sonykongara Posted September 2, 2024 Author Posted September 2, 2024 (edited) Edited September 2, 2024 by sonykongara
sonykongara Posted September 7, 2024 Author Posted September 7, 2024 అక్టోబర్ 27న విశాఖ- విజయవాడ సర్వీసును ప్రారంభించనున్నారు LION_NTR 1
sonykongara Posted September 14, 2024 Author Posted September 14, 2024 Ram Mohan Naidu: ఏడాదిలోగా గన్నవరం ఎయిర్‌పోర్టు కొత్త టెర్మినల్: కేంద్ర మంత్రి రామ్మోహన్ గన్నవరం విమానాశ్రయం అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి పెడతామని కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు తెలిపారు. Published : 14 Sep 2024 12:11 IST విజయవాడ: గన్నవరం విమానాశ్రయం అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి పెడతామని కేంద్ర పౌరవిమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు తెలిపారు. గన్నవరం విమానాశ్రయంలో అప్రోచ్ రహదారిని, విజయవాడ-దిల్లీ ఇండిగో సర్వీసును ప్రారంభించిన అనంతరం ఆయన మాట్లాడారు. 3 నెలల్లోనే 4 కొత్త సర్వీసులు ఏర్పాటు చేసుకున్నామన్నారు. అక్టోబర్ 27న విశాఖ- దిల్లీకి సర్వీసు ప్రారంభించనున్నట్లు చెప్పారు. షార్జాకు ప్రస్తుతం సర్వీసులు నడుస్తున్నాయని పేర్కొన్నారు. దుబాయ్, సింగపూర్‌కు విస్తరించనున్నట్లు చెప్పారు. ‘‘దేశం మొత్తం ఆంధ్రప్రదేశ్ వైపు చూసేలా కనెక్టివిటీని పెంచుతున్నాం. రాష్ట్రంలో ప్రయాణికుల సంఖ్య మరింత పెంచేందుకు కృషి చేస్తున్నాం. అక్టోబర్ 26న విజయవాడ నుంచి పుణెకు కొత్త సర్వీసు ప్రారంభించనున్నాం. ఏడాదిలోగా గన్నవరం ఎయిర్‌పోర్టు కొత్త టెర్మినల్ ప్రారంభిస్తాం. దేశంలో కొత్తగా మరో 200 విమానాశ్రయాల ఏర్పాటు లక్ష్యంగా కృషి చేస్తున్నాం’’ అని రామ్మోహన్ నాయుడు తెలిపారు. Mobile GOM 1
sonykongara Posted September 14, 2024 Author Posted September 14, 2024 నేడు విజయవాడ విమానాశ్రయంలో ప్రయాణికులకు రవాణా సులభతరం చేస్తూ కొత్త ప్రయాణ మార్గాన్ని ప్రారంభించాము. దీని ద్వారా సుమారు 400 మీటర్ల ప్రయాణ దూరం తగ్గనుంది. అలాగే విమానాశ్రయం కార్యకాలాపాలపై, నూతన టెర్మినల్ బిల్డింగ్ పనులపై పై సమీక్ష నిర్వహించాము. త్వరితల పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకొని రావాలని ఆదేశాలు జారీ చేశాము. నాతో పాటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రివర్యులు శ్రీ కొల్లు రవీంద్ర గారు, మచిలీపట్నం ఎంపీ వల్లభనేని బాలసౌరి గారు, గన్నవరం శాసనసభ్యులు యార్లగడ్డ వెంకట్రావు గారు, శ్రీకాకుళం జిల్లా అధ్యక్షులు శ్రీ కలమట రమణ గారు ముఖ్య నేతలు మరియు విమానాశ్రయ అధికారులు పాల్గొన్నారు.
sonykongara Posted September 15, 2024 Author Posted September 15, 2024 (edited) Edited September 15, 2024 by sonykongara LION_NTR 1
ramntr Posted September 15, 2024 Posted September 15, 2024 New terminal unique design tho chesthe manchi publicity కూడా cheyyochu...
sonykongara Posted September 15, 2024 Author Posted September 15, 2024 42 minutes ago, ramntr said: New terminal unique design tho chesthe manchi publicity కూడా cheyyochu... AAI vallu kattevi vati ki antha undadu 1 year lo daridram ga chestharu
sonykongara Posted September 15, 2024 Author Posted September 15, 2024 (edited) 47 minutes ago, ramntr said: New terminal unique design tho chesthe manchi publicity కూడా cheyyochu... New terminal design ede krishna river Vari kanukulu Malle puvvulu ane local concept tho chesina design Edited September 15, 2024 by sonykongara Narendra1 1
srikanthnarne Posted September 16, 2024 Posted September 16, 2024 Indigo or Air India or some international carrier ki hub ga chese chance em leda? Fast ga grow avtundi airport ala chesthe.
