sonykongara Posted April 13, 2017 Share Posted April 13, 2017 మిర్చి రైతులకు శుభవార్త..! అమరావతి: ఏపీలోని మిర్చి రైతులకు ఓ శుభవార్త. మిర్చి రైతులను ఆదుకునేందుకు ప్రభుత్వం రూ. 400 కోట్లు విడుదల చేసింది. మార్కెట్ ధరపై అదనంగా రూ. 1500 చెల్లించేందుకు నిర్ణయం తీసుకుంది. మిర్చి రైతులకు ఆన్లైన్లో చెల్లింపులు చేస్తామని కూడా మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి తెలిపారు. దీంతో మిర్చి రైతులకు ఊరట కలిగింది. Link to comment Share on other sites More sharing options...
nfanswin Posted April 13, 2017 Share Posted April 13, 2017 Mirchi rythulani adhukunaa govt ki dhanyavadhalu - PK & bros, Jagan, raghuveera Link to comment Share on other sites More sharing options...
Saichandra Posted April 13, 2017 Share Posted April 13, 2017 somireddy Link to comment Share on other sites More sharing options...
RKumar Posted April 13, 2017 Share Posted April 13, 2017 What was rate for Mirchi last year? Usually what rate Mirchi farmers get every year? How much they are getting this year? Link to comment Share on other sites More sharing options...
NBK2NTRMT Posted April 13, 2017 Share Posted April 13, 2017 Good Work.. ee year huge gaa mirchi vesaaru.. yekkuvaa chotlaa baaga pandindi in fact.. so automatic gaa rate taggiddi. Link to comment Share on other sites More sharing options...
PHANI_NTR Posted April 13, 2017 Share Posted April 13, 2017 Super feeling happy Link to comment Share on other sites More sharing options...
krishna_a Posted April 13, 2017 Share Posted April 13, 2017 What was rate for Mirchi last year? Usually what rate Mirchi farmers get every year? How much they are getting this year? Average is 7k Last year is ^11k This year 4.5k Link to comment Share on other sites More sharing options...
mahesh1987 Posted April 13, 2017 Share Posted April 13, 2017 min 6.5-7.5k per quintal lenide farmer ki gittubaatu avadu Link to comment Share on other sites More sharing options...
sonykongara Posted April 15, 2017 Author Share Posted April 15, 2017 Link to comment Share on other sites More sharing options...
Guest Urban Legend Posted April 15, 2017 Share Posted April 15, 2017 The @ncbn govt. Released 400C to save #Mirchi farmers Link to comment Share on other sites More sharing options...
NTR ANNA Posted April 15, 2017 Share Posted April 15, 2017 Super Link to comment Share on other sites More sharing options...
SREE_123 Posted April 15, 2017 Share Posted April 15, 2017 మిర్చి రైతులకు శుభవార్త..! అమరావతి: ఏపీలోని మిర్చి రైతులకు ఓ శుభవార్త. మిర్చి రైతులను ఆదుకునేందుకు ప్రభుత్వం రూ. 400 కోట్లు విడుదల చేసింది. మార్కెట్ ధరపై అదనంగా రూ. 1500 చెల్లించేందుకు నిర్ణయం తీసుకుంది. మిర్చి రైతులకు ఆన్లైన్లో చెల్లింపులు చేస్తామని కూడా మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి తెలిపారు. దీంతో మిర్చి రైతులకు ఊరట కలిగింది. Looks...bit late.....but good decision..... Link to comment Share on other sites More sharing options...
mahesh1987 Posted April 15, 2017 Share Posted April 15, 2017 mirchi vesina farmers ni identify chesi, vallaki vache output quantity ni based on area fix chesi(okko area lo okko output vuntadi) aa money farmer account lo vesthe baguntadi god aipotadu CBN mirchi farmers ki farmers evaru ippudu vunna price ki ammukoru even 1500 per quintal ichina gittubatu avadu govt ichina money tho pettubadi ki pettina appulu potay taruvaata manchi price ki ammukontaaru Link to comment Share on other sites More sharing options...
