Jump to content

TTDP


sonykongara

Recommended Posts

  • Replies 893
  • Created
  • Last Reply
34 minutes ago, baggie said:

 

vallakichevi kuda assam poye seats ee le bro don't worry

Enni kadhu manam kanisam 6 to 8 geisthene malli 2024 ki force autham mahakutami emotional wave tepinchali city lo kuda trs ni koduthunam ani appudu old cadre malli itu vasthadi

Link to comment
Share on other sites

3 hours ago, sonykongara said:

Swing of +3% to Mahakootami Seats forecast : 70+ to mahakootami

 

తెలంగాణ అంచనా 29 చోట్ల గట్టి పోటీ 13 స్థానాలు తెరాస కి పూర్తి అనుకూలం 69స్థానాల్లో కూటమి 6 స్థానాల్లో mim 2 స్థానాల్లో బిజెపి పూర్తి ఆధిపత్యం లో ఉన్నాయని అంచనా 

teisina news post chesthuna anthe.

Link to comment
Share on other sites

టీడీపీ స్థానాల్లో 11 ఖరారు!
10-11-2018 03:00:18
 
  •  జాబితాలో నిజామాబాద్‌ రూరల్‌, కరీంనగర్‌!
  •  మూడింటిపై కొనసాగుతున్న చర్చలు
  •  మరో రెండు సీట్ల కోసం తమ్ముళ్ల ఆశాభావం
  •  ఒకట్రెండు రోజుల్లో ఉమ్మడి ప్రకటన: ఎల్‌.రమణ
హైదరాబాద్‌, నవంబరు 9 (ఆంధ్రజ్యోతి): మహాకూటమి పొత్తులో భాగంగా తెలుగుదేశం పార్టీకి కేటాయించిన 14 స్థానాల్లో 11 ఖరారైనట్లు తెలుస్తోంది. ఖమ్మం, సత్తుపల్లి, అశ్వారావుపేట, మక్తల్‌, దేవరకద్ర, ఉప్పల్‌, శేరిలింగంపల్లి, కూకట్‌పల్లి, పటాన్‌చెరు, నిజామాబాద్‌ రూరల్‌, కరీంనగర్‌ నియోజకవర్గాలను టీడీపీకి కేటాయించనున్నట్లు సమాచారం. నిజామాబాద్‌ రూరల్‌ నుంచి మండవ వెంకటేశ్వరరావు, కరీంనగర్‌ నుంచి ఇ.పెద్దిరెడ్డిని బరిలోకి దించే యోచనలో టీడీపీ ఉన్నట్లు తెలుస్తోంది. కాగా మరో మూడు స్థానాలపై టీడీపీ, కాంగ్రె్‌స మధ్య చర్చలు కొనసాగుతున్నట్లు, ఖైరతాబాద్‌, ఎల్బీనగర్‌, మలక్‌పేటను టీడీపీ కోరుతున్నట్లు తెలిసింది. అయితే వీటికి అదనంగా మరో ఒకటి, రెండు సీట్లు కూడా వచ్చే అవకాశం ఉందని టీడీపీ ముఖ్యులు ఆశాభావంతో ఉన్నారు.
 
ఈ నెల 12 నుంచి నామినేషన్ల స్వీకరణ ప్రారంభం కానున్న నేపథ్యంలో మహాకూటమి తరపున తొలిదశ అభ్యర్థులను నేడో, రేపో ప్రకటించనుంది. సర్దుబాటు కొలిక్కి రాకపోతే.. నామినేషన్ల దాఖలు గడువు వరకూ చర్చలు కొనసాగే అవకాశం ఉంది. కాగా ఖమ్మం నుంచి పార్టీ పొలిట్‌బ్యూరో సభ్యుడు నామా నాగేశ్వరరావు పోటీ విషయమే కీలకం కానుంది. ఆయన బరిలోకి దిగబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది. చివరి నిమిషంలో సమీకరణాలు మారితే.. ఖమ్మం బదులు కొత్తగూడెం స్థానాన్ని టీడీపీకి ఇచ్చే అవకాశం ఉంది. ఉప్పల్‌ నుంచి టి.వీరేందర్‌గౌడ్‌ పేరును అధికారికంగా ప్రకటించడమే తరువాయి. కాగా మహాకూటమి అభ్యర్థులను నాలుగు పార్టీల అధ్యక్షులం కలిసే ప్రకటిస్తామని టీడీపీ-టీఎస్‌ అధ్యక్షుడు ఎల్‌.రమణ తెలిపారు. గల్ఫ్‌ పర్యటనకు వెళ్లిన టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి తిరిగి వచ్చిన తర్వాత సీట్ల సర్దుబాటుపై మరోసారి చర్చిస్తామని, ఆ తర్వాత స్పష్టత ఉన్న సీట్లను తొలుత ప్రకటిస్తామని అన్నారు. కాగా, సీపీఐ కార్యదర్శి చాడ వెంకటరెడ్డితో తాను చర్చించినట్లు రమణ తెలిపారు. తొందరపాటు నిర్ణయం తీసుకోవద్దని కోరానని, అందుకు ఆయన అంగీకరించారని ‘ఆంధ్రజ్యోతి’కి చెప్పారు.
 
ఖరారైన స్థానాలివే..
ఖమ్మం- నామా నాగేశ్వరరావు
 సత్తుపల్లి- సండ్ర వెంకట వీరయ్య
 అశ్వారావుపేట ూ మక్తల్‌- ఎర్ర శేఖర్‌
 దేవరకద్ర- కొత్తకోట దయాకర్‌రెడ్డి
 ఉప్పల్‌- టి.వీరేందర్‌గౌడ్‌
 శేరిలింగంపల్లి, కూకట్‌పల్లి, పటాన్‌చెరు
 నిజామాబాద్‌ రూరల్‌- మండవ వెంకటేశ్వరరావు
కరీంనగర్‌ - ఇ.పెద్దిరెడ్డి
Link to comment
Share on other sites

ఖరారైన స్థానాలివే..
ఖమ్మం- నామా నాగేశ్వరరావు
 సత్తుపల్లి- సండ్ర వెంకట వీరయ్య
 అశ్వారావుపేట ూ మక్తల్‌- ఎర్ర శేఖర్‌
 దేవరకద్ర- కొత్తకోట దయాకర్‌రెడ్డి
 ఉప్పల్‌- టి.వీరేందర్‌గౌడ్‌
 శేరిలింగంపల్లి, కూకట్‌పల్లి, పటాన్‌చెరు
 నిజామాబాద్‌ రూరల్‌- మండవ వెంకటేశ్వరరావు
కరీంనగర్‌ - ఇ.పెద్దిరెడ్డి
Link to comment
Share on other sites

7 minutes ago, Siddhugwotham said:

Kodad and Rajendra Nagar istaro ivvaro....

Kodad easy ga ivvochhu TDP ki, ee Uttam Kumar Reddy PCC president ayi vundi wife seat tyagam cheyyaleda kootami kosam.

Max. Uttam ee CM Congress ki full majority vasthe. Hung vasthe Kodandaram/Jana reddy avuthaaru.

Link to comment
Share on other sites

Just now, rama123 said:

Party maradu le 

Gelipinchandi

R voters vunnara

 

Kams ee ekkuva, taruvaatha Kaps & Reddys. Andhra settler BCs kooda baaga vuntaaru. 

Candidate evaraina paravaledu gelisthe chaalu & should be loyal to party.

Peddireddy ki employees unions lo kooda grip vundi he should win, locals votes kooda baaga padathaayi.

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.

×
×
  • Create New...