Jump to content

polavaram


Recommended Posts

10.5 crores cubic metres crores sands works needed

6.5 crores cubic metres crores sands works completed

62% works completed

38% works need to completed

 

dec 2016 spillway works started

 

48 gates needs to be completed and 3 gates are ready

 

45 gates needs to be completed

 

4 blocks of spillway getting ready by this week

 

14.11 lakhs cubic metres concrete works needed to be done.

 

13+ lakhs lakhs cubic metres concrete works pending.

 

coffer dam designs are coming soon may be next week once Polavaram authority

okays works starts immediately.

 

Land aquition ki lands to lands and R&R ki ready avutunaru full swing lo.

 

land aquition WG side Project head works site motham cleared 

 

Collector is rocking   :terrific:   :terrific:   :terrific:

WG lo 29,000+ acres lo 25,000 acres land aquition completed.

 

5000 acres pending for tribals pending to give land to land.

 

Total land aquatation may complete by may

 

1st phase ki land aquatation ki almost gets completed

 

 

EG lo koncham slow but by this year end , land aquatation will gets completed

 

568 mts diprame wall kattali this season lo

 

28mts/week this week done reached for now.

 

next month ki 40mts/week reach kavochu.

Link to comment
Share on other sites

  • Replies 3.3k
  • Created
  • Last Reply
పోలవరానికి 1720 కోట్లు!
 
  • కేటాయింపుల్లో 4వ వంతు ఒకేసారి విడుదల
అమరావతి, ఏప్రిల్‌ 17(ఆంధ్రజ్యోతి): పోలవరం ప్రాజెక్టు కోసం ఆర్థికశాఖ ఒకేసారి రూ.1720 కోట్లు విడుదల చేసింది. 2017-18 ఆర్థిక సంవత్సరంలో పోలవరం ప్రాజెక్టుకు రూ.6,880 కోట్లు కేటాయించగా అందులో నాలుగో వంతు నిధులను తొలి మాసంలోనే విడుదల చేయడం విశేషం. వివిధ హెడ్‌ ఆఫ్‌ అకౌంట్ల కింద రూ.1720 కోట్లకు బడ్జెట్‌ విడుదల ఉత్తర్వులను ఆర్థిక శాఖ ఉన్నతాధికారి ఎం.రవిచంద్ర సోమవారం జారీ చేశారు. కాల్వలు, డిసి్ట్రబ్యూటరీలకు వివిధ అకౌంట్ల కింద బడ్జెట్‌లో రూ.1,639 కోట్లు కేటాయించగా మొదటి త్రైమాసికంలోనే రూ.410 కోట్లు కేటాయించారు. డ్యాం, అనుబంధ నిర్మాణ పనుల కోసం బడ్జెట్‌లో రూ.5,043 కోట్లు కేటాయించగా మొదటి త్రైమాసికం కోసం రూ.1,261 కోట్లు విడుదల చేశారు. పునరావాస కార్యక్రమాల కోసం బడ్జెట్‌లో రూ.198 కోట్లు కేటాయించగా మొదటి విడతగా రూ.49.5 కోట్లు విడుదల చేశారు. పోలవరం ప్రాజెక్టు సందర్శనకు సీఎం వెళ్లిన రోజునే నిధుల విడుదల ఉత్తర్వులు విడుదల కావడం గమనార్హం.
Link to comment
Share on other sites

పోలవరంపై రేలా పిటిషన్‌ కొట్టివేత
 
  • ఎన్జీటీని తామేమీ నిరోధించలేదన్న సుప్రీం
న్యూఢిల్లీ, ఏప్రిల్‌ 17(ఆంధ్రజ్యోతి): పోలవరం ప్రాజెక్టుపై దాఖలైన పిటిషన్లను విచారణ జరిపేలా జాతీయ హరిత ధర్మాసనా(ఎన్జీటీ)న్ని ఆదేశించాలంటూ ‘రేలా’ స్వచ్ఛంద సంస్థ దాఖలు చేసిన పిటిషనను సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. న్యాయమూర్తులు జస్టిస్‌ మదన బి లోకూర్‌, జస్టిస్‌ దీపక్‌ గుప్తాలతో కూడిన ధర్మాసనం ముందు సోమవారం ఈ కేసు విచారణకు వచ్చింది. పిటిషనర్‌ తరఫున కె.శ్రావణ్‌ కుమార్‌ వాదనలు వినిపిస్తూ.. పోలవరం ప్రాజెక్టుకు అనుమతులకు సంబంధించిన కేసుపై ఎన్జీటీ విచారణ జరుపుతోందని, నాలుగు రాష్ట్రా‌లు వాదనలు వినిపించాయని, అయితే సుప్రీంకోర్టులో కొన్ని కేసులు పెండింగ్‌లో ఉన్నాయని ఏపీ ప్రభుత్వం తెలుపగా.. ఈ పిటిషనపై విచారణను సుప్రీంలో కేసులు తేలిన తర్వాత చేపడతామని, లేదంటే విచారణ కొనసాగించేందుకు సుప్రీంకోర్టు అనుమతి తీసుకురావాలని ఎన్జీటీ ఆదేశించిందని తెలిపారు. దీంతో, ‘ఈ పిటిషనను విచారించకుండా ఎన్జీటీని తామేమీ నిరోధించలేదు కదా?’ అని ధర్మాసనం అడిగింది. ఆ మాటను తాము ఎన్జీటీకి చెప్పలేమని, సుప్రీంకోర్టు ఆదేశించాలని, లేదంటే ఈ వేసవి సెలవుల్లోపు పోలవరంపై కేసులన్నింటినీ విచారించాలని శ్రావణ్‌ కోరగా... కేసును కొట్టేస్తున్నట్లు ధర్మాసనం ప్రకటించింది.
డంపింగ్‌ యార్టుపై నివేదిక ఇవ్వండి: ఎన్జీటీ
పోలవరం ప్రాజెక్టు డంపింగ్‌ యార్డుపై నివేదిక ఇవ్వాలని కేంద్ర కాలుష్య నియంత్రణ బోర్డును ఎన్జీటీ ఆదేశించింది. డంపింగ్‌ యార్డు కారణంగా కాలుష్యం పెరిగిపోతోందని పెంటపాటి పుల్లారావు దాఖలు చేసిన ఈ కేసుపై ఎన్జీటీ చైర్మన జస్టిస్‌ స్వతంత్రకుమార్‌ నేతృత్వంలోని ధర్మాసనం సోమవారం విచారణ జరిపింది. తదుపరి విచారణను మే 17వ తేదీకి వాయిదా వేసింది.
Link to comment
Share on other sites

Ila kadu gani Polavaram works speed up cheyali May ni Polavaram month kinda declare chesi 1000's of machines+labor ni petti vallaki facilities(food+water+other facilities) provide chesi world record time lo works cheyali main ga spillway channel+ sand lifting works ni speed up cheyali

 

Every 3-4 days 1 minister ni pettali akada works agakunda

 

Deni impact will be high when compared to speeches in tv's

 

Works speed ante ento chupinchali

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.

×
×
  • Create New...