Jump to content

CBN promoted list of AP industries

LuvNTR

Recommended Posts

  • Replies 1.1k
  • Created
  • Last Reply
  • 2 weeks later...

ఆంద్రప్రదేశ్‌లో పెద్ద మొత్తంలో పెట్టుబడులకు సంబంధించి షియామి సప్లయర్స్ ఇన్వెస్ట్‌మెంట్ సదస్సులో పాల్గొని సంస్థ ప్రతినిధులతో చర్చించాం. మొత్తంగా $2.5 బిలియన్ల పెట్టుబడి పెట్టేందుకు సప్లయర్స్ ఆసక్తిని కనబరిచారు. దీని ద్వారా 50 వేల వరకు ఉద్యోగావకాశాలు లభిస్తాయి. @XiaomiIndia

https://pbs.twimg.com/media/DagP4oIVAAE3CM3.jpg

Link to comment
Share on other sites

పరిశ్రమలకు.. ప్రోత్సాహం
19-04-2018 08:08:11
 
636597220925783394.jpg
  • ఎంఎస్‌ఎంఈ పార్కులపై ఏపీఐఐసీ దృష్టి
  • నియోజకవర్గాల వారీగా ప్రతిపాదనలు సిద్ధం
  • పెద్దవరం, జీ కొండూరులలో 116.5 ఎకరాల గుర్తింపు
  • లే అవుట్‌ కోసం దరఖాస్తులు.. 100 ప్లాట్ల నిర్వహణకు సన్నాహాలు
 
సూక్ష్మ, చిన్న, మధ్య తరహా (ఎంఎస్‌ఎంఈ) పరిశ్రమల ప్రోత్సాహానికి బీజం పడుతోంది. గ్రామీణులను కూడా పారిశ్రామికవేత్తలుగా అభివృద్ధి చేయాలన్న దృక్పథంతో రాష్ట్ర ప్రభుత్వం ప్రతి నియోజకవర్గంలో ఒక ఎంఎస్‌ఎంఈ పార్కుకు శ్రీకారం చుట్టాలని ఆదేశించింది. ఈ క్రమంలో ఇప్పటి వరకు ఇండస్ర్టియల్‌ పార్కులు, కారిడార్లపై శ్రద్ధ చూపిన ఏపీఐఐసీ తాజాగా ఎంఎస్‌ఎంఈ పార్కులపై దృష్టి సారించింది. నియోజకవర్గాల వారీగా ఎంఎస్‌ఎంఈ పార్కుల కోసం ప్రతిపాదనలు సిద్ధం చేస్తోంది. ఇందులో భాగంగా కృష్ణా జిల్లా నందిగామ నియోజకవర్గం పెద్దవరం, మైలవరం నియోజకవర్గ పరిధిలోని జీ కొండూరులలో నూతనంగా ఎంఎస్‌ఎంఈ పార్కులను ఏర్పాటు చేయటానికి ప్రతిపాదించారు.
 
(ఆంధ్రజ్యోతి, విజయవాడ): సూక్ష్మ, చిన్న, మధ్య తరహా (ఎంఎస్‌ ఎంఈ) పరిశ్రమల ప్రోత్సాహానికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. ఈ క్రమంలో తాజాగా ఏపీఐఐసీ ఎంఎస్‌ఎంఈ పార్కుల ఏర్పాటుపై దృష్టి సారించింది. నియోజకవర్గాల వారీగా ఎంఎస్‌ఎంఈ పార్కుల కోసం ప్రతిపాదనలు సిద్ధం చేస్తోంది. ఇందులో భాగంగా కృష్ణాజిల్లా పెద్దవరం, జీ కొండూరులలో ఎంఎస్‌ఎంఈ పార్కుల ఏర్పాటుకు 116.5 ఎకరాలను ఏపీఐఐసీ అధికారులు గుర్తించారు. పెద్దవరంలో ఇండస్ర్టియల్‌ కారిడార్‌ను అభివృద్ధి చేయటానికి గతంలో ఏపీఐఐసీ అధికారులు 1130 ఎకరాలను కృష్ణాజిల్లా యంత్రాంగానికి ప్రతిపాదించారు. ఈ భూములకు సంబంధించి రెవెన్యూ యంత్రాంగం 515 ఎకరాలను మాత్రమే ఏపీఐఐసీకి స్వాధీనం చేసింది. ఈ భూములలో ఇండస్ర్టియల్‌ పార్క్‌(ఐపీ) లను అభివృద్ధి చేయాలని నిర్ణయించింది. ఈ భూములన్నీ కూడా కొండ ప్రాంతం కావటంతో ఏపీఐఐసీ చాలా ఖర్చు పెట్టి చదును చేయాల్సి వస్తోంది. ప్రస్తుతం ఈ భూములలో 73 ఎకరాలను ఏపీఐఐసీ అధికారులు చదును చే యించారు. ఈ భూములలో ఎంఎస్‌ఎంఈ పార్కు ఏర్పాటు చేయాలని నిర్ణయించింది.
 
