Jump to content

Vijayawada ki Light Metro!

Recommended Posts

  • Replies 309
  • Created
  • Last Reply
2 minutes ago, sonykongara said:

vallu nana kastapadi chesthunaru Graphics ani jaffa laga miru ankandi

Metro, Light metro, Hyperloop ilaga rojukokati release chesi election time ki emi cheyyakapothe emavuthundo aalochinchukondi.

Samething happenning with Amaravati, okka permanent building ayina complete avuthuna before elections. Land Govt. chetiki vachhi entha kaalam avuthondi?

Link to comment
Share on other sites

2 minutes ago, RKumar said:

metro DPR ayyaka central govt oppukola emi chestharu.

Link to comment
Share on other sites

2 minutes ago, RKumar said:

Metro, Light metro, Hyperloop ilaga rojukokati release chesi election time ki emi cheyyakapothe emavuthundo aalochinchukondi.

Samething happenning with Amaravati, okka permanent building ayina complete avuthuna before elections. Land Govt. chetiki vachhi entha kaalam avuthondi?

Vij lo emi avvadu,people are happy present development tho,

secretariat em building?permanant building ey ga,danitho pani ayipoyaka kulcheyyaru ga building ni,chaa worka jarugutunnayi amaravathi lo,oka Sunday velli chudandi 

Link to comment
Share on other sites

5 minutes ago, RKumar said:

Metro, Light metro, Hyperloop ilaga rojukokati release chesi election time ki emi cheyyakapothe emavuthundo aalochinchukondi.

Samething happenning with Amaravati, okka permanent building ayina complete avuthuna before elections. Land Govt. chetiki vachhi entha kaalam avuthondi?

To provide housing for all its employees working in Amaravati, the state government has decided to build 9,061 flats in G+8 apartment complexes. The CRDA has allotted 139 acres for taking up the quarters construction. #APInfrastructure #Development #AndhraPradesh #INCAP

DZ28mNEXkAIAL4H.jpg
 
  •  
Link to comment
Share on other sites

1 minute ago, sonykongara said:

To provide housing for all its employees working in Amaravati, the state government has decided to build 9,061 flats in G+8 apartment complexes. The CRDA has allotted 139 acres for taking up the quarters construction. #APInfrastructure #Development #AndhraPradesh #INCAP

DZ28mNEXkAIAL4H.jpg
 
  •  

Haha ivi permanent buildings kavu,kondari drustilo,assembly high court matrame permanent buildinga

Link to comment
Share on other sites

Just now, sonykongara said:

bro edi graphics kadu crda.com lo link undi live lo chudvacchu

Link to comment
Share on other sites

8 minutes ago, RKumar said:

Metro, Light metro, Hyperloop ilaga rojukokati release chesi election time ki emi cheyyakapothe emavuthundo aalochinchukondi.

Samething happenning with Amaravati, okka permanent building ayina complete avuthuna before elections. Land Govt. chetiki vachhi entha kaalam avuthondi?

okasari vilu ayithe miru amaravati vellandi ,miru vellaka e mata anaru

Link to comment
Share on other sites

2 minutes ago, Saichandra said:

Haha ivi permanent buildings kavu,kondari drustilo,assembly high court matrame permanent buildinga

media lo asalu cheppatala, guntur lo undede vadi ke emi jarugutundo akkada work ardham kavatala, bayta unde valla ki ela telusthundi

