Jump to content

Nani gadiki gooba


murali@nbkfan

Recommended Posts

టీడీపీలో చేరిన గుడివాడ మున్సిపల్‌ చైర్మన్‌
 
విజయవాడ : గుడివాడ మున్సిపల్‌ చైర్మన్‌, వైసీపీ నేత యలపర్తి శ్రీనివాసరావు అధికార తెలుగుదేశం పార్టీలో ఆదివారం చేరారు. ఆయనతోపాటు 9 మంది కౌన్సిలర్లు కూడా టీడీపీలో చేరారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు సమక్షంలో ఈ చేరికలు జరిగాయి. ఈ కార్యక్రమంలో పార్లమెంటు సభ్యులు కేశినేని నాని, కొనకళ్ల నారాయణ తదితరులు పాల్గొన్నారు. కాగా... గుడివాడ ఎమ్మెల్యే, వైసీపీ నాయకుడు కోడాలి వెంకటేశ్వరరావు(నాని)కి అత్యంత సన్నిహితుడైన యలపర్తి శ్రీనివాసరావు టీడీపీ చేరడం పట్ల ఎమ్మెల్యే నానికి గట్టి ఎదురుదెబ్బ తగిలినట్లైందని ఈ సందర్బంగా పలువురు నేతలు భావిస్తున్నారు.
Link to comment
Share on other sites

SRK kuda joining TDP naa..Inka no more nani ani PM etttadu..

yoo Puli murugan Nicu..Man of the masses Kodali Nani sent feelers that he wanted to join in TDP some time ago...strong resistance from local leaders ..so this process has been halted
Link to comment
Share on other sites

Nani pro aka srk annai..e yalavarthi gurinchi light eyyi..worth candi ee naa

adhi ooka llo oka eeka..anthavarake Fratapu..he is a non-entity..I don't think he has any considerable influence even in GDV town..certainly not a threat to Kodali Nani..
Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...