Jump to content

Mirchi farmers ki good news

Recommended Posts

మిర్చి రైతులకు శుభవార్త..!
 
అమరావతి: ఏపీలోని మిర్చి రైతులకు ఓ శుభవార్త. మిర్చి రైతులను ఆదుకునేందుకు ప్రభుత్వం రూ. 400 కోట్లు విడుదల చేసింది. మార్కెట్‌ ధరపై అదనంగా రూ. 1500 చెల్లించేందుకు నిర్ణయం తీసుకుంది. మిర్చి రైతులకు ఆన్‌లైన్‌లో చెల్లింపులు చేస్తామని కూడా మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి తెలిపారు. దీంతో మిర్చి రైతులకు ఊరట కలిగింది.

Link to comment
Share on other sites

  • Replies 94
  • Created
  • Last Reply

Looks...bit late.....but good decision.....

Link to comment
Share on other sites

mirchi vesina farmers ni identify chesi, vallaki vache output quantity ni based on area fix chesi(okko area lo okko output vuntadi) aa money farmer account lo vesthe baguntadi  god aipotadu CBN mirchi farmers ki

farmers evaru ippudu vunna price ki ammukoru even 1500 per quintal ichina gittubatu avadu

govt ichina money tho  pettubadi ki pettina appulu potay taruvaata manchi price ki ammukontaaru

Link to comment
Share on other sites

here you go...

రోడ్డెక్కిన మిర్చి రైతులు 

18-04-2017 02:13:13
636280783988561010.jpg
  • గిట్టుబాటు ధర కల్పించాలని డిమాండ్‌
  • ప్రకాశం, తూర్పుగోదావరి జిల్లాల్లో రాస్తారోకో
  • ఒంగోలు కలెక్టరేట్‌ వద్ద ధర్నా
ఒంగోలు, ఎటపాక, ఏప్రిల్‌ 17(ఆంధ్రజ్యోతి): గిట్టుబాటు ధర కోసం మిరప రైతులు ఆందోళనబాట పట్టారు. ఒంగోలు, తూర్పుగోదావరి జిల్లాల్లో రాస్తారోకోలు చేశారు. అఖిల భారత రైతు కూలీ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చిట్టిపాటి వెంకటేశ్వర్లు నేతృత్వంలో ఒంగోలు కలెక్టరేట్‌ వద్ద సోమవారం ధర్నా జరిగింది. రైతు కూలీ సంఘం(ఆంధ్రప్రదేశ్‌) జిల్లా కమిటీలోనూ ఆధ్వర్యంలో రైతులు నగరంలో ప్రదర్శన నిర్వహించి కలెక్టరేట్‌ వద్ద మరో ధర్నా చేశారు. మరోవైపు రైతు సంఘం జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు మండవ శ్రీనివాసరావు, దుగ్గినేని గోపీనాథ్‌, వైసీపీ రైతు విభాగం అధ్యక్షుడు మారెడ్డి సుబ్బారెడ్డి తదితరుల నేతృత్వంలో నగర పరిధిలో రాస్తారోకో చేశారు. వ్యవసాయ మార్కెట్‌ కమిటీ వద్ద మిర్చిపంటను రోడ్డుపై తగులబెట్టి రైతులు నిరసన తెలిపారు. నాఫెడ్‌, మార్క్‌ఫెడ్‌లను రంగంలోకి దించి మిర్చి పంట కొనుగోలు చేయాలని, క్వింటాల్‌కు రూ.15వేలు ధర ఇవ్వాలని నేతలు డిమాండ్‌చేశారు. మరోవైపు, సీపీఐ ఆఽధ్వర్యంలో తూర్పుగోదావరి జిల్లా ఎటపాక మండలం గన్నవరంలో రైతులు రాస్తారోకో నిర్వహించారు.

:rofl:  :rofl:

Link to comment
Share on other sites

విజయవాడ: దేశంలో మిర్చి ఉత్పత్తిలో మొదటి స్ధానంలో ఉన్నామని.. కానీ సడెన్‌గా ధరలు తగ్గిపోయాయన్నారు. ఏపీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ మిర్చి రైతు సమస్యపై కేంద్ర పెద్దలతో మాట్లాడామని.. కేంద్రం ఇచ్చినా ఇవ్వకున్నా.. ఒక్కొక్క రైతుకి క్వింటాకు రూ.1500 ఇవ్వాలని యోచిస్తున్నట్టు తెలిపారు. ఒక్కో రైతును రూ.30వేల వరకూ ఆదుకోవాలని నిర్ణయించినట్టు తెలిపారు. ఈ నెల 20వ తేదీ నుంచి ఆపని మొదలు పెడతామని చెప్పారు. దీనికి రూ.250 నుంచి 300కోట్లు అవుతుందని చెప్పారు

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.

×
×
  • Create New...