Link to comment
Share on other sites

గన్నవరానికి మెట్రో కళ!
08-04-2018 08:54:46
 
636587744848475951.jpg
  • పొడిగింపుపై ఏఎంఆర్‌సీ యోచన
  • వీలైతే తేలప్రోలు వరకు..
  • కేసరపల్లిలో లైట్‌ మెట్రో కోచ్‌ డిపో
  • 50 ఎకరాల సేకరణకు నిర్ణయం
  • కారిడార్లకు భూ సేకరణలపై ప్రాథమిక అంచనా
విజయవాడ (ఆంధ్రజ్యోతి): విజయవాడ నగరానికి అత్యంత ప్రతిష్ఠాత్మకమైన లైట్‌ మెట్రో రైల్‌ ప్రాజెక్టు కారిడార్‌ గన్నవరం పట్టణం వరకు పొడిగించాలని అమరావతి మెట్రో రైల్‌ కార్పొరేషన్‌ (ఏఎంఆర్‌సీ) భావిస్తోంది. దాదాపుగా దీనికి సంబంధించి నిర్ణయం తీసుకుంది. మరికొద్ది నెలల్లో విజయవాడ మెగాసిటీలో విలీనం కానున్న గన్నవరం పట్టణానికి ‘మెట్రో’ కళ సంతరించుకోనుంది. లైట్‌ మెట్రో రైల్‌ కోచ్‌ డిపోను కేసరపల్లిలో ఏర్పాటు చేయటానికి వీలుగా భూ సేకరణ జరపటానికి నిర్ణయం జరిగింది. కేసరపల్లిలో 50 ఎకరాల భూములను యుద్ధ ప్రాతిపదికన గుర్తించాలని కలెక్టర్‌ లక్ష్మీకాంతం రెవెన్యూ అధికారులను ఆదేశించారు. లైట్‌ మెట్రో రైల్‌ ప్రాజెక్టు డీపీఆర్‌ రూపకల్పన చేస్తున్న ‘శిస్ర్టా’ సంస్థ శుక్రవారం రాత్రి జిల్లా కలెక్టర్‌, ఏఎంఆర్‌సీ అధికారులకు పవర్‌ పాయింట్‌ ప్రజంటేషన్‌ చేశారు. నెల రోజులుగా లైట్‌ మెట్రో రైల్‌ కారిడార్లపై అధ్యయనం చేస్తున్న శిస్ర్టా సంస్థ ప్రాథమిక వివరాలను జిల్లా యంత్రాంగం దృష్టికి తీసుకు రావాలని నిర్ణయించింది. ఈ మేరకు ఏఎంఆర్‌సీ చొరవతో క్యాంపు కలెక్టర్‌ కార్యాలయంలో సమావేశం జరిగింది. ఏఎంఆర్‌సీ ఎండీ ఎన్‌వీ రామకృష్ణారెడ్డి, రెవెన్యూ అధికారులు, శిస్ర్టా ప్రతినిధులు ఈ సమావేశంలో పాల్గొన్నారు.
 
ముందుగా శిస్ర్టా ప్రతినిధులు పవర్‌ పాయింట్‌ ప్రజంటేషన్‌ చేశారు. డీపీఆర్‌ రూపకల్పనలో భాగంగా తాము ఈ నెల రోజులు జరుపుతున్న ప్రక్రియను వివరించారు. ఈ సమావేశంలో ప్రధానంగా భూ సేకరణకు సంబంధించి ఎక్కువ చర్చ నడిచింది. భూ సేకరణపై ముందుగా జిల్లా యంత్రాంగానికి అవగాహన కల్పిస్తే అందుకనుగుణంగా భూసేకరణ తేలికవుతుందని ఏఎంఆర్‌సీ అధికారులు భావించారు. దీనికి అనుగుణంగా శిస్ర్టా ప్రతినిధులు సమావేశంలో వెల్లడించారు. ముందుగా కోచ్‌ డిపో కోసం నిడమానూరు దగ్గర భూములు ఇచ్చినా ఫర్వాలేదని చెప్పారు. దీనిపై కలెక్టర్‌ జోక్యం చేసుకుని నిడమానూరులో భూములన్నది ముగిసిన వ్యవహారమని, కోట్లాది రూపాయల విలువ చేసే భూముల సేకరణ వల్ల ఆర్థిక భారం పడుతుందని చెప్పారు. గన్నవరం దగ్గర ఉన్న విజయవాడ అంతర్జాతీయ ఎయిర్‌పోర్టుకు లైట్‌ మెట్రోను అనుసంధానం చేయాలని నిర్ణయించిన నేపథ్యంలో, ఆ పరిసరాల్లో భూములను ప్రతిపాదించమని సూచించారు. కేసరపల్లిలో భూ సేకరణకు అనువుగా ఉందని విజయవాడ రూరల్‌ తహసీల్దార్‌ రవీంద్ర కలెక్టర్‌ దృష్టికి తీసుకు వచ్చారు. అక్కడే మొత్తం 50 ఎకరాలను సేకరించటానికి వీలుగా చర్యలు తీసుకోమని కలెక్టర్‌ ఆదేశించారు.
 
