Jump to content

Here is the Singapore proposal for Amaravati

Recommended Posts

Singapore Firm Two Iconic towers in Amaravati.
అమరావతిలో రెండు ఐకానిక్‌ టవర్లు
 
  • 21న సమీక్షించనున్న యనమల కమిటీ
హైదరాబాద్‌, మే 18(ఆంధ్రజ్యోతి): నవ్యాంధ్ర రాజధాని అమరావతిలో 8 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో ప్రపంచ స్థాయి డిజైన్లతో రెండు ఐకానిక్‌ టవర్లను నిర్మిస్తామని సింగపూర్‌కు చెందిన అసెండాస్‌ కన్సార్షియం... ప్రభుత్వానికి ప్రతిపాదించింది. ఈ టవర్లను నిర్మించడంతోపాటు.. అందులో వివిధ వ్యాపార సంస్థలు చేరేలా బాధ్యత కూడా తీసుకుంటామని స్పష్టం చేసింది. మొదటి దశలో 200 ఎకరాల్లో చేపట్టే టవర్ల కోసం రూ.3,000 కోట్ల వరకూ వ్యయం అవుతుందని అంచనా వేసింది. రెండోదశలో 400 ఎకరాల్లోనూ, మూడోదశలో 1019 ఎకరాల్లోనూ అభివృద్ధి కార్యక్రమాలను చేపడతామని ప్రతిపాదించింది. ఈ నేపథ్యంలో, అసెండాస్‌ కాన్సర్షియం, రాష్ట్ర ప్రభుత్వానికి మధ్య 58ః42 నిష్పత్తిలో వాటాలు ఉండాలని అసెండాస్‌, ప్రభుత్వం పరస్పర అవగాహనకు వచ్చినట్లు సమాచారం. అయితే, అసెండాస్‌ చెబుతోన్న ‘పెనాల్టీ’ అంశమే ప్రధాన పేచీగా మారింది. అమరావతి నగరంలో సీఆర్‌డీఏ ఆధ్వర్యంలో రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న పలు అభివృద్ధి కార్యక్రమాలు రహదారులు, వంటివి నిర్దిష్ట కాలవ్యవధిలో పూర్తి చేయాలని అసెండాస్‌ షరతు విధించింది. అలా పూర్తి చేయకపోతే తమకు ఏపీ ప్రభుత్వం ‘పెనాల్టీ’ చెల్లించాల్సి ఉంటుందని పేర్కొంది. ఇది రాష్ట్ర ప్రభుత్వానికి చికాకు తెప్పించేదిగా మారింది. తమకు విధించిన షరతు అసెండా్‌సకూ వర్తిస్తుంది కదా అనే సందేహం కూడా తలెత్తింది. అసెండాస్‌ షరతులు, ఇబ్బందులపై అధ్యయనం చేసేందుకు ఆర్థిక శాఖ మంత్రి యనమల రామకృష్ణుడు నేతృత్వంలో ఏర్పాటైన కమిటీ ఈ నెల 21న సమావేశమవుతుంది. ఈ కమిటీ భేటీలో అసెండాస్‌ ప్రతినిధులూ పాల్గొంటారు.
 
Link to comment
Share on other sites

  • Replies 150
  • Created
  • Last Reply

Fair enough?? If Singapore firms are investing in iconic towers and promising to get players for business.... They deserve facilities like roads, proper drainage, water and other infrastructure etc.,

Having said that

1. Will singapore companies pay the penality if they dont finish the construction or in fact if they compromise on quality?

2. Will they pay penality if they fail to fetch players for business?

Govt should include these clauses so that the penelity cause will be a win win situation for both parties

Link to comment
Share on other sites

Singapore sets stringent clauses for Amaravati

Singapore government companies consortium had submitted a fresh proposal to be the Master developer of Amaravati, the upcoming capital of Andhra Pradesh. However they have put in stringent clauses to take up development of 1,619 acres in the upcoming capital city. The proposal said in case of any dispute, London should be the place for arbitration. The proposal also stress on the need for the government to indemnify the land parcels taken up for development in case of third party dispute as Singapore does not want itself to be caught in litigation over the ownership of the land parcels. CRDA and Singapore officials will meet on May 17 to decide on the conditions including the place of arbitration. The proposal also ask CRDA to setup timeline set by its companies to create ‘trunk’ infrastructure such as sewage, roads, and power supply, keeping pace with their work. They also seek quick permissions and exemptions from stamp duty for the development of the area. Singapore companies have proposed to develop 1,619 acres and AP government will have 49 per cent equity in the project, mostly in the form of land while Singapore companies will pump in money  .A joint venture agreement will be signed between AP Government and Ascendas or Semcorp once if both the parties agree to terms & conditions. Ascendas promised to complete the First Phase of AP Capital by October 2018 if the deal was finalised.

