July 20, 201610 yr ya manakunna security ki 400 is way too much and antha amount kuda not worth it already 1st AC price is more than flight....people takes train for convenience where they dont need to go and checkin 2 hrs before and airports are far away from home which adds atleast 1 hr... These train stations will be in city center and you can start an hour before max...which saves easily 2hr before and after so cant compare both price wise....but always can add stops in between instead of non stop Ya that is what i am saving if we can use Just Tango trains with special tracks which we construct in 2-3 years. Elago AC ee untayi so if we can reduce some price on tickets it will be hit. Example what u said if a person who is travelling from vizag-Tirupati needs to be on-board before 1 hour ante 1 hour journey and 20 minutes minimum to take luggage and come out it takes 2 hrs 30min approximate anukunte. If Tango train travels with 200km/hr ayithe Vizag - Tirupati 770-800 kms it can travel in 4 to 5 hrs It is just 2 to 3 hrs more anthe. 5 hrs lo 1 trip vesthe in 24 hrs lo 4 trips minimum veyochu to and fro.
September 22, 201610 yr Author విశాఖ టు చెన్నై… బుల్లెట్ ట్రైన్ ! అవకాశం అంటూ ఉంటే అది ఏపీకే ముందు అందుతుంది. నాది భరోసా – ఇదీ బుల్లెట్ ట్రైన్ పై అరుణ్ జైట్లీ ఇచ్చిన హామీ. జపాన్ తరహాలో బుల్లెట్ ట్రైన్ ప్రవేశపెట్టేందుకు రెడీ అవుతున్నారు కదా మా సంగతి ఏంటి అంటూ చంద్రబాబు అడగ్గానే జైట్లీ ఇచ్చిన హామీ ఇది. ఏపీ ఇప్పటికే ఓ ఐడియాకి వచ్చి రూట్ మ్యాప్ కూడా ప్రపోజ్ చేసి వచ్చింది కేంద్రం దగ్గర అంటున్నారు. ఎప్పుడు వస్తుంది ? అహ్మదాబాద్ – ముంబైతోపాటు మరికొన్ని రూట్లలో బుల్లెట్ ట్రైన్ పెట్టాలనేది మోడీ ఆలోచన. ఇప్పుడు మన శతాబ్ది 160 కిలోమీటర్ల మాగ్జిమమ్ స్పీడ్ తో నడుస్తోంది. అదే బుల్లెట్ ట్రైన్ వస్తే మినిమం స్పీడు 200 కిలో మీటర్లు ఉంటుంది. అంటే విశాఖ – విజయవాడ మధ్య జర్నీకి గట్టిగా ఓ రెండు గంటల సమయం కూడా పట్టదు. ఎగ్జాంపుల్ కోసం. 2018 నాటికి బుల్లెట్ ట్రైన్ వాస్తవ రూపం దాల్చొచ్చు అనే అంచనాలున్నాయ్ చూడాలి మరి. అయితే ఏపీ మాత్రం ముందు కర్చీఫ్ వేసి… కార్యాచరణ మొదలుపెట్టేసింది అంటున్నారు. విశాఖ చెన్నై మధ్య ప్రతిపాదించింది… ఏపీ మొత్తాన్ని దండకి పూలు గుచ్చినట్టు ఏకం చేసేందుకు ప్రతిపాదన పెట్టిందని అంటున్నారు. ఇప్పటికే రైల్వే బడ్జెట్ తీసేసి… ఇక ప్రధాన బడ్జెట్ లోనే ఆ విషయాలన్నీ పొందు పరచాలన్న నిర్ణయానికి కేంద్ర కేబినెట్ ఇవాళ ఆమోద ముద్ర వేసింది. వచ్చే బడ్జెట్ నుంచి ఇక రైల్వే పద్దు ప్రత్యేకంగా ఉండదు. అందుకే జైట్లీతో ఈ విషయంలో క్లారిటీగా మాట్లాడ్డం కూడా. బహుశా అన్ని క్లియరెన్సులూ ఇక ఒక చోట నుంచే వెళతాయ్ కాబట్టి బుల్లెట్ ట్రైన్ త్వరలో పట్టాలెక్కుతుందని అనుకోవచ్చేమో !
