sonykongara Posted October 22, 2018 Author Share Posted October 22, 2018 55 minutes ago, baggie said: confirm aa bro... fix Link to comment Share on other sites More sharing options...
baggie Posted October 22, 2018 Share Posted October 22, 2018 1 hour ago, sonykongara said: yadav adugutunnadu ninna tdp office mumdu drana kuda chesadu TDP ki 12 solid seats ivvali...vatillo malkajgiri okati Link to comment Share on other sites More sharing options...
rama123 Posted October 22, 2018 Share Posted October 22, 2018 On 10/19/2018 at 2:12 PM, Ramesh39 said: Anand Prasad ki almost confirm Confirm to bhayya prasad Link to comment Share on other sites More sharing options...
rajanani Posted October 22, 2018 Share Posted October 22, 2018 హైదరాబాద్ : తెదేపా అధినేత, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఎన్టీఆర్ భవన్లో పార్టీ నేతలతో వరుసగా సమావేశమవుతున్నారు. పొలిట్‌బ్యూరో, కేంద్ర కమిటీ సభ్యులతో సమావేశమై తాజా రాజకీయ పరిస్థితులపై చర్చించిన ఆయన.. ఆ తర్వాత రాష్ట్ర కమిటీ సభ్యులు, జిల్లా అధ్యక్షులతో భేటీ అయ్యారు. పొలిట్‌బ్యూరో సభ్యులతో దాదాపు గంటన్నరపాటు చర్చించారు. రాష్ట్ర ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై నేతలకు దిశానిర్దేశం చేశారు. ఈ సమావేశంలో ఎన్నికల్లో ఎన్ని స్థానాల్లో పోటీ చేయాలనే అంశంపైనే ప్రధానంగా చర్చ జరిగింది. కూకట్పల్లి, శేరిలింగంపల్లి స్థానాల్లో పార్టీ అభ్యర్థులను ఈ భేటీలో ఖరారు చేసినట్లు సమాచారం. కూకట్పల్లి స్థానాన్ని పెద్దిరెడ్డికి ఖరారు చేసినట్లు తెలుస్తోంది. శెరిలింగంపల్లి స్థానంపై చంద్రబాబు నేతలకు సూచనలు చేశారు. భవ్య సిమెంట్స్ అధినేత ఆనంద్‌ప్రసాద్‌కు ఇవ్వాల్సిందిగా సూచించినట్లు తెలుస్తోంది. ఉదయం నుంచి జరుగుతున్న సమావేశాల్లో మహాకూటమిలో సీట్ల సర్దుబాటు, ఎన్నికల ప్రచారం తదితర అంశాలపై నేతలతో చర్చించారు. Link to comment Share on other sites More sharing options...
kishbab Posted October 22, 2018 Share Posted October 22, 2018 1 hour ago, rama123 said: Confirm to bhayya prasad NBK recommend chesadu kda...repu gelichaka loyal ga untada NBK ki.asusual andarilane use and throw batch na Link to comment Share on other sites More sharing options...
Siddhugwotham Posted October 22, 2018 Share Posted October 22, 2018 I think Maganti Gopinath too recommended by NBK. Business is first priority every thing is fall after that.... Link to comment Share on other sites More sharing options...
sonykongara Posted October 23, 2018 Author Share Posted October 23, 2018 v Link to comment Share on other sites More sharing options...
sonykongara Posted October 23, 2018 Author Share Posted October 23, 2018 On 10/22/2018 at 12:05 PM, baggie said: khairtabad deepak reddy Link to comment Share on other sites More sharing options...
kishbab Posted October 23, 2018 Share Posted October 23, 2018 On 10/22/2018 at 3:14 PM, Siddhugwotham said: I think Maganti Gopinath too recommended by NBK. Business is first priority every thing is fall after that.... then why to recommend..what is the purpose of recommending Link to comment Share on other sites More sharing options...
baggie Posted October 23, 2018 Share Posted October 23, 2018 1 minute ago, sonykongara said: deepak reddy evaratanu? Link to comment Share on other sites More sharing options...
baggie Posted October 23, 2018 Share Posted October 23, 2018 PJR koduska? cong aa? Link to comment Share on other sites More sharing options...
sonykongara Posted October 23, 2018 Author Share Posted October 23, 2018 3 minutes ago, baggie said: PJR koduska? cong aa? kadu vadu vere ga Link to comment Share on other sites More sharing options...
