Saichandra 1,230 Posted June 29, 2017 Share Posted June 29, 2017 నేను గుంటూరు వాసిని. నాది ఆంధ్రా -- కిడాంబి శ్రీకాంత్ శషభిషల్లేవు- మొహమాటల్లేవు- కుండబద్దలు కొట్టేశాడు Link to post Share on other sites
sskmaestro 5,953 Posted June 29, 2017 Share Posted June 29, 2017 Touch chesav po! Well played! Link to post Share on other sites
Guest Urban Legend Posted June 29, 2017 Share Posted June 29, 2017 Tippara..meesam Link to post Share on other sites
swarnandhra 366 Posted June 29, 2017 Share Posted June 29, 2017 Srikanth Link to post Share on other sites
murali@nbkfan 615 Posted June 29, 2017 Share Posted June 29, 2017 Tippara..meesam Link to post Share on other sites
NBK-Dravid 1,084 Posted June 29, 2017 Share Posted June 29, 2017 Tippara..meesam Link to post Share on other sites
Yaswanth526 14,658 Posted June 29, 2017 Share Posted June 29, 2017 Gunturodu Link to post Share on other sites
Husker 4,544 Posted June 29, 2017 Share Posted June 29, 2017 Tippara..meesam Link to post Share on other sites
AnnaGaru 1,178 Posted June 29, 2017 Share Posted June 29, 2017 Gunturodu Link to post Share on other sites
KaNTRhi 315 Posted June 29, 2017 Share Posted June 29, 2017 Gunturodu Link to post Share on other sites
krishna_Bidda 667 Posted June 29, 2017 Share Posted June 29, 2017 Tippara..meesam Link to post Share on other sites
chanti149 2,769 Posted June 29, 2017 Share Posted June 29, 2017 Gunturodu Link to post Share on other sites
sagar_tdp 210 Posted June 29, 2017 Share Posted June 29, 2017 నేను గుంటూరు వాసిని. నాది ఆంధ్రా -- కిడాంబి శ్రీకాంత్ శషభిషల్లేవు- మొహమాటల్లేవు- కుండబద్దలు కొట్టేశాడు If andhra he is Telugu bidda if Hyderabadi Telangana bidda gaddamhemanth 1 Link to post Share on other sites
Gunner 3,932 Posted June 29, 2017 Share Posted June 29, 2017 Gunturodu Link to post Share on other sites
swarnandhra 366 Posted June 29, 2017 Share Posted June 29, 2017 Gunturodu Link to post Share on other sites
sonykongara 1,618 Posted June 29, 2017 Share Posted June 29, 2017 Tippara..meesam Link to post Share on other sites
NBK2NTRMT 2,371 Posted June 29, 2017 Share Posted June 29, 2017 Tippara..meesam Link to post Share on other sites
NBK2NTRMT 2,371 Posted June 29, 2017 Share Posted June 29, 2017 Gunturodu Link to post Share on other sites
krishna_Bidda 667 Posted June 29, 2017 Share Posted June 29, 2017 Shared it fb....share it as much as possible in fb and Twitter..... Link to post Share on other sites