Link to comment
Share on other sites

Fair enough?? If Singapore firms are investing in iconic towers and promising to get players for business.... They deserve facilities like roads, proper drainage, water and other infrastructure etc.,

Having said that

1. Will singapore companies pay the penality if they dont finish the construction or in fact if they compromise on quality?

2. Will they pay penality if they fail to fetch players for business?

Govt should include these clauses so that the penelity cause will be a win win situation for both parties

Singapore can bring companies easily

Singapore can even bring Universal Studios which is 50 acres only in singapore and now  Universal Studios looking for new destinations

Link to comment
Share on other sites

అమరావతిలో రెండు ఐకానిక్‌ టవర్లు

  • 21న సమీక్షించనున్న యనమల కమిటీ
హైదరాబాద్‌, మే 18(ఆంధ్రజ్యోతి): నవ్యాంధ్ర రాజధాని అమరావతిలో 8 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో ప్రపంచ స్థాయి డిజైన్లతో రెండు ఐకానిక్‌ టవర్లను నిర్మిస్తామని సింగపూర్‌కు చెందిన అసెండాస్‌ కన్సార్షియం... ప్రభుత్వానికి ప్రతిపాదించింది. ఈ టవర్లను నిర్మించడంతోపాటు.. అందులో వివిధ వ్యాపార సంస్థలు చేరేలా బాధ్యత కూడా తీసుకుంటామని స్పష్టం చేసింది. మొదటి దశలో 200 ఎకరాల్లో చేపట్టే టవర్ల కోసం రూ.3,000 కోట్ల వరకూ వ్యయం అవుతుందని అంచనా వేసింది. రెండోదశలో 400 ఎకరాల్లోనూ, మూడోదశలో 1019 ఎకరాల్లోనూ అభివృద్ధి కార్యక్రమాలను చేపడతామని ప్రతిపాదించింది. ఈ నేపథ్యంలో, అసెండాస్‌ కాన్సర్షియం, రాష్ట్ర ప్రభుత్వానికి మధ్య 58ః42 నిష్పత్తిలో వాటాలు ఉండాలని అసెండాస్‌, ప్రభుత్వం పరస్పర అవగాహనకు వచ్చినట్లు సమాచారం. అయితే, అసెండాస్‌ చెబుతోన్న ‘పెనాల్టీ’ అంశమే ప్రధాన పేచీగా మారింది. అమరావతి నగరంలో సీఆర్‌డీఏ ఆధ్వర్యంలో రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న పలు అభివృద్ధి కార్యక్రమాలు రహదారులు, వంటివి నిర్దిష్ట కాలవ్యవధిలో పూర్తి చేయాలని అసెండాస్‌ షరతు విధించింది. అలా పూర్తి చేయకపోతే తమకు ఏపీ ప్రభుత్వం ‘పెనాల్టీ’ చెల్లించాల్సి ఉంటుందని పేర్కొంది. ఇది రాష్ట్ర ప్రభుత్వానికి చికాకు తెప్పించేదిగా మారింది. తమకు విధించిన షరతు అసెండా్‌సకూ వర్తిస్తుంది కదా అనే సందేహం కూడా తలెత్తింది. అసెండాస్‌ షరతులు, ఇబ్బందులపై అధ్యయనం చేసేందుకు ఆర్థిక శాఖ మంత్రి యనమల రామకృష్ణుడు నేతృత్వంలో ఏర్పాటైన కమిటీ ఈ నెల 21న సమావేశమవుతుంది. ఈ కమిటీ భేటీలో అసెండాస్‌ ప్రతినిధులూ పాల్గొంటారు.

59:42 only land for us or buildings also ?