sonykongara Posted October 23, 2018 Author Share Posted October 23, 2018 4 minutes ago, baggie said: PJR koduska? cong aa? ఖైరతాబాద్ టికెట్ టీడీపీకేనా?.. ఓ నేతకు బాబు ఏమీ హామీచ్చారంటే!23-10-2018 09:44:51 హైదరాబాద్: ఖైరతాబాద్ నియోజకవర్గం సీటును టీడీపీకి కేటాయించేలా చూడాలని ఆ పార్టీ రాష్ట్ర నాయకుడు లంకల దీపక్‌రెడ్డి బంజారాహిల్స్ టీడీపీ భవన్లో ఏపీ సీఎం చంద్రబాబునాయుడును కలిసి వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా దీపక్‌రెడ్డి మాట్లాడుతూ ఖైరతాబాద్‌లో టీడీపీ చాలా కింది స్థాయి నుంచి చాలా బలంగా ఉందన్నారు. 2014 ఎన్నికల పొత్తులో భాగంగా సీటును బీజేపీకి కేటాయించారనీ టీడీపీ బలంగా పనిచేయడంతోనే ఆ పార్టీ అభ్యర్ధి గెలుపొందారనీ గుర్తుచేశారు. ప్రతి సారి ఖైరతాబాద్ టీడీపీకి అన్యాయం జరుగుతోందన్నారు. క్యాడర్ వేరే పార్టీలకు పనిచేయాల్సి వస్తోందన్నారు. మహాకూటమి పొత్తులో భాగంగా టీడీపీకి సీటు దక్కేలా చూడాలన్నారు. ఖైరతాబాద్‌లో టీడీపీ జెండా ఎగురవేసేందుకు కార్యకర్తలు, నాయకులు సిద్దంగా ఉన్నారన్నారు. తానుపార్టీకి చాలా సంవత్సరాలు వివిధ హోదాల్లో సేవలు అందించినట్టు తెలిపారు. తనకు అవకాశం ఇస్తే పార్టీ శ్రేణులను కలుపుకుంటూ విజయం కోసం నిరంతరం శ్రమిస్తానని పేర్కొన్నారు. తన అభ్యర్ధనకు బాబు సానుకూలంగా స్పందించారని, చర్చల్లో ఖైరతాబాద్‌ను అడుతామని చెప్పినట్టు తెలిపారు. Link to comment Share on other sites More sharing options...
krishna_a Posted October 23, 2018 Share Posted October 23, 2018 Ee Prasad ane vyakthi TDP ki 2014 lo financial ga help chesaadu... Of course appugaane icchadu and mostly party also repaid him... Antaku minchi ye reason tho ticket istunnaro I don't know. Link to comment Share on other sites More sharing options...
AnnaGaru Posted October 23, 2018 Share Posted October 23, 2018 1 minute ago, krishna_a said: Ee Prasad ane vyakthi TDP ki 2014 lo financial ga help chesaadu... Of course appugaane icchadu and mostly party also repaid him... Antaku minchi ye reason tho ticket istunnaro I don't know. he is the perfect TDP candidate and long term party backbone... Link to comment Share on other sites More sharing options...
sonykongara Posted October 23, 2018 Author Share Posted October 23, 2018 తుఫాను బాధితుల సహయార్ధం 10 లక్షలు ముఖ్యమంత్రి సహాయనిధికి బాబు గారి చేతుల మీదుగా ఇచ్చిన ఆనంద్ ప్రసాద్ గారు @BhavyaCreations #CycloneTitli Link to comment Share on other sites More sharing options...
sonykongara Posted November 9, 2018 Author Share Posted November 9, 2018 Venigalla Ananda Prasad @Anandaprasadv2 2h2 hours ago శేరిలింగంపల్లి నియోజకవర్గం అల్విన్ కాలనీ డివిజన్ దత్తాత్రేయ నగర్ లో శ్రీ వెనిగళ్ల ఆనందప్రసాద్ గారు ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమాన్ని నిర్వహించారు. శేరిలింగంపల్లి నియోజకవర్గం టి ఆర్ యస్ పార్టీ పాలనలో అభివృద్ధికి ఆమడదూరంలో నిలిచిందని శ్రీ వెనిగళ్ల ఆనందప్రసాద్ గారు తెలిపారు. #TDP Link to comment Share on other sites More sharing options...
RKumar Posted November 9, 2018 Share Posted November 9, 2018 On 10/23/2018 at 9:18 PM, AnnaGaru said: he is the perfect TDP candidate and long term party backbone... 2014 lo Gandhi ki ticket ichhinappudu chaala mandi ilaane chepparu. Kulam card vaadukuni maree party ni munchaadu. Ee saari entha mandi negguthaaro neggaka entha mandi nilabadathaaro choodhham. Link to comment Share on other sites More sharing options...
rama123 Posted November 9, 2018 Share Posted November 9, 2018 Gelustada Link to comment Share on other sites More sharing options...
sskmaestro Posted November 9, 2018 Share Posted November 9, 2018 2 hours ago, RKumar said: 2014 lo Gandhi ki ticket ichhinappudu chaala mandi ilaane chepparu. Kulam card vaadukuni maree party ni munchaadu. Ee saari entha mandi negguthaaro neggaka entha mandi nilabadathaaro choodhham. As per the trend in Telugu state politics, you will see jump jeelanies from opposition to parties in power. That’s how politics evolved these days and we have to live with it. That doesn’t make us to suspect everyone. Link to comment Share on other sites More sharing options...
