Bezawada NFan 1,109 Posted November 26, 2016 Share Posted November 26, 2016 social media lo round lu estandi idhi తప్పక చదవండి: 500/1000 నోట్ల రద్దు వెనుక అసలు రహస్యం ఇది మన ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ గారు 500/1000 నోట్లు రద్దు చేయాలని తీసుకున్న నిర్ణయం అంత ఆశామాశీగా తీసుకున్నది కాదు. ఇందులో ఒక గొప్ప ఆలోచన దాగి ఉంది. అతి సామాన్యులమైన మనకి అది తెలియదు. ఈ ఆలోచన గొప్పతనం తెలియక మనం మోడీ గారిని, మన ప్రభుత్వాన్ని తిట్టుకుంటున్నాం. నిజమే, లైన్లో నుంచున్నవాళ్ళకే తెలుస్తుంది ఆ భాధ ఏంటో . కానీ ఆ ఆలోచన ఏంటో తెలిశాక మనం నుంచున్నది మన మంచి కోసమే అని అర్ధం చేసుకుంటారు. అసలు ఇంతకీ ఆ ఆలోచన ఏంటి? దానివల్ల మామూలు మనుషులకు కలిగే లాభం ఏంటి? ఈ విషయాలు తెలుసుకునే ముందు మనం డబ్బు గురించి కొన్ని శాస్త్రీయ విషయాలు తెలుసుకోవాలి. ఇక్కడనుంచి కాస్త జాగ్రత్తగా చదవండి. మీకు ఎప్పుడైనా అనిపించిందా, డబ్బు కాగితాలను ముద్రించేది మన ప్రభుతమే కదా, అలాంటప్పుడు డబ్బులు అందరికి కావలసినన్ని ముద్రించి ఇచ్చెయ్యచ్చు కదా? అలాంటప్పుడు ఇక పేదవాళ్ళు అసలు ఉండరు కదా? అలా మనం చేస్తే దేశం నాశనం అవ్వడం ఖాయం. దానికి చాలా కారణాలు ఉన్నాయి. అసలు డబ్బు ముద్రించాలంటే దానికి పాటించాల్సిన పద్ధతి ఏంటో ముందు తెలుసుకుందాం. మీరు మన డబ్బు నోట్లమీద చూసే ఉంటారు, మన RBI గవర్నర్ సంతకం దగ్గర ఒక సందేశం, హిందీ లో మరియు ఆంగ్లం లో ఇలా ఉంటుంది "I promise to pay the bearer the sum of One Hundred Rupees" ఈ సందేశం అర్ధం ఏంటో తెలుసా మీకు? తెలియకపోతే వినండి. దాని అర్ధం ఏంటంటే RBI గవర్నర్ గారు మనకి ప్రమాణం చేస్తున్నారు, ఒకవేళ మీకు ఈ వంద రూపాయలు అవసరం లేదనుకోండి , మీరు మీ డబ్బుని భారత ప్రభుత్వానికి ఇచ్చేదాం అనుకుంటున్నారు అనుకుందాం, ఆ సందర్భంలో RBI మనకి 100రూపాయలకు సరిపడా బంగారం ఇస్తుంది. మీ దగ్గర 1 రూపాయి ఉన్నా, 100 కోట్లు ఉన్నా, ఆ డబ్బు మీకు అవసరం లేదు అనుకున్నప్పుడు ప్రభుత్వానికి ఇచ్చేసి ఆ డబ్బుకి సరిపడా బంగారం తీసుకోవచ్చు. ఈ సుత్తి అంతా ఎందుకు చెప్తున్నావురా బాబు అనుకుంటున్నారా? ఆగండి ఇక్కడే అసలు విషయం దాగి ఉంది. మన దేశ ఆర్ధిక పరిస్తితిని మన ప్రభుత్వం దగ్గర ఉన్న బంగారంతో కొలుస్తారు. ప్రభుత్వం దగ్గర ఎంత ఎక్కువ బంగారం ఉంటే అన్ని ఎక్కువ డబ్బులు ముద్రించుకోవచ్చు అన్నమాట. ఎందుకంటే మనలో ఎవరైనా మాకు డబ్బు వద్దు , ఈ డబ్బు మీరు తీసేసుకోండి అన్నప్పుడు, ప్రభుత్వం దగ్గర డబ్బుకి సరిపడా బంగారం ఉండాలి కదా మనకి ఇవ్వడానికి. అర్ధం అవుతుంది కదా? అంటే ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే మన ప్రభుత్వం దగ్గర ఉన్న బంగారానికి సరిపడా డబ్బుని ముద్రిస్తారు అని. ఈ బంగారానికి నల్ల డబ్బుకి ఏంటి సంబంధం అనుకుంటున్నారా? హా అక్కడికే వస్తున్నా. మన ప్రభుత్వం డబ్బు ఎన్నో సంవత్సరాల నుండి ముద్రిస్తూ ఉంది. బంగారం నిల్వలు పెరిగిన కొద్ది డబ్బు ముద్రించడం కూడా పెరిగింది. ఆ డబ్బు అంతా బ్యాంకుల ద్వారా సామాన్య ప్రజలకు చేరుతుంది. అయితే ఈ డబ్బు సామాన్యులకి ఉపయోగపడకుండా బడా బాబుల బీరువాల్లోకి చేరిపోయింది. పెద్ద పెద్ద నల్ల బాబులంతా దేశం లో ఉన్న డబ్బులో చాలా మటుకు ఏదో విధంగా సంపాదించి, సంపాదించిన దానికి టాక్స్ కట్టకుండా, దాచి పెట్టేసారు. ఇలా టాక్స్ కట్టకుండా, బ్యాంకులో వేయకుండా డబ్బుని దాచినందువల్ల ఎవరికీ ఉపయోగం లేదు. వాళ్ళంతట వాళ్ళు ఖర్చు పెట్టకపోతే, ఆ డబ్బుకి చిత్తు కాగితాలకి తేడా లేదు. ఇక్కడ మనం ఇంకొక విషయం తెలుసుకోవాలి. అది ఏంటంటే, ప్రతి సంవత్సరం మన ప్రభుత్వం బడ్జెట్ ను పార్లమెంట్ లో ప్రవేశ పెడుతుంది. బడ్జెట్ లో ఏముంటుంది అంటే ఈ సంవత్సరానికి మన దేశ ఆదాయం ఎంత ? ఎంత ఖర్చు చేసుకోవచ్చు ?, ఎంత అప్పు చేయాలి ? , వచ్చే ఏడాది మన ఆదాయం ఎంత ఉండాలి ? ఇలాంటి లెక్కలు ఉంటాయి. గత కొన్ని సంవత్సరాల బడ్జెట్ గనుక మనం చూసినట్లయితే మనకి తెలిసే విషయం ఏంటంటే మన ఆదాయం కంటే మన ఖర్చులు ఎక్కువ. తరతరాలుగా మన దేశ పరిస్తితి ఇలానే ఉంది. మన ఆదాయం కంటే మన ఖర్చు ఎక్కువ ఉండడం వల్ల మనది ఎప్పుడూ లోటు బడ్జెట్ అంటారు. అంటే మన దగ్గర దేశాన్ని నడపడానికి సరిపడా డబ్బు లేదని అర్ధం. సరిపడా డబ్బు లేనందువల్ల ప్రతి ఏడాది మనం ప్రపంచ బ్యాంకు దగ్గర, మరియు ఇతర దేశాల దగ్గర అప్పు చేయాల్సి వస్తుంది. ఇలా డబ్బు లేకపోవడాన్ని ఆర్ధిక లోటు అని కూడా అంటారు. మన మోడీ గారు ఈ ఆర్ధిక లోటుని పూడ్చడానికి అయన పదవిలోకి వచిన్నప్పటినుంచి కష్టపడుతూనే ఉన్నారు. అందరూ చూస్తూనే ఉన్నారుగా, ఆయన దేశ దేశాలు తిరిగి ఆ దేశాల వాళ్ళని మన దేశం లో పెట్టుబడులు పెట్టమని కోరుతున్నారు. అదే కాకుండా ఎన్నో ఆర్ధిక సంస్కరణలు తీసుకువచ్చి మన దేశం లో పెట్టుబడులు పెట్టడానికి బయట దేశాలకు ఎర్ర తివాచి పరిచారు. అయితే అందరికి తెలిసిన రహస్యం ఏంటంటే, మన దేశంలో నల్ల బాబుల దగ్గర ఉన్న డబ్బు అంతా బయటకి తీస్తే వేరే దేశాల మీద ఆధారపడాల్సిన అవసరం మనకి లేదు అని. డబ్బు బయటకి తీయడం అంటే ఆ డబ్బుని బ్యాంకులో వేయడం ఒకదారి. మోడీ గారు నల్ల బాబులకి ఒక ఆఖరి అవకాసం ఇచ్చారు. సెప్టెంబర్ ౩౦ లోగా మీ డబ్బుని లెక్కల్లో చూపి టాక్స్ కట్టి తెల్ల డబ్బుగా మార్చుకోమని. కానీ ముందుకు వచ్చింది చాలా తక్కువమంది. ఇక వేరే దారి లేక 500/1000 నోట్లు మార్చాల్సిందే అని ఆదేశించారు. ఈ విషయం మాకు తెల్సిందే కదరా అనుకుంటున్నారా? ఆగండి ఆగండి ఇక్కడే ఉంది అసలు సిసలైన కిక్కు ఇచ్చే మోడీ పంచ్. రోజూ మనం టీవీ లో చూస్తున్నాం, రెండున్నర లక్షలు దాటితే మీ పని అయిపోయింది అని ప్రభుత్వం అందరినీ భయపెడుతుంది. మనలో చాలా మందికి ఒక సందేహం వచ్చే ఉండాలి, ఏమని అంటే, "ఇలా భయపెడ్తే డబ్బులు ఎవరు వేస్తారు బ్యాంకులో? బ్యాంకులో వేస్తే జైల్లో పెడతారన్న భయంతో నల్ల బాబులు డబ్బుని చెత్తలో, కాలవల్లో పారేస్తున్నారు. కొంత మంది కాల్చేస్తున్నారు. మొత్తం డబ్బు అంతా ఎవరికీ ఉపయోగపడకుండా పోతుంది కదా ?" అని. అసలు నల్ల బాబులు డబ్బులు బ్యాంకులో వేయకూడదు అనేదే ప్రభుత్వం ఆలోచన. ఎందుకంటే డిసెంబర్ 30 తారీకు లోపు డబ్బులు బ్యాంకులో వేయకపోతే ఇక అవి చిత్తు కాగితాలతో సమానం అని మనకి తెలుసు. కాబట్టి అక్రమంగా సంపాదించిన సొమ్ము మొత్తం ఒక్క దెబ్బతో నాశనం అయిపోతుంది. జనవరి 1వ తేదీకి మన ప్రభుత్వం దగ్గర ఉన్న డబ్బుకి, ప్రభుత్వం దగ్గర ఉన్న బంగారానికి చాలా తేడా వస్తుంది. ప్రభుత్వం దగ్గర ఉన్న బంగారానికి సరిపడా డబ్బు ఉండదు కాబట్టి, ప్రభుత్వం మళ్ళీ కొత్త నోట్లు ముద్రిస్తుంది. వహ్రే వా మోడీ గారూ... మీ ఆలోచనకి పాదాభివందనం అయ్యా. ఒక్క దెబ్బకి రెండు పిట్టలు. కొత్త నోట్లు ముద్రించుకోడం వల్ల నల్ల బాబులు బ్యాంకులో వేయలేని డబ్బు మొత్తం మళ్ళీ ప్రభుత్వం దగ్గరకు రాజమార్గంలో వచ్చేస్తుంది. అవినీతిపరుల పని ఖతం. అన్ని లక్షల కోట్లు ప్రభుతం వద్దకు వచ్చేసరికి మన దేశ ఆర్ధిక పరిస్తితి ఒక్కసారిగా లోటు నుంచి మిగులులోకి వచ్చేస్తుంది. ప్రభుత్వం వద్ద ఉన్న అధిక డబ్బు తో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చెయ్యొచ్చు. మన దేశ రూపం ఒక్కసారిగా మారిపోతుంది. ఇప్పుడు కూడా మీరు లైన్లో నుంచున్నందుకు బాధ పడుతున్నారా? బాధ పడకండి మనం లైన్ లో నుంచుని మన దేశాన్ని బాగు చేసుకుంటున్నాం. ఈ కష్టానికి వేల రెట్లు ఫలితాలు పొందుతాం. Link to post Share on other sites
akhill 1,019 Posted November 26, 2016 Share Posted November 26, 2016 gold parity vishayam lo overboard aipoyadu kaani raasinodu.. fiscal deficit taggatam aithe 100%... 5% nunchi 3% ki taggipotundhi ani talk analysts lo.. Link to post Share on other sites