Link to comment
Share on other sites

Here is the Singapore proposal for Amaravati

The consortium of Singapore companies have come up with a fresh proposal for the development in Amaravati. According to that, the consortium will develop 1691 acres in Amaravati region and will begin works in 200 acres. They will be taking up the construction of iconic towers in this 200 acres. In the second phase, 400 acres will be developed and in third phase, remaining 1091 acres. The government will have to create basic infrastructure in the area to be developed. The consortium will give some time to the government to do that. If that is delayed, automatically the Singapore development will also get delayed. The government will also have to give compensation to the consortium in case of delay. The state government is planning to impose similar clause. Singapore consortium will have to pay compensation if the development is delayed. In this proposal, Singapore consortium will have 58% share. AP will have remaining. AP’s equity will be the land. The state government proposed 99 years to get returns on their investment. The Singapore consortium wants it early. In case of any disputes, London will be the place of arbitration. The proposal is put under Swiss Challenge method. 

Link to comment
Share on other sites

Here is the Singapore proposal for Amaravati

The consortium of Singapore companies have come up with a fresh proposal for the development in Amaravati. According to that, the consortium will develop 1691 acres in Amaravati region and will begin works in 200 acres. They will be taking up the construction of iconic towers in this 200 acres. In the second phase, 600 acres will be developed and in third phase, remaining 1091 acres. The government will have to create basic infrastructure in the area to be developed. The consortium will give some time to the government to do that. If that is delayed, automatically the Singapore development will also get delayed. The government will also have to give compensation to the consortium in case of delay. The state government is planning to impose similar clause. Singapore consortium will have to pay compensation if the development is delayed. In this proposal, Singapore consortium will have 58% share. AP will have remaining. AP’s equity will be the land. The state government proposed 99 years to get returns on their investment. The Singapore consortium wants it early. In case of any disputes, London will be the place of arbitration. The proposal is put under Swiss Challenge method. 

Good thing is memu cheyaka pothe memu fine kadatam and meru cheyaka pothe meru fine kattandi

Edo okati companies ni singapore will bring 2 amaravati is good thing

Bad thing is 99 years not possible antundi AP and AP wants to give b/w 30-50 years and after that again ownership comes to AP

