Saichandra Posted October 12, 2018 Share Posted October 12, 2018 It raids going on cm ramesh house anta Link to comment Share on other sites More sharing options...
Nfan from 1982 Posted October 12, 2018 Share Posted October 12, 2018 Ok Link to comment Share on other sites More sharing options...
chsrk Posted October 12, 2018 Share Posted October 12, 2018 Naalugu chinigipoyina cut drawer llu....banian llu pattuku poyi untaaru... Link to comment Share on other sites More sharing options...
Godavari Posted October 12, 2018 Share Posted October 12, 2018 Any effect of this raids on Tdp spending in 2019 elections? Link to comment Share on other sites More sharing options...
Raaz@NBK Posted October 12, 2018 Share Posted October 12, 2018 11 minutes ago, Godavari said: Any effect of this raids on Tdp spending in 2019 elections? No effect Link to comment Share on other sites More sharing options...
sonykongara Posted October 12, 2018 Share Posted October 12, 2018 సీఎం రమేశ్‌పై ఐటీ దాడులు కడప, హైదరాబాద్‌లోని ఇళ్లు, కార్యాలయాల్లో తనిఖీలు కడప: తెలుగుదేశం పార్టీ రాజ్యసభ సభ్యుడు సీఎం రమేశ్ ఇళ్లు, కార్యాలయాల్లో ఆదాయపన్ను శాఖ అధికారులు తనిఖీలు చేస్తున్నారు. ఆయన స్వగ్రామమైన కడప జిల్లా ఎర్రగుంట్ల మండలం పోట్లదుర్తిలోని నివాసంతో పాటు హైదరాబాద్‌లోని ఇల్లు, ఆయనకు చెందిన సంస్థల కార్యాలయాల్లో సుమారు 30 మంది ఐటీ అధికారులు సోదాలు చేస్తున్నారు. ఈరోజు ఉదయం 8 గంటల సమయంలో పోట్లదుర్తిలోని సీఎం రమేశ్ నివాసానికి 15 మంది ఐటీ అధికారులు చేరుకున్నారు. ఆ సమయంలో రమేశ్ సోదరుడు సీఎం సురేశ్ మాత్రమే ఇంట్లో ఉన్నారు. అధికారులు ఆయన్ని బయటకు పంపించివేసి ఇంటి తలుపులు మూసివేశారు. ప్రస్తుతం ఐటీ అధికారులు అన్ని గదుల్లోనూ తనిఖీలు చేపడుతూ పలు దస్త్రాలను పరిశీలిస్తున్నట్లు సమాచారం. మరోవైపు జూబ్లీహిల్స్‌లోని సీఎం రమేశ్ నివాసంతో పాటు ఆయనకు చెందిన రుత్విక్ అనే సంస్థ కార్యాలయాల్లో ఐటీ అధికారులు సోదాలు చేస్తున్నారు. కక్షతోనే ఐటీ దాడులు:సీఎం రమేశ్ రాష్ట్రానికి జరుగుతున్న అన్యాయంపై కేంద్రాన్ని నిలదీస్తున్నందునే తనపై కక్షతో ఐటీ దాడులు జరిపిస్తున్నారని సీఎం రమేశ్ ఆరోపించారు. ప్రస్తుతం ఆయన దిల్లీలో ఉన్నారు. ఐటీ దాడులతో తనకు వచ్చిన ఇబ్బందేమీ లేదని స్పష్టం చేశారు. గత వారం పది రోజులుగా ఆంధ్రప్రదేశ్‌లో ఐటీ సోదాలు కలకలం సృష్టిస్తున్న సంగతి తెలిసిందే. నెల్లూరుకు చెందిన తెదేపా నేత బీరం మస్తాన్‌రావు నివాసంలో సోదాలు జరిపిన ఐటీ అధికారులు.. ఆ తర్వాత విజయవాడ, గుంటూరులోని పలు కార్పోరేట్ సంస్థల కార్యాలయాల్లో తనిఖీలు చేశారు. మంత్రి నారాయణకు చెందిన నారాయణ విద్యాసంస్థల్లోనూ తనిఖీలు జరిపినట్లు వచ్చిన వార్తలు సంచలనం సృష్టించాయి. అయితే ఆ వార్తలను మంత్రితో పాటు ఐటీ అధికారులు సైతం ఖండించడంతో వివాదానికి తెరపడింది. ప్రస్తుతం సీఎం రమేశ్‌ను ఐటీ శాఖ లక్ష్యంగా చేసుకుని తనిఖీలు చేస్తుండటంపై తెదేపా శ్రేణులు మండిపడుతున్నాయి. కేంద్రం కక్షపూరితంగా వ్యవహరిస్తోందని నేతలు ఆరోపిస్తున్నారు. Link to comment Share on other sites More sharing options...
