Jump to content

పురందేశ్వరిని ఎందుకు కలిశారు: చంద్రబాబు


Recommended Posts

Mi babu badha ento ardham kaadu. vudyogulu ramu ani godava chestunnandukaa leka purandareshwari daggariki velli nandukaa?

 

 

http://www.andhrajyothy.com/Artical?SID=252079

 

పురందేశ్వరిని ఎందుకు కలిశారు: చంద్రబాబు 
10-06-2016 16:45:56
636011739558022471.jpg
విజయవాడ: సీఎం చంద్రబాబును గెజిటెడ్ ఆఫీసర్స్ ఫోరం నాయకులు కలిశారు. అమరావతికి రావడానికి 6 నెలల గడువు కావాలని హెచ్‌వోడీల ఉద్యోగులు కోరారు. జూన్‌ 27కి ఉద్యోగులు రావాల్సిందేనన్న చంద్రబాబు స్పష్టం చేశారు. అమరావతికి వెళ్లబోమని బీజేపీ నేత పురందేశ్వరిని ఉద్యోగులు కలవడంపై సీఎం అసహనం వ్యక్తం చేశారు. పురందేశ్వరిని ఎందుకు కలిశారని సీఎం ప్రశ్నించారు. 
Link to comment
Share on other sites

Rendu untundi brother normal ga inka simplified terms lo cheppali ante 

 

manam lead aithe mana team mate manam cheppindi cheyakapovadam valla kopam adhe vyakthi pakka team lo okadu adhi kuda HR pool lo unna vyakthitho complaint chesthe inka kopam untundi 

Link to comment
Share on other sites

Cheemala putta ani finger ettaru...snake bite sesindhi...finger ettinodidhi thappa snake ki thappa? Bemmi thinking

fingering chesetodite tappu

Link to comment
Share on other sites

Cheemala putta ani finger ettaru...snake bite sesindhi...finger ettinodidhi thappa snake ki thappa? Bemmi thinking

 

ante cheema evaru, snake evaru, finger evaridhi ? kusantha adhi guda cheppundri. clarity ivvanantha varaku rendu varghalaku nidra vundadu mari.

Link to comment
Share on other sites


విజయవాడ: ఏపీ ప్రభుత్వోద్యోగులు పలువురు అమరావతికి వెళ్లబోమంటూ బీజేపీ నేత పురందేశ్వరిని కలవడంపై సీఎం చంద్రబాబు అసహనం వ్యక్తం చేశారు. వారు పురందేశ్వరిని ఎందుకు కలిశారని తన వద్దకు వచ్చిన గెజిటెడ్ ఆఫీసర్స్ ఫోరం నాయకులను ప్రశ్నించారు. ఇదిలా ఉంటే, అమరావతికి రావడానికి 6 నెలల గడువు కావాలని హెచ్‌వోడీల ఉద్యోగులు సీఎంను కోరారు. అది కుదరదన్న చంద్రబాబు జూన్‌ 27కి ఉద్యోగులు వచ్చి తీరాలని  స్పష్టం చేశారు.

Link to comment
Share on other sites

ante cheema evaru, snake evaru, finger evaridhi ? kusantha adhi guda cheppundri. clarity ivvanantha varaku rendu varghalaku nidra vundadu mari.

analogy ee ardham kaanollu inka analysis emi chesthaaru Bombai Nani uncle..bemmi beat
Link to comment
Share on other sites

inkevaru mana Chandas ee Kakarla uncle..snake evaru ani adigaaru gaani snake ni medalo esukuni thirigetodu evaru ani adagaledhu..adigi unte ee paatike moksham kaligedhi..

Mahanubaavula maatalu artham seskotam PhD seyatam kante kastam anukunta....by the way, Moksham ante ban list ae naa

Link to comment
Share on other sites

విజయవాడ: సీఎంతో మాట్లాడేతీరు ఇదేనా అంటూ గెజిటెడ్‌ ఆఫీసర్స్‌ ఫోరం నాయకుడు ఏవీ పటేల్‌పై సీఎం చంద్రబాబు మండిపడ్డారు. శుక్రవారం అమరావతికి ఉద్యోగులు తరలింపుపై చంద్రబాబును గెజిటెడ్‌ ఆఫీసర్స్‌ ఫోరం నాయకులు కలిశారు. రోడ్డు మ్యాప్‌లేదు, ఏమీలేదు అమరావతి ఎలా రావాలని సీఎంను ఫోరం నాయకుడు ఏవీ పటేల్‌ అడిగారు. దీంతో ఆగ్రహానికి గురయిన చంద్రబాబు సీఎంతో మాట్లాడేతీరు ఇదేనా అంటూ మండిపడ్డారు.

Link to comment
Share on other sites

One thing is true. In this term no one opposition party or employees are showing basic respect towards cm position. It is high time CBN has to leave defensive approach be in an attacking position and put up pressure using corruption cases and other clandestine means. Hmmm missing paritala ravi anna big time.

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...