Jump to content

Grand Success JanaSena Srikakulam Tour


Bob Marley

Recommended Posts

  • Replies 70
  • Created
  • Last Reply

 

CBN can happily go home and take rest

Why CBN made rounds of Jana Sena office in Hyderabad before 2014 elections seeking support

The money spent on the roads did not come from the pocket of Lokesh or they are the property of his grandfathers. The funds used for roads was hard-earned money paid in the form of taxes to the State. Government is only a caretaker of State exchequer, not the owner.

I may not have been born here, but you all treat me as the son of Srikakulam, for I am intimately aware of the problems here.

 

#PKNEWCM

 

Link to comment
Share on other sites

2 hours ago, Naresh_NTR said:

aaa feekay gani errathundu tho uri esuko bob uncle... foyi foyi eer dwagg ki suffort aa... u may hate cbn but sufforting this daggg is even worse...

Naranna...you will see the legacy of ok

#newcmpk

Link to comment
Share on other sites

జనసైనికులారా మరీ ఇంత దిగజారాలా

By
 TrendingTelugu
 -
June 2, 2018
janasena.jpg
 

ఒక పక్క వారి నాయకుడు ఏమో రోజుకి ఒక మాట మాట్లాడుతారు …ఆయన అభిమానులు ఏమో దొరికిన ఫోటో ని దొరికినట్లు మార్ఫింగ్ చేస్తూ గడుపుతుంటారు …ఎమన్నా అంటే అధికారం మాకు అప్పగించి చంద్రబాబు విశ్రాంతి తీసుకోవాలి అంటారు …

 

ప్రజాస్వామ్యంలో ఎవరయినా ఏమయినా మాట్లాడే హక్కు విశాల భారత రాజ్యాంగం మనకి కల్పించింది అలా అని మేము ఏమయినా మాట్లాడుతాము అంటే మాట్లాడవచ్చు …విజ్ఞులయిన ప్రజలు అందరి మాటలు గమనిస్తూనే ఉంటారు …నిర్ణయం తీసుకోవాల్సిన సమయంలో సరయిన నిర్ణయం తీసుకుంటారు అనేది సత్యం …

సరే అసలు విషయానికి వస్తే జనసేన కార్యకర్తల అత్యుత్సాహం సోషల్ మీడియాలో రోజు రోజుకి శ్రుతిమించుతుంది …దానివల్ల వారికి ఎంత ఉపయోగం జరుగుతుంది అనేది పక్కన పెడితే వారు ఎంత దిగజారిపోతున్నారు అనేది సభ్యసమాజానికి వారే చూపించుకుంటున్నారు …కొద్ది రోజుల క్రితం అభిమానంతో ఇద్దరు పిల్లలు పవన్ కళ్యాణ్ తో ఫోటో దిగితే ఆ ఫోటోని పెట్టి జనసైనికులు ఆ ఇద్దరు పిల్లలు అనాధలు అని వారికి కిడ్నీ సమస్య ఉండటంతో వారిని పవన్ దత్తతు తీసుకొని వారి బాధ్యతలు మొత్తం ఆయనే చూసుకుంటున్నారు అని సోషల్ మీడియా లో పోస్ట్ చేసారు ….నిమిషాల్లో మిగతా సైనికులు అందరు వేల సంఖ్యలో షేర్లు చేసారు …అలా వైరల్ అయిన ఫోటో ఆ పిల్లల తల్లి కళ్ళల్లో పడింది …దాని పై ఆవిడ తీవ్రంగా స్పందించి వారు నా పిల్లలు అంటూ వారు అనాధలు కాదు అని …ఒకరు వారిని దత్తతు తీసుకొని బ్రతికించాల్సిన అవసరం లేదు అని ఆగ్రహం వ్యక్తం చేసారు

34093504_1922390291145047_59079610158400 34089973_1922390281145048_5711729131226334316869_924079704432941_402586293320338 34158611_924079534432958_745875081882134

మళ్ళీ ఇప్పుడు తాజాగా బాహుబలి సినిమాలో హీరో  చేతికి గాయం అయి ప్రజలకు చెయ్యి ఊపుతూ ఉన్న ఫోటోని ఒక దాన్ని బయటకి తీసి అది పవన్ చెయ్యి అయినట్లు ఆ గాయం పవన్ కి అయినట్లు …మా కోసం రక్తం కూడా చిందిస్తున్నావా అన్నయ్యా అని ఒక కాప్షన్ పెట్టి సోషల్ మీడియాలో పెట్టారు …వెంటనే కొంతమంది నెటిజెన్లు ఆ ఫోటో తాలూకు అసలు ఫోటోను తీసి రెండూ పక్కన పెట్టి పవన్ అభిమానులను జనసేన కార్యకర్తలను విపరీతంగా తిట్టిపోస్తున్నారు …రాజకీయం అనేది చాలా హుందాగా చెయ్యాలి అని …ఇలాంటి చిల్లర పనులతో ఎక్కువ రొజులు ప్రజలని మభ్యపెట్టలేరు అని జనసేన పార్టీని దుయ్యపడుతున్నారు

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.

×
×
  • Create New...