NTR ANNA Posted April 16, 2017 Share Posted April 16, 2017 Okkaru CBN tittina vallu kuda good anaru enti CBN Ni... Link to comment Share on other sites More sharing options...
sonykongara Posted April 16, 2017 Author Share Posted April 16, 2017 Link to comment Share on other sites More sharing options...
niceguy Posted April 16, 2017 Share Posted April 16, 2017 online payments ante direct accounts loki velthai ga...no scams.. Link to comment Share on other sites More sharing options...
niceguy Posted April 16, 2017 Share Posted April 16, 2017 RunaMaafi 3rd installment kuda complete chesthe Raithulu happies.. Link to comment Share on other sites More sharing options...
sonykongara Posted April 16, 2017 Author Share Posted April 16, 2017 Link to comment Share on other sites More sharing options...
mahesh1987 Posted April 16, 2017 Share Posted April 16, 2017 8k price anedi kinchem atu itu gaa ok kaani Max limit 20 quintal ante worst Link to comment Share on other sites More sharing options...
sonykongara Posted April 16, 2017 Author Share Posted April 16, 2017 8k price anedi kinchem atu itu gaa ok kaani Max limit 20 quintal ante worst vere pass book tho chestharu ga ala cheyytame Link to comment Share on other sites More sharing options...
swarnandhra Posted April 18, 2017 Share Posted April 18, 2017 here you go... రోడ్డెక్కిన మిర్చి రైతులు 18-04-2017 02:13:13 గిట్టుబాటు ధర కల్పించాలని డిమాండ్ ప్రకాశం, తూర్పుగోదావరి జిల్లాల్లో రాస్తారోకో ఒంగోలు కలెక్టరేట్ వద్ద ధర్నా ఒంగోలు, ఎటపాక, ఏప్రిల్ 17(ఆంధ్రజ్యోతి): గిట్టుబాటు ధర కోసం మిరప రైతులు ఆందోళనబాట పట్టారు. ఒంగోలు, తూర్పుగోదావరి జిల్లాల్లో రాస్తారోకోలు చేశారు. అఖిల భారత రైతు కూలీ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చిట్టిపాటి వెంకటేశ్వర్లు నేతృత్వంలో ఒంగోలు కలెక్టరేట్ వద్ద సోమవారం ధర్నా జరిగింది. రైతు కూలీ సంఘం(ఆంధ్రప్రదేశ్) జిల్లా కమిటీలోనూ ఆధ్వర్యంలో రైతులు నగరంలో ప్రదర్శన నిర్వహించి కలెక్టరేట్ వద్ద మరో ధర్నా చేశారు. మరోవైపు రైతు సంఘం జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు మండవ శ్రీనివాసరావు, దుగ్గినేని గోపీనాథ్, వైసీపీ రైతు విభాగం అధ్యక్షుడు మారెడ్డి సుబ్బారెడ్డి తదితరుల నేతృత్వంలో నగర పరిధిలో రాస్తారోకో చేశారు. వ్యవసాయ మార్కెట్ కమిటీ వద్ద మిర్చిపంటను రోడ్డుపై తగులబెట్టి రైతులు నిరసన తెలిపారు. నాఫెడ్, మార్క్‌ఫెడ్‌లను రంగంలోకి దించి మిర్చి పంట కొనుగోలు చేయాలని, క్వింటాల్‌కు రూ.15వేలు ధర ఇవ్వాలని నేతలు డిమాండ్‌చేశారు. మరోవైపు, సీపీఐ ఆఽధ్వర్యంలో తూర్పుగోదావరి జిల్లా ఎటపాక మండలం గన్నవరంలో రైతులు రాస్తారోకో నిర్వహించారు. Link to comment Share on other sites More sharing options...
