వం * వైసీపీలో చేరనున్న దాసరి జై రమేశ్ * టీడీపీ వ్యవస్థాపక సభ్యుల్లో ఒకరిగా పేరున్న దాసరి జై రమేశ్ * కొంతకాలంగా టీడీపీకి దూరంగా ఉంటున్న జైరమేశ్ * విజయవాడ ఎంపీ అభ్యర్థిగా బరిలోకి దింపాలని భావిస్తున్న జగన్ Dasari jai Ramesh ki 25 cr bokka..tappa no use.. confirmed TDP seat.. Link to comment Share on other sites More sharing options...
niceguy Posted February 14, 2019 Share Posted February 14, 2019 32 minutes ago, Soul Reaper said: yeah.... mainly rural areas response.... aa dwacra 10k ki ladies super happy,they are waiting for smartphones ...new one annadata sukhibhava ki kuda ade range lo untundi anukunta party tho sambandam lekunda Govt side nundi ravalsinavi anni icharu to people. 4yrs ga pending lo unnavi anni kuda last two weeks lo sanction ayyayi Smart Phone ivvakapothe vote eyyara endhi Denekka smart phone ichi only CBN videos soodamanali..SM trending daddarillipoddi.. Link to comment Share on other sites More sharing options...
ask678 Posted February 14, 2019 Share Posted February 14, 2019 11 minutes ago, niceguy said: Smart Phone ivvakapothe vote eyyara endhi Denekka smart phone ichi only CBN videos soodamanali..SM trending daddarillipoddi.. Link to comment Share on other sites More sharing options...
subash.c Posted February 14, 2019 Share Posted February 14, 2019 Avanthi ki 10 pagelu disco esara Link to comment Share on other sites More sharing options...
ask678 Posted February 14, 2019 Share Posted February 14, 2019 Just now, subash.c said: Avanthi ki 10 pagelu disco esara Next Thota ki 20 pages... Ganta ki 25 Magunta ki 30 Modhugala ki 1 page Link to comment Share on other sites More sharing options...
Uravakonda Posted February 14, 2019 Share Posted February 14, 2019 35 minutes ago, Bittu_77 said: Dasari jai Ramesh ki 25 cr bokka..tappa no use.. confirmed TDP seat.. MP seat ki just 25 cr? Is this 2019? Link to comment Share on other sites More sharing options...
niceguy Posted February 14, 2019 Share Posted February 14, 2019 31 minutes ago, subash.c said: Avanthi ki 10 pagelu disco esara MP ki 10 MLA ki 5 Fix Link to comment Share on other sites More sharing options...
subash.c Posted February 14, 2019 Share Posted February 14, 2019 30 minutes ago, ask678 said: Next Thota ki 20 pages... Ganta ki 25 Magunta ki 30 Modhugala ki 1 page Shhh..Ganta gola endi ask uncle...Ganta elladu le Link to comment Share on other sites More sharing options...
Nfdbno1 Posted February 14, 2019 Share Posted February 14, 2019 vijaywada capital teeskochi aa range lo development chestha unte, dabbulu posi opposition party vadu ticket konte appudu matladadam... antha scene leka gurthu thelini vyakthulanu testhunnara! Link to comment Share on other sites More sharing options...
ask678 Posted February 14, 2019 Share Posted February 14, 2019 14 minutes ago, subash.c said: Shhh..Ganta gola endi ask uncle...Ganta elladu le Evadini nammalo... namma kudadho ardham kavatam ledhu... Link to comment Share on other sites More sharing options...
ramntr Posted February 14, 2019 Share Posted February 14, 2019 7 minutes ago, ask678 said: Evadini nammalo... namma kudadho ardham kavatam ledhu... Bell, pigg, garden lock Karo.. Link to comment Share on other sites More sharing options...
ask678 Posted February 14, 2019 Share Posted February 14, 2019 1 hour ago, ramntr said: Bell, pigg, garden lock Karo.. Magunta also mostly....he may lose if move to yrus This time TDP will win Ongole MP Link to comment Share on other sites More sharing options...
Ramesh39 Posted February 15, 2019 Share Posted February 15, 2019 Ganta, Magunta vellaru magunta ongole MP ga win avuthadu TDP lo vunte (anni surveylu favourga vunnai) Link to comment Share on other sites More sharing options...
kraghuveera Posted February 15, 2019 Share Posted February 15, 2019 4 hours ago, ask678 said: Magunta also mostly....he may lose if move to yrus This time TDP will win Ongole MP Link to comment Share on other sites More sharing options...