sonykongara 1,618 Posted June 29, 2017 Share Posted June 29, 2017 సన్మానం చేద్దాం అనుకున్న చంద్రబాబుకే, ఎదురు గిఫ్ట్ ఇచ్చిన శ్రీకాంత్... Super User 29 June 2017 Hits: 512 ఇండోనేషియా ఓపెన్, ఆస్ట్రేలియా ఓపెన్ సూపర్ సిరీస్లలో విజేతగా నిలిచిన కిదాంబి శ్రీకాంత్ ను ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, విజయవాడలో సన్మానించారు. ఈ సందర్భంగా శ్రీకాంత్ చంద్రబాబుకి గిఫ్ట్ ఇచ్చారు. సన్మానం చేస్తారు అనుకున్న చంద్రబాబుకే శ్రీకాంత్ గిఫ్ట్ ఇవ్వటంతో అక్కడవారి ఆశ్చర్యంగా చూసారు. ముఖ్యమంత్రికి శ్రీకాంత్ విదేశాల నుంచి తెచ్చిన షటీల్ బ్యాట్ బహుమతిగా అందించారు. అదే బ్యాట్ తో సభా వేదిక పై ముఖ్యమంత్రి, కిదాంబి శ్రీకాంత్ షటీల్ ఆడి ఆహుతులను ఉత్సాహపరిచారు. సాక్షాత్తు ముఖ్యమంత్రి కే గిఫ్ట్ ఇచ్చారు ఏంటి అని మీడియా అడిగినప్పుడు, శ్రీకాంత్ మాట్లాడుతూ, "ఆయనకు ఏదైనా కానుక ఇవ్వాలనిపించింది. కానీ నేనేం ఇవ్వగలను. అందుకే క్రీడాకారుడిగా ఓ రాకెట్ బహుమతిగా ఇచ్చాను. ఆయనతో వేదిక పై ఆడలనుకున్నా కానీ, కాస్త ఆలోచించాను. అయితే సియం కూడా చొరవ చూపడంతో నాకూ ధ్యైరం వచ్చి ఆడేసాను " అన్నారు.... Link to post Share on other sites
sonykongara 1,618 Posted June 29, 2017 Share Posted June 29, 2017 ధైర్యంగా, మొహమాటం లేకుండా, కుండబద్దలు కొట్టేసాడు... Super User 29 June 2017 Hits: 1602 ఆంధ్రలో పుట్టి, ఆంధ్రులుగా చెప్పుకోలేని ఎంతో మంది సెలబ్రిటీలు ఉంటున్న ఈ రోజుల్లో... ధైర్యంగా, మొహమాటం లేకుండా, సూటిగా, సుత్తి లేకుండా నేను ఆంధ్రుడిని అని స్పష్టంగా చెప్పాడు మన శ్రీకాంత్.... భవిష్యత్తులో ఆంధ్రకే ఆడతాను అని తేల్చి చెప్పాడు. ఈ దమ్ము, ధైర్యం ఆంధ్రోడికే సొంతం. తిప్పరా మీసం అనే విధంగా, గుంటూరు మిర్చీ ఘాటు చూపించాడు... తోటి క్రీడాకారిణి చేయలేని పనిని, చేసి చూపించి, ప్రతి ఒక్క ఆంధ్రుడి హృదయానికి దెగ్గరయ్యడు... బుధవారం తుమ్మలపల్లి కళాక్షేత్రంలో ఇండోనేషియా ఓపెన్, ఆస్ట్రేలియా ఓపెన్ సూపర్ సిరీస్లలో విజేతగా నిలిచిన కిదాంబి శ్రీకాంత్ ను ముఖ్యమంత్రి సన్మానించారు. ఈ సందర్భంగా శ్రీకాంత్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి స్వయంగా సన్మాన సభ ఏర్పాటు చేయడం, ఆనందంగా గర్వంగా ఉందని, గోపిచంద్ అకాడమి ఏర్పాటుకు ముఖ్యమంత్రే కారకులని, ఆ అకాడమి వల్లే నేను విజయం సాధించడం సాధ్యమయిందని చెప్పారు. ముఖ్యమంత్రి లేకపోతే నేను, మేము లేమని, ముఖ్యమంత్రి సహకారం క్రీడాకారులకు ఎల్లప్పడు ఇలాగే ఉండాలని చెప్పారు. ఆంధ్రప్రదేశ్ లో ఇవాళ, బ్యాడ్మింటన్ లో ఇన్ని పతకాలు వస్తున్నాయింటే, దానికి కారణం చంద్రబాబే అన్నారు. ఇక్కడితో ఆగలేదు... తెలంగాణా వాడైతే "తెలంగాణా ముద్దు బిడ్డ" అని, ఆంధ్రప్రదేశ్ వాడైతే, "తెలుగు ముద్దు బిడ్డ" అని సంబోధించే హైదరాబాద్ మీడియాకు దిమ్మ తిరిగే షాక్ ఇచ్చాడు.... ఎంతో గర్వంగా "నేను ఆంధ్రోడిని, నాది గుంటూరు, నాకు చంద్రబాబు గారు ఇన్స్పిరేషన్ అని" ధైర్యంగా, మొహమాటం లేకుండా కుండబద్దులు కొట్టి, ఆంధ్రోడి పౌరుషం చూపించాడు... శభాష్ శ్రీకాంత్... Link to post Share on other sites