ఈ సందర్భంగా ఏఎంఆర్‌సీ ఎండీ రామకృష్ణారెడ్డి స్పందిస్తూ లైట్‌ మెట్రోను విజయవాడ అంతర్జాతీయ ఎయిర్‌పోర్టుతో అనుసంధానించటంతో పాటు గన్నవరం పట్టణం వరకు కొనసాగించాలని భావిస్తున్నామని, వీలేతై తేలప్రోలు వరకు కూడా పొడిగించే అవకాశాలు ఉన్నాయని చెప్పారు. జంక్షన్‌ వైపుగా విజయవాడకు లక్షలాది మంది ప్రయాణికులు రాకపోకలు సాగిస్తున్నారని అధ్యయనాలు చెబుతు న్నందున ఆ దిశగా పరిశీలనలు జరుగుతున్నాయని చెప్పారు. గతంలో మీడియం మెట్రో రైల్‌ ప్రాజెక్టుకు సంబంధించి నిర్ణయించిన బందరు, ఏలూరు రోడ్డు కారిడార్లతో పాటు జక్కంపూడి, అమరావతి రాజధాని ప్రాంతాలతో పాటు మరికొన్ని కారిడార్లను పరిశీలిస్తున్నామని శిస్ర్టా ప్రతినిధులు తెలిపారు. దీని ప్రకారం ఎక్కడెక్కడ భూములు కావాల్సి ఉంటాయో రఫ్‌గా కలెక్టర్‌ దృష్టికి తీసుకు వచ్చినట్టు సమాచారం.
Link to comment
Share on other sites

  • 2 weeks later...
మెట్రో.. అజెండా!
18-04-2018 07:14:56
 
636596324974527125.jpg
  • కంకిపాడు ‘మెట్రో’ సాధన సమితి ఆవిర్భావం
  • సోషల్‌ మీడియా ద్వారా.. మెట్రో కోసం ఉద్యమం
  • లైట్‌ మెట్రో డీపీఆర్‌ తయారీకి ముందుగా కంకిపాడును పరిశీలించాలని నిర్ణయం
 
విజయవాడ(ఆంధ్రజ్యోతి): నగరానికి అత్యంత ప్రతిష్ఠాత్మకమైన లైట్‌ మెట్రో రైల్‌ ప్రాజెక్టును కంకిపాడు వరకు పొడిగింపుపై అమరావతి మెట్రో రైల్‌ కార్పొరేషన్‌ (ఏఎంఆర్‌సీ) దృష్టి సారించింది. సమగ్ర ప్రాజెక్టు నివేదిక (డీపీఆర్‌) తయారు చేస్తున్న ‘శిస్ర్టా’ సంస్థకు కంకిపాడు వరకు పొడిగింపు అంశాన్ని పరిశీలించాల్సిందిగా సూచించినట్టు సమాచారం. ఇంతకు ముందు మీడియం మెట్రో రైల్‌ ప్రాజెక్టులో భాగంగా బందరు
 