ఈ మేరకు ఉన్నతాధికారులకు ప్రతిపాదనలు పంపి ఆమోదం పొందారు. పెద్దవరంలోని 73 ఎకరాలలో ఇండస్ర్టియల్‌ పార్క్‌కు సంబంధించి లే అవుట్‌ తయారీలో అధికారులు నిమగ్నమయ్యారు. దాదాపుగా 60 ఎంఎస్‌ఎంఈ యూనిట్లు వరకు ఏర్పాటు చేసుకోవటానికి అవకాశం ఉంటోంది. జీకొండూరులో 43.5 ఎకరాలను ఏపీఐఐసీ అధికారులు గుర్తించి జిల్లా యంత్రాంగానికి ప్రతిపాదించారు. రెవెన్యూ శాఖ ఈ భూములను ఏపీఐఐసీకి స్వాధీనం చేసింది. ఈ భూములను యుద్ధ ప్రాతిపదికన అభివృద్ధి చేయటానికి వీలుగా సీఆర్‌డీఏకు లే అవుట్‌ కోసం దరఖాస్తు చేసింది. మరికొద్ది రోజులలో ఈ ఎంఎస్‌ఎంఈ పార్క్‌లు లే అవుట్‌ రానుంది. ఇక్కడి ఎంఎస్‌ఎంఈ పార్క్‌లో మొత్తం 40 యూనిట్లకు అవకాశం ఉంటుంది. గ్రామీణ ప్రాంతాలలోని ప్రజలు కూడా పారిశ్రామికవేత్తలుగా అభివృద్ధి చేయాలన్న దృక్పథంతో రాష్ట్ర ప్రభుత్వం ప్రతి నియోజకవర్గంలో ఒక ఎంఎస్‌ఎంఈ పార్కుకు శ్రీకారం చుట్టాలని ఆదేశించింది.
 
7.jpgకొలువుతీరుతున్న పరిశ్రమలు
రాష్ట్ర విభజన తర్వాత హైదరాబాద్‌లోని అనేక పరిశ్రమలు రాజధాని ప్రాంతంలో కూడా బ్రాంచ్‌ల ఏర్పాటుపై ఆసక్తి చూపిస్తుండటంతో ప్రభుత్వం సానుకూలంగా స్పందించింది. దీంతో విజయవాడ సమీపంలోని మల్లవల్లి, వీరపనేనిగూడెం, కేసరపల్లి గ్రామాలు ఇండస్ర్టియల్‌, ఐటీ కారిడార్లుగా అభివృద్ధి చేయాల్సి వచ్చింది. వీరపనేనిగూడెంలో అమరావతి ఆసోసియేషన్‌ కింద దాదాపుగా 75 పరిశ్రమలు ఏర్పాటు కానున్నాయి. అలాగే మల్లవల్లి ఇండస్ర్టియల్‌ కారిడార్‌లో 100 ఎకరాలలో మెగా ఫుడ్‌పార్క్‌, 1160 ఎకరాలలో మోడల్‌ ఇండస్ర్టియల్‌ పార్క్‌ వంటివి అభివృద్ధి చేయాల్సి వచ్చింది. మోడల్‌ ఇండస్ర్టియల్‌ పార్క్‌లో వెయ్యికి పైగా పరిశ్రమలు ఏర్పాటౌతున్నాయి. భారీ పరిశ్రమలు కూడా ఇక్కడ కొలువుతీరుతున్నాయి. ఇటీవల అశోక్‌ లేల్యాండ్‌ సంస్థ కూడా భూమి పూజ జరిపి పనులు ప్రారంభించింది.
 
