Jump to content

Machilipatnam Port(Bandar Port) Industrial corridor


Recommended Posts

  • Replies 518
  • Created
  • Last Reply

Just noticed, land pooling and govt lands gurinchi Amaravati district edition lo oka rakam ga vundi, krishna district edition lo marola vundi . ABN to poti padutundi ga eenadu kuda.   :blink:

Eenadu Amaravati edition and Krishna dt edition news is same. Only pictures are different.

Link to comment
Share on other sites

Eenadu Amaravati edition and Krishna dt edition news is same. Only pictures are different.

Brother, are we looking at same article ?

post #28 (amaravati) : 22000 acres pooling (14000 patta lands + 8000 assigned lands)

post#29 (Machilipatnam): 14000 acres pooling + 22000 Govt lands. total 36000 acres (no mention of assigned lands). Only extent of patta lands is matching across both articles.

Link to comment
Share on other sites

Brother, are we looking at same article ?

post #28 (amaravati) : 22000 acres pooling (14000 patta lands + 8000 assigned lands)

post#29 (Machilipatnam): 14000 acres pooling + 22000 Govt lands. total 36000 acres (no mention of assigned lands). Only extent of patta lands is matching across both articles.

Main page news post#28 from Palle Raghunath Reddy press meet.

After this, night govt. sent details to reporters. It is in district edition post#29

Link to comment
Share on other sites

బందరు పోర్టుకు 36 వేల ఎకరాలు!
 
  •  అందులోనే పారిశ్రామిక కారిడార్‌ 
  •  పోర్టుకు ఓడ తెచ్చే బాధ్యత మాదే: మంత్రులు ఉమా, రవీంద్ర 
అమరావతి, జూలై 9 (ఆంధ్రజ్యోతి): బందరు పోర్టు, పారిశ్రామిక కారిడార్‌ 36 వేల ఎకరాల్లో వస్తాయని మంత్రులు దేవినేని ఉమ, కొల్లు రవీంద్ర వెల్లడించారు. రైతులకు ఎలాంటి ఇబ్బంది కలిగించకుండా బందరు పోర్టును నిర్మిస్తామన్నారు. విజయవాడలో శనివారం వీరు విలేకరులతో మాట్లాడారు. మచిలీపట్నం అర్బన్‌ డెవల్‌పమెంట్‌ అథారిటీ పరిధిలో 1.05 లక్షల ఎకరాలు ఉందన్నారు. ఇందులో 36 వేల ఎకరాలు సమీకరించేందుకు గతంలోనే నోటిఫికేషన్లు ఇచ్చామన్నారు. ఆ 36వేల ఎకరాల్లోనే పోర్టు, పారిశ్రామిక కారిడార్‌ వస్తాయన్నారు. అవసరం లేదనుకుంటే ఇందులో కొంత తగ్గిస్తామని, అవసరం అనుకుంటే కొంత పెంచుతామని తెలిపారు. రాజధాని భూసమీకరణలో రైతులకు ఎలాంటి ప్యాకేజీ ఇచ్చామో ఇక్కడా అదే ప్యాకేజీ ఇస్తామన్నారు. బందరు పోర్టును వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి బయటివారికి కట్టబెట్టేందుకు ప్రయత్నిస్తే ప్రజాపోరాటంతో నిలబెట్టింది టీడీపీయేనన్నారు. బందరుకు ఓడ తెచ్చే బాధ్యతను తమ ప్రభుత్వం తీసుకుంటుందన్నారు. ఓ పక్క ప్రాజెక్టులను అడ్డుకుంటూ మరోపక్క పట్టిసీమపై జగన్‌ అనవసర ఆరోపణలు చేస్తున్నారన్నారు. అవినీతి మచ్చలేని సీఎంకి జగన్‌లాంటి అవినీతిపరుడు మార్కులు వేయడం ఏమిటని ప్రశ్నించారు. గాలేరు-నగరి ప్రాజెక్టును అడ్డుకుంటున్న తమ పార్టీ ఎమ్మెల్యే బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డిని జగన్‌ ఎందుకు కట్టడి చేయలేక పోతున్నారో చెప్పాలని డిమాండ్‌ చేశారు.
Link to comment
Share on other sites