Saichandra 1,230 Posted June 29, 2017 Author Share Posted June 29, 2017 ధైర్యంగా, మొహమాటం లేకుండా, కుండబద్దలు కొట్టేసాడు... Super User 29 June 2017 Hits: 1602 ఆంధ్రలో పుట్టి, ఆంధ్రులుగా చెప్పుకోలేని ఎంతో మంది సెలబ్రిటీలు ఉంటున్న ఈ రోజుల్లో... ధైర్యంగా, మొహమాటం లేకుండా, సూటిగా, సుత్తి లేకుండా నేను ఆంధ్రుడిని అని స్పష్టంగా చెప్పాడు మన శ్రీకాంత్.... భవిష్యత్తులో ఆంధ్రకే ఆడతాను అని తేల్చి చెప్పాడు. ఈ దమ్ము, ధైర్యం ఆంధ్రోడికే సొంతం. తిప్పరా మీసం అనే విధంగా, గుంటూరు మిర్చీ ఘాటు చూపించాడు... తోటి క్రీడాకారిణి చేయలేని పనిని, చేసి చూపించి, ప్రతి ఒక్క ఆంధ్రుడి హృదయానికి దెగ్గరయ్యడు... బుధవారం తుమ్మలపల్లి కళాక్షేత్రంలో ఇండోనేషియా ఓపెన్, ఆస్ట్రేలియా ఓపెన్ సూపర్ సిరీస్లలో విజేతగా నిలిచిన కిదాంబి శ్రీకాంత్ ను ముఖ్యమంత్రి సన్మానించారు. ఈ సందర్భంగా శ్రీకాంత్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి స్వయంగా సన్మాన సభ ఏర్పాటు చేయడం, ఆనందంగా గర్వంగా ఉందని, గోపిచంద్ అకాడమి ఏర్పాటుకు ముఖ్యమంత్రే కారకులని, ఆ అకాడమి వల్లే నేను విజయం సాధించడం సాధ్యమయిందని చెప్పారు. ముఖ్యమంత్రి లేకపోతే నేను, మేము లేమని, ముఖ్యమంత్రి సహకారం క్రీడాకారులకు ఎల్లప్పడు ఇలాగే ఉండాలని చెప్పారు. ఆంధ్రప్రదేశ్ లో ఇవాళ, బ్యాడ్మింటన్ లో ఇన్ని పతకాలు వస్తున్నాయింటే, దానికి కారణం చంద్రబాబే అన్నారు. ఇక్కడితో ఆగలేదు... తెలంగాణా వాడైతే "తెలంగాణా ముద్దు బిడ్డ" అని, ఆంధ్రప్రదేశ్ వాడైతే, "తెలుగు ముద్దు బిడ్డ" అని సంబోధించే హైదరాబాద్ మీడియాకు దిమ్మ తిరిగే షాక్ ఇచ్చాడు.... ఎంతో గర్వంగా "నేను ఆంధ్రోడిని, నాది గుంటూరు, నాకు చంద్రబాబు గారు ఇన్స్పిరేషన్ అని" ధైర్యంగా, మొహమాటం లేకుండా కుండబద్దులు కొట్టి, ఆంధ్రోడి పౌరుషం చూపించాడు... శభాష్ శ్రీకాంత్... srikanth olympics medal ravali esari Link to post Share on other sites
Compaq 751 Posted June 29, 2017 Share Posted June 29, 2017 Ento teliyani pogaru ga undi enduko daagudu moothalu hyd lo untunna batch ki, direct ga cheppochu ga.. Sreekanth, good going. Link to post Share on other sites
koushik_k 635 Posted June 29, 2017 Share Posted June 29, 2017 Gunturodu damn.. ma hyd pilladu e abbai.. meme training iccham Link to post Share on other sites
KaNTRhi 315 Posted June 29, 2017 Share Posted June 29, 2017 damn.. ma hyd pilladu e abbai.. meme training iccham chuss.. pakkaki po uncle Link to post Share on other sites
RKumar 1,071 Posted June 29, 2017 Share Posted June 29, 2017 Great. Encourage him. Link to post Share on other sites
sonykongara 1,618 Posted June 29, 2017 Share Posted June 29, 2017 orni sita ramayya school ground lona,,,, ma guntur,,,, Link to post Share on other sites
Recommended Posts
Create an account or sign in to comment
You need to be a member in order to leave a comment
Create an account
Sign up for a new account in our community. It's easy!
Register a new accountSign in
Already have an account? Sign in here.
Sign In Now