sonykongara Posted June 29, 2016 Share Posted June 29, 2016 Link to comment Share on other sites More sharing options...
swas Posted June 29, 2016 Share Posted June 29, 2016 vizag-vijayawada-amaravati-tirupati-chennai sure shot hit route if ticket rates under control vizag-vijayawada-amaravati-Bangalore good route vizag-vijayawada-amaravati-hyd Link to comment Share on other sites More sharing options...
akhil ch Posted June 29, 2016 Share Posted June 29, 2016 Hyd enduku dandaga manam techukuntte ah labbbiiii edava ki dappu. Link to comment Share on other sites More sharing options...
swas Posted June 29, 2016 Share Posted June 29, 2016 Hyd enduku dandaga manam techukuntte ah labbbiiii edava ki dappu. Hyd veyakunte ne better because deni valla manaki loss 20 percent in AP 80 percent in TG untundi Using this TG can start industrial clusters Link to comment Share on other sites More sharing options...
Nfan from 1982 Posted June 29, 2016 Share Posted June 29, 2016 Good Link to comment Share on other sites More sharing options...
sonykongara Posted July 9, 2016 Author Share Posted July 9, 2016 చంద్రబాబు ప్రతిపాదనకు చైనా ‘గ్రీన్ సిగ్నల్’ ఇటీవల ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు చైనాలో జరిపిన పర్యటన సానుకూల ఫలితాల దిశగా మారుతోంది. మంత్రులు, అధికారుల బృందంతో కలిసి ఏకంగా ఐదు రోజులు పర్యటించి, పలు ప్రైవేటు, ప్రభుత్వ రంగ సంస్థలతో చర్చలు జరిపారు. ఇందులో భాగంగా, అక్కడే పలు సంస్థలతో ఎంవోయులు చేసుకోగా, ఏపీలో ఉన్న అవకాశాలను ఉదహరిస్తూ మరికొన్ని సంస్థలకు ప్రతిపాదనలు చేసి వచ్చారు. అలాంటి ప్రతిపాదనలలో తాజాగా ఓ చైనా సంస్థ నుండి సుముఖత వచ్చింది. ఏపీలోనూ హైస్పీడ్ డ్రాగన్ రైళ్లను నడపాలని చైనా రైల్వే కన్ స్ట్రక్షన్ కార్పొరేషన్ (సీఆర్సీసీ) అధికారులతో చంద్రబాబు చేసిన ప్రతిపాదనలకు, సదరు సంస్థ అధికారుల నుండి సానుకూల స్పందన వ్యక్తమైంది. ఏపీలో తమ హైస్పీడ్ రైళ్లను నడిపేందుకు సిద్ధంగానే ఉన్నట్లు ఈ మేరకు త్వరలోనే విజయవాడకు రానున్నట్లు సీఆర్సీసీ అధికారులు ఏపీ సర్కార్ కు సమాచారం పంపారు. దీంతో మరో కీలక ప్రాజెక్ట్ ఏపీకి దక్కే అవకాశం ఉందంటూ అధికార వర్గాలు హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తున్నాయి. Link to comment Share on other sites More sharing options...
sskmaestro Posted July 9, 2016 Share Posted July 9, 2016 Hyd waste.... Vizag-Amaravathi-chennai Vizag-Amaravathi-Banagalore Above two routes better Link to comment Share on other sites More sharing options...
KING007 Posted July 9, 2016 Share Posted July 9, 2016 India lo bullet trains lo antha feasible kademo, world mothham meda ye bullet train koda profits lo unnatu ledu........... Link to comment Share on other sites More sharing options...
Naren_EGDT Posted July 9, 2016 Share Posted July 9, 2016 july 8th artcle lo hyd ani ledu ga Link to comment Share on other sites More sharing options...
swarnandhra Posted July 9, 2016 Share Posted July 9, 2016 300 Km bullet trains kante 200km semi-high speed trains better. that extra 100km speed comes at a very high cost. 200km speed ki existing infra saripotundi. Need some enhancements(managable). not that costly. 200km speed maintain cheste amaravati to vizag and chennai are with in 2 hour journey. Link to comment Share on other sites More sharing options...
nvkrishna Posted July 9, 2016 Share Posted July 9, 2016 Link to comment Share on other sites More sharing options...
srinivasulu pokuri Posted July 9, 2016 Share Posted July 9, 2016 300 Km bullet trains kante 200km semi-high speed trains better. that extra 100km speed comes at a very high cost. 200km speed ki existing infra saripotundi. Need some enhancements(managable). not that costly. 200km speed maintain cheste amaravati to vizag and chennai are with in 2 hour journey. +1 Link to comment Share on other sites More sharing options...