Link to comment
Share on other sites

సింగపూర్‌ ప్రాజెక్టులో.. రాష్ర్టానికి 42 శాతం వాటా
 
635997422687261812.jpg
  • పట్టుబట్టి సాధించిన చంద్రబాబు
  • అసెండాస్‌ కన్సార్షియంతో ఒప్పందం
  • స్విస్‌ చాలెంజ్‌ ప్రాతిపదికన పనులు
  • వచ్చే కేబినెట్‌ ముందుకు ప్రతిపాదన
  • నవంబర్‌లో భూమి అప్పగింత
హైదరాబాద్‌, మే 24(ఆంధ్రజ్యోతి): నవ్యాంధ్ర రాజధాని అమరావతిలో సింగపూర్‌ సంస్ధలు చేపట్టదల్చిన ప్రాజెక్టులో ఆంధ్రప్రదేశ ప్రభుత్వానికి 42 శాతం వాటా లభించింది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పట్టుబట్టి ఈ వాటా సాధించారు. రెండు రోజుల క్రితం జరిగిన చర్చల్లో ఈ మేరకు ఒప్పందం కుదిరినట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. సింగపూర్‌ ప్రభుత్వానికి చెందిన అసెండాస్‌, సెంబ్‌ కార్ప్‌ తదితర సంస్ధలు ఒక కన్సార్షియంగా ఏర్పడి అమరావతిలో కొంత భూమి అభివృద్ధి చేయడానికి ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. సింగపూర్‌ సంస్ధలు మొదట ఇచ్చిన ప్రతిపాదనలో మొత్తం నూరు శాతం వాటా తమకే కావాలని కోరాయి. దీనిపై ఆంధ్రప్రదేశ ప్రభుత్వంలో అంతర్గతంగా చర్చలు జరిగాయి. కనీసం ఐదు శాతం వాటా అయినా ఏపీ ప్రభుత్వానికి ఉంటే బాగుంటుందని, దీనివల్ల ఈ ప్రాజెక్టులో కొంతవరకైనా ప్రభుత్వ పాత్ర ఉంటుందని కొందరు మంత్రులు ముఖ్యమంత్రికి సూచించారు. దీనిపై చంద్రబాబు ప్రపంచవ్యాప్తంగా కొత్త రాజధానుల అభివృద్ధికి జరిగిన ఒప్పందాల వివరాలను సేకరించారు. వియత్నాం రాజధానిలో కూడా కొంత ప్రాంతాన్ని సింగపూర్‌ ప్రభుత్వ సంస్ధలు అభివృద్ధి చేశాయి. అందులో వియత్నాం ప్రభుత్వానికి 42 శాతం వాటా ఇచ్చాయి. దీంతో, ఏపీకి 45 శాతం వాటా కావాలని సింగపూర్‌ సంస్థలపై సీఎం ఒత్తిడి పెంచారు. అందుకు ఆ కంపెనీలు మొదట ఒప్పుకోలేదు. కానీ, సింగపూర్‌ ప్రభుత్వ మంత్రులతో ఆయన మాట్లాడి 42 శాతం వాటాకు ఒప్పించారు. మిగిలిన 58శాతం వాటాను కన్సార్షియం తీసుకుంటుంది. ‘గతంలో హైదరాబాద్‌లో రహేజా మైండ్‌ స్పేస్‌కు భూమి ఇచ్చినప్పుడు అందులో ప్రభుత్వ వాటా 11 శాతం మాత్రమే ఉంది. హైటెక్‌ సిటీలో కూడా ప్రభుత్వానికి ఇంత వాటా రాలేదు. అమరావతి ప్రాజెక్టులో 42 శాతం వాటా సాధించడం చాలా పెద్ద విజయం’ అని ఒక సీనియర్‌ మంత్రి పేర్కొన్నారు. సింగపూర్‌ సంస్థలతో కుదిరిన ఈ ఒప్పందంతో ఏపీ ప్రభుత్వం ఏర్పాటు చేసే కంపెనీలకు 42 శాతం వాటా వస్తుంది. ఈ కంపెనీలు తమ వాటాలను ఇతరులకు విక్రయించకుండా కొంత కాలం నిషేధం విధించారు. దీనివల్ల సింగపూర్‌ సంస్ధలు ఈ ప్రాజెక్టుపై దృష్టి పెట్టి పనిచేస్తాయని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి.
 
మిగిలిన భూమిని సేకరించాకే..
సింగపూర్‌ కంపెనీలకు అమరావతిలో ప్రభుత్వం మొత్తం 1619 ఎకరాల భూమి అప్పగించనుంది. దీనిని మూడు దశల్లో ఆ కంపెనీలు అభివృద్ధి చేస్తాయి. నవంబర్‌ నాటికి ఆ కంపెనీలకు భూమి అప్పగిస్తామని ప్రభుత్వం తెలిపింది. సింగపూర్‌ సంస్థలకు ఇవ్వడానికి ఎంపిక చేసిన ప్రాంతంలో ఇంకా రెండు వందల ఎకరాల భూమిని ప్రభుత్వం సేకరించాల్సి ఉంది. మధ్యలో ముక్కలుముక్కలుగా ఆ భూమి మిగిలిపోయి ఉంది. వాటి సొంతదారులు భూసమీకరణ పథకంలో వాటిని ఇవ్వలేదు. దీంతో, వారికి ఇప్పటికే భూ సేకరణ నిబంధనల కింద అధికారులు నోటీసులు జారీ చేశారు. ఈ కసరత్తు పూర్తయి భూమిని అప్పగించడానికి కొంత సమయం పడుతుందన్న అంచనాతో నవంబర్‌ను గడువు తేదీగా పేర్కొన్నారు. అప్పటికీ ఇవ్వలేకపోతే ప్రభుత్వం కొంత జరిమానా చెల్లించాల్సి ఉంటుంది. అదీ మరీ ఎక్కువ కాకుండా సముచితంగా ఉండేలా అంగీకారం కుదిరింది. అమరావతి డెవల్‌పమెంట్‌ ప్రాజెక్ట్‌గా పిలుస్తున్న ఈ ప్రాజెక్టుకు సంబంధించి రెండు రోజుల క్రితం సింగపూర్‌ సంస్ధలతో చర్చల ప్రక్రియ పూర్తయిందని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. ప్రస్తుతం తుది డాక్యుమెంట్‌ తయారవుతోంది. ఈ డాక్యుమెంట్‌ ఆధారంగా స్విస్‌ చాలెంజ్‌ విధానంలో ప్రభుత్వం ఈ ప్రాజెక్టుకు టెండర్లు పిలుస్తుంది. దీనికి ముందుగా మంత్రివర్గం ఆమోదం తెలపాల్సి ఉంటుంది. డాక్యుమెంట్‌ తయారీ త్వరగా పూర్తయితే జూన్ ఒకటో తేదీన జరిగే మంత్రివర్గ సమావేశంలో దానిని పెడతారని, అప్పటికి కుదరకపోతే తర్వాతి సమావేశం ముందుకు వస్తుందని ఆ వర్గాలు వివరించాయి