రేపు భూసమీకరణకు నోటిఫికేషన్‌

మడ పరిధిలోనూ అమరావతి తరహా పరిహారం

విలేకరుల సమావేశంలో స్పష్టంచేసిన మంత్రి రవీంద్ర

kri-gen1a.jpg

కలెక్టరేట్‌, న్యూస్‌టుడే: మచిలీపట్నం పోర్టు, అనుబంధ పరిశ్రమల కోసం భూసేకరణ ప్రకటన స్థానంలో భూ సమీకరణ నోటిఫికేషన్‌ విడుదల చేస్తున్నట్లు రాష్ట్ర మంత్రి కొల్లు రవీంద్ర చెప్పారు. రహదారులు, భవనాల శాఖ అతిథి గృహంలో శనివారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో మంత్రి మాట్లాడుతూ పోర్టు, అనుబంధ పరిశ్రమల కోసం గతేడాది ఆగస్టులో ఇచ్చిన భూసేకరణ నోటిఫికేషన్‌ బదులు భూసమీకరణ ప్రకటన ఇవ్వాలని మంత్రివర్గ సమావేశం నిర్ణయం తీసుకుందన్నారు. సమీకరణ బాధ్యతను మచిలీపట్నం ప్రాంత అభివృద్ధి సంస్థ (మడ)కు అప్పగించడంతో పాటు ‘మడ’ నిర్వహణ కోసం రూ.50 కోట్ల బడ్జెట్‌ విడుదల నిర్ణయానికి ఆమోదం లభించిందన్నారు. మొత్తం 22,000 ఎకరాల సమీకరణ నిమిత్తం సోమవారం నోటిఫికేషన్‌ విడుదల కానుందని చెప్పారు. భూములు ఇచ్చే రైతులకు రాజధాని అమరావతి తరహాలో పరిహారం ఇవ్వాలని కేబినెట్‌ నిర్ణయించిందని తెలిపారు. రైతులకు 1000 గజాల రెసిడెన్షియల్‌, 250 గజాల కమర్షియల్‌ ప్లాట్‌లు, ఏడాదికి పదిశాతం చొప్పున పెంచుతూ పదేళ్ల పాటు రూ.30,000ల పరిహారం అందిస్తారన్నారు. రైతు కూలీలకు పింఛన్‌ వర్తింప చేస్తారన్నారు. మడ విధివిధానాలు నిర్ణయించడంతో పాటు నిధులు మంజూరు చేసినందుకు ముఖ్యమంత్రి చంద్రబాబుకు మచిలీపట్నం వాసులు, జిల్లా ప్రజల తరపున ధన్యవాదాలు తెలుపుతున్నామన్నారు.

మూడుచోట్ల ప్రతిపాదనలు : మడ కార్యాలయం కోసం మూడుచోట్ల ప్రతిపాదనలు ఉన్నాయని... రెండు మూడు రోజుల్లో ఎక్కడ ఏర్పాటు చేసేది తెలియచేస్తామన్నారు. బందరు పట్టణంతో పాటు మడ పరిధిలోని గ్రామాల్లో మౌలిక వసతులు కల్పనకు ప్రణాళిక రూపొందించామని వెల్లడించారు. ముందస్తుగా వచ్చే ఏడాది ఓడరేవు పనులను ప్రారంభిస్తామని 2018 నాటికి కచ్చితంగా రేవుకు ఓడ వచ్చేలా చర్యలు తీసుకుంటామని ఉద్ఘాటించారు.

సిగ్గు లేకుండా గడపగడపకూ ప్రచారమా? : ప్రతిపక్ష నాయకుడు జగన్‌ గడప గడపకు ప్రచారం నిర్వహించాలనుకోవడం సిగ్గుచేటన్నారు. రూ.43,000 కోట్ల ఆస్తులపై ఈడీ ఎటాచ్‌మెంట్‌ విధించిన విషయం, 16 నెలల జైలు జీవితం, రాజధాని ఏర్పాటు, పట్టిసీమకు మోకాలడ్డటం వంటి చర్యల పట్ల ప్రజలు ఈసడించుకుంటున్న విషయాన్ని గడప గడపకు ప్రచారం ద్వారా గుర్తించి తగు బుద్ధి తెచ్చుకుంటే మేలన్నారు.