Guest Urban Legend Posted October 12, 2018 Share Posted October 12, 2018 sujana inti meedha kuda one by one operation garuda implementing ivi ikkaditho aagavu ...bediritharu bayapedatharu ...longedhi ledhu Link to comment Share on other sites More sharing options...
dusukochadu Posted October 12, 2018 Share Posted October 12, 2018 Sujana ki IT raids enduku? Bank notice pampithe chalu Link to comment Share on other sites More sharing options...
Guest Urban Legend Posted October 12, 2018 Share Posted October 12, 2018 1 minute ago, dusukochadu said: Sujana ki IT raids enduku? Bank notice pampithe chalu 3 days ayindhi anta ED raid chesi Link to comment Share on other sites More sharing options...
ravindras Posted October 12, 2018 Share Posted October 12, 2018 sujana , cm ramesh ekkadainaa mla/mp gaa gelavagalaraa ? Link to comment Share on other sites More sharing options...
Guest Urban Legend Posted October 12, 2018 Share Posted October 12, 2018 Lokesh NaraVerified account @naralokesh 21m21 minutes ago More The Centre has begun intimidation politics with IT raids on party leaders Mastan Rao garu, Sujana garu and now CM Ramesh garu . TDP leaders are being unduly targeted for raising voice against the Centre for breaking every promise made during bifurcation. Link to comment Share on other sites More sharing options...
Guest Urban Legend Posted October 12, 2018 Share Posted October 12, 2018 Lokesh NaraVerified account @naralokesh 20m20 minutes ago More మోడీ ఆపరేషన్ గరుడలో భాగంగా ఆంధ్రుల పై దాడి. హోదా తో పాటు ఇచ్చిన 18 హామీలు నెరవేర్చాలి అని నిలదీసినందుకు మోడీ ఆంధ్రప్రదేశ్ పై కక్ష కట్టారు.మొన్న బీద మస్తాన్ రావు,నిన్న సుజనా చౌదరి,ఈ రోజు సిఎం రమేష్. కడప ఉక్కు, ఆంధ్రుల హక్కు అని అన్నందుకు ఎంపీ సిఎం రమేష్ పై ఐటీ దాడులు. Link to comment Share on other sites More sharing options...
Saichandra Posted October 12, 2018 Author Share Posted October 12, 2018 Its now the turn of CM Ramesh garu to face the IT dept. Simultaneous raids on Hyd and in his native village. If you still say that 'Operation Garuda' is not in operation...then i should doubt their political understanding. Link to comment Share on other sites More sharing options...
