Jump to content

Recommended Posts

Posted
1 hour ago, PP SIMHA said:

Vijaywada kakunda mala.inko airport ..itta hypes penche santham tenkindi 2019 lo

. Silnt ga pani cheste better..amaravati mundu shaoe kj testhe ade 10k

First step is to lock the land.. Centre lo aviation ministry pettukoni.. ee pisukudu endhuku

Proper international airport lekunda such a mega city will never take off

Posted
1 hour ago, Flash said:

First step is to lock the land.. Centre lo aviation ministry pettukoni.. ee pisukudu endhuku

Proper international airport lekunda such a mega city will never take off

mega city ayinapudu chum mound asalaki kukatpally + miyapur + antta avani chalu

Posted
29 minutes ago, God Of Masses said:

kiri ji private jet pettukoni kuda air india loo velthunnaru ante brahmi-funny-expression-brahmi.gif

Maa boti middle class vallu ante antha chulakana ee gaa Millionaire Gomesh 😢😢

Posted
12 minutes ago, LION_NTR said:

Integrated terminal completion and a couple of good international connections will be enough for NRIs in this area.

🤓

NRIs sangathi pakkana pedithe.. Investors ravalanna hyderabad airport nunchi ravalsindhe.. too worst

Posted

ఏపీఏడీసీఎల్‌ ఎండీ భరత్‌రెడ్డి తొలగింపు

ఈనాడు, అమరావతి: రాష్ట్ర విమానాశ్రయాల అభివృద్ధి సంస్థ (ఏపీఏడీసీఎల్‌) ఎండీ భరత్‌రెడ్డిని విధుల నుంచి తప్పిస్తూ ప్రభుత్వం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఏవియేషన్‌ సలహాదారు బాధ్యతల నుంచి ఆయన్ను తప్పిస్తూ కొద్ది రోజుల కిందట సాధారణ పరిపాలన శాఖ ఆదేశాలు ఇచ్చింది. తాజాగా ఎండీ బాధ్యతల నుంచి కూడా తప్పించింది. ఇన్‌ఛార్జ్‌ ఎండీగా పరిశ్రమల శాఖ కార్యదర్శి యువరాజ్‌కు ప్రభుత్వం బాధ్యతలు అప్పగించింది. గత ప్రభుత్వ హయాంలో ఏపీఏడీసీఎల్‌ ఎండీగా, రాష్ట్ర ప్రభుత్వ సలహాదారుగా భరత్‌రెడ్డి తీసుకున్న నిర్ణయాలపై ప్రభుత్వం ఆరా తీస్తోంది. ఆయన మాజీ సీఎం జగన్‌కు అత్యంత సన్నిహితులు.

Posted
Just now, Flash said:

NRIs sangathi pakkana pedithe.. Investors ravalanna hyderabad airport nunchi ravalsindhe.. too worst

HYD lo Mana check in bags collect chesukuni ..neerasam ga.mallee line lo nunchovaali. We have to pay for luggage also separately.its a nightmare to travel :wall:

many ppl drive to HYD instead of taking connection flight from VGA.

if there is a international connection from VGA, we will see significant increase in the footprints

Posted (edited)

Vijayawada airport: విజయవాడ విమానాశ్రయం భద్రత సీఐఎస్‌ఎఫ్ ఆధీనంలోకి

గన్నవరంలోని విజయవాడ అంతర్జాతీయ విమనాశ్రయం భద్రతను సెంట్రల్‌ ఇండస్ట్రియల్‌ సెక్యూరిటీ ఫోర్స్‌ (CISF) తీసుకుంటుందని ఎయిర్‌పోర్టు అథారిటీ డీజీపీకి లేఖ రాసింది.

Published : 20 Jun 2024 19:03 IST
 
124115255_20vja-1a.jpg

విజయవాడ: గన్నవరంలోని విజయవాడ అంతర్జాతీయ విమనాశ్రయం భద్రతను సెంట్రల్‌ ఇండస్ట్రియల్‌ సెక్యూరిటీ ఫోర్స్‌ (CISF) తీసుకుంటుందని ఎయిర్‌పోర్టు అథారిటీ.. డీజీపీకి లేఖ రాసింది. జులై 2 నుంచి సీఐఎస్‌ఎఫ్‌ ఆధీనంలోకి విమానాశ్రయం భద్రత వెళ్తుందని లేఖలో పేర్కొంది. సీఐఎస్‌ఎఫ్‌ ఆధీనంలోకి వచ్చిన వెంటనే అక్కడ భద్రతా విధుల్లో ఉన్న రాష్ట్ర ఎస్పీఎఫ్‌ విభాగాన్ని ఉపసంహరించాలని ఏఏఐ లేఖలో స్పష్టం చేసింది. జులై 2 నుంచి భద్రతా విధులు చేపట్టనున్న సీఐఎస్‌ఎఫ్‌ సిబ్బంది కోసం బ్యారక్‌లు కూడా ఖాళీ చేయాలని ఎయిర్‌పోర్ట్‌ అథారిటీ డీజీపీని కోరింది.