September 22, 201610 yr Author దేశవ్యాప్తంగా ప్రతిష్ఠాత్మకంగా ప్రవేశపెడుతున్న బుల్లెట్ రైళ్లలో ఒకటి ఏపీకి ఇస్తామని తెలిపారు. ప్యాకేజీలో ఇచ్చిన హామీలకు చట్టబద్ధత కల్పించే అంశంపై ప్రధాని నరేంద్ర మోదీతో మాట్లాడి సానుకూలంగా నిర్ణయం తీసుకుంటానని చెప్పారు. అప్పటికప్పుడే సంబంధిత అధికారులను పిలిపించి ప్యాకేజీ చట్టబద్ధతపై నోట్ రూపొందించాలని జైట్లీ ఆదేశించినట్లు తెలిసింది. ఇదే సందర్భంలో ఆంధ్రప్రదేశ్‌కు బుల్లెట్ రైలును ఇస్తామని జైట్లీ సీఎంకు తెలిపారు. ఈ భేటీలో కేంద్ర మంత్రులు అశోక్ గజపతిరాజు, సుజనా చౌదరి, టీడీపీ లోక్‌సభాపక్ష నాయకుడు తోట నరసింహం, ఎంపీ సీఎం రమేశ్, మాజీ ఎంపీలు నామా నాగేశ్వరరావు, కంభంపాటి రామ్మోహనరావు తదితరులు పాల్గొన్నారు. తర్వాత జైట్లీ, బాబు ఏకాంతంగా చర్చించుకున్నారు.
September 22, 201610 yr విశాఖ టు చెన్నై… బుల్లెట్ ట్రైన్ ! అవకాశం అంటూ ఉంటే అది ఏపీకే ముందు అందుతుంది. నాది భరోసా – ఇదీ బుల్లెట్ ట్రైన్ పై అరుణ్ జైట్లీ ఇచ్చిన హామీ. జపాన్ తరహాలో బుల్లెట్ ట్రైన్ ప్రవేశపెట్టేందుకు రెడీ అవుతున్నారు కదా మా సంగతి ఏంటి అంటూ చంద్రబాబు అడగ్గానే జైట్లీ ఇచ్చిన హామీ ఇది. ఏపీ ఇప్పటికే ఓ ఐడియాకి వచ్చి రూట్ మ్యాప్ కూడా ప్రపోజ్ చేసి వచ్చింది కేంద్రం దగ్గర అంటున్నారు. ఎప్పుడు వస్తుంది ? అహ్మదాబాద్ – ముంబైతోపాటు మరికొన్ని రూట్లలో బుల్లెట్ ట్రైన్ పెట్టాలనేది మోడీ ఆలోచన. ఇప్పుడు మన శతాబ్ది 160 కిలోమీటర్ల మాగ్జిమమ్ స్పీడ్ తో నడుస్తోంది. అదే బుల్లెట్ ట్రైన్ వస్తే మినిమం స్పీడు 200 కిలో మీటర్లు ఉంటుంది. అంటే విశాఖ – విజయవాడ మధ్య జర్నీకి గట్టిగా ఓ రెండు గంటల సమయం కూడా పట్టదు. ఎగ్జాంపుల్ కోసం. 2018 నాటికి బుల్లెట్ ట్రైన్ వాస్తవ రూపం దాల్చొచ్చు అనే అంచనాలున్నాయ్ చూడాలి మరి. అయితే ఏపీ మాత్రం ముందు కర్చీఫ్ వేసి… కార్యాచరణ మొదలుపెట్టేసింది అంటున్నారు. విశాఖ చెన్నై మధ్య ప్రతిపాదించింది… ఏపీ మొత్తాన్ని దండకి పూలు గుచ్చినట్టు ఏకం చేసేందుకు ప్రతిపాదన పెట్టిందని అంటున్నారు. ఇప్పటికే రైల్వే బడ్జెట్ తీసేసి… ఇక ప్రధాన బడ్జెట్ లోనే ఆ విషయాలన్నీ పొందు పరచాలన్న నిర్ణయానికి కేంద్ర కేబినెట్ ఇవాళ ఆమోద ముద్ర వేసింది. వచ్చే బడ్జెట్ నుంచి ఇక రైల్వే పద్దు ప్రత్యేకంగా ఉండదు. అందుకే జైట్లీతో ఈ విషయంలో క్లారిటీగా మాట్లాడ్డం కూడా. బహుశా అన్ని క్లియరెన్సులూ ఇక ఒక చోట నుంచే వెళతాయ్ కాబట్టి బుల్లెట్ ట్రైన్ త్వరలో పట్టాలెక్కుతుందని అనుకోవచ్చేమో ! Why to waste money in speed trains 100's of crores/km Ade tango tracks are 30crores/km which is a feasible one which travels at 160km/hr minimum speed and max speed of 200km/hr. If we see vizag-rajahmundry-vijayawada/amaravati-Guntur-Prakasham-Nellore-Tirupati-Chennai 805kms distance 805km/160km/hr speed train = 5-6 hrs lo we can reach if train travels at 160km/hr if we increase speed it will automatically reduce time below 5hrs
September 22, 201610 yr Ichedi centre. They owe AP a lot already. Its better to reduce the distance this way. But, better to connect amaravathi and vizag rather than anything else
September 22, 201610 yr prathidi bullet train kaadhu ra ayya.. mana media vallu utsaham aapukovali... talgo trains all over india major corners ni connect chestunnaru.. cheaper alternatives to japanese technology and gives a speed on the upside of 200 kmph.. around 9 coaches theppincharu trials ki.. already unna tracks tho 160 kmph kottestunnai trials lo... tracks upgrade chestaru veetiki... then will cross 200 kmph.. per kilometer cost almost half of japanese trains which run at 500 kmph.. give it a decade and we will see that too.. feasibility is going on. This is to complement VCIC.. vizag chennai corridor..
