Jump to content

PVP


VS_GARIMELLA

Recommended Posts

  • Replies 94
  • Created
  • Last Reply

alliance vunte central ki bjp ki veltundani talk ga..indepedent ga ayina eddam ane alochanalo vunnadu bonda tkt iyyakunte

Bjp tho alliance vuntey vaallaki ichey approximately 30 seats lo 25 telangana lo istaarani talk..that too telangana vudyamam strong vunna districts lo.. So seema andhra Seats gurinchi tension padaalsina pani ledu annay..
Link to comment
Share on other sites

2009 lo vja east lo 1st place ki third place ki difference below 3000 votes.. Loksatta effect.. Else gadde dey seat ani andaraki Telusu..

exact ga 1045 votes difference 1st place ki 3rd place ki.

2nd place ki 3rd place ki 865 votes difference

Link to comment
Share on other sites

2009 lo vja east lo 1st place ki third place ki difference below 3000 votes.. Loksatta effect.. Else gadde dey seat ani andaraki Telusu..

tough fight annaru kaani...Gadde ki ani confident ga evaru cheppalekapoyaru..aa const gurinchi enni pages raaasukovachu kaani predict cheyyalemu...TOLLYGIFS_BRAHMI13.gif

Link to comment
Share on other sites

(ఆంధ్రజ్యోతి, విజయవాడ)

ఎన్నికల వరకు వెళ్ళకుండానే వైసీపీకి షాక్‌లు తగులుతున్నాయి. విజయవాడ పార్లమెంటు నియోజకవర్గ అభ్యర్థిగా ప్రచారంలో ఉన్న పొట్లూరి వరప్రసాద్ తాను పోటీ నుంచి విరమించుకుంటున్నట్టు పార్టీ అధినేతతో చెప్పినట్టు తెలిసింది. పీవీపీ వరప్రసాద్ విజయవాడ అభ్యర్థిగా చాలా కాలంగా ప్రచారంలో ఉంది. సంక్రాంతి పండుగకు కాస్త ముందో వెనకో ఆయన పూర్తి స్థాయిలో రంగ ప్రవేశం చేయటానిక ముహూర్తం కూడా సిద్ధమయింది. ఈ లోపే అకస్మాత్తుగా ఆయన పార్టీ నాయకత్వంతో విభేదించి పోటీ ఆలోచనను విరమించుకున్నట్టు బయటికి పొక్కటం సంచలనం అయింది. ఇప్పటికే ఆయన నగరంలో కార్యాలయాన్ని ఏర్పాటు చేసుకున్నారు. లగడపాటి రాజగోపాల్‌తో సన్నిహితంగా మెలిగిన అడుసుమిల్లి జయప్రకాష్‌ను, అక్కడ పని చేసిన సిబ్బందిలో కొందరిని తన టీంలో చేర్చుకున్నారు. పార్లమెంటు అభ్యర్థిగా పీవీపీతో వైసీపీ అధినేత బిగ్ డీల్ కుదుర్చుకున్నట్టు ప్రచారం జరుగుతోంది. కోట్లకు అధిపతి అయిన పీవీపీ చేయబోయే ఖర్చు గురించి ప్రత్యర్థి పార్టీలు బెంబేలెత్తుతున్నాయి. పార్లమెంటు నియోజక వర్గ పరిధిలోని అసెంబ్లీ సెగ్మెంట్లలో ఒక్కచోట కూడా కమ్మ సామాజిక వర్గానికి టికెట్ ఇవ్వటానికి వైసీపీ అధినేత ఒప్పుకోకపోవటమే పీవీపీ మిడిల్‌డ్రాప్‌కు కారణమని చెబుతున్నారు. అందిన సమాచారం ప్రకారం జగ్గయ్యపేట, మైలవరం లేదా విజయవాడల్లో ఒక చోట కమ్మ సామాజిక వర్గానికి అసెంబ్లీ సీటు ఇవ్వాలని పీవీపీ షరతు విధిస్తున్నట్టు తెలిసింది. దీనికి ఆ పార్టీ అధినేత ససేమిరా అనటంతో ఆ విధంగా అయితే తను పోటీ చేయలేనని తేల్చిచెప్పినట్టు సమాచారం. వరప్రసాద్ ఆ మాట అన్న తరువాత కూడా వైసీపీ అధినేత మాట్లాడక పోవటంతో ఇక ఆయన పోటీ నుంచి విరమించుకున్నట్టేనని పార్టీ వర్గాలు భావిస్తున్నాయి.
మైలవరం అసెంబ్లీ సీటు ఇస్తానని వైసీపీ అధినేత జ్యేష్ఠ రమేష్‌కు వాగ్దానం చేశారు. తరువాత ఎమ్మెల్యే జోగి రమేష్ కాంగ్రెస్‌కు రాజీనామా చేసి వైసీపీలో చేరారు. మైలవరం సీటు జోగి రమేష్ తనకే ఇవ్వాలని పట్టు పడుతుండటంతో ఆ సీటు విషయం సందిగ్ధంలో పడింది. ప్రస్తుతానికి అక్కడ జ్యేష్ఠ, జోగి రమేష్ ఇద్దరూ పని చేసుకుంటున్నప్పటికీ పార్టీ రెండు గ్రూపులుగా తయారైంది. విజయవాడ పార్లమెంటు నియోజకవర్గ పరిధిలో కమ్మ సామాజికవర్గ ఓట్లు లక్షన్నరపైగా ఉండటంతో పొట్లూరి ఎక్కడో ఒక చోట అసెంబ్లీ సీటు ఇవ్వాలని గట్టిగా కోరుతున్నట్టు తెలిసింది. ఉదయభానుకు మైలవరం ఇచ్చి జగ్గయ్యపేట కమ్మవర్గానికి ఇవ్వాలని, అదీ కుదరని పక్షంలో విజయవాడలో ఉన్న మూడు సీట్లలో ఒకటి అయినాకమ్మ అభ్యర్థికి ఇవ్వాలని వరప్రసాద్ పట్టుబడుతున్నారు. అయితే వైసీపీ అధినేత ఇందులో ఏ ప్రతిపాదనకు సుముఖంగా లేరని సమాచారం. అసలు కమ్మ సామాజికవర్గానికి సీటు ఇవ్వననే ధోరణి వ్యక్తం చేయటంతో వరప్రసాద్ నిరాశ చెంది పోటీ చేయకూడదని నిర్ణయించుకున్నట్టు చెబుతున్నారు. ఇప్పటికే వరప్రసాద్ సన్నిహితులకు ఈ మేరకు సంకేతాలు అందినట్టు తెలుస్తోంది. మచిలీపట్నం పార్లమెంటు నియోజకవర్గ ఇన్‌చార్జ్‌గా నియమితులైన కేఎన్నార్ అనారోగ్యంతో మృతి చెందిన విషయం తెలిసిందే. ఆ స్థానాన్ని కేఎన్నార్ తనయుడితో పార్టీ భర్తీ చేసింది. కానీ సీటు ఇస్తారా అన్నది అనుమానమేనని అంటున్నారు. వైసీపీ అధినేత ఎన్నికల ముందే పార్టీ అభ్యర్థులను ఎంపిక చేస్తున్నప్పటికీ ఎప్పటికప్పుడు మారుతున్న పరిణామాలతో ఏ రోజు ఎలా ఉంటుందోనన్న భయం నాయకులలో కనిపిస్తోంది