Godavari Posted February 15, 2019 Share Posted February 15, 2019 Avnathi tho vellindi oka mpp and ex counsellor Mari dadi Veerabhadra Rao avtadu 2014 Laga Link to comment Share on other sites More sharing options...
sonykongara Posted February 15, 2019 Share Posted February 15, 2019 తెలంగాణలో ఆస్తులున్నాయనే అవంతిని బెదిరించారు: చంద్రబాబు15-02-2019 09:24:39 అమరావతి: ఎంపీ అవంతి శ్రీనివాస్ ఆస్తులు తెలంగాణలో ఉన్నాయని...అందుకే ఆయనను బెదిరించారని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చెప్పారు. మొన్న తనతో ఢిల్లీలో తిరిగి నిన్న వెళ్లారంటే ఏమనాలని ప్రశ్నించారు. పార్టీ నేతలతో జరిగిన టెలికాన్పరెన్స్‌లో సీఎం ఈ విషయాలను వివరించారు. స్థానిక పరిస్థితులు నేతలకు తెలుస్తుంటాయని, పార్టీకి నష్టం చేకూర్చే చర్యలు ఎక్కడ జరుగుతున్నా చెప్పాలని తెలిపారు. కులాల మధ్య చిచ్చుపెట్టే పనులను ఆ వర్గం నేతలే ఖండించాలని ఆదేశించారు. తమ కుటుంబంలోనూ పురందేశ్వరి బీజేపీలో, దగ్గుపాటి వైసీపీలో ఉన్నారన్నారు. బంధుత్వాలు వేరు, పార్టీ వేరు అనే స్ఫూర్తి అందరిలో రావాలని సీఎం చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. Link to comment Share on other sites More sharing options...
palleturu Posted February 15, 2019 Share Posted February 15, 2019 3 minutes ago, sonykongara said: తెలంగాణలో ఆస్తులున్నాయనే అవంతిని బెదిరించారు: చంద్రబాబు15-02-2019 09:24:39 అమరావతి: ఎంపీ అవంతి శ్రీనివాస్ ఆస్తులు తెలంగాణలో ఉన్నాయని...అందుకే ఆయనను బెదిరించారని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చెప్పారు. మొన్న తనతో ఢిల్లీలో తిరిగి నిన్న వెళ్లారంటే ఏమనాలని ప్రశ్నించారు. పార్టీ నేతలతో జరిగిన టెలికాన్పరెన్స్‌లో సీఎం ఈ విషయాలను వివరించారు. స్థానిక పరిస్థితులు నేతలకు తెలుస్తుంటాయని, పార్టీకి నష్టం చేకూర్చే చర్యలు ఎక్కడ జరుగుతున్నా చెప్పాలని తెలిపారు. కులాల మధ్య చిచ్చుపెట్టే పనులను ఆ వర్గం నేతలే ఖండించాలని ఆదేశించారు. తమ కుటుంబంలోనూ పురందేశ్వరి బీజేపీలో, దగ్గుపాటి వైసీపీలో ఉన్నారన్నారు. బంధుత్వాలు వేరు, పార్టీ వేరు అనే స్ఫూర్తి అందరిలో రావాలని సీఎం చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. Last dialogue nijam ga annada ....kevvv Link to comment Share on other sites More sharing options...
Saichandra Posted February 15, 2019 Share Posted February 15, 2019 17 minutes ago, Godavari said: Avnathi tho vellindi oka mpp and ex counsellor Mari dadi Veerabhadra Rao avtadu 2014 Laga Lol Link to comment Share on other sites More sharing options...
Rayapati Posted February 15, 2019 Share Posted February 15, 2019 33 minutes ago, sonykongara said: తమ కుటుంబంలోనూ పురందేశ్వరి బీజేపీలో, దగ్గుపాటి వైసీపీలో ఉన్నారన్నారు. బంధుత్వాలు వేరు, పార్టీ వేరు అనే స్ఫూర్తి అందరిలో రావాలని సీఎం చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. Link to comment Share on other sites More sharing options...
rama123 Posted February 15, 2019 Share Posted February 15, 2019 Vijayasai reddy gadu redlight petti Syron ESI minister Laga tipputunnaranta trail gaa Link to comment Share on other sites More sharing options...
Recommended Posts
Archived
This topic is now archived and is closed to further replies.