srinivasulu pokuri Posted July 9, 2016 Share Posted July 9, 2016 krishna annai.. bless me.. gd morning.. Link to comment Share on other sites More sharing options...
nvkrishna Posted July 9, 2016 Share Posted July 9, 2016 krishna annai.. bless me.. gd morning.. Good morning Pokuri..ee roju night cheptha...naa Mumbai date. Link to comment Share on other sites More sharing options...
srinivasulu pokuri Posted July 9, 2016 Share Posted July 9, 2016 Good morning Pokuri..ee roju night cheptha...naa Mumbai date. oh kk annai.... Link to comment Share on other sites More sharing options...
sonykongara Posted July 13, 2016 Author Share Posted July 13, 2016 Link to comment Share on other sites More sharing options...
sonykongara Posted July 13, 2016 Author Share Posted July 13, 2016 Link to comment Share on other sites More sharing options...
Nfan from 1982 Posted July 13, 2016 Share Posted July 13, 2016 Good update Link to comment Share on other sites More sharing options...
sonykongara Posted July 14, 2016 Author Share Posted July 14, 2016 edi central government tho ayye pani kadu kani, china vallani adagali. Link to comment Share on other sites More sharing options...
sonykongara Posted July 20, 2016 Author Share Posted July 20, 2016 Link to comment Share on other sites More sharing options...
swas Posted July 20, 2016 Share Posted July 20, 2016 Talgo train is enough for us 220km/hr is possible. We don't need 400km/hr because it is too costly when compared to 220km/hr. Link to comment Share on other sites More sharing options...
sonykongara Posted July 20, 2016 Author Share Posted July 20, 2016 అమరావతికి మూడు రైలు ప్రాజెక్టులు డీపీఆర్ అనుమతికి లేఖ 2 రీజనల్ రాపిడ్ ట్రాన్సిట్ సిస్టమ్ రైళ్లు ఒక సర్క్యులర్ హైస్పీడ్ రైలు డీపీఆర్ తయారీకి అనుమతి కోరుతూ కేంద్రానికి లేఖ హైదరాబాద్, జూలై 19: నవ్యాంధ్ర రాజధాని ప్రాంతం అమరావతికి 3 రైలు ప్రాజెక్టులు తీసుకొచ్చేందుకు ప్రభుత్వం రంగం సిద్ధం చేస్తోంది. ఇందులో రెండు రీజనల్ రాపిడ్ ట్రాన్సిట్ సిస్టమ్ రైళ్లు(ఆర్ఆర్టీఎస్), ఒక సర్క్యులర్ హైస్పీడ్ రైలు ప్రాజెక్టులు ఉన్నాయి. ఈ 3 ప్రాజెక్టులకు సంబంధించిన డీపీఆర్(పూర్తిస్థాయి ప్రాజెక్టు నివేదిక)ల తయారీకి అనుమతి కోరుతూ రాష్ట్ర మునిసిపల్ శాఖ మంగళవారం కేంద్ర రైల్వే శాఖకు లేఖ రాసింది. ఈ డీపీఆర్‌ల తయారీలో కేంద్ర ప్రభుత్వానికి చెందిన యూఎంటీసీ సహకారం తీసుకునేందుకు సిద్ధంగా ఉన్నామని లేఖలో పేర్కొంది. అలాగే, ఈ 3 రైలు ప్రాజెక్టుల కోసం ప్రస్తుతమున్న రైల్వే లైన్లను ఉపయోగించుకునేందుకు అనుమతిని ఇవ్వాలని కోరింది. రాష్ట్రవిభజన నేపథ్యంలో నవ్యాంధ్ర రాజధాని అమరావతి ప్రస్తుతం విజయవాడ లేదా గుంటూరు రైల్వే స్టేషన్లకు దూరంగా ఉంది. ఈ ప్రాంతాన్ని కలుపుతూ రైలు లైను లేదు. దీంతో భవిష్యతలో రాజధానికి రావాలనుకునే ప్రజలకు ప్రయాణం ఇబ్బందికరంగా మారనుంది. ఈ నేపథ్యంలో అమరావతికి రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల నుంచి రైలు మార్గం ఉండేలా రాష్ట్ర ప్రభుత్వం 3 రైలు ప్రాజెక్టులు రూపొందించింది. ప్రస్తుతం అమరావతికి రావాలంటే విజయవాడ, గుంటూరు ప్రాంతాల్లో రైలు దిగి రోడ్డు మార్గంలో వెళ్లాలి. ఈ ప్రాజెక్టులు కార్యరూపం దాలిస్తే.. వీటి సాయంతో అమరావతిని ప్రధాన రైలు మార్గానికి అనుసంధానం చేయాలని నిర్ణయించడంతో