Jump to content

CBN promoted list of AP industries


LuvNTR

Recommended Posts

  • Replies 1.1k
  • Created
  • Last Reply
100 పారిశ్రామిక పార్కులు 
ఉన్నతస్థాయి పరిశీలనలో  ప్రతిపాదనలు

ఈనాడు, అమరావతి:  పెట్టుబడులను ఆకర్షించేందుకు రాష్ట్రంలో పెద్దఎత్తున పారిశ్రామిక పార్కులు ఏర్పాటు చేస్తున్నారు. ఇప్పటికే 277 పార్కులు అందుబాటులోకి రాగా మరో వందకిపైగా ఏర్పాటు చేసే ప్రతిపాదనలను ఆంధ్రప్రదేశ్‌ పారిశ్రామిక మౌలిక సదుపాయాల కల్పన సంస్థ (ఏపీఐఐసీ) పరిశీలిస్తోంది.  సులభతర వాణిజ్యంలో దేశంలో మొదటి స్థానంలో ఉన్న ప్రభుత్వం పారిశ్రామిక అవసరాలకు తగినన్ని భూములను సిద్ధం చేసే బాధ్యతను ఏపీఐఐసీకి అప్పగించింది. ఈ క్రమంలో గత మూడేళ్ల వ్యవధిలో 277 పారిశ్రామిక పార్కులను ఏపీఐఐసీ అభివృద్ధి చేసి,  53,922 ఎకరాలను వివిధ సంస్థలకు కేటాయించింది. చిత్తూరులో అత్యధికంగా 67 పార్కులు, నెల్లూరులో 44, విశాఖపట్నంలో 39, అనంతపురంలో 38, తూర్పు గోదావరి జిల్లాలో 34 పార్కులు ఏర్పాటు చేశారు. మిగతా జిల్లాల్లో అవసరాల మేరకు 15 నుంచి 25 మధ్య పారిశ్రామిక పార్కులు ఏర్పాటయ్యాయి. ఈ పార్కుల్లో మరో 61,169 ఎకరాలు అందుబాటులో ఉంది. తాజాగా ఆరేడు భారీ పారిశ్రామిక సంస్థలు రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు యత్నిస్తున్నాయి. ఇప్పటికే ప్రభుత్వాన్ని సంప్రదించగా అవసరమైన భూముల కేటాయింపు, ఇతర సమాచారాన్ని అందించే బాధ్యతను అధికారులకు అప్పగించారు. చిత్తూరు, విశాఖపట్నం, అనంతపురం జిల్లాల్లో అత్యధికంగా పెట్టుబడులు పెట్టేందుకు పారిశ్రామికవేత్తలు ప్రాధాన్యమిస్తున్నారు. పెరుగుతున్న భూ అవసరాల దృష్ట్యా మరో వంద కొత్త పారిశ్రామిక పార్కులు ఏర్పాటు చేయాలని ఏపీఐఐసీ యోచిస్తోంది. ప్రత్యేకించి గిరాకీ ఎక్కువ ఉన్న జిల్లాల్లో అందుబాటులోని ప్రభుత్వ భూముల కోసం అధికారులు ఆరా తీస్తున్నారు. అవసరమైన చోట్ల ప్రయివేట్‌ భూములను సైతం సేకరించే విషయాన్ని పరిశీలిస్తున్నారు. ఒకటి, రెండు నెలల్లో ఈ ప్రక్రియను పూర్తి చేసి ప్రభుత్వ ఆమోదం కోసం ప్రతిపాదనలు పంపనున్నారు.

ఏపీఐఐసీ స్థలాలవైపే పెట్టుబడిదారుల చూపు... 
పలు పారిశ్రామిక సంస్థలు ఏపీఐఐసీ పార్కుల్లో భూములు తీసుకోడానికే ప్రాధాన్యమిస్తున్నాయి. మౌలిక సదుపాయాల కల్పన ఖర్చులతో కలిపి ఏపీఐఐసీ నిర్ణయిస్తున్న ధరలు భారీగా ఉంటున్నాయన్న విమర్శలున్నా... ఎలాంటి వివాదాలకు ఆస్కారం లేని ‘క్లియర్‌ టైటిల్‌’ ఉంటుందన్న నమ్మకంతో ఎక్కువమంది ఆసక్తి చూపుతున్నాయి.