Saichandra Posted April 18, 2017 Share Posted April 18, 2017 here you go... రోడ్డెక్కిన మిర్చి రైతులు 18-04-2017 02:13:13 గిట్టుబాటు ధర కల్పించాలని డిమాండ్ ప్రకాశం, తూర్పుగోదావరి జిల్లాల్లో రాస్తారోకో ఒంగోలు కలెక్టరేట్ వద్ద ధర్నా ఒంగోలు, ఎటపాక, ఏప్రిల్ 17(ఆంధ్రజ్యోతి): గిట్టుబాటు ధర కోసం మిరప రైతులు ఆందోళనబాట పట్టారు. ఒంగోలు, తూర్పుగోదావరి జిల్లాల్లో రాస్తారోకోలు చేశారు. అఖిల భారత రైతు కూలీ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చిట్టిపాటి వెంకటేశ్వర్లు నేతృత్వంలో ఒంగోలు కలెక్టరేట్ వద్ద సోమవారం ధర్నా జరిగింది. రైతు కూలీ సంఘం(ఆంధ్రప్రదేశ్) జిల్లా కమిటీలోనూ ఆధ్వర్యంలో రైతులు నగరంలో ప్రదర్శన నిర్వహించి కలెక్టరేట్ వద్ద మరో ధర్నా చేశారు. మరోవైపు రైతు సంఘం జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు మండవ శ్రీనివాసరావు, దుగ్గినేని గోపీనాథ్, వైసీపీ రైతు విభాగం అధ్యక్షుడు మారెడ్డి సుబ్బారెడ్డి తదితరుల నేతృత్వంలో నగర పరిధిలో రాస్తారోకో చేశారు. వ్యవసాయ మార్కెట్ కమిటీ వద్ద మిర్చిపంటను రోడ్డుపై తగులబెట్టి రైతులు నిరసన తెలిపారు. నాఫెడ్, మార్క్‌ఫెడ్‌లను రంగంలోకి దించి మిర్చి పంట కొనుగోలు చేయాలని, క్వింటాల్‌కు రూ.15వేలు ధర ఇవ్వాలని నేతలు డిమాండ్‌చేశారు. మరోవైపు, సీపీఐ ఆఽధ్వర్యంలో తూర్పుగోదావరి జిల్లా ఎటపాక మండలం గన్నవరంలో రైతులు రాస్తారోకో నిర్వహించారు. Link to comment Share on other sites More sharing options...
sonykongara Posted April 18, 2017 Author Share Posted April 18, 2017 విజయవాడ: దేశంలో మిర్చి ఉత్పత్తిలో మొదటి స్ధానంలో ఉన్నామని.. కానీ సడెన్‌గా ధరలు తగ్గిపోయాయన్నారు. ఏపీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ మిర్చి రైతు సమస్యపై కేంద్ర పెద్దలతో మాట్లాడామని.. కేంద్రం ఇచ్చినా ఇవ్వకున్నా.. ఒక్కొక్క రైతుకి క్వింటాకు రూ.1500 ఇవ్వాలని యోచిస్తున్నట్టు తెలిపారు. ఒక్కో రైతును రూ.30వేల వరకూ ఆదుకోవాలని నిర్ణయించినట్టు తెలిపారు. ఈ నెల 20వ తేదీ నుంచి ఆపని మొదలు పెడతామని చెప్పారు. దీనికి రూ.250 నుంచి 300కోట్లు అవుతుందని చెప్పారు Link to comment Share on other sites More sharing options...
sonykongara Posted April 18, 2017 Author Share Posted April 18, 2017 https://youtu.be/vtNlUs1Y3VA Link to comment Share on other sites More sharing options...
sonykongara Posted April 20, 2017 Author Share Posted April 20, 2017 Link to comment Share on other sites More sharing options...
sonykongara Posted April 20, 2017 Author Share Posted April 20, 2017 Link to comment Share on other sites More sharing options...
sonykongara Posted April 20, 2017 Author Share Posted April 20, 2017 Link to comment Share on other sites More sharing options...
sonykongara Posted April 24, 2017 Author Share Posted April 24, 2017 Link to comment Share on other sites More sharing options...
Suresh_Ongole Posted April 24, 2017 Share Posted April 24, 2017 Eeroju 4lak mirchi bastalu vachai anta Guntur mirchi yard ki. 25000 formers vacharanta. Link to comment Share on other sites More sharing options...
sonykongara Posted April 25, 2017 Author Share Posted April 25, 2017 Link to comment Share on other sites More sharing options...
Recommended Posts
Archived
This topic is now archived and is closed to further replies.