రోడ్డు కారిడార్‌లో పెనమలూరు సెంటర్‌ వరకు కారిడార్‌ను నిర్ణయించటం జరిగింది. పెనమలూరు సెంటర్‌ నుంచి కంకిపాడు వరకు దూరం ఎంత ఉంటుంది? కంకిపాడు నుంచి విజయవాడకు ప్రజల రాకపోకలు ఎలా ఉంటాయన్న దానిపై ప్రస్తుతం సర్వే చేయాలన్న విషయమై ఏంఎఆర్‌సీ దృష్టి సారించింది. మెట్రో ప్రా జెక్టు పేరు చెప్పగానే భూములు ఇవ్వమనే మాట ఒకచోట.. వయబిలిటీ కాదని మరోచోట.. కాలువ వెంబడి నిర్మించాలనేది మరికొందరి వాదన! ఇలా.. అనేక వర్గాల నుంచి నిరంతరం మెట్రో ప్రాజెక్టుకు అవాంతరాలు వచ్చి పడుతూనే ఉన్నాయి. ప్రజలు మాత్రం మెట్రో ప్రాజెక్టు కావాలని కోరుకుంటున్నారు. గతంలో ఢిల్లీ మెట్రో రైల్‌ కార్పొరేషన్‌ (డీఎంఆర్‌సీ) జరిపిన ప్రజాభి ప్రాయ సేకరణలో ఈ విష యం వెలుగు చూసింది. లైట్‌మెట్రో రైల్‌ ప్రాజెక్టుకు సంబంధించి ప్రస్తుతం సమగ్ర ప్రాజెక్టు నివేదిక (డీపీఆర్‌) రూపకల్పన జరుగుతోంది. ఇలాంటి తరుణంలో గత పరిణామాలకు భిన్నంగా కంకిపాడు ప్రాంత ప్రజలు మాత్రం తమకు మెట్రో కావాల్సిందేనని ఏకంగా ఉద్యమమే చేపడుతున్నారు.
 
ఈ ఉద్యమం సోషల్‌ మీడియా వేదికగా చేయటంతో మరింత విస్తృతమైంది. సోషల్‌ మీడియా వేదికగా కంకిపాడు ప్రాంతానికి చెందిన విభిన్న వర్గాల ప్రజలు సంఘటితంగా పోరాడటం గమనార్హం. ఏకంగా ఫేస్‌బుక్‌ పేజీని క్రియేట్‌ చేశారు. ఈ పేజీలో కంకిపాడులోని విద్యావంతులు, యువకులు, వివిధ రంగాలలోని పెద్దలు, విద్యార్థులు, సామాజిక కార్యకర్తలు, రాజకాయ పార్టీల నాయకులు ఉన్నారు. వీరందరిదీ ఒకటే అజెండా! కంకిపాడు వరకు మెట్రో ప్రాజెక్టు రావటమే! కంకిపాడు వరకు మెట్రో పొడిగించాలన్న డిమాండ్‌తో కూడిన ప్లకార్డులను ఫేస్‌బు క్‌లో పోస్టులు చేస్తుంటారు.
 
asna4e.jpgమెట్రోకు సంబంధించి వివిధ దినపత్రికల్లో వచ్చే వార్తలను కట్‌చేసి పెడుతుంటారు. వివిధ దేశాలలో అమలవుతున్న మెట్రో ప్రాజెక్టుల విధానాలు, వాటి పనితీరు విశ్లేషిస్తూ పోస్టులు పెడుతున్నారు.కంకిపాడు ప్రాంత ప్రజల సోషల్‌ ఉద్యమానికి మంచి స్పందన కూడా వస్తోంది. ఈ విషయం ఏఎంఆర్‌సీ దృష్టికి కూడా వచ్చింది. వీరి ఉద్యమాన్ని చూసి ఏఎంఆర్‌సీ కంకిపాడు అంశాన్ని పరిశీ లిస్తుంది. పెనమలూరు సెంటర్‌ నుంచి 8 కిలోమీటర్ల లోపే కంకిపాడు ఉంటుంది కాబట్టి పెద్దగా సమస్య ఉండదని భావి స్తున్నా .. క్షేత్ర స్థాయిలో జరిపిన తర్వాతే ఎలాంటి నిర్ణయమైనా తీసుకుంటారు.
Link to comment
Share on other sites