Link to comment
Share on other sites

ఎపిలో బ్రిటానియా డెయిరీ ప్లాంట్‌!
07-08-2018 00:38:24
 
636692014847596198.jpg
  • మహారాష్ట్రలో ఏర్పాటు చేయాలనుకున్న ప్లాంట్‌ను ఆంధ్రాకు తరలించే యోచనలో సంస్థ 
కోల్‌కతా: దేశీయ ఎఫ్‌ఎంసిజి సంస్థ బ్రిటానియా ఇండస్ట్రీస్‌.. మహారాష్ట్రలో ఏర్పాటు చేయాలనుకున్న డెయిరీ ప్లాంట్‌ను ఆంధ్రప్రదేశ్‌కు తరలించే యోచనలో ఉంది. ఈ ప్రతిపాదిత ప్లాంటుకు ఆర్థిక ప్రోత్సాహకాలిచ్చే విషయంలో మహారాష్ట్ర ప్రభుత్వం చాలా సమయం తీసుకుంటోందని సోమవారం జరిగిన వాటాదారుల వార్షిక సమావేశం(ఎజిఎం)లో బ్రిటానియా ఇండస్ట్రీస్‌ లిమిటెడ్‌ చైర్మన్‌ నుస్లీ వాడియా తెలిపారు. దాంతో ప్లాంట్‌ ఏర్పాటుకు సంబంధించి ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వంతో చర్చించడం జరిగిందని, త్వరలోనే తుది నిర్ణయం తీసుకుంటామని ఆయన చెప్పారు. రూ.300 కోట్లతో భారీ డెయిరీ ప్లాంట్‌ను ఏర్పాటు చేయాలనుకుంటోంది సంస్థ.
 
షేర్ల విభజన
రూ.2 ముఖ విలువ కలిగిన కంపెనీ షేర్లను రూపాయి ముఖ విలువతో రెండు షేర్లుగా విభజించాలని ప్రతిపాదించినట్లు వాడియా వెల్లడించారు. షేర్ల విభజనపై ఈనెల 23న బోర్డు సభ్యులు సమావేశమై నిర్ణయం తీసుకోనున్నారు. అంతేకాదు, ఒక్కో ఈక్విటీ షేరుకు రూ.60 విలువ చేసే నాన్‌ కన్వర్టిబుల్‌ బోనస్‌ డిబెంచర్‌ను జారీ చేయనున్నట్లు, వాటిపై 8 శాతం వడ్డీ ఆఫర్‌ చేయనున్నట్లు ఆయన చెప్పారు. ఈ డిబెంచర్లను సంస్థ స్టాక్‌ మార్కెట్‌లో లిస్ట్‌ చేయనుంది. ఈ తరహా డిబెంచర్లను జారీ చేయడం సంస్థకు ఇది రెండోసారి. మొత్తం 12,01,59,147 బోనస్‌ డిబెంచర్ల జారీ కోసం రూ.720 కోట్ల మేర వ్యయంకానుందని వాడియా తెలిపారు.
 
వచ్చే ఏడాదికాలంలో కంపెనీ రూ.400-500 కోట్ల మేర పెట్టుబడులు పెట్టడంతోపాటు డెయిరీ, కేక్స్‌, రస్క్‌ బిస్కెట్‌ వ్యాపారాలపై దృష్టిసారించనుందన్నా రు. ఈ ఏడాదిలో 50కి పైగా కొత్త ఉత్పత్తులను మార్కెట్లోకి ప్రవేశపెట్టనున్నట్లు ఆయన చెప్పారు. ఇతర సంస్థల కొనుగోళ్లకు, ఇతర దేశాల్లోకి విస్తరించేందుకు సైతం సంస్థ సిద్ధంగా ఉందన్నారు. సంస్థ ఎగమతులకు ఊతమిచ్చేందుకు ప్రత్యేక ఆర్థిక మండలి(సెజ్‌)ని ఏర్పాటు చేస్తున్నామని ఆయన చెప్పారు. ప్రస్తుతం కంపెనీకి బిస్కెట్ల విక్రయాల్లో 33 శాతం మార్కెట్‌ వాటా ఉంది. వందో వసంతంలోకి అడుగుపెట్టిన సందర్భంగా కంపెనీ కొత్త లోగోను ఆవిష్కరించింది.
 
జూన్‌తో ముగిసిన తొలి త్రైమాసికం(క్యు1)లో బ్రిటానియా ఇండస్ట్రీస్‌ కన్సాలిడేటెడ్‌ లాభం 19.41 శాతం పెరిగి రూ.258.08 కోట్లకు చేరుకుంది. విక్రయాలు రెండంకెల్లో వృద్ధి నమోదు చేసుకోవడం ఇందుకు దోహదపడింది. గత ఏడాది క్రితం ఇదే కాలానికి సంస్థ రూ.216.12 కోట్ల లాభం ఆర్జించింది. క్యు1లో కంపెనీ ఆదాయం రూ.2,585.84 కోట్లుగా ఉంది. సోమవారం బిఎ్‌సఇలో ట్రేడింగ్‌ ముగిసేసరికి బ్రిటానియా షేరు ధర 1.09 శాతం తగ్గి రూ.6,325.65 వద్ద స్థిరపడింది.
Link to comment
Share on other sites

LIXIL’s first sanitaryware manufacturing facility in India becomes operational

Our Bureau Updated on August 08, 2018
  •  
  •  
  •  
  •  
 
 

 

Invests Rs 400 cr in the facility

 

 

LIXIL, a Japanese water and housing products major has invested Rs 400 crore in its first sanitaryware manufacturing facility in India in Bhimadole, Andhra Pradesh. The one million units per annual capacity plant became operational today.