September 22, 201610 yr Author talgo trains gurinchi mana db lo chala post lu paddayi chennai- hyd madya semi high speed trains ani railway budget time chepparu, vizag-chennai madya high speetrain leda semi high speed train anedi inka clarity ledu.talgo gatimaan express mana daggra 160 km/h kodutundi anthaknna kastam.
September 22, 201610 yr talgo trains gurinchi mana db lo chala post lu paddayi chennai- hyd madya semi high speed trains ani railway budget time chepparu, vizag-chennai madya high speed tarin leda semi high speed train anedi inka clarity ledu.talgo gatimaan express mana daggra 160 km/h kodutundi anthaknna kastam. 160 kmph with existing tracks. Upgraded tracks support upto 230 kph.
September 22, 201610 yr Author 160 kmph with existing tracks. Upgraded tracks support upto 230 kph. yes
September 22, 201610 yr 200kmph is good enough. vizag-chennai 4-5 hours, Vijayawada-Tirupathi, Chennai around 2 hours.. good speed with reasonable price. affordable to railways and passengers. Bullet trains mojulo railways ni bankrupt cheyyatam tappa vaati valla benefit peddaga vundadu manaki.
September 22, 201610 yr 200kmph is good enough. vizag-chennai 4-5 hours, Vijayawada-Tirupathi, Chennai around 2 hours.. good speed with reasonable price. affordable to railways and passengers. Bullet trains mojulo railways ni bankrupt cheyyatam tappa vaati valla benefit peddaga vundadu manaki. atlaa emi ledhu.. bullet train advantages daniki unnai.. like mumbai - ahmedabad route lo bullet train vesthey full money... occupancy will be over 80% any given time and people will take the train, whatever be the fare... time will be reduced drastically.. so business ekkuva unde routes lo work avtundi.. but to build one route you need atleast 5 years. ippudu 2020 varaku only feasibility and financing chustaru.. after that they will start laying tracks and by 2023-24 we will have first bullet train.
September 22, 201610 yr atlaa emi ledhu.. bullet train advantages daniki unnai.. like mumbai - ahmedabad route lo bullet train vesthey full money... occupancy will be over 80% any given time and people will take the train, whatever be the fare... time will be reduced drastically.. so business ekkuva unde routes lo work avtundi.. but to build one route you need atleast 5 years. ippudu 2020 varaku only feasibility and financing chustaru.. after that they will start laying tracks and by 2023-24 we will have first bullet train. Not really. even Delhi-Mumbai bullet train is not viable. That feasibility study was sponsored by the companies vying to get the equipment supply contract. Please check IIM Ahmadabad study. They claim there should at least 100000+ passengers a day i.e. 100 trips a day. ticket price on par with airplane. These numbers are valid only if the project gets completed on time. With typical railway projects delays, cost will escalate so is the viability gap. bullet trains avasarame but only after bringing majority routes to decent speed (200+). vacche revenue antha ee white elephant ki feed cheyyataaniki use cheste (for VGF) rest of the routes will suffer.