ChiefMinister Posted November 9, 2018 Share Posted November 9, 2018 Gelustaara brother Link to comment Share on other sites More sharing options...
sonykongara Posted November 11, 2018 Author Share Posted November 11, 2018 Venigalla Ananda Prasad @Anandaprasadv2 7m7 minutes ago శేరిలింగంపల్లి నియోజకవర్గం టి డి పి పార్టీ ఆఫీసు నుంచి శ్రీ వెనిగళ్ల ఆనందప్రసాద్ గారి ఆధ్వర్యంలో భారీ స్థాయిలో మోటార్ సైకిల్ ర్యాలీ ని నిర్వహించారు.ఈ ర్యాలీ శేరిలింగంపల్లి నియోజకవర్గంలో కొండాపూర్,గచ్చిబౌలి,శేరిలింగంపల్లి, హఫీజ్ పెట్,మాదాపూర్,భారతి నగర్,చందానగర్ లలో నిర్వహించారు. Link to comment Share on other sites More sharing options...
sonykongara Posted November 11, 2018 Author Share Posted November 11, 2018 Link to comment Share on other sites More sharing options...
sonykongara Posted November 11, 2018 Author Share Posted November 11, 2018 Venigalla Ananda Prasad @Anandaprasadv2 13m13 minutes ago శేరిలింగంపల్లి నియోజకవర్గం టి డి పి పార్టీ ఆఫీసు నుంచి శ్రీ వెనిగళ్ల ఆనందప్రసాద్ గారి ఆధ్వర్యంలో భారీ స్థాయిలో మోటార్ సైకిల్ ర్యాలీ ని నిర్వహించారు.ఈ ర్యాలీ శేరిలింగంపల్లి నియోజకవర్గంలో కొండాపూర్,గచ్చిబౌలి,శేరిలింగంపల్లి, హఫీజ్ పెట్,మాదాపూర్,భారతి నగర్,చందానగర్ లలో నిర్వహించారు. Link to comment Share on other sites More sharing options...
sonykongara Posted November 11, 2018 Author Share Posted November 11, 2018 Venigalla Ananda Prasad @Anandaprasadv2 12m12 minutes ago శేరిలింగంపల్లి నియోజకవర్గం టి డి పి పార్టీ ఆఫీసు నుంచి శ్రీ వెనిగళ్ల ఆనందప్రసాద్ గారి ఆధ్వర్యంలో భారీ స్థాయిలో మోటార్ సైకిల్ ర్యాలీ ని నిర్వహించారు.ఈ ర్యాలీ శేరిలింగంపల్లి నియోజకవర్గంలో కొండాపూర్,గచ్చిబౌలి,శేరిలింగంపల్లి, హఫీజ్ పెట్,మాదాపూర్,భారతి నగర్,చందానగర్ లలో నిర్వహించారు. Link to comment Share on other sites More sharing options...
sonykongara Posted November 11, 2018 Author Share Posted November 11, 2018 Venigalla Ananda Prasad @Anandaprasadv2 16m16 minutes ago శేరిలింగంపల్లి నియోజకవర్గం టి డి పి పార్టీ ఆఫీసు నుంచి శ్రీ వెనిగళ్ల ఆనందప్రసాద్ గారి ఆధ్వర్యంలో భారీ స్థాయిలో మోటార్ సైకిల్ ర్యాలీ ని నిర్వహించారు.ఈ ర్యాలీ శేరిలింగంపల్లి నియోజకవర్గంలో కొండాపూర్,గచ్చిబౌలి,శేరిలింగంపల్లి, హఫీజ్ పెట్,మాదాపూర్,భారతి నగర్,చందానగర్ లలో నిర్వహించారు. Link to comment Share on other sites More sharing options...
rama123 Posted November 11, 2018 Share Posted November 11, 2018 Kukatpally rally pics levaa Link to comment Share on other sites More sharing options...
sonykongara Posted November 11, 2018 Author Share Posted November 11, 2018 Link to comment Share on other sites More sharing options...
sonykongara Posted November 11, 2018 Author Share Posted November 11, 2018 Link to comment Share on other sites More sharing options...
KaNTRhi Posted November 11, 2018 Share Posted November 11, 2018 2 hours ago, sonykongara said: Enti ee Movva kooda chesthunnada? Link to comment Share on other sites More sharing options...
Recommended Posts
Archived
This topic is now archived and is closed to further replies.