-

Link to comment
Share on other sites

Bonda ki 100% seat confirm... 99% vja central..least case kudarakapotey avanigadda..

100% Bonda UMA ki Vijayawada central istharu.. NBK maata ichadu Bonda ki.. Bonda gelustaadu central lo.. Vij east triangular fight lo win evaridho chepalemu..

 

Nehru ki kams almost anti ga vunnaru.. kaps kontha varaki support vunna radha ki votes vestharu max.. kams Gadde ki vestharu.. so migilina Sc St BC, Brahmins etc evariki vesthe valu gelustharu... kakappthe manam calclate cheyalasindhi % of diff caste voting.. U have any Idea ??

Link to comment
Share on other sites

Bjp tho alliance vuntey vaallaki ichey approximately 30 seats lo 25 telangana lo istaarani talk..that too telangana vudyamam strong vunna districts lo.. So seema andhra Seats gurinchi tension padaalsina pani ledu annay..

attaithe manchide kadannai..chuddam aithee..last tym ee bonda ki east itchunte cakewalk ga gelisetollam..lanka lo manchi grip techukunnadu..hardworker n loyal...max andaru bonda ke suffortin seste...gadde n vamc blackmail sesi gadde contest sesadu...

Link to comment
Share on other sites

krisna loo ee saari kummude, YSR oopu loo unnapude 7-5 kottamu. Ee jaggadu mundhu inkaa gattiga kodathaamu. Gudivada neck-to-neck avochu kaani, edge tdp kee untundhii

 

Dharma Samstaapana "Krishna" peru pettukunna Krishna dt nunday shuru avuthundantaava bedaru

Link to comment
Share on other sites

100% Bonda UMA ki Vijayawada central istharu.. NBK maata ichadu Bonda ki.. Bonda gelustaadu central lo.. Vij east triangular fight lo win evaridho chepalemu..

 

Nehru ki kams almost anti ga vunnaru.. kaps kontha varaki support vunna radha ki votes vestharu max.. kams Gadde ki vestharu.. so migilina Sc St BC, Brahmins etc evariki vesthe valu gelustharu... kakappthe manam calclate cheyalasindhi % of diff caste voting.. U have any Idea ??

Yaa broo, bonda last time eee gattiga hurt ayyadu, ivvaledhani. 

Link to comment
Share on other sites

There is no link, he just wants to be associated with the prominent or those in limelight. 

 

His father in law is one of the academy directors..........NLP national litho printers VJA( very very famous in film circles from decades)

Link to comment
Share on other sites

PVP gaadu aiyna kaani Nani tho kashtame..............silent ga chinchestunnadu....................last one month and half nunchi almost continuous ga meetings( private) and gatherings petti ( with labour unions, chota mota group leaders, colonies etc) baaga engage chestunnadu of course along with hefty spending's

 

Basical ga by nature money ni assalu ante assalu care cheyyadu not now but right from beginning, and also a meticulous planner.

 

Atani political aspirations oka leader tho godavala tho start aiyindhi, aah kasi tho ne yevadu cheppina vinakunda PRP lo ki velladu............uppudu manchi platform dorikindhi, damn sure at any cost gelavaali ani baaga hard work chestunnadu!

Link to comment
Share on other sites

sureddy valla

nlp erra babu gari alludu..vja gandhinagar n industry lo manchi fame vunollu baa.erra babu garu ante aa gouravame veru le industry lo..errabbau gari frnds ee adusumilli jaya prakash n vadde ramesh..ramesh hero vadde naveen valla father le..xpired le..pvp square annitivi susedhi adusumilli jaya prakash valla abbai le...sooddamm em sestado pvp munmundhu
Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.

×
×
  • Create New...