September 23, 201610 yr Hyd veyakunte ne better because deni valla manaki loss 20 percent in AP 80 percent in TG untundi Using this TG can start industrial clusters VJA daatina tarvaata kondapalli nunchi scunderabad junction start avuddi....full loss VJA division ki
October 14, 201610 yr Author విజయవాడకు హైస్పీడ్ ట్రైన్ న్యూఢిల్లీ: విజయవాడకు హైస్పీడ్ ట్రైన్ రానుంది. ఈ మేరకు భారత ప్రభుత్వం జర్మనీ ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకుంది. ఈహైస్పీడ్ రైలు మైసూర్, బెంగళూరు, చెన్నై మీదుగా విజయవాడకు వస్తుంది. గంటకు 300 కిలోమీటర్ల వేగంతో నడవనున్న హైస్పీడ్ ట్రైన్ ప్రాజెక్టుకు జర్మనీప్రభుత్వం పూర్తిగా నిధులు అందించనుంది. కారిడార్‌పై వచ్చే జనవరి నుంచి అధ్యయనం చేయనుంది. శుక్రవారం కేంద్ర రైల్వే మంత్రి సురేష్ ప్రభుతో జర్మనీ మంత్రి అలెగ్జాండర్ భేటీ అయ్యారు. రైల్వే సెక్టార్లో పలు కీలక అంశాలపై జర్మనీతో ఒప్పందం జరిగినట్లుగా సమాచారం.
October 11, 20179 yr Author ఈహైస్పీడ్ రైలు మైసూర్, బెంగళూరు, చెన్నై మీదుగా విజయవాడకు వస్తుంది. గంటకు 300 కిలోమీటర్ల వేగంతో నడవనున్న హైస్పీడ్ ట్రైన్ ప్రాజెక్టుకు జర్మనీప్రభుత్వం పూర్తిగా నిధులు అందించనుంది. eppudu malli chennai-kazipet antunaru
August 29, 20251 yr Author అమరావతి మీదుగా బుల్లెట్ రైలు By Andhra Pradesh News DeskPublished : 29 Aug 2025 06:05 IST Ee Font size 3 min read హైదరాబాద్-చెన్నై కారిడార్ వయా సీఆర్డీయే ఎలైన్‌మెంట్‌కు ప్రాథమిక ఆమోదం ఏపీలో 8, తెలంగాణలో 6 స్టేషన్లు హైదరాబాద్-బెంగళూరు కారిడార్‌తో.. కర్నూలు, అనంతపురం మీదుగానూ బుల్లెట్ రైలు ఈనాడు, అమరావతి: ఏపీ రాజధాని అమరావతి మీదుగా బుల్లెట్ రైళ్లు దూసుకెళ్తాయి. ఈ రైళ్లు పరుగులు పెట్టేందుకు వీలుగా హైదరాబాద్-చెన్నై మధ్య హైస్పీడ్ ఎలివేటెడ్ రైలు కారిడార్ నిర్మాణం చేపట్టనున్నారు. దీని ఎలైన్‌మెంట్‌కు ప్రాథమిక ఆమోదం లభించింది. ఇది సీఆర్డీయే మీదుగా వెళ్లనుంది. కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీసత్యసాయి జిల్లాల మీదుగా కూడా బుల్లెట్ రైళ్లు పరుగులు పెట్టేలా.. హైదరాబాద్-బెంగళూరు హైస్పీడ్ రైలు కారిడార్ ఎలైన్‌మెంట్‌కూ ప్రాథమిక ఆమోదం లభించింది. ఈ రెండింటి నిర్మాణంతో రెండు తెలుగు రాష్ట్రాల ముఖచిత్రమే మారిపోనుంది. మెట్రో నగరాల మధ్య బుల్లెట్‌రైళ్లు నడిపేందుకు కేంద్రం హైస్పీడ్ ఎలివేటెడ్ కారిడార్లు నిర్మిస్తుండగా, ఇందులో ఏపీ మీదుగా హైదరాబాద్-చెన్నై, హైదరాబాద్-బెంగళూరు కారిడార్లకు చోటు కల్పించారు. ఈ రెండు కారిడార్లలోనూ హైదరాబాద్ నుంచి శంషాబాద్ వరకు 38.5 కి.మీ. కామన్‌గా ఉండనుంది. అక్కడి నుంచి చెన్నై, బెంగళూరు వైపు వేర్వేరు కారిడార్లు ఉంటాయి. అమరావతి మీదుగా వెళ్లేలా.. హైదరాబాద్-చెన్నై హైస్పీడ్ కారిడార్ కోసం 744.57 కి.