Bezawada_Lion Posted September 16, 2024 Posted September 16, 2024 1 hour ago, srikanthnarne said: Indigo or Air India or some international carrier ki hub ga chese chance em leda? Fast ga grow avtundi airport ala chesthe. I say almost zero chances. Hub cheyaali ante you need way bigger terminal and operational arrangements. Moreover its not located in the middle of busy routes.
sonykongara Posted September 16, 2024 Author Posted September 16, 2024 AAI vallu kattinavi 2- 3 years lope gabbu padthundi, 2000 nundi chennai lo 3 Terminals katteru no use, malli ippudu new Greenfield airport kadutunnaru, APCRDA lo Greenfield airport kadithene bagutundi leda inko 20 years elane untundi.
ramntr Posted September 16, 2024 Posted September 16, 2024 Govt di kabatti ఇంకేమీ chesedi ledu but cbn insist chesthe better, capital airport kabatti Edo oka attraction vundali chinnadi ayina parledu..
ramntr Posted September 16, 2024 Posted September 16, 2024 47 minutes ago, sonykongara said: AAI vallu kattinavi 2- 3 years lope gabbu padthundi, 2000 nundi chennai lo 3 Terminals katteru no use, malli ippudu new Greenfield airport kadutunnaru, APCRDA lo Greenfield airport kadithene bagutundi leda inko 20 years elane untundi. Not easy anukunta, chala land avasaram ga... Master plan debbathiniddi... గన్నవరం ది pvt కి isthe better emo... Min Next 10 years demand meet avvuddi..
sonykongara Posted September 16, 2024 Author Posted September 16, 2024 15 minutes ago, ramntr said: Not easy anukunta, chala land avasaram ga... Master plan debbathiniddi... గన్నవరం ది pvt కి isthe better emo... Min Next 10 years demand meet avvuddi.. APCRDA Master Plan lo Greenfield airport unnadi 5000 acres lo ani, adi ekkda anedi inka fix kaledu Amaravati capital city kadu dani ki bayata parimi, managalagiri , kanchikacherla ala anukunnaru, kontha mandi vatthi valla ippudu pakkana pettaru.
sonykongara Posted September 20, 2024 Author Posted September 20, 2024 Kandula Durgesh: ఏపీ నుంచి వియత్నాంకు నేరుగా విమాన సర్వీసులు వియత్నాం- ఏపీల మధ్య పర్యాటక, సాంస్కృతి సంబంధాలను బలోపేతం చేసే లక్ష్యంతో విజయవాడలో కాన్‌క్లేవ్ నిర్వహించారు. Published : 20 Sep 2024 19:03 IST విజయవాడ : వియత్నాం- ఏపీల మధ్య పర్యాటక, సాంస్కృతి సంబంధాలను బలోపేతం చేసే లక్ష్యంతో విజయవాడలో కాన్‌క్లేవ్ నిర్వహించారు. రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి కందుల దుర్గేశ్, వియత్నాం అంబాసిడర్ ఎంగ్యూయేన్ థాన్హయ్ ముఖ్యఅతిథులుగా హాజరయ్యారు. రాష్ట్రంలోని పర్యటక ప్రదేశాలు, ఇక్కడి పర్యటక రంగ అవకాశాల గురించి మంత్రి వారికి వివరించారు. ఏపీ నుంచి వియత్నాంకు నేరుగా విమాన సర్వీసులను వైట్‌జెట్(VIETJET)ద్వారా ప్రారంభించేందుకు చొరవ చూపుతామని ఎంగ్యూయేన్ థాన్హయ్ తెలిపారు. వియత్నాంలోని యునెస్కో ప్రతిపాదిత ప్రదేశాలు, ప్రాచీన భారతీయ సంస్కృతికి ముడిపడిన మరెన్నో ప్రాంతాలు భారతీయ పర్యాటకులను ఆకర్షిస్తున్నాయన్నారు. ఈ-వీసా (E-VISA)వ్యవస్థతో ప్రయాణం మరింత సులభతరం చేయడంతో, రాబోయే రోజుల్లో భారతీయ పర్యటకుల సంఖ్య మిలియన్ మార్క్‌ను చేరాలని తాము ఆశిస్తున్నట్లు చెప్పారు. విభిన్నమైన పర్యటక కేంద్రాలకు ఏపీ లోగిలిగా ఉండాలని ఈ కాన్‌క్లేవ్ ద్వారా పర్యాటకాన్ని పెంపొందించేందుకు లక్ష్యంగా పెట్టుకున్నామని మంత్రి తెలిపారు. Mobile GOM 1
Recommended Posts
Create an account or sign in to comment
You need to be a member in order to leave a comment
Create an account
Sign up for a new account in our community. It's easy!
Register a new accountSign in
Already have an account? Sign in here.
Sign In Now