పాటు అక్కడి నుంచి కీలక పట్టణాలకు ప్రత్యేక రైళ్లను కూడా నడపాలని భావిస్తోంది. china vallu vestharu anukunta. అమరావతి-విజయవాడ-విశాఖ ప్రభుత్వం ప్రతిపాదించిన రెండు ఆర్ఆర్టీఎస్ రైళ్లు ఒకవైపు ఉత్తరాంధ్ర ప్రాంతాన్ని, మరోవైపు రాయలసీమ ప్రాంతాన్ని అమరావతితో అనుసంధానిస్తాయి. ఒక ఆర్ఆర్టీఎస్ రైలు అమరావతి నుంచి నేరుగా విజయవాడ మీదుగా విశాఖపట్టణానికి, రెండో ఆర్ఆర్టీఎస్ రైలు అమరావతి నుంచి గుంటూరు మీదుగా తిరుపతికి వెళ్తుంది. అదేవిధంగా విజయవాడ నుంచి కేసీ కెనాల్ జంక్షన, అమరావతి, గుంటూరు, తెనాలి మీదుగా మళ్లీ విజయవాడ చేరుకునేందుకు సర్క్యులర్ హైస్పీడ్ రైలును నడపాలని నిర్ణయించారు. ఈ ప్రాజెక్టులు అమలు చేయాలంటే అమరావతి ప్రాంతంలో కొత్తగా రైల్వే లైన నిర్మించాల్సి ఉంటుంది. Link to comment Share on other sites More sharing options...
swas Posted July 20, 2016 Share Posted July 20, 2016 అమరావతికి మూడు రైలు ప్రాజెక్టులు డీపీఆర్ అనుమతికి లేఖ 2 రీజనల్ రాపిడ్ ట్రాన్సిట్ సిస్టమ్ రైళ్లు ఒక సర్క్యులర్ హైస్పీడ్ రైలు డీపీఆర్ తయారీకి అనుమతి కోరుతూ కేంద్రానికి లేఖ హైదరాబాద్, జూలై 19: నవ్యాంధ్ర రాజధాని ప్రాంతం అమరావతికి 3 రైలు ప్రాజెక్టులు తీసుకొచ్చేందుకు ప్రభుత్వం రంగం సిద్ధం చేస్తోంది. ఇందులో రెండు రీజనల్ రాపిడ్ ట్రాన్సిట్ సిస్టమ్ రైళ్లు(ఆర్ఆర్టీఎస్), ఒక సర్క్యులర్ హైస్పీడ్ రైలు ప్రాజెక్టులు ఉన్నాయి. ఈ 3 ప్రాజెక్టులకు సంబంధించిన డీపీఆర్(పూర్తిస్థాయి ప్రాజెక్టు నివేదిక)ల తయారీకి అనుమతి కోరుతూ రాష్ట్ర మునిసిపల్ శాఖ మంగళవారం కేంద్ర రైల్వే శాఖకు లేఖ రాసింది. ఈ డీపీఆర్‌ల తయారీలో కేంద్ర ప్రభుత్వానికి చెందిన యూఎంటీసీ సహకారం తీసుకునేందుకు సిద్ధంగా ఉన్నామని లేఖలో పేర్కొంది. అలాగే, ఈ 3 రైలు ప్రాజెక్టుల కోసం ప్రస్తుతమున్న రైల్వే లైన్లను ఉపయోగించుకునేందుకు అనుమతిని ఇవ్వాలని కోరింది. రాష్ట్రవిభజన నేపథ్యంలో నవ్యాంధ్ర రాజధాని అమరావతి ప్రస్తుతం విజయవాడ లేదా గుంటూరు రైల్వే స్టేషన్లకు దూరంగా ఉంది. ఈ ప్రాంతాన్ని కలుపుతూ రైలు లైను లేదు. దీంతో భవిష్యతలో రాజధానికి రావాలనుకునే ప్రజలకు ప్రయాణం ఇబ్బందికరంగా మారనుంది. ఈ నేపథ్యంలో అమరావతికి రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల నుంచి రైలు మార్గం ఉండేలా రాష్ట్ర ప్రభుత్వం 3 రైలు ప్రాజెక్టులు రూపొందించింది. ప్రస్తుతం అమరావతికి రావాలంటే విజయవాడ, గుంటూరు ప్రాంతాల్లో రైలు దిగి రోడ్డు మార్గంలో వెళ్లాలి. ఈ ప్రాజెక్టులు కార్యరూపం దాలిస్తే.. వీటి సాయంతో అమరావతిని ప్రధాన రైలు మార్గానికి అనుసంధానం చేయాలని నిర్ణయించడంతో పాటు అక్కడి నుంచి కీలక పట్టణాలకు ప్రత్యేక రైళ్లను కూడా నడపాలని భావిస్తోంది. china vallu vestharu anukunta. అమరావతి-విజయవాడ-విశాఖ ప్రభుత్వం ప్రతిపాదించిన రెండు ఆర్ఆర్టీఎస్ రైళ్లు ఒకవైపు ఉత్తరాంధ్ర ప్రాంతాన్ని, మరోవైపు రాయలసీమ ప్రాంతాన్ని అమరావతితో అనుసంధానిస్తాయి. ఒక ఆర్ఆర్టీఎస్ రైలు అమరావతి నుంచి నేరుగా విజయవాడ మీదుగా విశాఖపట్టణానికి, రెండో ఆర్ఆర్టీఎస్ రైలు అమరావతి నుంచి గుంటూరు మీదుగా తిరుపతికి వెళ్తుంది. అదేవిధంగా విజయవాడ నుంచి కేసీ కెనాల్ జంక్షన, అమరావతి, గుంటూరు, తెనాలి మీదుగా మళ్లీ విజయవాడ చేరుకునేందుకు సర్క్యులర్ హైస్పీడ్ రైలును నడపాలని నిర్ణయించారు. ఈ ప్రాజెక్టులు అమలు చేయాలంటే అమరావతి ప్రాంతంలో కొత్తగా రైల్వే లైన నిర్మించాల్సి ఉంటుంది. Tango tracks seperate ga veyandi ippude better 220km/hr lo veltayi low cost trains Link to comment Share on other sites More sharing options...