Edited by sonykongara
Posted

కేంద్రమంత్రితో నారా లోకేష్ భేటీ.. ఎందుకంటే..?

కేంద్ర మంత్రి రామ్మోహన్నాయుడు (Rammohan Naidu) - మంత్రి నారా లోకేష్ (Nara Lokesh) సమావేశం అయ్యారు. ఈ సమావేశంలో ఏపీ అభివృద్ధిపై పలు కీలక అంశాలపై చర్చించారు.

TDP: కేంద్రమంత్రితో నారా లోకేష్ భేటీ.. ఎందుకంటే..?
 
అమరావతి: కేంద్ర మంత్రి రామ్మోహన్నాయుడు (Rammohan Naidu) - మంత్రి నారా లోకేష్ (Nara Lokesh) ఈరోజు (శనివారం) అసెంబ్లీ లాబీల్లో సమావేశం అయ్యారు. ఈ భేటీలో ఏపీ అభివృద్ధి గురించి పలు కీలక అంశాలపై చర్చించారు. ఏపీలో పెండింగ్‌లో ఉన్న ఎయిర్ పోర్ట్ పనిని ఎప్పటిలోగా పూర్తి చేస్తారని రామ్మోహన్ నాయుడును లోకేష్ అడిగారు. రెండేళ్లల్లో పూర్తి చేస్తామని కేంద్రమంత్రి తెలిపారు. రెండేళ్లా..? ఇంకా త్వరగా పూర్తి చేయాలని రామ్మోహన్‌‌ను లోకేష్ కోరారు. ప్రయత్నిస్తానంటూ ఆయన రిప్లై ఇచ్చారు.

Posted

గత ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రద్దు చేసిన .. విజయవాడ - సింగపూర్ విమాన సర్వీసులని మళ్లీ పునరుద్దరించాలని కోరుతూ .. కేంద్ర విమానయాన శాఖా మంత్రి రామ్మోహన్ నాయుడు గారికి వినతిపత్రం ఇచ్చిన సింగపూర్ తెలుగుదేశం ఫోరం .. ఇండిగో మరియు ఇతర ఎయిర్ లైన్స్ వారితో సంప్రదించి ఖచ్చితంగా ప్రయత్నం చేస్తానని హామీ ఇచ్చిన రామ్మోహన్ గారు !Image

Posted
1 hour ago, ramntr said:

Singapore kanna aa dubai Ey better anukunta being a central location N connectivity... 

Agree connectivity flight TPT via vj to dub 

Posted
17 hours ago, ramntr said:

Singapore kanna aa dubai Ey better anukunta being a central location N connectivity... 

Dubai/Abu Dhabi are best for Europe and North American travelers…. But majority of middle east passengers are workers working in Qatar, Kuwait also along with Dubai and UAE.

Etihad/Emirates vaste major problem solve avuddi. 
 
dikkumalina Air India avoid cheyochu US travelers from VGA.

Posted
2 hours ago, Bezawada_Lion said:

emirates seats quota finished vancle... they are requesting more but govt rejecting...

Posted
3 hours ago, NatuGadu said:

emirates seats quota finished vancle... they are requesting more but govt rejecting...

Routes quota vuntadi ani telusu….seats quota kooda vuntadaa?? 
 
West coast cities fully dominating le Emirates….Mumbai to Kerala full demand and busy to middle east…Air India survival kosam emo

Posted (edited)
2 hours ago, Bezawada_Lion said:

Routes quota vuntadi ani telusu….seats quota kooda vuntadaa?? 
 
West coast cities fully dominating le Emirates….Mumbai to Kerala full demand and busy to middle east…Air India survival kosam emo

Looks like, there will be a new policy decision to encourage indian carriers. There is some negotiation going with emirates as of now.

we might see AirIndia and Indigo flights services to more international destinations.

https://timesofindia.indiatimes.com/business/india-business/unprecedented-demand-why-india-wants-four-for-every-extra-seat-allowed-for-dubai-airlines/articleshow/106283589.cms

Edited by LION_NTR
Posted
9 hours ago, Bezawada_Lion said:

Dubai/Abu Dhabi are best for Europe and North American travelers…. But majority of middle east passengers are workers working in Qatar, Kuwait also along with Dubai and UAE.

Etihad/Emirates vaste major problem solve avuddi. 
 
dikkumalina Air India avoid cheyochu US travelers from VGA.

Air India baguntundi kada …direct Delhi then via.  

Create an account or sign in to comment

You need to be a member in order to leave a comment

Create an account

Sign up for a new account in our community. It's easy!

Register a new account

Sign in

Already have an account? Sign in here.

Sign In Now
  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...