Link to comment
Share on other sites

Yes bro......tq....what will these towers have? Shopping malls? Plexes?or office space? Or IT sector ?

anni untayai bro, mainga office space banking and financial services and IT, vati i tisukuku vacche badhyatha kuda valla de.

Link to comment
Share on other sites

  • 3 weeks later...
హైపవర్ కమిటీ సమావేశం ప్రారంభం
 
విజయవాడ: స్విస్ ఛాలెంజ్ పద్ధతిలో రాజధాని నిర్మాణంపై హైపవర్ కమిటీ గురువారం సమావేశమైంది. సింగపూర్ కంపెనీ ప్రతిపాదనలపై అంశాల వారీగా ఈ సమావేశంలో చర్చించనున్నారు. మంత్రులు నారాయణ, యనమల ఈ భేటీలో పాల్గొన్నారు.
Link to comment
Share on other sites

RAJ_2016-06-11_maip1_9.jpg

RAJ_2016-06-11_maip4_3.jpg

RAJ_2016-06-11_maip4_16.jpg

42% is the highest share just for land allocation state govt ever got in any deal. That too in that area there is nothing and everything starts from Zero.

By the way total 5400 acres reserved in Amaravati downtown for phase-2 and Phase-3 also for future.

Link to comment
Share on other sites

In Emmar also CBN got 26% best deal and jaffa(by that time govt was well positioned to demand more as that land value skyrocketed) changed that to 4% in 2005.

Also CBN agreed to give 28-35 lakhs in 2004 before election. 28 lakhs was good money at that time. Sad part is KVP collected 2004 election funds from many(kotagiri vidyadhara rao a bada tome chala dela ayopyadu ani emmar jaffa ni nammina vallu cheptaru) in Emmar not to agree for 28-33 lakh cheks and promised to cancel the deal. Later he did not even let the them touch his gate and govt paid 12 lakhs or so.

With Emmar Jaffa experience I am very much afraid of Amaravati farmers in future for any such future exploitation. All are happy Today but In Amaravati for the protection of farmers in future state govt should made an act.

"Any CRDA pooled area decisions requires majority voting of local pooled farmers approval. This act safeguards farmers in future from any Jaffa kind of acts"

This should be applicable for

- Any leaders statues to be set up or naming parks,buildings,zones

- Land allocations

For your last points.... Even YSR went againts CAG, he even put CBI reports in dustbin..... It is his evil will that ran the govt....

If poeple want the same fate, let them bote to Jagan... Any rule cannot be lakshmana rekha.... Just imagine this case.... If Jagan becomes CM.... He will say I will put referandum in the CRDA area ani cheppi.... EVMs tamper cheyochu..... Anything can happen if Jaffa becomes CM.... Better we dont assume that acts and rules gonna save us...

Link to comment
Share on other sites

In Emmar also CBN got 26% best deal and jaffa(by that time govt was well positioned to demand more as that land value skyrocketed) changed that to 4% in 2005.

Also CBN agreed to give 28-35 lakhs in 2004 before election. 28 lakhs was good money at that time. Sad part is KVP collected 2004 election funds from many(kotagiri vidyadhara rao a bada tome chala dela ayopyadu ani emmar jaffa ni nammina vallu cheptaru) in Emmar not to agree for 28-33 lakh cheks and promised to cancel the deal. Later he did not even let the them touch his gate and govt paid 12 lakhs or so.

With Emmar Jaffa experience I am very much afraid of Amaravati farmers in future for any such future exploitation. All are happy Today but In Amaravati for the protection of farmers in future state govt should made an act.