Nfan from 1982 Posted July 20, 2016 Share Posted July 20, 2016 Good Link to comment Share on other sites More sharing options...
subash.c Posted July 20, 2016 Share Posted July 20, 2016 vizag-amaravati-hyd vizag-amaravati-chennai non stop set cheyyali...which benefits mainly amaravati....but 400 speed avasarmla Link to comment Share on other sites More sharing options...
sonykongara Posted July 20, 2016 Author Share Posted July 20, 2016 vizag-amaravati-hyd vizag-amaravati-chennai non stop set cheyyali...which benefits mainly amaravati....but 400 speed avasarmla hyd kante amaravati- banglore vesthe manchidi. Link to comment Share on other sites More sharing options...
swas Posted July 20, 2016 Share Posted July 20, 2016 hyd kante amaravati- banglore vesthe manchidi. Link to comment Share on other sites More sharing options...
swas Posted July 20, 2016 Share Posted July 20, 2016 vizag-amaravati-hyd vizag-amaravati-chennai non stop set cheyyali...which benefits mainly amaravati....but 400 speed avasarmla Don't expect 400km/hr tracks kavali ante per km 100-200 crores per kilometer pettali ivi construct cheyadaniki easy ga 10+ years padutundi in ur routes Ade tango trains 220 km/hr tracks easy to construct as normal tracks which costs 40-50 crores is ok. Easy to construct in 3-5 years Non-stop impossible double flight charges untayi and no one will travel Link to comment Share on other sites More sharing options...
subash.c Posted July 20, 2016 Share Posted July 20, 2016 Don't expect 400km/hr tracks kavali ante per km 100-200 crores per kilometer pettali ivi construct cheyadaniki easy ga 10+ years padutundi in ur routes Ade tango trains 220 km/hr tracks easy to construct as normal tracks which costs 40-50 crores is ok. Easy to construct in 3-5 years Non-stop impossible double flight charges untayi and no one will travel ya manakunna security ki 400 is way too much and antha amount kuda not worth it already 1st AC price is more than flight....people takes train for convenience where they dont need to go and checkin 2 hrs before and airports are far away from home which adds atleast 1 hr... These train stations will be in city center and you can start an hour before max...which saves easily 2hr before and after so cant compare both price wise....but always can add stops in between instead of non stop Link to comment Share on other sites More sharing options...
subash.c Posted July 20, 2016 Share Posted July 20, 2016 hyd kante amaravati- banglore vesthe manchidi. not sure abt this...hyd ante hatred pakkana pedithe there will be always more people travelling to hyd than bang at anypoint of time....and if its a non stop, people living in hyd only can use which are basically andhra Link to comment Share on other sites More sharing options...
Recommended Posts
Create an account or sign in to comment
You need to be a member in order to leave a comment
Create an account
Sign up for a new account in our community. It's easy!
Register a new accountSign in
Already have an account? Sign in here.
Sign In Now