మీ., 839.5 కి.మీ., 749.5 కి.మీ.లతో మూడు ఎలైన్మెంట్లను పరిశీలించి, ఇందులో 744.5కి.మీ. ఎలైన్‌మెంట్‌ను ప్రాథమికంగా ఖరారు చేశారు. ఇందులో తెలంగాణలో ఆరు, ఏపీలో ఎనిమిది, తమిళనాడులో ఒక స్టేషన్ నిర్మిస్తారు. ఇది హైదరాబాద్ పరిధిలోని.. హైదరాబాద్-ముంబయి హైస్పీడ్ రైలు కారిడార్ నుంచి మొదలై.. శంషాబాద్, నార్కట్‌పల్లి, సూర్యాపేట, ఖమ్మం/కోదాడ మీదుగా వచ్చి సీఆర్డీయే మీదుగా గుంటూరు వైపు వెళ్తుంది. అక్కడి నుంచి చీరాలవైపు వెళ్లి విజయవాడ-చెన్నై రైల్వేలైన్‌కు సమాంతరంగా చెన్నై వెళ్తుంది. తెలంగాణలో 236.48 కి.మీ., ఏపీలో 448.11 కి.మీ, తమిళనాడులో 59.98 కి.మీ. వెళ్తుంది. ఇది నేరుగా చెన్నైకి కాకుండా తిరుపతి మీదుగా వెళ్లేలా ఎలైన్‌మెంట్‌లో మారిస్తే తిరుపతికి వెళ్లేవారికి ప్రయోజనకరమనే చర్చ వచ్చింది. గూడూరు నుంచి తిరుపతి మీదుగా చెన్నై వెళ్లేలా మారిస్తే.. కారిడార్ పొడవు మరో 53.5 కి.మీ. పెరగనుంది. అప్పుడు నాయుడుపేట, తడ తగలవు. ఈ ప్రాజెక్టులో రెండు వరుసల లైన్ (డబుల్ ట్రాక్), లూప్లైన్లు, సైడింగ్స్ కలిపి మొత్తం 1,419.4 కి.మీ. ట్రాక్ నిర్మించాలి. హైదరాబాద్-బెంగళూరు హైవేకి సమాంతరంగా.. హైదరాబాద్-బెంగళూరు హైస్పీడ్ రైలు కారిడార్‌కు 576.6 కి.మీ., 558.2 కి.మీ., 621.8 కి.మీ.తో మూడు ఎలైన్మెంట్లు పరిశీలించారు. ఇందులో 576.6 కి.మీ. ఎలైన్‌మెంట్‌ను ప్రాథమికంగా ఎంపికచేశారు. ఇది చాలావరకు ప్రస్తుతమున్న హైదరాబాద్-బెంగళూరు హైవేకి సమాంతరంగా వెళ్తుంది. తెలంగాణలో 4, ఏపీలో 6, కర్ణాటకలో 3 స్టేషన్లు నిర్మిస్తారు. శ్రీసత్యసాయి జిల్లా పెనుకొండ సమీపంలో కియా పరిశ్రమ, అనుబంధ పరిశ్రమలు ఉండడంతో.. అక్కడ దుద్దేబండ వద్ద స్టేషన్ ఏర్పాటుచేస్తున్నారు. ఇందులో తెలంగాణలో 218.5 కి.మీ., ఏపీలో 263.3 కి.మీ., కర్ణాటకలో 94.80 కి.మీ. ఉంటుంది. డబుల్ లైన్, అదనంగా లూప్‌లైన్స్, సైడింగ్‌లు కలిపి మొత్తం 1,363 కి.మీ. మేర ట్రాక్ నిర్మిస్తారు. బుల్లెట్ రైలు చతుర్భుజి హైదరాబాద్-అమరావతి-చెన్నై, హైదరాబాద్-బెంగళూరు మధ్య బుల్లెట్ రైళ్ల కారిడార్లు పూర్తయ్యి.. అలాగే బెంగళూరు-చెన్నై మధ్య చేపట్టే బుల్లెట్ రైలు ప్రాజెక్టూ అందుబాటులోకి వస్తే.. హైదరాబాద్, అమరావతి, చెన్నై, బెంగళూరు నగరాల మధ్య బుల్లెట్ రైళ్ల చతుర్భుజి వచ్చినట్లు అవుతుంది. దీనివల్ల ఈ నగరాల మధ్య గంట నుంచి రెండు గంటల్లోనే చేరుకునే అవకాశం కలగనుంది. హైదరాబాద్-చెన్నై కారిడార్‌లో ఏపీలో ప్రతిపాదిత స్టేషన్లు ఇవే.. అమరావతి, గుంటూరు, చీరాల, ఒంగోలు, కావలి, నెల్లూరు, నాయుడుపేట, తడ హైదరాబాద్-బెంగళూరు కారిడార్‌లో ఏపీలో ప్రతిపాదిత స్టేషన్లు.. కర్నూలు, డోన్, గుత్తి, అనంతపురం, దుద్దేబండ, హిందూపురం
Create an account or sign in to comment