  • 2 weeks later...
గన్నవరం టు వెలగపూడి సచివాలయం..!
లైట్‌ మెట్రో కొత్తకారిడార్‌
ప్రతిపాదిస్తున్న సిస్ట్రా సంస్థ
తొలి ప్రాధాన్యం దీనికే
ఆగస్టు నాటికి డీపీఆర్‌ సిద్ధం
ఈనాడు, అమరావతి
amr-top1a.jpg
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న విజయవాడ మెట్రో ప్రాధాన్యతలు మారుతున్నాయి. కొత్త కారిడార్‌లు చేరుతున్నాయి. మెట్రో పట్టాలు ఎక్కేందుకు చాలా సమయం ఉన్నా.. సవివర నివేదిక తయారీలో మరో కొత్త కారిడార్‌ చేరింది. మెట్రో ప్రాధాన్య కారిడార్‌లోనూ మార్పులు  జరిగాయి. మొదట ప్రతిపాదించి తయారు చేసిన సవివర నివేదిక (డీపీఆర్‌)కు ప్రస్తుత లైట్‌ మెట్రో పేరుతో తయారవుతున్న డీపీఆర్‌కు చాలా వ్యత్యాసం ఉంది. కొత్తగా రాష్ట్ర సచివాలయం కారిడార్‌ ప్రతిపాదనలు తెరమీదకు వచ్చాయి. వచ్చే ఆగస్టు నాటికి అమరావతి లైట్‌మెట్రో ప్రాజెక్టు సవివర నివేదిక తయారు చేయనున్నట్లు ఏఎంఆర్‌సీ ఎండీ రామకృష్ణారెడ్డి ‘ఈనాడు-ఈటీవీ’తో చెప్పారు. దీనికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.

ఆంధ్రప్రదేశ్‌ విభజన అనంతరం నవ్యాంధ్రప్రదేశ్‌లో విజయవాడ, విశాఖ నగరంలో మెట్రో ప్రాజెక్టులు నిర్మాణం చేయాలని రాష్ట్ర ప్రభుత్వం తలపెట్టిన విషయం తెలిసిందే. విజయవాడ ప్రాజెక్టును ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. దీనికి కేంద్రం నిధులు ఇచ్చేందుకు అంగీకరించింది. దీంతో దిల్లీ మెట్రో రైలు కార్పొరేషన్‌ను సలహాదారుగా నియమించి డీపీఆర్‌ తయారు చేశారు. దీనికి కేంద్రం మొదట సూత్రప్రాయంగా అంగీకారం తెలిపింది. ఈ ప్రాజెక్టు సుమారు రూ.6వేల కోట్ల అంచనాతో చేపట్టాలని ప్రతిపాదించారు. దీనిలో 20 శాతం చొప్పున కేంద్రం, రాష్ట్రం నిధులు భరిస్తే మిగిలిన నిధులు విదేశీ రుణ సంస్థల నుంచి తీసుకోవాలని నిర్ణయించారు. పలు నాటకీయ పరిణామాలు, మలుపులు మధ్య ఈ ప్రాజెక్టు అటకెక్కింది. డీఎంఆర్‌సీ సలహాదారు బాధ్యతల నుంచి తప్పుకుంది. డీఎంఆర్‌సీ శ్రీధరన్‌ రాజీనామా లేఖ సమర్పించారు. అయితే రాష్ట్ర ప్రభుత్వం దీన్ని ఇంకా ఆమోదించకుండా పెండింగ్‌లో పెట్టింది. డీఎంఆర్‌సీ ఉద్యోగులు విజయవాడ నుంచి తట్టాబుట్టా సర్దుకొని దిల్లీ తిరుగు ప్రయాణమయ్యారు. దీని తర్వాత లైట్‌మెట్రో ప్రాజెక్టు తెరమీదకు వచ్చిన విషయం తెలిసిందే. దీనిపై విదేశాలకొక బృందం అధ్యయనం చేసింది. మలేషియా, చైనా పర్యటించింది. ఎట్టకేలకు జర్మనీకి చెందిన నిపుణులు డాట్సన్‌ 15 రోజులు విజయవాడలో మకాం వేసి అధ్యయనం చేసి లైట్‌ మెట్రో నగరానికి మంచిదని నివేదిక ఇచ్చారు. దీంతో దీనిపై రాష్ట్ర ప్రభుత్వం సవివర నివేదిక అందించాలని కోరింది. అప్పటికే మెట్రో ప్రాజెక్టుకు నిధులు అందించేందుకు ముందుకు వచ్చిన జర్మనీ, ఫ్రాన్సుకు చెందిన సంస్థలు కేఎఫ్‌డబ్ల్యూ, ఐఎఫ్‌డీలు తామే డీపీఆర్‌ తయారు చేసి అందిస్తామని సుముఖత వ్యక్తం చేశాయి. దీనికి ప్రత్యేకంగా గ్లోబల్‌ టెండర్లను పిలిచారు. సిస్ట్రా సంస్థ భారత్‌కు చెందిన రైట్‌ సంస్థ భాగస్వామ్యంతో డీపీఆర్‌ తయారీ టెండర్‌ దక్కించుకున్నాయి. గత నెలరోజులుగా ఆయా బృందాలు విజయవాడలో పర్యటిస్తూ అధ్యయనం చేస్తున్నాయి. జర్మనీ, ఫ్రాన్సుకు చెందిన నిపుణులతో పాటు రైట్స్‌ సంస్థ ప్రతినిధులు ఇందులో ఉన్నారు.