Saichandra Posted October 12, 2018 Author Share Posted October 12, 2018 టీడీపీ రాజ్యసభ ఎంపీ సీఎం రమేష్ ఇంటి పై ఐటీ దాడులు.. హైదరాబాద్..ప్రొద్దుటూరు లోని ఇళ్లపై ఒకే టైం లో మొదలైన సోదాలు.3 రోజులు కొనసాగే అవకాశం. చెత్త రాజకీయం అంటే ఇదే కదా.. కావాలి నెల్లూరు లో బీదా మస్తాన్ రావు ఇంటిపై దాడులు చేస్తారు..అదే కావలి ఎమ్మెల్యే రియల్ ఎస్టేట్ టైకూన్ రామిరెడ్డి ప్రతాపరెడ్డి ని వదిలేస్తారు.. పోతుల రామారావు మీద దాడి చేస్తారు.. వేల కోట్ల కాంట్రాక్టులు చేసే yv సుబ్బారెడ్డి ని వదిలేస్తారు. సీఎం రమేష్ మీద దాడి చేస్తారు.. మిషన్ భగీరథ లో వేల కోట్ల కాంట్రాక్టులు చేస్తున్న మిథున్ రెడ్డి..అవినాష్ రెడ్డి ని అస్సలు దేఖను కూడా దేఖరు. అస్సలు అందరికంటే పెద్దదొంగ..11 కేసుల్లో ప్రధమ ముద్దాయి మీద కేసులని త్వరగా విచారించారు. థు ??..బురద రాజకీయం. Link to comment Share on other sites More sharing options...
krish2015 Posted October 12, 2018 Share Posted October 12, 2018 Eeee time lo ilanti raids enni jarigiteee manaki antha millage elaguuu vallaki raid lo dorikedi emi ledu kasepu time pass chesukuni veltharu modi gadini satisfy cheyyadaniki Link to comment Share on other sites More sharing options...
Jaitra Posted October 12, 2018 Share Posted October 12, 2018 Mana vallu antha ready gaa undi untaaru ee paatiki,expecting this at any time. Link to comment Share on other sites More sharing options...
KING007 Posted October 12, 2018 Share Posted October 12, 2018 Next lokesh medaku vastharemo baffa's...... Link to comment Share on other sites More sharing options...
sonykongara Posted October 12, 2018 Share Posted October 12, 2018 TG elections kosam Link to comment Share on other sites More sharing options...
Jaitra Posted October 12, 2018 Share Posted October 12, 2018 44 minutes ago, KING007 said: Next lokesh medaku vastharemo baffa's...... It's highly possible. Link to comment Share on other sites More sharing options...
sonykongara Posted October 12, 2018 Share Posted October 12, 2018 బాబు IT (Information Technology)ను నమ్ముకున్నాడు మోడీ కూడా IT (Income Tax) నే నమ్ముకున్నాడు Link to comment Share on other sites More sharing options...
nbk@myHeart Posted October 12, 2018 Share Posted October 12, 2018 1 hour ago, ravindras said: sujana , cm ramesh ekkadainaa mla/mp gaa gelavagalaraa ? 2009 and 2014 lo min 10 members ni gelipichataaniki kaavaalsina backup ichi untaaru Link to comment Share on other sites More sharing options...
Jaitra Posted October 12, 2018 Share Posted October 12, 2018 1 minute ago, nbk@myHeart said: 2009 and 2014 lo min 10 members ni gelipichataaniki kaavaalsina backup ichi untaaru more than that. Link to comment Share on other sites More sharing options...
Saichandra Posted October 12, 2018 Author Share Posted October 12, 2018 15 minutes ago, Jaitra said: more than that. Link to comment Share on other sites More sharing options...
vinayak Posted October 12, 2018 Share Posted October 12, 2018 Link to comment Share on other sites More sharing options...
Siddhugwotham Posted October 12, 2018 Share Posted October 12, 2018 Why TDP is fearing on IT raids? IT valla pani vallani chesukonnivara -- Jena Sena Link to comment Share on other sites More sharing options...
Raaz@NBK Posted October 12, 2018 Share Posted October 12, 2018 7 minutes ago, Siddhugwotham said: Why TDP is fearing on IT raids? IT valla pani vallani chesukonnivara -- Jena Sena Yeah PK gadi intlo padina idhe dialogue chepamanandi.. Link to comment Share on other sites More sharing options...
Recommended Posts
Archived
This topic is now archived and is closed to further replies.