"Any CRDA pooled area decisions requires majority voting of local pooled farmers approval. This act safeguards farmers in future from any Jaffa kind of acts"

This should be applicable for

- Any leaders statues to be set up or naming parks,buildings,zones

- Land allocations

Brother, farmers will get their plot assigned well before next elections. How can Jagan take back already allocated/used land without another round of compensation? Worst he can do is to decrease the prominence of Amaravati as a whole thus devaluing farmers land or cutting off annual payments. Making "all" the decisions based on referendum would not work. Probably major ones like zoning/use changes should be based on referendum. 

Link to comment
Share on other sites

  • 2 weeks later...
ఎకరం 4 కోట్లు
 
636020941821504142.jpg
  • రాజధాని భూములకు సింగపూర్‌ కంపెనీల ఆఫర్‌
  • బహిరంగ మార్కెట్‌ ధరకు రెట్టింపు ధర
  • పోటీ బిడ్లను ఆహ్వానించనున్న సర్కారు
  • వచ్చే కేబినెట్‌లో స్విస్‌ చాలెంజ్‌కు ఆమోదం
  • అడ్వొకేట్‌ జనరల్‌ గ్రీన్‌‌సిగ్నల్‌
హైదరాబాద్‌, జూన్ 20(ఆంధ్రజ్యోతి): రాజధాని ప్రాంతంలో తీసుకొనే భూములకు ఎకరానికి రూ.4 కోట్లు చెల్లించడానికి సింగపూర్‌ సంస్థలు ముందుకు వచ్చాయి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి పంపిన తమ వాణిజ్య బిడ్‌లో ఆ కంపెనీలు ఈ ధరను పేర్కొన్నట్లు సమాచారం. సింగపూర్‌ ప్రభుత్వానికి చెందిన సంస్ధలు అసెండాస్‌, సెంబ్‌ కార్ప్‌ తదితరాలు కలిసి ఒక కన్సార్షియంగా ఏర్పడ్డాయి. కన్సార్షియం తరఫున ఈ బిడ్‌ను ఆంధ్రప్రదేశ ప్రభుత్వానికి పంపాయి. ఈ ధర ప్రభుత్వ వర్గాలను ఆశ్చర్యపర్చింది. రాజధాని ప్రాంతంలో భూములకు ప్రస్తుతం బహిరంగ మార్కెట్‌లో ఉన్న ధరకు ఇది రెట్టింపని ఆ వర్గాలు భావిస్తున్నాయి. రాజధాని ప్రాంతంలో ప్రస్తుతం ఒక ఎకరానికి రూ.కోటిన్నర నుంచి రెండు కోట్ల రూపాయిల వరకూ విక్రయాలు జరుగుతున్నట్లు ప్రచారంలో ఉంది. దీంతో, ‘ఇంత ధరను సింగపూర్‌ కంపెనీలు పేర్కొంటాయని మేం అనుకోలేదు. చాలా మంచి ధరను పేర్కొన్నాయి’ అని ఈ బిడ్‌ పరిశీలనకు ఏర్పాటైన ఉన్నత స్ధాయి కమిటీ సభ్యుడు ఒకరు వ్యాఖ్యానించారు.
 
ఈ భూములపై వచ్చే ఆదాయాన్ని సింగపూర్‌ కంపెనీలు, ఏపీ ప్రభుత్వ కంపెనీ పంచుకోబోతున్నాయి. ఏపీ ప్రభుత్వానికి 42 శాతం, సింగపూర్‌ కంపెనీలకు 58 శాతం వాటాకు ఒప్పందం కుదిరింది. తన తరఫున ఇందులో భాగస్వామ్యం వహించడానికి ఏపీ ప్రభుత్వం కొత్తగా ఒక కంపెనీని ఏర్పాటు చేయనుంది. అమరావతి డెవల్‌పమెంట్‌ కంపెనీ పేరుతో దీనిని నెలకొల్పుతున్నారు. సీఆర్‌డీఏ ఆధీనంలో ఇది పనిచేస్తుంది. అలాగే సింగపూర్‌ ప్రభుత్వ కంపెనీలు తమ తరఫున ఒక కంపెనీని నెలకొల్పనున్నాయి. ఆ కంపెనీ సింగపూర్‌కు ప్రాతినిధ్యం వహిస్తుంది.
 