Nfan from 1982 1,937 Posted November 26, 2016 Share Posted November 26, 2016 Ok Link to post Share on other sites
JAYAM_NANI 336 Posted November 26, 2016 Share Posted November 26, 2016 gold parity vishayam lo overboard aipoyadu kaani raasinodu.. fiscal deficit taggatam aithe 100%... 5% nunchi 3% ki taggipotundhi ani talk analysts lo.. ayina mi vollu malla anchanalu penchi antha appu techukuntaaru le. Link to post Share on other sites
akhill 1,019 Posted November 26, 2016 Share Posted November 26, 2016 ayina mi vollu malla anchanalu penchi antha appu techukuntaaru le. ee 2 years lo appulu chaala taggai bro... okka coal imports lo ne 28000 crores save chesaaru... lekapothe aa 4.2 billion dollar malli deficit lo ki elledhi final ga fiscal chuskunnappudu... better ga ne jarugutunnai le... basic ga fiscal deficit antha gattiga drop avvatam valla.. bond rates tagguthai.. that is very positive for country... adi cheppukodagga achievement anthey... inka nizam cheppalante oka 2 quarters gdp anedhi takkuva ne untundhi deeni valla.. aa tarvata chala strong ga perugutundhi... 2019 ki solid growth chupinchachu ani modi nammakam emo.. ipudu 2017 lo konchem strain aina.. inkaa GST okati undane undhi... april 1 2017 nunchi... we are marching towards huge reforms... ride will be bumpy.. Link to post Share on other sites
Chandasasanudu 8,598 Posted November 26, 2016 Share Posted November 26, 2016 Ee whatsapp and modi mafia posts aapandi Link to post Share on other sites
Raaz@NBK 9,124 Posted November 26, 2016 Share Posted November 26, 2016 Ee whatsapp and modi mafia posts aapandi Link to post Share on other sites
nenae mama 94 Posted November 26, 2016 Share Posted November 26, 2016 Babu enti idhi... modi may be right in his deeds... but posts like these will mislead people... plzz dont share this post... Gold is no more a backing of currency for any country in the world..... Except US dollar, rest of the world currencies had long ago abandoned gold standard. (after bretton woods system). After 1970s even US also abandoned dollar gold standard. Bottom line: there is no relationship in printing of currency to gold reserves of a country in today's world. Link to post Share on other sites
raaz 897 Posted November 26, 2016 Share Posted November 26, 2016 Typical BJP D grade economist write up to gather support.. Money/Wealth has to be created, not just printed.. Link to post Share on other sites
balayyatheking 295 Posted November 26, 2016 Share Posted November 26, 2016 Ee whatsapp and modi mafia posts aapandi Link to post Share on other sites
KaNTRhi 315 Posted November 26, 2016 Share Posted November 26, 2016 Babu enti idhi... modi may be right in his deeds... but posts like these will mislead people... plzz dont share this post... Gold is no more a backing of currency for any country in the world..... Except US dollar, rest of the world currencies had long ago abandoned gold standard. (after bretton woods system). After 1970s even US also abandoned dollar gold standard. Bottom line: there is no relationship in printing of currency to gold reserves of a country in today's world. Nope... some relation ayithe undi.... RBI Oka limit dati currency ni print cheya ledu... alaa print chesuko galigithe... world bank deggara adukkune avasaram undadu... Link to post Share on other sites