కేసరపల్లిలో మలివిడతగా ఐటీ సెజ్‌ విస్తరణలో భాగంగా సెకండ్‌ ఐటీ టవర్‌, హెచ్‌సీఎల్‌ వంటి సంస్థలకు సంబంధించి చర్యలు చేపట్టాల్సి ఉండటంతో ఏపీఐఐసీ అధికారులు నియోజకవర్గ స్థాయిలో ఎంఎస్‌ఎంఈ పార్కులపై పూర్తిగా దృష్టి సారించలేకపోయారు. దీనికి తోడు భూ సమస్యలు కూడా ఉండటంతో అనుకున్న సమయంలో ముందుకు సాగలేదు. ప్రస్తుతం పైవన్నీ తుది రూపుకు రావటంతో ఏపీఐఐసీ అధికారులు ఎంఎస్‌ఎంఈ పార్కులపై దృష్టి సారించారు. ప్రస్తుతం నందిగామ, మైలవరం నియోజకవర్గాలలో రెండు పార్కులపై దృష్టి సారించారు. ముందు రోజుల్లో.. జగ్గయ్యపేటలోని జయంతి, గన్నవరంలో వీరపనేనిగూడెంలలో కూడా ఎంఎస్‌ఎంఈ పార్కులు ఏర్పాటు చేయనున్నారు. ఎంఎస్‌ఎంఈ పార్కుల కింద చిన్నపాటి యూనిట్లను ఏవైనా ఏర్పాటు చేసుకోవటానికి స్థానిక నియోజకవర్గ వాసులకే అవకాశం కల్పిస్తారు. ఎలాంటి యూనిట్‌ అయినా ఔత్సాహికులు ఏర్పాటు చేసుకోవచ్చు.
Link to comment
Share on other sites

3 hours ago, sonykongara said:

Quote

పారిశ్రామిక రాయితీ నిమిత్తం 2000 కోట్ల రుణం
19-04-2018 04:45:50
 
అమరావతి, ఏప్రిల్‌ 18 (ఆంధ్రజ్యోతి): పారిశ్రామిక రాయితీలు చెల్లించేందుకు పరిశ్రమల శాఖ రూ.2000 కోట్లు బ్యాంకుల నుంచి రుణం తీసుకునేందుకు రాష్ట్ర మంత్రి మండలి ఆమోదించింది. పారిశ్రామిక ప్రోత్సాహకాల బకాయి 2 వేల కోట్లు చెల్లించాల్సి ఉన్నందున.. రాష్ట్ర ఆర్థిక శాఖ ఈ నిధులను పరిశ్రమల శాఖకు విడుదల చేసిన వెంటనే.. బ్యాంకుల నుంచి తీసుకున్న రుణాన్ని వడ్డీతో సహా తీర్చేయాలని ప్రభుత్వం భావిస్తోంది.
Link to comment
Share on other sites

Somany Ceramics' first plant in Andhra Pradesh to be ready in December

Vadodara: Somany Ceramics first plant in south India near Tiruchirapali in Andhra Pradesh will be commissioned in December, a senior company official said.

Talking to PTI here today, Sanjay Kalra, chief marketing officer, Somany Ceramics, said, "This plant"will produce about 11,000 to 12,000 square"meters of verified tiles per day. It will be commissioned in December."

Somany Ceramics is a manufacturer and marketer of tiles and offers a range of sanitary ware and bath fittings.

Inaugurating the company's exclusive showroom here today, Kalra said, "We produce 65 million sqm of vitrified and ceramic tiles from the three fully-owned facilities (two in Kadi, Gujarat and one in Kassar, Haryana) and six joint venture facilities at Morbi in Gujarat."

The company also has a vast distribution network comprising over 12,000 dealers and sub-dealers and 350 franchisee managed showrooms, he informed.

Kalra said the company is geared to launch 100 plus franchise showrooms across the country by end of this year.

"As the economy gears up for the goods and services tax (GST), this change is a welcome one for the tiles industry by creating a seamless national market for the organised players resulting in the removal of interest rate barriers and an improvement in supply chain," he added.

The company expects strong recovery in demand"with a double-digit growth in FY18 after implementation of GST and the e-way"bill.

Link to comment
Share on other sites

8 hours ago, Yaswanth526 said:

:super:

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.

×
×
  • Create New...