గన్నవరం టు సచివాలయం..!
కొత్తగా గన్నవరం నుంచి వెలగపూడి సచివాలయం వరకు కారిడార్‌ నిర్మాణానికి ప్రతిపాదనలు సిద్ధం అవుతున్నాయి. ఈ కారిడార్‌కు ప్రాధాన్యం ఇచ్చి తొలి దశలోనే నిర్మాణం చేయాలని భావిస్తున్నారు. మొదట మెట్రో ప్రాజెక్టులో పీఎన్‌బీ బస్టాండు నుంచి నిడమానూరు వరకు ఏలూరు రోడ్డు కారిడార్‌, పెనమలూరు వరకు బందరు రోడ్డు కారిడార్‌లు మాత్రమే ప్రతిపాదించారు. దీనికే దాదాపు రూ.6వేల కోట్లు అంచనా వేశారు. తర్వాత దశలో కొత్తగా నిడమానూరు నుంచి గన్నవరం వరకు కారిడార్‌ను పొడిగించాలని నిర్ణయించారు. నాడు కేంద్ర మంత్రిగా ఉన్న వెంకయ్యనాయుడు దీన్ని ఆమోదించారు. దీంతో పాటు జక్కంపూడివరకు ఒక కారిడార్‌, కేసీకాలువ జంక్షన్‌ వరకు ఒక కారిడార్‌ నిర్మాణం చేయాలని ప్రతిపాదించారు. మెట్రో ప్రాజెక్టు తెరమరుగై దాని స్థానంలో లూట్‌మెట్రో వచ్చిన తర్వాత కూడా ఈ కారిడార్లకు అంచనాలు తయారు చేయాలని డీపీఆర్‌లో కోరారు. ప్రస్తుతం ఏలూరు రోడ్డు కారిడార్‌ను నేరుగా సచివాలయం వరకు తీసుకెళ్లాలని ప్రతిపాదించారు. దానికి అనుగుణంగా అంచనాలు, డీపీఆర్‌ తయారు చేయాలని సిస్ట్రా సంస్థను ఏఎంఆర్‌సీ కోరింది. గన్నవరం విమానాశ్రయానికి అంతర్జాతీయ స్థాయి రావడంతో ప్రయాణికుల సంఖ్య పెరిగింది. అక్కడి నుంచి సచివాలయానికి వెళ్లే ప్రయాణికుల తాకిడి ఎక్కువగా ఉంటుంది. భవిష్యత్తులో పరిపాలన నగరం నిర్మాణం జరిగిన తర్వాత నేరుగా వెళ్లేందుకు అవకాశం ఉంటుంది. ప్రస్తుతం అధికారిక నివాసాల నిర్మాణం జోరుగా సాగుతోంది. వచ్చే ఏడాది నాటికి అవి పూర్తి చేయాలని నిర్ణయించారు. ఈ నేపథ్యంలో లైట్‌ మెట్రో ఆవశ్యకత ఉంటుంది. గన్నవరం నుంచి నిడమానూరు మీదుగా ఏలూరు రోడ్డు కారిడార్‌ పీఎన్‌బీ బస్టాండును తాకుతూ కేసీ కాలువ జంక్షన్‌ నుంచి వెలగపూడి సచివాలయం వరకు నిర్మాణం చేస్తారు. మరో కారిడార్‌ సచివాలయం నుంచి గుంటూరుకు నిర్మాణం చేయాలనేది భవిష్యత్తు ప్రణాళిక. ప్రస్తుతం డీపీఆర్‌లో మాత్రం ఏలూరు కారిడార్‌ గన్నవరం వరకు పొడిగింపు, బందరు కారిడార్‌, జక్కంపూడి ఆర్థికనగరం కారిడార్‌, కేసీ కాలువ మీదుగా వెలగపూడి కారిడార్‌కు డీపీఆర్‌ తయారు చేయనున్నారు. దీనికి లైట్‌ మెట్రో ఏర్పాటు చేస్తారు. ఈ కారిడార్‌లో ముందుగా సచివాలయం కారిడార్‌ పూర్తి చేయాలనేది ప్రతిపాదన. ఏ విధానంలో ఈ ప్రాజెక్టు చేపడతారో కానీ డీపీఆర్‌ తయారీలోనే ఆసక్తి నెలకొంది. పీఎన్‌బీ నుంచి వెలగపూడి సచివాలయం దాదాపు 18 కిలోమీటర్ల దూరం ఉంటుందని అంచనా.