పారదర్శకంగా కేటాయింపులు
సింగపూర్‌ కంపెనీలు ఇచ్చిన వాణిజ్య బిడ్‌ను ఏపీ ప్రభుత్వం త్వరలో బహిర్గతపర్చనుంది. స్విస్‌ చాలెంజ్‌ విధానంలో దీనికి పోటీ బిడ్స్‌ను ఆహ్వానిస్తారు. ప్రభుత్వానికీ - ప్రభుత్వానికీ మధ్య అంగీకారంలో భాగంగా ఆ ప్రభుత్వ సంస్థలకు నేరుగా కేటాయించే అవకాశం ఉన్నా... పారదర్శకత కోసం పోటీ బిడ్లను ఆహ్వానిస్తున్నట్లు ప్రభుత్వ ప్రతినిధి ఒకరు తెలిపారు. గతంలో వైఎస్‌ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉండగా ఇలా ప్రభుత్వాలకు మధ్య అంగీకారం పేరుతో రస్‌ అల్‌ ఖైమా దేశానికి నేరుగా కొన్ని కేటాయింపులు చేశారు. ఇప్పుడు కూడా అలా చేయాలని కొందరు అధికారులు సూచించినా వద్దనుకొన్నామని ఆ ప్రతినిధి వివరించారు. పోటీ బిడ్లలో మరింత మెరుగైన బిడ్‌ వస్తే దానిపై ప్రతిస్పందించే అవకాశం సింగపూర్‌ సంస్ధలకు ఇస్తారు. అవి ఇంకా మెరుగ్గా ఇస్తే ప్రాజెక్టును వాటికి ఇచ్చేస్తారు. అవి స్పందించకపోతే మెరుగైన బిడ్‌ ఇచ్చిన పోటీదారుకు ఆ ప్రాజెక్టు వెళ్ళిపోతుంది. దీనిని స్విస్‌ చాలెంజ్‌ అంటారు.
 
ఈ విధానం కింద బిడ్లు పిలవడానికి మంత్రివర్గ ఆమోదం పొందాల్సి ఉంది. ఈ నెల 24వ తేదీన ఏపీ మంత్రివర్గ సమావేశం జరిగే అవకాశం ఉంది. అందులో ఈ ఆమోదం తీసుకోనున్నారు. సింగపూర్‌ సంస్థలు పంపించిన వాణిజ్య బిడ్‌ను, స్విస్‌ చాలెంజ్‌ విధివిధానాలను ఇప్పటికే ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు అధ్యక్షతన వేసిన ఉన్నత స్ధాయి కమిటీ పరిశీలించి తన ఆమోదం తెలిపింది. నిబంధనల ప్రకారం ఆ తర్వాత అది ముఖ్యమంత్రి అధ్యక్షతన ఉన్న సీఆర్‌డీఏ కమిటీకి వెళ్ళింది. ఆ కమిటీ కూడా దానిని ఆమోదించింది. ఆ తర్వాత అది మౌలిక వసతుల చట్టం ప్రకారం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అధ్యక్షతన ఏర్పాటైన అధికారుల కమిటీ పరిశీలనకు వెళ్లింది.
 
సీఆర్‌డీఏ చట్టం, మౌలిక వసతుల చట్టం రెండూ విడివిడిగా ఉండటంతో రెంటి కిందా ఆమోదం తీసుకొంటున్నారు. చీఫ్‌ సెక్రటరీ అధ్యక్షతన ఉన్న కమిటీ దీనిని అడ్వొకేట్‌ జనరల్‌ పరిశీలనకు పంపింది. అడ్వొకేట్‌ జనరల్‌ సోమవారం తన నివేదిక సమర్పించారని, ముందుకు వెళ్లవచ్చని ఏజీ గ్రీన సిగ్నల్‌ ఇచ్చారని ప్రచారం జరుగుతోంది. మంత్రివర్గ ఆమోదం తర్వాత ఒక వారంలో అధికారికంగా స్విస్‌ చాలెంజ్‌ విధానం కింద సింగపూర్‌ బిడ్‌ను బహిర్గతపరుస్తారు. దానిపై స్పందించానికి ఒక నెల సమయం ఇస్తారు.
Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.

×
×
  • Create New...