akhill 1,019 Posted November 26, 2016 Share Posted November 26, 2016 Nope... some relation ayithe undi.... RBI Oka limit dati currency ni print cheya ledu... alaa print chesuko galigithe... world bank deggara adukkune avasaram undadu... atla limit emi ledhu.. GDP, inflation, net wealth created within the country.. ivanni factors influence chestai thappa.. gold parity anedhi ledhu... printing will always be maintained at optimum level.. not more, not less.. else the economy will collapse. Link to post Share on other sites
KaNTRhi 315 Posted November 26, 2016 Share Posted November 26, 2016 atla limit emi ledhu.. GDP, inflation, net wealth created within the country.. ivanni factors influence chestai thappa.. gold parity anedhi ledhu... printing will always be maintained at optimum level.. not more, not less.. else the economy will collapse. Got it... Link to post Share on other sites
baggie 2,094 Posted November 26, 2016 Share Posted November 26, 2016 Typical BJP D grade economist write up to gather support.. Money/Wealth has to be created, not just printed.. Link to post Share on other sites
Raaamu 1,286 Posted November 26, 2016 Share Posted November 26, 2016 Abboooo Link to post Share on other sites
krishna_a 358 Posted November 27, 2016 Share Posted November 27, 2016 Inka gold standard ekkada undi Manaki....guess we moved out of it. Link to post Share on other sites
Bezawada NFan 1,109 Posted November 27, 2016 Author Share Posted November 27, 2016 idhi enthavaraku nijam?? & nijam ithe super ane vudesam thone vesanu Link to post Share on other sites
krishna_Bidda 666 Posted November 27, 2016 Share Posted November 27, 2016 Let us wait and see what happens...too early to judge Link to post Share on other sites
krishna_Bidda 666 Posted November 27, 2016 Share Posted November 27, 2016 https://youtu.be/0mpJoARC6nA Link to post Share on other sites
sskmaestro 5,950 Posted November 27, 2016 Share Posted November 27, 2016 All decisions that will fetch mileage for bjp will be announced in 2018.... Link to post Share on other sites
raavikp 135 Posted November 27, 2016 Share Posted November 27, 2016 Babu enti idhi... modi may be right in his deeds... but posts like these will mislead people... plzz dont share this post... Gold is no more a backing of currency for any country in the world..... Except US dollar, rest of the world currencies had long ago abandoned gold standard. (after bretton woods system). After 1970s even US also abandoned dollar gold standard. Bottom line: there is no relationship in printing of currency to gold reserves of a country in today's world. Everybody should read this. Financial literacy is very low in India.. Link to post Share on other sites
Recommended Posts
Archived
This topic is now archived and is closed to further replies.