అభివృద్ధిని ఓర్వలేక ప్రతిపక్ష నాయకులు పోర్టు భూముల విషయంలో విషప్రచారం చేస్తున్నారంటూ మంత్రి మండిపడ్డారు. జిల్లా కేంద్రమన్న విచక్షణ లేకుండా పదేళ్ల పాటు అధికారాన్ని చలాయించిన నాని వైఫల్యంతో నియోజకవర్గంలో డ్రెయిన్లు, కాల్వలు ఎందుకూ కొరగాకుండా పోయాయన్న విషయం వాస్తవం కాదా అని ప్రశ్నించారు. అప్పటి ఎంపీ బాడిగ రామకృష్ణను నియోజకవర్గానికి రానీయకుండా వ్యక్తిగత స్వార్థ´ంతో అభివృద్ధిని కుంటుపర్చేలా చేసిన నాని ప్రస్తుత ఎంపీ కొనకళ్ల ఏంచేశారంటూ అడగటం ఆశ్చర్యం కల్గిస్తోందన్నారు.

డబుల్‌ లైన్‌ ఏర్పాటు, విద్యుదీకరణ, మచిలీపట్నం-రేపల్లె రైలు మార్గానికి కృషి, విజయవాడ, మచిలీపట్నం రహదారి అభివృద్ధి, ఎంపీ నిధులతో చేపట్టిన అభివృద్ధి పేర్నికి కన్పించడం లేదంటూ ఎద్దేవా చేశారు. మున్సిపల్‌ ఛైర్మన్‌ మోటమర్రి బాబాప్రసాద్‌, ఎంపీపీ వెంకటేశ్వరరావు, జడ్పీటీసీ సభ్యుడు నారాయణప్రసాద్‌, ఎంఎంసీ ఛైర్మన్‌ గోపు సత్యనారాయణ, నాయకులు గొర్రెపాటి గోపిచంద్‌, బూరగడ్డ రమేష్‌నాయుడు, తలారి సోమశేఖర్‌, ఇలియాస్‌పాషా, బోలెం హరిబాబు, సయ్యద్‌ ఖాజా, నాని, ఆంజనేయప్రసాద్‌ పాల్గొన్నారు.

 

Link to comment
Share on other sites

ayina 22000 ekaralu pooling enti? idedo big time backfire ayyela vundi. 

 

If machilipatnam port completed it will become another biggest port with industrial cluster undi where exports, imports tho 1000's of crores income undi govt ki anduke intha huge lands needed now

Link to comment
Share on other sites

If machilipatnam port completed it will become another biggest port with industrial cluster undi where exports, imports tho 1000's of crores income undi govt ki anduke intha huge lands needed now

emo brother, naakaithe idi too risky anipistundi. port alone would needs just 2-4k acres. Machilipatnam port should be used for high value/clean goods like container terminal. heavy industry (more land requirement) should be done some where else.  Another port in prakasam district around chirala should be built. chirala-Guntur is pretty much same distance as Vijayawada-machilipatnam. Moreover chirala region will be closer to Donakonda industrial cluster. It is closer to Hyderabad also. 

Link to comment
Share on other sites

The Antwerp Port Authority, which owns Europe’s second largest port after Rotterdam, is keen on rendering consultancy for Petroleum, Chemical and Petrochemical Investment Region (PCPIR) and exploring partnership opportunity in developing Greenfield ports in Andhra Pradesh.

 

http://www.thehindu.com/todays-paper/antwerp-port-ready-to-extend-expertise-for-pcpir-in-state/article8847302.ece

 

A senior official of the municipal port developed over 200 years ago near Brussels in Belgium has already been approached by the AP Government at the India Maritime Summit held in Mumbai in April for assistance on how to develop a petrochemical complex and inland waterways.

 

The PCPIR proposed between Visakhapatnam and Kakinada is now considered to be located near Machilipatnam in Krishna district where the Government is in the process of acquiring huge chunk of land for developing a port and an industrial corridor.

 

In an exclusive interview, Port of Antwerp India Representative Raj Khalid told The Hindu that with their rich experience, they were interested in exploring business opportunities of mutual benefit across India.

 

The CEO of Port of Antwerp had a chat with Chief Minister N. Chandrababu Naidu at the World Economic Forum at Davos early this year. “We want to engage in a dialogue as we see a bright future ahead for AP,” he said.

 

The Port of Antwerp had registered nine per cent growth last fiscal beating world-wide slump. It had clocked a value addition turnover of €400 million. “We have the largest petrochemical cluster in Europe and one of the largest cargo handling facilities in the world for bulk containers, bulk cargo, bulk break cargo and steel,” Mr. Khalid said.

 

The port strategically located in Europe with good connectivity with international destinations has the largest warehousing facility with 1,100 acres of covered warehousing. It has 33,000 to 34,000 acres of which 2,000 acres are now available for allotment to various industries.

********/

 

State Govt is making good steps and we need Petro ministry support for this project.

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.

×
×
  • Create New...