ఆగస్టు నాటికి డీపీఆర్‌ సిద్ధం..!
వచ్చే ఆగస్టు నాటికి తేలికపాటి మెట్రో డీపీఆర్‌ సిద్ధం అవుతుందని ఏఎంఆర్‌సీ ఎండీ రామకృష్ణారెడ్డి చెప్పారు. మూడు దేశాలకు చెందిన నిపుణులు లోతుగా అధ్యయనం చేసి పటిష్టంగా తయారు చేస్తున్నారని చెప్పారు. నివేదిక అందిన తర్వాత పీపీపీ పద్ధతిలోనా లేక ప్రభుత్వం సొంతంగానా, కేంద్రం, రాష్ట్రం సంయుక్తంగా చేపట్టాలా అనేది ప్రభుత్వం నిర్ణయిస్తుందని చెప్పారు. భాజపా నాయకులు తలుచుకుంటే కేంద్రం సొంతంగా విజయవాడ మెట్రో ప్రాజెక్టు చేపట్టే అవకాశం ఇప్పటికీ ఉందని ఎండీ వ్యాఖ్యానించడం విశేషం. సచివాలయం వరకు కొత్తకారిడార్‌కు ప్రతిపాదనలు సిద్ధం అవుతున్నాయని, దీనికి ప్రాధాన్యం ఉంటుందని ఆయన చెప్పారు.

మరో కారిడార్‌ సచివాలయం నుంచి గుంటూరుకు నిర్మాణం చేయాలనేది భవిష్యత్తు ప్రణాళిక  Guntur ki kuda na good.

sridharan garu metro vishyam kochem tappu chesaru anipisthudi. metro lo guntur ni pakkana pettam ippati kayina vaccharu..

Link to comment
Share on other sites

21 hours ago, sonykongara said:

gannavaram to velagapudi secretariat suburban(mmts)  rail possible avutundaa?

suburban rail requires less funds roughly 10-20 crore/km which depends on land acquisition cost , metro requires 250 crore/km

Link to comment
Share on other sites

29 minutes ago, ravindras said:

gannavaram to velagapudi secretariat suburban(mmts)  rail possible avutundaa?

suburban rail requires less funds roughly 10-20 crore/km which depends on land acquisition cost , metro requires 250 crore/km

Rail way valla tho pettukunte ayae pani kadule brother

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.

×
×
  • Create New...