LIXIL India Sanitaryware, a part of LIXIL Asia Pacific, will run the plant housed on a 45 acre campus in West Godavari district. It will serve as the central production base for the Indian market. The main products will be a select range of GROHE, American standard.

While 80 per cent of the production will cater to the Indian market, LIXIL plans to export 20 per cent to its global markets. The capacity of the unit, headed by Katsuhiko Takeguchi, is scalable to 2 million units per annual.

LIXIL aims to support Government’s ‘Make in India’ initiative and generate employment opportunities for more than 400 individuals in the State. Additionally, in line with the Government’s ‘Skill India’ initiative, LIXIL will induct 150 ITI student trainees under National Employability Enhancement Mission (NEEM) Scheme, a company press release said.

N Chandrababu Naidu, Chief Minister, Andhra Pradesh said, “the sanitation economy presents untapped potential and Andhra Pradesh is taking steps to help tackle the sanitation crisis, there are remarkable opportunities for stakeholders in the sanitation economy, pegged at 62 USD Billion by 2021”. The plant was inaugurated by Nimmakayala Chinnarajappa, Dy CM of AP.

LIXIL Asia Pacific CEO, Bijoy Mohan, said, “our new facility will be a zero water discharge plant which is a first in the industry in India. In fact, the team is also building capabilities for zero discharge of solid waste inside the plant. We aim to capture 15-20% market share and lead the local ceramics market in the next three years.”

Published on August 08, 2018
Link to comment
Share on other sites

AP Development Forum @apdevforum 51m51 minutes ago

 
 

National Collateral Management Services Limited (NCML), India’s largest private sector agriculture post-harvest management company, has signed MoU with @AP_EDB for making an investment of Rs 100 crore in cold chain and storage infrastructure http://www.fnbnews.com/Top-News/ncml--apedb-ink-mou-investing-rs-100-cr-in-cold-chain-infrastructure-43571 

DkFgWnhXgAE7NEk.jpg
Link to comment
Share on other sites

AP Development Forum @apdevforum 18m18 minutes ago

 
 

MCNS Polyurethanes, a 50:50 joint venture of Japan’s Mitsui Chemicals and South Korea’s SKC Polyurethanes starts Production of 15,000 tons/annum automotive polyurethane with investment of Rs 50 crore. MoU signed at 2017 partnership summit goes live ??. http://www.thehansindia.com/posts/index/Andhra-Pradesh/2018-08-09/MCNS-opens-its-plant-in-Sri-City/404398 

DkIK9z5X4AAu61Q.jpg
Link to comment
Share on other sites

రీసిటీలో ఎంసిఎన్‌ఎస్‌ పోలియూరీథేన్స్‌ యూనిట్‌
09-08-2018 03:10:14
 
636693810139056546.jpg
తడ (నెల్లూరు జిల్లా): శ్రీసిటీ సెజ్‌లో మరో పారిశ్రామక సంస్థ కొలువుదీరింది. జపాన్‌, దక్షిణ కొరియా భాగస్వామ్యంతో ఏర్పాటైన ఎంసిఎన్‌ఎస్‌ పోలియూరీథేన్స్‌ ఇండియా ప్రైవేట్‌ లిమిటెడ్‌ కంపెనీ యూనిట్‌ ఉత్పత్తి ప్రారంభించింది. కంపెనీ చీఫ్‌ ఆపరేటింగ్‌ ఆఫీసర్‌ కిడాన్‌వాన్‌, మేనేజింగ్‌ ఎడ్యుకేట్‌ ఆఫీసర్‌ తడాని యోషినో, సిఇఒ యూజూన్‌లిమ్‌, షింగోషిబాక తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఐదు ఎకరాల విస్తీర్ణంలో రూ.50 కోట్ల పెట్టుబడితో ఏర్పాటు చేసిన ఈ యూనిట్‌లో ఏటా 15,000 టన్నుల పోలియూరీఽథేన్స్‌ వస్తువులు తయారు చేస్తారు. ఈ ప్రారంభోత్సవంలో కంపెనీ ప్రతినిధులతోపాటు శ్రీసిటీ ఎండి రవీంద్ర సన్నారెడ్డి పాల్గొన్నారు.
Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.

×
×
  • Create New...